అందుకే బీఆర్ఎస్ వదిలేశా : Kadiyam Srihari - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มี.ค. 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #KadiyamSrihari #Congress #BRS

ความคิดเห็น • 1.3K

  • @kallurinaresh
    @kallurinaresh 2 หลายเดือนก่อน +1152

    రాజయ్యని వొదిలిపెట్టి నీకు టికెట్ ఇయ్యడమే కెసిఆర్ చేసిన పెద్ద తప్పు

    • @user-lg4hn6nz9e
      @user-lg4hn6nz9e 2 หลายเดือนก่อน

      ఆ కాన్స్టెన్సీ లో వీనికి ఓట్లు వేసిన వెధవలకు సిగ్గు ఉండాలి

    • @ramnath5454
      @ramnath5454 2 หลายเดือนก่อน

      పార్టీ మారేటోల్లందరు డేంజర్ గాళ్ళు.
      డేంజర్ గాళ్ళు అందరూ కాంగ్రెస్ లోకి పోతున్నారు అంటే కాంగ్రెస్ నీ డేంజర్ జోన్ లోకి తీసుకుపోతున్నాడు గుంపు మేస్త్రి
      మోసం చేసే సన్నాసులందరు మళ్ళీ మోసం చెయ్యకుండా వుంటారా?

    • @ramnath5454
      @ramnath5454 2 หลายเดือนก่อน

      పార్టీ మారేటోల్లందరు డేంజర్ గాళ్ళు.
      డేంజర్ గాళ్ళు అందరూ కాంగ్రెస్ లోకి పోతున్నారు అంటే కాంగ్రెస్ నీ డేంజర్ జోన్ లోకి తీసుకుపోతున్నాడు గుంపు మేస్త్రి
      మోసం చేసే సన్నాసులందరు మళ్ళీ మోసం చెయ్యకుండా వుంటారా?

    • @ramnath5454
      @ramnath5454 2 หลายเดือนก่อน

      పార్టీ మారేటోల్లందరు డేంజర్ గాళ్ళు.
      డేంజర్ గాళ్ళు అందరూ కాంగ్రెస్ లోకి పోతున్నారు అంటే కాంగ్రెస్ నీ డేంజర్ జోన్ లోకి తీసుకుపోతున్నాడు గుంపు మేస్త్రి
      మోసం చేసే సన్నాసులందరు మళ్ళీ మోసం చెయ్యకుండా వుంటారా?

    • @sivaramakrishnagarapati6367
      @sivaramakrishnagarapati6367 2 หลายเดือนก่อน +11

      Kharma returns

  • @rajacreationstpl
    @rajacreationstpl 2 หลายเดือนก่อน +561

    ఇలాంటి west fellow ni మల్లి గెలిపించకండి ప్లీజ్ ..యువత ని గెలిపించండి

    • @kiranbadanpally8452
      @kiranbadanpally8452 2 หลายเดือนก่อน +10

      Jumping japang గాళ్లను ఎవ్వరినీ ఎన్నుకోవద్దు కొత్త అభ్యర్థులను ఎన్నుకోవడం ఉత్తమం

    • @venkatpraveen4400
      @venkatpraveen4400 2 หลายเดือนก่อน +1

      So say ,Jai revanth Reddy

    • @venkatpraveen4400
      @venkatpraveen4400 2 หลายเดือนก่อน +1

      Not old person kcr.😅

    • @knjg4099
      @knjg4099 หลายเดือนก่อน +3

      తెలుగు దేశం నుండి టీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరందరూ, సాంప్రదాయిని సుద్ధపుసిని లా మాట్లాడకండి, ఇలాంటి సంస్కృతి తెచ్చింది టీఆర్ఎస్, యాద్భవం తద్భవతి

    • @varikuppalaharikrishna8768
      @varikuppalaharikrishna8768 หลายเดือนก่อน

      ఒరేయ్ బాబు ఎలా తెచ్చి స్కామ్‌గ్రెస్ పార్టీ రా.రాజశేఖర్ రెడ్డి 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే లాలను కొన్నాడు అది మార్చిపోయారా​@@knjg4099

  • @govardhangovardhan1839
    @govardhangovardhan1839 2 หลายเดือนก่อน +82

    వీడు ఒక రాజకీయ వ్యభిచారి వయసు పెరిగింది గాని బుద్ధి ముఖం మార్చుకోలేదు ఈరోజు కేసీఆర్ కు రేపు రేవంత్ రెడ్డికి అవమానం జరగక తప్పదు ఇలాంటి వారిని నియోజకవర్గ ప్రజలు నమ్మకూడదు

    • @allamthirupathi4726
      @allamthirupathi4726 2 หลายเดือนก่อน

      Yes, correct

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 2 หลายเดือนก่อน

      Govardhan garu,
      Kcr garu Sri Hari garini TDP lo unnappudu enduku teesukunnaru.Appudu manchigunnada,aite ippudu manchine.yes .Anni chotla ippudu jarigedi ade.Nitika viluvalu ippati rajakeeyallo unnayya.levu ane answer vasundi.kada.

    • @shangjack040777
      @shangjack040777 หลายเดือนก่อน

      Vyabhicharulake vubhichari😂

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน

      BRS vallu money petti comments pettisthunnaru

  • @akulalingaiah-ux5pq
    @akulalingaiah-ux5pq 2 หลายเดือนก่อน +103

    అతి త్వరలో kcr ప్రభుత్వం రావాలని కోరుకుందాం.... ఇలాంటి యదవలకి బుద్ది చెప్పాడానికి...

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน +1

      BRS vallu money petti comments pettisthunnaru

    • @packyourbagsngo7153
      @packyourbagsngo7153 หลายเดือนก่อน +2

      @sanjaymeda Naku Congress valu money echaru Congress gurinchi positive ga comment pettamani😂

    • @a.ramakrishna984
      @a.ramakrishna984 หลายเดือนก่อน

      ఏ ఊరు రా నీది

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน

      @@packyourbagsngo7153 ala cheptunnavante ninnu kuda BRS vallu konnaru

  • @majaffar3937
    @majaffar3937 2 หลายเดือนก่อน +298

    తన బలం బలగం ఇచ్చి ఒక హోదా ఇచ్చిన పార్టీకే కష్టకాలంలో అండగా నిలబడలేరు, మీరు ప్రజలకు ఎలా అండగా ఉంటారనుకోవాలి...

    • @ShivaAmineni
      @ShivaAmineni 2 หลายเดือนก่อน

      అప్పట్లో టీడీపీపీనీ ఇప్పుడు brs ను
      ప్రజలను పిచ్చోళ్లను చేసిండు కడియం శ్రీహరి

    • @ACK24
      @ACK24 2 หลายเดือนก่อน +4

      ADI ECHINDI TDP TRS KAADU 😂😂

    • @saipraneeth6921
      @saipraneeth6921 2 หลายเดือนก่อน +1

      @@ACK24super

    • @majaffar3937
      @majaffar3937 2 หลายเดือนก่อน +4

      @@ACK24 oho... 2015-18 Depty. CM, 2015-2021 Education minister, 2021-23 MLC, 2024 again mla ivani ichindi TDP na...!

    • @drj3240
      @drj3240 2 หลายเดือนก่อน +2

      100%

  • @janasejansena114
    @janasejansena114 2 หลายเดือนก่อน +396

    బిల్డప్ ఎందుకు రా బాబు తెలుగులో మాట్లాడు మీ కంటే వ్యభిచారం చేసే వాళ్ళు చాలా బెటర్

    • @kallepallisai3095
      @kallepallisai3095 2 หลายเดือนก่อน

      Telugu lo matladute mingutaru ante English lo cheputunnadu musalodu

    • @graju6011
      @graju6011 2 หลายเดือนก่อน +2

      Anna super

    • @janasejansena114
      @janasejansena114 หลายเดือนก่อน

      @@graju6011 thnkyou anna

    • @venkatthumu8240
      @venkatthumu8240 หลายเดือนก่อน

      వాస్తవం,వాళ్ళే నయం వీళ్ళ కన్నా ..వీరి అంత దగులుఫజి బతుకులూ...

    • @knjg4099
      @knjg4099 หลายเดือนก่อน

      తెలుగు దేశం నుండి టీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరందరూ, సాంప్రదాయిని సుద్ధపుసిని లా మాట్లాడకండి, ఇలాంటి సంస్కృతి తెచ్చింది టీఆర్ఎస్, యాద్భవం తద్భవతి

  • @venugopalreddy5714
    @venugopalreddy5714 2 หลายเดือนก่อน +21

    నువ్వు నిజంగానే విశ్వాసఘాతకుడివి. నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి మంత్రిని చేస్తే. నువ్వు పార్టీ కష్టకాలంలో అండగా ఉండాల్సింది పోయి రాజకీయ వ్యభిచారం చేస్తావా

  • @syedkareemuddin5845
    @syedkareemuddin5845 2 หลายเดือนก่อน +19

    ఇప్పుడు రేవంత్ మో....మంచి గ అనిపిస్తాధి ...అసలైన దేశ ద్రోహులు మీరే రా కడియం....

  • @satyambharathmatakijairedd2848
    @satyambharathmatakijairedd2848 2 หลายเดือนก่อน +342

    అన్న మీరు TRS పార్టీలో వుండి 5 యేండ్లు మంత్రి పదవి లో వున్నప్పుడు తెలియలేద అవినీతి

    • @chikkondrasrisailam1557
      @chikkondrasrisailam1557 2 หลายเดือนก่อน +2

      Correct question anna

    • @venkatthumu8240
      @venkatthumu8240 หลายเดือนก่อน +3

      అప్పడు మంత్రి పదవి కావాలిగా ....

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน

      BRS vallu money petti comments pettisthunnaru

  • @praveens2272
    @praveens2272 2 หลายเดือนก่อน +301

    తెలుగు లో చెప్తే దెంగుతారు అనా ఇంగ్లీష్ లో స్పీచ్ 🤣🤣

  • @venkatanarsimhareddymarell7586
    @venkatanarsimhareddymarell7586 2 หลายเดือนก่อน +32

    రిజైన్ చేసి దమ్ము వీళ్లకు ఉందా

  • @ranganadhamusura
    @ranganadhamusura 2 หลายเดือนก่อน +13

    కడియం శ్రీహరి గారు మీకు BRS పార్టీ ఏం తక్కువ చేసింది 😊

  • @BadhulaRavi-fh5zj
    @BadhulaRavi-fh5zj 2 หลายเดือนก่อน +274

    అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అంటే ఇదే తు తూ

    • @asnm4380
      @asnm4380 2 หลายเดือนก่อน +3

      తప్పులేదు. కేసీఆర్ అలాంటి వాళ్లనే ఎంకరేజ్ చేశాడు.

    • @BadhulaRavi-fh5zj
      @BadhulaRavi-fh5zj 2 หลายเดือนก่อน +3

      @@asnm4380 అవును అందరికి అవకాశంఇచ్చి తప్పుచేశాడు

    • @sarkar877
      @sarkar877 2 หลายเดือนก่อน +2

      TDP nunchi raavoccha mari

    • @asnm4380
      @asnm4380 2 หลายเดือนก่อน +3

      @@BadhulaRavi-fh5zj కాదు కాదు. అధికారం ఉంది కదా మనం ఏం చేస్తే అదే ఒప్పు అని అనుకుని చేశాడు.

    • @ACK24
      @ACK24 2 หลายเดือนก่อน +1

      Annam pettara TDP nunchi laakunapudu Emaindi ra ? 😂😂

  • @user-cg1xe7tb4j
    @user-cg1xe7tb4j 2 หลายเดือนก่อน +204

    రాజయ్య కీ టికెట్ ఇచ్చింటే బాగుండు

  • @LiyanshVlogs
    @LiyanshVlogs 2 หลายเดือนก่อน +33

    నీకూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఉండాల్సింది కెసిఆర్

  • @user-sz5ew9fm5u
    @user-sz5ew9fm5u 2 หลายเดือนก่อน +7

    మొన్న ఏమో అసెంబ్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అది ఏది అని మాట్లాడినావు ఇప్పుడేమో అది వెళ్లి కాంగ్రెస్ లోనే చేరినావు ఎందుకు ఈ బతుకు నాయకులందరూ జంపింగ్ జంపింగ్ గాల్లే కార్యకర్తలే నిజమైన నాయకులు

  • @prashonthraviraala7938
    @prashonthraviraala7938 2 หลายเดือนก่อน +144

    మళ్ళీ నువ్వు ని బిడ్డ ఎట్ల గెలుస్తారో ఆలోచించు కడియం గా, ని రాజకీయ జీవితం సమాదే చూడు కాలం బుద్ధి చెప్తది నీకు

    • @user-pd3es6ln9c
      @user-pd3es6ln9c หลายเดือนก่อน

      Baga chepparu

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน

      BRS vallu money petti comments pettisthunnaru

    • @praveenjangiti9075
      @praveenjangiti9075 หลายเดือนก่อน

      Needhi oka bhathukenaa​@@sanjaymeda6312

    • @prashonthraviraala7938
      @prashonthraviraala7938 หลายเดือนก่อน

      @@sanjaymeda6312 మీ అమ్మ మిండేడు ఇస్తుండరా పైసలు

  • @basarma123
    @basarma123 2 หลายเดือนก่อน +200

    వీళ్ళకి పార్టీ, రాష్ట్రము, దేశం ఇవేమి ముఖ్యం కాదు.... సొంత ఆర్థిక పదవి వ్యామోహలే ముఖ్యం...... పోయినందుకు కెసిఆర్ గారు బాధ పడటం ... పార్టీ లోకి వచ్చినందుకు
    రేవంత్ సంతోష పడటం అవసరం లేదు...

  • @user-cp3nx7vi3g
    @user-cp3nx7vi3g 2 หลายเดือนก่อน +16

    కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి సీఎం పదవి తీసుకోండి సార్

  • @sudheeraavula2893
    @sudheeraavula2893 2 หลายเดือนก่อน +11

    నువ్వు ఎందుకు పోయానవ్వు మాకు తెల్వదా సారు.
    Mla పదవికి రాజీనాన చేసి నీ ఇష్టం వచ్చింన పార్టీ లొకి పొ

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 2 หลายเดือนก่อน +74

    ఇంగ్లిష్ ఎంది తెలుగు రాదా తెలుగోడు కాదా బుద్ది పోదు

    • @kandulasiva8365
      @kandulasiva8365 2 หลายเดือนก่อน

      Telugu lo matladithe notlo ucha postaru kadha andhuke bro matladadu

  • @chillararajanikanth
    @chillararajanikanth 2 หลายเดือนก่อน +47

    Power ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. జంప్ జిలానీ

  • @arunkumarsammeta8447
    @arunkumarsammeta8447 2 หลายเดือนก่อน +7

    కావ్యా సీటు కోసం కేసిఆర్ నీ మోసం చేసినాడు పాపం రాజయ్య

  • @sangameshwarmahesh3601
    @sangameshwarmahesh3601 2 หลายเดือนก่อน +20

    KCR & వారి కూతురు కష్టాల్లో ఉంటే, ఈయన రాజకీయ ప్రయోజనాలు చూస్కుంటున్నాడు, అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అన్ని అనుంభావించి, అధికారం కోల్పోయిన 3 నెలలు కూడా ఆగలేకపోయ్యడు, ఇలాంటి వాళ్ళు పార్టీ లో లేకపోవడమే మంచిది

  • @chaithu9413
    @chaithu9413 2 หลายเดือนก่อน +38

    టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పార్టీ వదిలేయడానికి ఈ వేరియస్ రీజన్స్ కనిపించలేదా నీ......... 😂😂😂😂😂😂😂😂

    • @RameshKumar-kd1oi
      @RameshKumar-kd1oi 2 หลายเดือนก่อน +2

      వెస్ట్ గాడు

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน

      BRS vallu money petti comments pettisthunnaru

  • @rameshmudirajguddelaramesh4996
    @rameshmudirajguddelaramesh4996 2 หลายเดือนก่อน +57

    కెసిఆర్ నీకు టికెట్ ఇవ్వడమే చేసిన పెద్ద తప్పు తెలుగు మాట్లాడడం వస్తలేదా

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน

      BRS vallu money petti comments pettisthunnaru

    • @JinkaChandu-dv8pe
      @JinkaChandu-dv8pe หลายเดือนก่อน

      Vadu telugu matrdithe Vani ejathipothdhikadha andheke

  • @venkateshwarreddynarva1972
    @venkateshwarreddynarva1972 2 หลายเดือนก่อน +8

    అయ్య తెలుగులో మాట్లాడాలి నువ్వు ఏమో అమెరికాలో లేవు

  • @meesalanagarjuna9635
    @meesalanagarjuna9635 2 หลายเดือนก่อน +8

    పదవుల కోసమే ఇలాంటి వాళ్ళు ఇంక బ్రతికే ఉన్నారు

  • @user-jr3qu1di6v
    @user-jr3qu1di6v 2 หลายเดือนก่อน +60

    Not various reasons.. not for public.. only self benefits 😂

  • @lokeshjupally8925
    @lokeshjupally8925 2 หลายเดือนก่อน +18

    సిగ్గు వదిలేశాక పార్టీని వదిలేయడం పెద్ద మ్యాటర్ కాదులే

  • @venkateshnandimandalam8508
    @venkateshnandimandalam8508 2 หลายเดือนก่อน +50

    మన ఇండియాలో law లో చాలా మార్పులు రావాలి . ఇలా పార్టీ మారే రాజకీయ నాయకులు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇలా ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడి ఒక పార్టీ లో గెలిచి వేరే పార్టీ లోకి వెళ్లే రాజకీయ నాయకులకు ఎలక్షన్ కమీషన్ వారు వారి యొక్క గెలుపును అనర్హతగా పరిగణించి వారికి తగిన శిక్ష విధించే చట్టమును రాజ్యాంగములో కూడా మార్పులు చేస్తే బాగుణ్ణు

    • @venkatthumu8240
      @venkatthumu8240 2 หลายเดือนก่อน +1

      ఈ దేశంలో ప్రజల మనోబావాలు విలువ వుందా..ప్రజలు కేవలం ఓట్లు వేసే యాంత్రాలు మాత్రమే...

    • @poosalashekargoud2975
      @poosalashekargoud2975 หลายเดือนก่อน +1

      Sent percent..., election commission need to take action on change leader s

    • @prashanthsrcl8102
      @prashanthsrcl8102 หลายเดือนก่อน

      Correct appude marpu modhalaenatt

    • @Roadkings22
      @Roadkings22 หลายเดือนก่อน

      మీరు చెప్పింది చాలా కరెక్ట్...

  • @feelingsgallery2866
    @feelingsgallery2866 2 หลายเดือนก่อน +3

    ప్రజలు ఆలోచించాలి పార్టీ మారిన వాళ్లకు ఓటు వేసే ముందు

  • @pradeep7611
    @pradeep7611 2 หลายเดือนก่อน +50

    ఇంకా ఎన్ని మారుతవు చచ్చిపో...ఇంకా ఆశ చావలేదు అధికారం మీద...

  • @kyasaramkumar7045
    @kyasaramkumar7045 2 หลายเดือนก่อน +23

    నువ్వు తప్పు చేసింది కాకుండా టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావా

    • @TiruSiddu310
      @TiruSiddu310 หลายเดือนก่อน

      టీడీపీ ని వదిలి తెరాస లో చేరినాపుడు అప్పుడు మీరే కదా నెత్తిన పెటకున్నారు... ఇపుడు ఏమైంది బ్రో... వీడొక చెత్త వెదవ... పార్టీ ని, వాళ్ళ బాస్ ని తిట్టినపుడే అయిపోయింది...

  • @t.maheshyadav4903
    @t.maheshyadav4903 หลายเดือนก่อน +43

    కొంచం కూడ సిగ్గు లేదు నీకు ఇంక మాట్లాడుతున్నావా

  • @shekarmunna2129
    @shekarmunna2129 2 หลายเดือนก่อน +5

    నీయస్తుల కోసం పార్టీ మారుతున్నావ్ నీవు chiii🤦🤦u

  • @rameshthota6600
    @rameshthota6600 2 หลายเดือนก่อน +48

    పార్టీ నీ ముచ్చారు కదరా....

  • @user-lb9vv6xn6h
    @user-lb9vv6xn6h 2 หลายเดือนก่อน +15

    తెలంగాణ ద్రోహులు

  • @j.s.nprasad6864
    @j.s.nprasad6864 2 หลายเดือนก่อน +2

    అన్నితరువాత మాట్లాతాను అంటున్నాడు. తరువాత మాట్లాడతాను అంటే కాంగ్రెస్ కండువాతో కనపడి నియోజకవర్గ ప్రజల కొరికమేరకు కాంగ్రెసులో చేరాను అని మాట్లాడతాడు ఈ స్వచ్ఛమైన నికార్సైన ఆదర్శ నాయకుడు ( ఈనాయకుడు కప్పుకున్న కండువాలు ఎన్నో చెప్పుకోండి చూద్దాం)

  • @sivatagaram1374
    @sivatagaram1374 2 หลายเดือนก่อน +9

    టీవీ9 వారికి విజ్ఞప్తి ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం కూడా వేస్ట్

  • @venkannapalvai4290
    @venkannapalvai4290 2 หลายเดือนก่อน +39

    బైండ్ల వాడివి అనిపించుకున్న లే

    • @RangaRanga-vj6cn
      @RangaRanga-vj6cn 2 หลายเดือนก่อน

      బైండ్ల అంటే ఏంటి

    • @KmadhuKmadhu-pn4vh
      @KmadhuKmadhu-pn4vh 2 หลายเดือนก่อน +5

      Ayanni thittu bro madyalo kulam yenduku

    • @vinodhkona9936
      @vinodhkona9936 2 หลายเดือนก่อน +2

      కులం ఏమి చేసింది.... వ్యక్తి చర్యలు కండించాలి...

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 หลายเดือนก่อน

      నువ్వు కావాలి అనుకుని పుట్టావా నీ కులంలో...

  • @MrPotharaju
    @MrPotharaju 2 หลายเดือนก่อน +48

    ఈన అసుంటోల్లు వుంటె, ఫొన్ ట్యాపింగ్ ఒకవేళ చేసిన తప్పులేదు. ముందు తెలిసుంటే జాగ్రత్త పడేటోల్లు. ఏ పార్టీల వున్న డేంజరే.

  • @nareshnallaganti2508
    @nareshnallaganti2508 2 หลายเดือนก่อน +8

    గ్రౌండ్ లొ పార్టీ ని వదులుతా ఉంటే నువ్వెలా గెలిచావ్ రా..

  • @rocky-do8kr
    @rocky-do8kr หลายเดือนก่อน +2

    అటు ఇటు జంప్ గాల్లని ఎందుకు పార్టీ లు అహ్వానిస్తాయో అర్దం అవ్వడం లేదు...వీళ్ళ ప్లేస్ లలో కొత్తవాల్లకి అవకాశం ఇస్తే నిస్వార్థ రాజకీయ నాయకులు తయారవుతారు...ఎవరు అధికారంలో వుంటే అందులో కి పోయే వెదవలని రాజకీయ జీవితమే లేకుండా చేయాలి అది నిజమైన పార్టీ నీ నడిపే నాయకులకి వుండాల్సిన నిబద్ధత...

  • @mnbkmm9204
    @mnbkmm9204 2 หลายเดือนก่อน +30

    అరె వేష్ట్ ఫెలో, వేష్ట్ ఫెలోలు ఎక్కువైనారు ఈమధ్య రాజకీయాల్లో

  • @rajkumarseni5932
    @rajkumarseni5932 2 หลายเดือนก่อน +11

    వీడికితగిన బుద్ది చెప్పాలి.సెల్ఫిష్

  • @mandaramesh4507
    @mandaramesh4507 2 หลายเดือนก่อน +7

    అయ్యా మీరు brs lo ఉండి కూడా people ki survu చెయ్యొచ్చు ..ఇలాంటి కహానీలు చెప్పకండి సిర్ plz

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 หลายเดือนก่อน

      BRS vallu money petti comments pettisthunnaru

  • @nagabhushanammuthyam9646
    @nagabhushanammuthyam9646 2 หลายเดือนก่อน +3

    ప్రస్తుత రాజకీయాలు స్వలాభం కోసం తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదు

  • @stk880
    @stk880 2 หลายเดือนก่อน +41

    Worest desicion

  • @satyanarayana5720
    @satyanarayana5720 2 หลายเดือนก่อน +29

    Nuvvu. Manishivi. Aythe. Rajinama. Cheyi

  • @venkatthumu8240
    @venkatthumu8240 2 หลายเดือนก่อน +6

    నీవు వెంటనే గెలిచిన శాసన సభ్యత్వానికి రాజినామా చేయి కడియం..

  • @TKrishnaRao-cd1vx
    @TKrishnaRao-cd1vx 2 หลายเดือนก่อน +10

    నువ్వు. గెలుచేతోనేవే కావు. Brs. పుణ్యం

  • @TELANGANACITIZENJAICONGRESS
    @TELANGANACITIZENJAICONGRESS หลายเดือนก่อน +2

    డియర్ రేవంత్ గారు టిఆర్ఎస్ బాణాలు కాంగ్రెస్ లోకి వస్తున్నాయి. చానా జాగ్రత్త. వీళ్లంతా మళ్ళీ ఫిరాయింపుదారులే. మన చేతి గుర్తు చూసి ఓట్లు పడాలి. మీరిచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయండి రేవంత్ రెడ్డి గారు. ఈ టీఆర్ఎస్ బాణాలను నమ్మకండి. ఉద్యమకారులకు పదవులు ఇవ్వండి. రాజకీయ వ్యభిచారులకు పదవులు ఇవ్వకండి. వీళ్ళ మొఖాలు చూసి ఓట్లు పడవు మన యొక్క పార్టీ గుర్తు చూసి ఓట్లు పడతాయి గుర్తుంచుకోండి రేవంత్ అన్న

  • @series134
    @series134 2 หลายเดือนก่อน +3

    Next తెలంగాణలో BJP వస్తుంది! అప్పుడు ఇలాంటివారు మళ్ళీ జంప్ 😂😂😂. వీళ్ళు BRS లో ఉండి KCR గారిని పార్టీని సరిదిద్దాలేకపోయారా? అలాంటి ప్రయత్నాలు ఏవీ లేకుండా ఇప్పుడు పార్టీపెద్దలను నిందిస్తున్నారు! ఒకవేళ BRS గెలిచి ఉంటే అందులోనే ఉండేవారుకాదా? మంచి మనసుతో ఆలోచించాలి 🙏. భవిష్యత్ లో శ్రీ రేవంత్ రెడ్డిగారికి ఇలాంటి పరిస్థితి వస్తే? ,, దయచేసి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి 🙏

  • @raviprakash9871
    @raviprakash9871 2 หลายเดือนก่อน +3

    రీజన్సా..బొంగా..బీఆర్ఎస్ అధికారం పోయింది.. కాంగ్రెస్ లోకి పోతున్నారు..టీడీపీ ఎప్పుడో అయిపోయింది..ఇక మిగిలి ఉండేది బీజేపీ మాత్రమే..!!

  • @srinivaschakali9382
    @srinivaschakali9382 2 หลายเดือนก่อน +34

    రెండవసారి నిన్ను మోసం చేసిండు కేసీఆర్ ఇప్పుడు నువ్వు మోసం కేసీఆర్ నీ సూపర్

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 หลายเดือนก่อน +2

    ఈ బాడకౌ గానికి పెద్ద ఇంగ్లీషు కూడా రాదు.

  • @shivaji7402
    @shivaji7402 หลายเดือนก่อน +2

    కెసిఆర్ గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళావ్, రేవంత్ గారిని కూడా పొడవవు అనీ ఏంది గారంటీ హ, స్వంత లాభాల కోసం ప్రజలు వెర్రి పుష్ప లను చేయడం అంటే ఇదే

  • @srinivassolleti5223
    @srinivassolleti5223 2 หลายเดือนก่อน +12

    Rajinama cheyandi

    • @nandugoli8510
      @nandugoli8510 2 หลายเดือนก่อน +1

      Party ki chesthadu .MLA ki kaadu ... Jai Congress

  • @ESWARAM-sr7on
    @ESWARAM-sr7on 2 หลายเดือนก่อน +7

    నీమొహం మండ

  • @k.imamhussain2426
    @k.imamhussain2426 2 หลายเดือนก่อน +2

    ఉమ్మడి ఆంధ్రలో తెలుగు దేశం,సపరేట్ తెలంగాణలో టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ జనాలు ఇటువంటి వాళ్లకు ఎందుకు ఇంకా రాజకీయ భిక్ష పెడుతున్నారు

  • @kothaammakutti
    @kothaammakutti หลายเดือนก่อน +2

    ఈడు ముసలోడిని అయిన ఎప్పుడు చస్తనో తెల్వది, ఈ టైమ్ లా ప్రతిపక్షంలో వుంటే యడ అయితది, అధికార పార్టీ లోకి పోయి, ఇంత సంపాదించి పిల్లలకి ఇచి, సచిపోత అని పార్టీ పిరయించిండు,
    రేవంత్ రెడ్డి ఎవరినో అనిండే సచే ముందల పార్టీ మారుతున్నాడు అని
    మరి ఇప్పుడు రేవంత్ రెడీ ఎం చేస్తున్నాడో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి.

  • @shikharsontakke7710
    @shikharsontakke7710 หลายเดือนก่อน +4

    Waste fellow 😂

  • @vrbrothers6702
    @vrbrothers6702 2 หลายเดือนก่อน +19

    కెసిఆర్ ఎలా అయితే చేశాడో అలాగే దేవడు తిరిగి ఇస్తున్నాడు

  • @nagarajutelukuntla1269
    @nagarajutelukuntla1269 2 หลายเดือนก่อน +2

    తీన్మార్ మల్లన్న కు వరంగల్ సీట్ ఇవ్వండి ARR గారు

  • @TELANGANACITIZENJAICONGRESS
    @TELANGANACITIZENJAICONGRESS หลายเดือนก่อน +2

    రాజకీయం చేయడమంటే కోటానికోట్లకు పడగలెత్తడమే. ఇతను కెసిఆర్ వదిలిన బాణం. మళ్లీ ఇతను టిఆర్ఎస్లోకి వెళ్లడం ఖాయం. ఆల్రెడీ ఇతను కోటానికోట్లు సంపాదించాడు రాజకీయాల్లో వేరే వాళ్లకు వదిలిపెట్టొచ్చు కదా ఇతని పదవులు త్యాగాలు. రాజకీయాల్లో సంపాదించుకోవడం సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవడం కోసం మళ్లీ రాజకీయాలు చేయడం అలవాటైపోయింది

  • @phanitejg
    @phanitejg 2 หลายเดือนก่อน +7

    తప్పు లేదు, టీఆర్ఎస్ టిడిపి నీ కాలిచెయ్యలేద? రాజకీయాల్లో ఇది సహజం

  • @cheppalashobakar8008
    @cheppalashobakar8008 2 หลายเดือนก่อน +9

    Sarve the people rajinama chesi cogress genda pettukoni geluvu

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 2 หลายเดือนก่อน +1

    ❤ ఏ తప్పు మీరు చేయనప్పుడు మీరు ఎందుకు వేరే పార్టీలోకి ఎందుకు ❤️❓ ప్లీజ్ డెవలప్ యువర్ టిఆర్ఎస్ పార్టీ❤ మీరు టిఆర్ఎస్ పార్టీ అని భావించే నీకు ఓటు వేసి గెలిపించాం❤ అందరూ రకరకాల పార్టీలు మారుతూ ఉంటే ఏ పార్టీలో ఎవరు ఉన్నారు అనేది ఎలా తెలుసు ❓ శుభోదయం సార్❤

  • @KS-gv3nw
    @KS-gv3nw หลายเดือนก่อน +1

    ఈ దరిద్రుడి నీ స్వామి ద్రోహం చేసిన వాడిని రేవంత్ కూడా ఎక్కువగా నమ్మక పోవచ్చు

  • @rangineni8686
    @rangineni8686 2 หลายเดือนก่อน +4

    Avasarala కోసమే ને rajakiyam

  • @TDPJSPRocks
    @TDPJSPRocks 2 หลายเดือนก่อน +6

    2014 lo TDP congress nundi lakkunappudu yem alochistunaru ee so called eppudu vyetirekistunna TRS karyakartalu 😂

    • @anjan2678
      @anjan2678 2 หลายเดือนก่อน

      Mari revanth lanti vallu kuda velaru ga congres ki mari adi mik Ela istam aindi ante double standard a miru? Rajakiya punarekikarana dantlo TDP which doesn't support Telangana formation should not be there in Telangana andke ga kondru congress ( mir support chese revanth lanti vallu) Loki poyaru kondru trs Loki poyaru e tokkalo TDP party isari gelvakunte Andra lo kuda undadhu first Dan mida concentration cheyandi ikda time vaste cheskokunda all the best

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru หลายเดือนก่อน +1

    అంతా గ్యాంబ్లింగ్ మళ్లీ కెసిఆర్ సీఎం అవుతాడు తప్పకుండా

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f หลายเดือนก่อน +2

    వీడు ఒక పచ్చి అవకాశ వాది. అధికారం ఎక్కడుంటే అక్కడకు వెళ్తూ రాజ్యాంగం గురించి లెక్చర్ లు ఇస్తాడు లేదా ప్రజల కోరిక అంటాడు. అన్ని వీడి స్వంత ప్రయోజనాలే. ఇట్లాంటి వారిని ఏ పార్టీ ప్రోత్స హించకూడదు బ్రదర్.

  • @STPPHMSUNIONJaipur
    @STPPHMSUNIONJaipur 2 หลายเดือนก่อน +5

    Worest

  • @11Champions
    @11Champions 2 หลายเดือนก่อน +3

    Bye bye kcr 👋👋

  • @yallaganapathi1817
    @yallaganapathi1817 2 หลายเดือนก่อน +1

    పదవి కోసం ఉచ్చ కూడా తగుటవు అసలు ప్రజలు విల్లను గెలవకుండ చేయాలి

  • @nadeemafroz6359
    @nadeemafroz6359 2 หลายเดือนก่อน +3

    Bye bye KCR 😂

  • @srinu209world4
    @srinu209world4 2 หลายเดือนก่อน +1

    అధికార దాహంతో వీడు పార్టీ మారాడు.

  • @rameshv-gt2zi
    @rameshv-gt2zi 2 หลายเดือนก่อน +1

    ఇంగ్లీష్ ఆనికి పుట్టిన వా లేకపోతే నువ్వు ఇంగ్లీష్ ఎమ్మెల్యే ఎవరు బాబు యూఎస్ నుంచి వచ్చినవా

  • @shaikzaheer2841
    @shaikzaheer2841 2 หลายเดือนก่อน +1

    కడియం శ్రీహరి నీలాంటి సీనియర్ నాయకుడికి తగునా కచ్చితంగా స్వార్థ రాజకీయం ఈ వయసులో కూడా ఇలాగ పార్టీ మారాలా

  • @ramakrishnamandapuri8645
    @ramakrishnamandapuri8645 2 หลายเดือนก่อน +1

    ఆరు నేలోల్లో కెసిఆర్ ముఖ్యమంత్రి ఐతదాంటివి కదా అన్న పార్టీ పోతది అంటివి నువ్వే ఇళ్లకు వచ్చినవ్ కాదనే

  • @bhavanikoppula6487
    @bhavanikoppula6487 หลายเดือนก่อน +2

    రాజకీయ వ్యభిచారి కడియం శ్రీహరి గారు

  • @nareshtunga1802
    @nareshtunga1802 หลายเดือนก่อน +1

    ఈ హాఫ్ గుండు బాస్ స్ట్రాటజీ ఒకటే..
    ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకీ జంప్

  • @amudhayadagiri918
    @amudhayadagiri918 หลายเดือนก่อน +1

    ముసలి నక్కల కు మోసం చేయడం కొత్త కాదు

  • @santhurathod9987
    @santhurathod9987 หลายเดือนก่อน +1

    ఫస్ట్ తెలుగులో మాట్లాడు రా బాబు నీ ఇంగ్లీష్ కి ఓ దండం

  • @sravangoud9901
    @sravangoud9901 หลายเดือนก่อน +1

    ఒరేయ్ ముసలోడ మొన్ననే కదరా బి ఆర్ ఎసే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. అన్నావ్

  • @prabuDasVlogs
    @prabuDasVlogs หลายเดือนก่อน +1

    లిక్కర్ కేసులో ఉన్నవారు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కి పార్టీ కి వస్తరులే ఎందుకు అంటే జెల్ కి వెళ్లకుండా ఉండాలి కదా 😄అవును మీరు పార్టీలు మారుతారు కానీ కార్యకర్తలు మాత్రం మారరు ఆఖరికి కార్యకర్తలు పిచ్చివారు అవుతారు మీరు మాత్రం బాగుంటారు

  • @user-jy3eu7ym9x
    @user-jy3eu7ym9x หลายเดือนก่อน +1

    సామాన్య జనాలకు అర్ధం కావొద్దని ఇంగ్లీషులో ఎందుకు పార్టీ నీ విడిచిపెట్టాడో చెపుతున్నాడు. ఒకవేళ సామాన్య ప్రజలు ఉమ్మివేస్తారని అర్ధం అయ్యింది సార్ కు... ఎంత నితిమంతుడు అయినాడో. నువ్వు తుగ్లక్... నువ్వు తొక్కీ పట్టే ధోరణి కలిగి ఉన్నావ్. అది ఇక్కడ నడువదని భాద

  • @rajkumarsalla5897
    @rajkumarsalla5897 หลายเดือนก่อน +1

    లిక్కర్ స్కాం, ఫొన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కాం , ధరణి స్కాం, ఇంకా ఎన్నో,....
    బి. ఆర్. ఎస్ R.I.P.

  • @VinodKumar-vq3uz
    @VinodKumar-vq3uz หลายเดือนก่อน +1

    నువ్వు కూడా మనిషివని మాట్లాడుతున్నావా! To serve the people అంటున్నావ్! ఏంటీ నువ్వు చేసే సర్వీస్ ప్రజలకు. నీ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎంత మందికి సర్వ్ చెసినవ్.... నీ స్వార్థ రాజకీయం తప్ప.....

  • @bharathchalla439
    @bharathchalla439 หลายเดือนก่อน +1

    డిప్యూటీ సీఎం...ఎమ్మెల్సీ...ఎంపీ... విద్య శాఖ మంత్రి.....ga వున్నపుడు పికలేనిది ఇప్పుడు పికుతవ?

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 หลายเดือนก่อน +1

    ఈయననే పెద్ద అవినీతిపరుడు నీతులు చెప్పకు ఎడ్యుకేషన్ నే సర్వనాశనం చేసిండు డబ్బుకు అమ్ముడు పోయేవాడు ప్రజలకు ఎలా సేవ చేస్తాడు ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి

  • @prodhaturramesh2022
    @prodhaturramesh2022 2 หลายเดือนก่อน +1

    విడి వాళ్ళ కాంగ్రెస్ కు ఎం లాభం లేదు రేవంత్ రెడ్డి గారు ఒక సారి ఆలోచించాలి ప్రజలారా

  • @divakarc8531
    @divakarc8531 หลายเดือนก่อน +1

    ఈ వయసులో ఇసుంటి లంగా పనులు చేసుడంటే పెళ్ళాన్ని తాకట్టుపెట్టి పరమాన్నం తింటున్నట్టే

  • @thirupathireddychiluveri6412
    @thirupathireddychiluveri6412 2 หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ లో గడ్డి పికదనకి పనికి వస్తావు సీఎం బూట్లు తుడువడ నికి పని వొస్తవు

  • @laxmanthota5770
    @laxmanthota5770 2 หลายเดือนก่อน +1

    సిగ్గులేకుండా మాట్లాడు చున్నారు 😅😅

  • @ravularavi5061
    @ravularavi5061 2 หลายเดือนก่อน +1

    పార్టీ , అభిమానం ప్రజా సేవ నిజాయితీ ఇవేమీ అవసరం లేదు వీళ్ళకి... ప్రభుత్వం లో ఉన్న పార్టీ లో ఉండాలి పదవి ఉండాలి. సంపాదించుకోవాలి .. అంతె

  • @udaykumar-ug8gr
    @udaykumar-ug8gr หลายเดือนก่อน +1

    భవిషత్తులో brs వస్తే అప్పుడు brs లోకి రావటానికి various reasons అనే చెప్తారా?

  • @surendarkoppula3183
    @surendarkoppula3183 หลายเดือนก่อน +1

    నువ్వు చాలా పెద్ద సైలెంట్ దొందవి అవకాశ వదివి ఎవ్వరిని ఎదగకుండా చేస్తావ్