Raj Kumar is very very good 👍 actor I am is car Driver in Chennai Before 25 years very very good person good family members happy days thanks you bro 👍
హాయ్ సుమన్ TV మీరు వెనుక పడ్డ నటి నటులను గెస్ట్ గా పిలిచి వాళ్ళు పడ్డ కష్టాలు, చేసిన ప్రయత్నం, ఇండస్ట్రీ లో ఎలా నీలదొక్కోవాలి లాంటి విషయాలు నేటి తరం నటులకు నేర్చుకోవాలి అన్న స్వష్టత ఇస్తున్నారు 🙏మీరు ఇంకా చాలా మందిని ఇంటర్యూ చేయాలి అందులో ప్రధానంగా శారద గారు, రామాప్రభ గారు, చలపతి రావు గారు, పరుగుల రాణి అశ్వని గారు, వరలక్ష్మి గారు, నాటి అందాల తారలు జయమాలిని గారు, లక్ష్మి గారు, ముఖ్య అతిధి నటి విజయలలిత గారు, ఇంకా కోట శ్రీనివాస్ గారు, krవిజయ గారు,ఇలా అరుదైన నటుల ఇంటర్యూ లు చేయాలి వారి దగ్గర నేర్చుకునే విషయం చాలా వుంది
Unnadi unnattu matladaru Ala matlade vallante chala respect vachestundi Same feeling. Anni ardam chesukuni accept chesi honest ga matladaru. Really great
నీకు అర్ధం కొంతవరకే అని అర్ధం అయింది ,చిరు లాగా ఉంటే చిరు చేసినట్టు చేయాలి కానీ rajkumar చేయలేడు స్థాయి అందులేక చతికిల బడ్డాడు ,అది ఇండస్ట్రీలో అది ఆలోచిస్తారు
Nice interview...ila Telugu lo matladithe yenta baguntundi..nice hero...kontamandi vuntaru, Telugu lo kakunda English lone matladutaru..ilanti vallu films lo success ante luck kuda vundali..time ante..
రాజ్ కుమార్ గారు చిరంజీవి గారి తో comparison చేయలేము , కానీ చిరంజీవి గారిలా నటించడం చిరంజీవి గారిలా డాన్స్ చేయడం rajakumar గారికి మైనస్ పాయింట్ , ఈ విషయంలో మీరు ప్రేక్షకుల కు చిరంజీవి గారి డూప్ ల కనిపిస్తారే తప్ప rajkumar ల కనిపించారు. కాబట్టి మీరు మీలా acting చేయలేకపోవడం మీరు ఇండస్ట్రీలో ఎదుగుదల లేకపోవడాన్ని కారణాలు గా చెప్పవచ్చు. మిమ్మల్ని ఇండస్ట్రీ డూప్ ల వాడుకుందే తప్ప నటుడిలా వాడుకోలేదు. మీ అశ్రద్ధ. తమిళ్ లో మోహన్ గారు ( మౌనరాగం హీరో) కమల్ గారిని imitate చేసిన మంచి నటుడిగా గుర్తింపు పొందారు.
Hi Rajkumar sir, మా father మీతో.. Rowdy MLA shooting చేశారు. పేరు : అచ్చుత్ రావు( వైజాగ్) throughout film అంతా ఉంటారు. నేను మీతో ఫోటో కూడా దిగాము. చాలా రోజులు తరువాత మిమ్మల్ని చూసినందుకు ఆనందము. నేను నాగపూర్ లో (మహారాష్ట్ర)..settled sir
Anna nuv bagunav ekado oka chota tappite nuvem chiranjeevi la lev Anna .ni acting niku separate ga undi .aa hair style vala kuda konchem anipistunav .serial lo chala hit ayav chiru la unav ani valu ivala
I saw Sri Rajkumar gaarini, cinema "BARISTER SHANKAR NARAYANA" Press meet in LV. PRASAD preview Theatre, very simplicity person, this cinema released in srimayuri theatre, Director Thaara Master.
Good 👍 person good Familys good behaver I am in car Drive in Anna Nagar Madras Very very good actor person Familys only I need is mobile no to speak about good word's 🎉🎉🎉
Meeru manchi actor kani as it is ga chiranjeevi gari la undadam nijanga meeku plus kante minus ee endukante meeru ela chesina meelo angles chiranjeevi lage kanipistunte inka meerela highlight avutaru anduke as it is ga oka pedda hero lage unte enta manchi artist ayina ayana dupe lane feelavtaru janam
@@babi5396 during that time i mean 20 or 25 years back in many angles he use to look like chiru please see the photos in the interview he is showing yes he is tier3 hero during that time but didn't succeed as a hero for long time
I am your fan sir మీరు మళ్ళీ హీరో గా సినిమాలు చేయండి sir
Nice interview.Rajkumar handsome till today. No change after thirty years . Keep it up sir.
ఇంటర్వ్యూకి పిలిచి యాంకర్ ఒక్కడే మాట్లాడ్డం బాలేదు, యూట్యూబ్ ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే అది TNR గారు బెస్ట్,గెస్ట్ ని పూర్తిగా మాట్లాడనిచ్చేవారు❤
Miss you TNR garu
👍👍👍👍👍👍👍
5 hrs evadu chustadu
@@vijaykumarvijju4732 nice name
@@pushparani9859 🤪🤪🤪
Raj Kumar is very very good 👍 actor I am is car Driver in Chennai Before 25 years very very good person good family members happy days thanks you bro 👍
అన్నయ్య చిరంజీవి గారి లాగే కాదు స్టిల్స్ కూడా same ఉన్నాయి 22:29
మనొయజ్ఞం సీరియల్ మీది బాగుంటుంది...
Dear Raj kumar your interview is nice expression of your thoughts and views. Very frank and fair. Wish you bright future.
హాయ్ సుమన్ TV
మీరు వెనుక పడ్డ నటి నటులను గెస్ట్ గా పిలిచి వాళ్ళు పడ్డ కష్టాలు, చేసిన ప్రయత్నం, ఇండస్ట్రీ లో ఎలా నీలదొక్కోవాలి లాంటి విషయాలు నేటి తరం నటులకు నేర్చుకోవాలి అన్న స్వష్టత ఇస్తున్నారు 🙏మీరు ఇంకా చాలా మందిని ఇంటర్యూ చేయాలి
అందులో ప్రధానంగా
శారద గారు, రామాప్రభ గారు, చలపతి రావు గారు, పరుగుల రాణి అశ్వని గారు, వరలక్ష్మి గారు, నాటి అందాల తారలు జయమాలిని గారు, లక్ష్మి గారు, ముఖ్య అతిధి నటి విజయలలిత గారు, ఇంకా కోట శ్రీనివాస్ గారు, krవిజయ గారు,ఇలా అరుదైన నటుల ఇంటర్యూ లు చేయాలి వారి దగ్గర నేర్చుకునే విషయం చాలా వుంది
Chalapathi rao gaaru chanipoyaru bro
@@satishguntur అవునా నాకు తెలియదు అండీ
@@ambavaramyona4111 you tube lo video vundi bro
OMG! Chiranjeevi kantay baagunnaru
+deva krupa but he cant match with chiru
@@babi5396 chimpu gadu kudA first alagey vacchadu
Cool interview 🎉
Rajkumar sir theway u speak is very interesting sir
U rboldness nd straight farwardness is awsome keep it upn d gud luck sir😊
Nice best interview
Good to watch Raj kumar garu... After so.. Long.... God bless you sir...
Jai Mega Star chiranjeevi sir ❤️
nice down to earth
Very happy to see you sir
Super interview rajkumar garu mee acting super 🎉
Very nice actor
Good actor
Super sir ….fan for ur nature
నైస్ ఇంటర్వూ 👌👌👌
Good interview
Super jr.chiranjeevi
U are super actor sir
Unnadi unnattu matladaru
Ala matlade vallante chala respect vachestundi
Same feeling. Anni ardam chesukuni accept chesi honest ga matladaru. Really great
తొక్కేసారు అది నిజం, పాపం ధైర్యంగా చెప్పుకోలేక పోతున్నాడు.
Everu nv tokkesavaa...paapam andarni tokkesaru
24:59 😢
నీకు అర్ధం కొంతవరకే అని అర్ధం అయింది ,చిరు లాగా ఉంటే చిరు చేసినట్టు చేయాలి కానీ rajkumar చేయలేడు స్థాయి అందులేక చతికిల బడ్డాడు ,అది ఇండస్ట్రీలో అది ఆలోచిస్తారు
@@nareshboggala9411 నీకు ఉన్నంత self confidence చిరు కి లేకుండా ఆ రోజుల్లో అమ్మ.
ఈయన్ని తొక్కడమెంది డబ్బు ఉండి ఆ మాత్రం గుర్తింపు అయిన వచ్చింది .... ఇప్పట్లో నవీన్ చంద్ర లాంటి ఒకరిద్దరికి టాలెంట్ ఉన్న సైడ్ రోల్సికి పరిమితం చేశారు
very handsome man. i grew up watching his movies.
Nice interview...ila Telugu lo matladithe yenta baguntundi..nice hero...kontamandi vuntaru, Telugu lo kakunda English lone matladutaru..ilanti vallu films lo success ante luck kuda vundali..time ante..
Childhood serial pavitra bhandam serial hero Rajkumar garu
కంగ్రాచ్యులేషన్స్ రాజ్ కుమార్ గారు
Remember him as Superstar Krishna's brother in the film Pachhani Samsaram which was superhit in the year 1993.
manchi actor
మీరు సూపర్ గా రియల్ హీరో సార్
Sir , you r so gentle and well spoken 👍All the very best for future.
Your hard working is very good guide to this generation artists.
Still you have very excellent future🎉
Super
Seriously iyena memory power is damn asalaa 35 years back vi entha baa names tho Saha balay gurthu unnaye
Raja Kumar gaaru mi interview super sir 🙏 namaste
A song kuda chirunjeevigariu anukune whistles megasky no body can reach megastar Everest. The great Himalayas in India that is megastar
యాంకర్ అచ్చమ్ ఎన్టీఆర్ లా వున్నాడు
Collage bullodu lo emi hayile.. Sing lo first time chusi shok ayipoyamu.. So nice..
Chala manchi actor rajkumar garu
Maa serial Anasuya he is the most entertaining n funny,he n Shivani n Rayudu r the best
రాజ్ కుమార్ గారు చిరంజీవి గారి తో comparison చేయలేము , కానీ చిరంజీవి గారిలా నటించడం చిరంజీవి గారిలా డాన్స్ చేయడం rajakumar గారికి మైనస్ పాయింట్ , ఈ విషయంలో మీరు ప్రేక్షకుల కు చిరంజీవి గారి డూప్ ల కనిపిస్తారే తప్ప rajkumar ల కనిపించారు. కాబట్టి మీరు మీలా acting చేయలేకపోవడం మీరు ఇండస్ట్రీలో ఎదుగుదల లేకపోవడాన్ని కారణాలు గా చెప్పవచ్చు. మిమ్మల్ని ఇండస్ట్రీ డూప్ ల వాడుకుందే తప్ప నటుడిలా వాడుకోలేదు. మీ అశ్రద్ధ.
తమిళ్ లో మోహన్ గారు ( మౌనరాగం హీరో) కమల్ గారిని imitate చేసిన మంచి నటుడిగా గుర్తింపు పొందారు.
పవిత్ర బంధం సీరియల్ వచ్చేది. ఆయన వేసుకునే షర్ట్స్ నాకు కొనేది మా అమ్మ
👌👌👌
Papam rajkumar gaaru lucky and un lucku
Hi Rajkumar sir,
మా father మీతో.. Rowdy MLA shooting చేశారు. పేరు : అచ్చుత్ రావు( వైజాగ్) throughout film అంతా ఉంటారు.
నేను మీతో ఫోటో కూడా దిగాము.
చాలా రోజులు తరువాత మిమ్మల్ని చూసినందుకు ఆనందము. నేను నాగపూర్ లో (మహారాష్ట్ర)..settled sir
32.00 kannada rajkumaar
Anna nuv bagunav ekado oka chota tappite nuvem chiranjeevi la lev Anna .ni acting niku separate ga undi .aa hair style vala kuda konchem anipistunav .serial lo chala hit ayav chiru la unav ani valu ivala
Very nice person
32:20 😂😂😂 నవ్వాగలేదు
Very true ?
I saw Sri Rajkumar gaarini, cinema "BARISTER SHANKAR NARAYANA" Press meet in LV. PRASAD preview Theatre, very simplicity person, this cinema released in srimayuri theatre, Director Thaara Master.
హాయ్ రాజ్ కుమార్ సార్
Ippudu vache cinimalo offers ivvachugaa directors
ఏమి హాయిలో song 🌹🌹🌹
Ye movie lodi
College buloda
Star Monarch Raj kumar
His mannerisms and looks same as Chiranjeevi
Maharshi raghav garni interview cheyyandi
Good 👍 person good Familys good behaver I am in car Drive in Anna Nagar Madras Very very good actor person Familys only I need is mobile no to speak about good word's 🎉🎉🎉
Chiranjeevi 25:02
Ma inti adapadachu soundarya movi lo vilan ga super chesaru
నిజం చెప్పారు రాజకుమార్ గారూ ముందు చూడటనికి వెళతారు తరు వాత అలా తిప్పుతనే ఉంటాది.
Good,, actor
👏
రైటర్ కులశేఖర గారి తో తిరిగితే నాకు అంటుకుంది సార్
Do not compare Raj Kumar with Chiranjeevi. He do not
do dance & say angry dialogues like chiranjeevi
Please let me know that song movie name I am searching last one hour
At what time in this video ?
Exactly I was also
కాలేజీ బుల్లోడు సినిమా లో ఏమి హాయి లే అలా
CM Balaramireddy sir Ex zp chairman Kadapa
my favourite Hero sir మీరు
Lakshimi kalyanam సీరియల్ లో aasistet గా చేశా వేరే హీరోకి నేను మీరు 24 Hors సిగరెట్ తాగుతునే ఉంటారు sir తాగకండి plis
Jai megastar
చిరంజీవి లా ఉన్నారు
Cinifild lo entha manchi tanam panikiradu andhuke tokkesaru papam manchi hero tanu
Looks like he was harassed by Chiranjeevi & co but couldn't open up about it
Rajkumar don’t worry , you don’t do any wrong , he did wrong .
Who did wrong?
@@amazingakhil3203Director Bharathi Raja
Rajkumar uncle name CM Balaramireddy sir Kadapa district
Only for chiru meru annaya la untaru
Rajkumar gari wife valladi maa village railway kondapuram medam valladi
Eyanaki time kalisi vachhi vunte oka manchi actor ga gurthimpu vachhedi
less sound
Ippudu chiru kante nuvve bagunnav
కాలేజీ బుల్లోడు సినిమా లో ఏమి హాయి లే అలా
ప్రతి చోట ఉంటావి అన్ని
Anchor mega bhajana cheyadaniki try chestunadu
Meeru manchi actor kani as it is ga chiranjeevi gari la undadam nijanga meeku plus kante minus ee endukante meeru ela chesina meelo angles chiranjeevi lage kanipistunte inka meerela highlight avutaru anduke as it is ga oka pedda hero lage unte enta manchi artist ayina ayana dupe lane feelavtaru janam
+vimal eswara he was some face cuts of chiru , but not exacts like chiru, how ever he was tier 3 hero at that time
@@babi5396 during that time i mean 20 or 25 years back in many angles he use to look like chiru please see the photos in the interview he is showing yes he is tier3 hero during that time but didn't succeed as a hero for long time
He also acted as a chiru dupe in one movie NTR nagar that movie name
Anchor garu me Peru cheyppagalara
Simple ..Mee nanna daggaraki chiranjeevi mother vachindhi😂😂polikalu alage vachai😂😂😂😂😂
Are Rajkumar chiranjivee polikalu unnandhuke neeku avakasalu vachhai lekapothe nevu yevaroo.
Yes.bro
Rajkumar.chowdary
Chirnajevi trampled on
Anchor, please chiranjeevi dabba apara babu
Caste pichi industry...
Dasari narayana annadata aravind manavade ani
..
Thokkeysey antha talent leydhu
Cernjevigada female thokkasharu
Journalist oka viggu raaja .veedi pere janalaki teliyadu..
He is not similar to chiru .
Yemi aayile oh Ala song ye movie lodi
Valu adho.antaru miru badha padakudadu
Asalu emaina polikalu vunnaya chiranjeevi garivi meeku
yekkad vunnaaru ethanu badithude
Very happy to see you sir
good actor