ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

మిరప లో ఆకు పైముడత,క్రిందిముడత నివారణ|mirapa paimudtha,krindimudta|Chilli Thrips and mites Contro|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2021
  • మిర్చిపంటలో వచ్చే ఆకుపైముడతా మరియు క్రింది ముడతా నివారణ తెలుపుట ఈ వీడియో యొక్క ఉద్దేశం.మీరు ఈ వీడియోకు సంబందించిన ఎటువంటి సందేహాలు ఉన్న కామెంట్ ద్వారా తెలుపగలరు, సమాధానం చెప్పగలను.నా ఉద్దేశం ఏమిటంటే ఒకపురుగు మనము కంట్రోల్ చెయ్యడానికి డైరెక్ట్ గా మన రైతులు పురుగు మందులు apply చేస్తారు,అసలు ఒక పురుగు కానీ దోమలు కానీ వాటిని కంట్రోల్ చెయ్యడానికి 60%వరకు సహజంగానే చెయ్యవచ్చు.ఉదాహరణకు మీ ఇంటిలో ఒక కోడి ఉంది అనుకోండి అది ఒక 15 eggs పెట్టింది అనుకోండి,అందులో 15 కీ 15 పిల్లలు కాలేవు కనీసం 3 లేదా 2 అయిన పిల్లలు కాలేవు same అలాగే,ఒక పురుగు పుట్టాలి అన్న అది పెట్టిన Eggs నుండి పిల్లపురుగులు రావాలి అన్నా కొన్ని వరకు మనకు పకృతే natureవాటిని కంట్రోల్ చేస్తుంది.ఉదాహరణకు Sun-light వల్ల మీరు వారిలో వచ్చే దోమపోటు నీ కంట్రోల్ చెయ్యగలరు మొదళ్లకు ఎండ పడితే అవి చనిపోతాయి, Soo నేను అనేది ఏ పంటలో అయిన కూడా మొదట సహజంగా పురుగులను లేదా దోమలు కంట్రోల్ చేసి next రసాయనిక మందుల మీద ఆదరపడితే మంచిది.మాములుగా ఒక రసం పీల్చే దోమ జీవిత కాలం 5 -7 days కొన్ని 12 days మాత్రమే జీవిస్తుంది,ఈ టైం లో వాటిని మనము natural గా అరికట్టితే మళ్ళీ వాటి generation నీ తగ్గించగలం, పురుగులను ఎక్కువ రోజుల జీవితకాలం ఉండదు,కానీ వాటి next generation నీ మాత్రం త్వరగా పెంచగలవు.అందుకే మందులతోనే కాకుండా వీడియోలో తెల్పినటువంటి కొన్ని పద్దతులను పాటిస్తే కచ్చితంగా వాటిని కంట్రోల్ చెయ్యవచ్చు.ప్రతి పంటకు కూడా ఎరపంటలు ఉంటాయి,అలాగే సహజ పద్దతులు ఉంటాయి.

ความคิดเห็น • 59

  • @aadyareddy8045
    @aadyareddy8045 3 ปีที่แล้ว +2

    Super sir .. good information for young farmers.. Continue with new updates

  • @sravanthi6847
    @sravanthi6847 2 ปีที่แล้ว +2

    Tnq u bro e video ma Daddy ki chaala use ayindi tnq sooo much

  • @Itsme_Gopinadh
    @Itsme_Gopinadh ปีที่แล้ว +1

    Thank you Anna.. very useful information

  • @dpakkeeraiah1743
    @dpakkeeraiah1743 2 ปีที่แล้ว +1

    Thank you sir.
    Your explanation interested please sir.super sir

  • @saimohan1571
    @saimohan1571 3 ปีที่แล้ว +4

    Nice info vinnu bro👌👌

  • @JaiJawangritech
    @JaiJawangritech 3 ปีที่แล้ว +2

    Good explanation ....

  • @uday_rocks_channel
    @uday_rocks_channel 3 ปีที่แล้ว +3

    Good job vinod gajelli

  • @sathishkodipaka2616
    @sathishkodipaka2616 3 ปีที่แล้ว

    Good information

  • @myvillagevideos7817
    @myvillagevideos7817 3 ปีที่แล้ว +5

    Thanks sir🙏

  • @ashokbanoth8312
    @ashokbanoth8312 2 ปีที่แล้ว +2

    Excellent

  • @rajeshreddy4252
    @rajeshreddy4252 ปีที่แล้ว +1

    Bro baga cheppinavu

  • @shankarnaikbanoth3648
    @shankarnaikbanoth3648 ปีที่แล้ว +1

    Superb bro👌👍

  • @ramaraomramarao7842
    @ramaraomramarao7842 2 ปีที่แล้ว +1

    Exlent

  • @pothaganinagaraju6878
    @pothaganinagaraju6878 2 ปีที่แล้ว

    Good yes

  • @rajeshgoud1212
    @rajeshgoud1212 3 ปีที่แล้ว +2

    👏👏👏👏

  • @kumarsinghshivam1437
    @kumarsinghshivam1437 2 ปีที่แล้ว +1

    So much useful Anna

  • @maduachari8245
    @maduachari8245 ปีที่แล้ว +1

    Sooooooper

  • @pulyaladamodar5002
    @pulyaladamodar5002 2 ปีที่แล้ว

    Anna slr 525panichestunda

  • @vigneshaavula6838
    @vigneshaavula6838 3 ปีที่แล้ว +1

    Good information bro

  • @madhuguguloth6903
    @madhuguguloth6903 2 ปีที่แล้ว

    MA thota same vundi broo em cheyali

  • @veerababuravulapenta1203
    @veerababuravulapenta1203 2 ปีที่แล้ว

    Pi mudatha baga unnadhi ee mandhu kottali please replay

  • @venkateshjamalapuram1718
    @venkateshjamalapuram1718 2 ปีที่แล้ว

    Merino and polo best solution

  • @DPP-fl4jk
    @DPP-fl4jk 3 ปีที่แล้ว +1

    Hi

  • @ksairam6445
    @ksairam6445 2 ปีที่แล้ว

    Mirapalo kaya macchalu ekkuvaga unnay emcheyali bro

  • @karicharlaswami5488
    @karicharlaswami5488 ปีที่แล้ว +1

    Anna growth ki మందు చేప్పు అన్న

  • @Sandeep-lg1rn
    @Sandeep-lg1rn ปีที่แล้ว

    A time lo Aina evi sparay cheyocha anna

    • @Vinodagriculture.
      @Vinodagriculture.  ปีที่แล้ว

      ప్రతి పురుగు మందు నీ సాయంత్రం టైంలో కొట్టితే మంచిది.

  • @pulyaladamodar5002
    @pulyaladamodar5002 2 ปีที่แล้ว

    Paimudutha baga undhi

  • @venkateshjamalapuram1718
    @venkateshjamalapuram1718 2 ปีที่แล้ว

    Delegate bagane panichestadi.. But delegate ki mundu Merino and pole kottali.. Tarwatha 1 week lo delegate kodithe better

    • @Vinodagriculture.
      @Vinodagriculture.  2 ปีที่แล้ว

      Deligate okay adhi శనగపచాపురుగును లద్దేపురుగులను కంట్రోల్ చేస్తుంది కదా..

  • @mrrajasekhar8090
    @mrrajasekhar8090 2 ปีที่แล้ว

    Shan

  • @dasthaiahdasthiahmogili1592
    @dasthaiahdasthiahmogili1592 2 ปีที่แล้ว +2

    తప్పకుండ రీప్లే ఇవ్వండి

  • @banothktishna9248
    @banothktishna9248 2 ปีที่แล้ว

    మొబైల్ నెంబర్

  • @ajaytekumatla8660
    @ajaytekumatla8660 2 ปีที่แล้ว +3

    Delegate bagane pani chesthundi kada

  • @mekalapennayya3665
    @mekalapennayya3665 2 ปีที่แล้ว

    సర్ నంబర్ పెట్టండి

  • @gopikrishnagopi8213
    @gopikrishnagopi8213 2 ปีที่แล้ว

    Anna ne number send chay va

  • @dasthaiahdasthiahmogili1592
    @dasthaiahdasthiahmogili1592 2 ปีที่แล้ว

    విటన్నిటిని కలిపి కొట్టాల

  • @naniyadav2885
    @naniyadav2885 2 ปีที่แล้ว

    Hii bro growth and flowers ki em cheste baguntundhi and regent& oberon etla vuntadhi brother

    • @Vinodagriculture.
      @Vinodagriculture.  2 ปีที่แล้ว +2

      Hii Brother Regent లో Imedachloride ఉంటుంది,oberan లో Spiromesifen (నల్లిని కంట్రోల్ చేస్తుంది)ఉంటుంది ఈ రెండు కూడా రసంపీల్చే పురుగులను కంట్రోల్ చేస్తుంది. మిరపలో వాడొచ్చు ఏవి highly taxicity కాదు అంటే ఇతర ప్రాణులకు హాని కలిగించావు only target పురుగులను కంట్రోల్ చేస్తుంది. వాడండి సర్ okay.రసంపీల్చే పురుగుల ఉధృతి తగ్గితే చెట్టుకుడా పెరుగుతుంది,అలాగే growth ప్రోమోటర్స్ కూడా వాడండి.

    • @MBS3338
      @MBS3338 2 ปีที่แล้ว

      Use ecoAgra

  • @yalamandakoteswaraochinta3762
    @yalamandakoteswaraochinta3762 2 ปีที่แล้ว

    Anna mee mobail nomber pamparaa

  • @sajahanshaik7703
    @sajahanshaik7703 ปีที่แล้ว

    Sk. Sa jan🌶🌶2.

  • @yalamandakoteswaraochinta3762
    @yalamandakoteswaraochinta3762 2 ปีที่แล้ว

    Mee mobail nomber pamparaa

  • @sanjeevashanigaram1426
    @sanjeevashanigaram1426 2 ปีที่แล้ว

    Good bro numbr msg pettu

    • @Vinodagriculture.
      @Vinodagriculture.  2 ปีที่แล้ว

      Bro nenu exams Busy lo vunna anduke number ivvaleka pothunna meku call chestha... Thappakunda sorry brother....Meku number ichi response kakunte naku manchiga anipinchadu.... Nenu ippudu Aeo jobe kee leave petti Bsc agriculture Jagityal lo 3rd year chaduvuthunna... Soo nenu free ayyaka call chestha..

  • @bethapudidevaraju3778
    @bethapudidevaraju3778 ปีที่แล้ว +2

    Call me anna number peattuva

  • @yalamandakoteswaraochinta3762
    @yalamandakoteswaraochinta3762 ปีที่แล้ว

    Anna me mobile number pampura

  • @bethapudidevaraju3778
    @bethapudidevaraju3778 ปีที่แล้ว

    Hi

  • @banothktishna9248
    @banothktishna9248 2 ปีที่แล้ว

    Hi