Accept చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము , నైతిక విలువల కు పట్టం కడుతున్నప్పుడు తిరస్కరించకూడదు ఆయనే పదవికి అలంకారం వారిని ఆదర్శంగా తీసుకుని సనాతన దర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది , ప్రణామాలు గురువుగారు
, మా గురువుగారు ఆ పదవిని తీసుకోవాలి ఆ పదవి ద్వారా కాలేజీల్లో స్కూళ్లలో యూనివర్సిటీలో నైతిక విలువలు పెంపొందించాలంటే ఆయనకు కావలసిన పర్ఫెక్ట్ పదవి ఇదే దయచేసి గురువుగారు ఈ పదవి తీసుకోవాలని వాళ్ళని మనవి చేస్తున్నాను మాకు ఎంతో సంతోషంగా ఉంది గురువుగారు స్వీకరించాలని తెలుగు ప్రజలందరూ సంతోషంగా మునిగారు ఈరోజు
గ్రేట్ పెర్సనాలిటీ. ఆయన తెలుగు ప్రజల కు దొరికిన అరుదైన వజ్రం. ఆలాగే గరికపాటి పాటి వారు కూడ. వారికీ కూడ టెంపుల్ కీ సంబంధం ఉన్న పదవి రావాలి అనీ కోరుకుంటున్నాను థాంక్స్ టూ సిబిన్
చాగంటి గారు విభీషణుడు రాముడి గురించి రావణునికి చెప్పే మాటలను విభీషణుడు రాముని గురించి వర్ణించే శ్లోకాలు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తాయి కన్నీళ్లు కూడా వస్తాయి..
నైతిక విలువలు తగ్గిన ఈ రోజుల్లో విద్యార్థులకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి బోదనలు చాలా అవసరం. గురువు గారు ప్రభుత్వం వారిని గుర్తించి వారికిచ్చిన పదవి ని స్వీకరించి 'ఆంధ్రులు మంచి నైతిక విలువలు కలవారు' అని ప్రపంచమే గుర్తించే లా చేయగలరని ఆశిస్తున్నాను..🌹🙏🙏🙏🙏🙏🌹
ఆయనకు రాజకీయంగ ఏ పదవి లేకపోయిన ఆయనకు ప్రజలలో ఎల్లప్పుడూ ఉన్న గౌరవ,మర్యాదలు ఏ నాటికీ తగ్గవు. రాజకీయాలకు దూరంగానే ఉండాలి. ఒకవేళ అంగీకరించనా ఆయన తన హోదాకు తగినట్లుగానే వ్యవహరిస్తారు. ఆయన విలువ ఎక్కడైన ఉన్నతమే.
ఆయనకి ఇచ్చిన పదవి ఏమిటి అనేది ఆయన అర్ధం చేసుకుంటే ఆ పదవీకాలం లో ఆయన ప్రతీ మండలం లో స్కూల్ కాలేజ్ విద్యార్థులు అందరికి ఓన్లీ నైతిక విలువలు మీద అద్భుతమైన ప్రసంగాలు చేయాలి అనేది నా కోరిక.
ఒక గొప్ప వ్యక్తికి ఒక చిన్న పదవి స్వీకరించాలి మనవి గురువు గారి కాక మాడ అడుగుల ఫణీంద్ర శర్మ గారికి గురువుగారికి కూడా td లో ప్రవచనాలు చెప్పటానికి అవకాశం ఇచ్చి వారికి కూడా టిడిపి బోర్డులో పదవి ఇస్తే చాలా బాగుండేది మాడుగుల వారికి సహస్రావధాని గారికి కూడా ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నాం
Right person for the right post . He should be persuaded by the government to accept the post in the best interests of the youth , state and the country.
చాగంటి కోటేశ్వరరావు వద్ధిపర్తి పద్మాకర్ గారు నండూరి శ్రీనివాస్ గారు సామవేదం షణ్ముఖశర్మ ప్రణవనంద దాస్ గారు రాధ మనోహర్ దాస్ Garikapati నరసింహ గారు లంటి ఎంతో మంది ప్రవచనాలు చెప్తూ సనాతన ధర్మ గొప్పతనము చెప్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారి కి ఇవ్వడం చాలా మంచిది అలాగే రాధ మనోహర్ దాస్ గారు కి ap lo దేవాలయాల్లో మంచి పదవి, అన్ని దేవాలయాల్లో అన్య మతస్థుడు అనే వాడు వుండ కుండా చూస్తారు ఒకప్పుడు మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు కూడా వుండే వారు
అలాగే అన్ని దేవాలయాల్లో ప్రతి పూజ జరిగే విదంగా పురోహితులు నీ ప్రేరేపించాలి అలాగే రోడ్డు మీద, టౌన్ లో ఉండే గోవులను, ఎద్దులను, గేదెలు కొన్ని రైతులకి పంచి, కొన్ని గోసేవ కేంద్రం లో ఉంచితే రైతులకు మంచిది, అలాగే గో రక్షణ చేసినట్టు ఉంటుంది రైతులు దగ్గర పాల కు గిట్టుబాటు ధరలు ఇచ్చి పాలు కొనాలి,private dairies వల్ల రైతులు మోసపోతున్నారు అలాగే పుంగనూరు Ongole దేశీయ ఆవు సంతతి పెరిగే విదంగా చర్యలు తీసుకోవాలి ఆవులకు వైద్యం అంబులెన్స్ 24*7 అందుబాటులో ఉండే విధంగా చెయ్యండి రైతులకి పసు గ్రాసం దాణా సబ్సిడీ ఇవ్వాలి
ఆ అసాధారణ , అసామాన్య మహా జ్ఞాని తన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచ యావత్ ప్రజానీకానికి , సమాజానికి వుపదేశించడంలో నిరాపేక్షత తప్ప వేరే భావన లేదు . వారు తనకు ప్రభుత్వం యిస్తున్న ( విశ్రాంత ) వుద్యోగ పెన్షన్ మాత్రమే తీసుకుంటారని , వేతనం సమాజ హితం కోసం ప్రభుత్వానికి తిరిగి యిచ్చేస్తారనేది నా వ్యక్తిగత అభిప్రాయం . 😔💚🎉💜🎉🧡🎉🤎🎉💙🎉🙏🙏🙏🙏🙏
Good evening sir today aai sir again making issue on floods at Amaravati sir please go through once how they aree planning to stop progress in Amaravathi please go through once
If Hon Chaganti Koteswara rao Takes This Consultant Job, He Has To Sing. in. Praise Of. CM And Alliance. And. Loses Free Dom. Crores Of, People Lose His Most Valuable. Sermons Use Ful To The Society,
చాగంటి గారికి ఇచ్చిన పదవే ఇది తీసుకున్నారు అనుకో ఆ పదవి గురించి ఇంకెవరు ప్రస్తావని తేకూడదు తన పని తన చేసుకుని ి ఇవ్వాలి ఆ పదవి గురించి ఎవడైనా వక్ర రు బాస్ తీసుకొస్తే కట్టినాద్ కఠినమైన శిక్షలు విధించాలి అది కూటం ప్రభుత్వం తీసుకోవాలి అప్పుడే చాగంటి గారు సాటిస్ఫాక్షన్ అవుతారు ఆ పదవికి గ్యారెంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు ముందుండి నడిపించండి మేము ఎనకుండాము అని భరోసా ఇవ్వాలి
2016 పదవి ని అప్పటికి ఆయన సర్వీస్ లో వున్నారు అనుకుంట...2018 లో రిటైర్ అయ్యారు....పైగా చాగంటి గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు యువత కోసం నేను ఒక ప్రాగ్రాం చేద్దాము అనుకుంటున్నాను అని చెప్పారు...అందుకే యువతి కి సంబంధించిన పదవి ఇచ్చారు....
భగవద్గీత ప్రకారం చాగంటి అధర్మం ప్రచారం చేస్తున్నారు భగవద్గీత చదివిన వారు విగ్రహారాధన చేయరు విగ్రహారాధన LKG ఋషులు,మునులు దసరా , శివరాత్రి చేశారా వాళ్ళు చేసింది మానసిక ప్రక్రియ
2016 lo padavi reject cheyaledu aayana teesukunnadu, meeru wrong ga chebuthu unnaru. AP dharmika parishath advisor ga aayana accept chesadu Meeru check cheyandi google lo.
Sir srinivas garu sarvasri chaganti koteswararao garu Thared time ayana chepina Gnanopadeam prakaram Kishnuni bhaghawathgeetha Prakaram avari viduthdharmam prakaram varu nirvathinchalan I varu aa padavi alankarinchalani Na korika
Lol 😂 . Chaganti gariki kuda caste antagatte nee lanti faltu gallu unnaru kabatte aayana ilanti vatiki general ga duramga untaru. Ultimately it is the people who lose. Ayanaki edo icharani ayana eppudu okariki vote veyandani chepparu. Nee lanti vallaki chache mundu tappa valla viluva teleedu. Appudu chuddam - mee so called caste vallu ninnu uddhariatara leka oka Chaganti gari lanti Sadguruvu upadesam ninnu uddharistunda ani - appati varaku ee kulla gajji thone batuku 😂
Accept చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము , నైతిక విలువల కు పట్టం కడుతున్నప్పుడు తిరస్కరించకూడదు ఆయనే పదవికి అలంకారం వారిని ఆదర్శంగా తీసుకుని సనాతన దర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది , ప్రణామాలు గురువుగారు
చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం కచ్చితంగా ఆయన ప్రవచనం వింటే మీలో కచ్చితంగా మార్పు వస్తుంది నేను ఆయన ప్రవచనాలు విని చాలా మారినాను
, మా గురువుగారు ఆ పదవిని తీసుకోవాలి ఆ పదవి ద్వారా కాలేజీల్లో స్కూళ్లలో యూనివర్సిటీలో నైతిక విలువలు పెంపొందించాలంటే ఆయనకు కావలసిన పర్ఫెక్ట్ పదవి ఇదే దయచేసి గురువుగారు ఈ పదవి తీసుకోవాలని వాళ్ళని మనవి చేస్తున్నాను మాకు ఎంతో సంతోషంగా ఉంది గురువుగారు స్వీకరించాలని తెలుగు ప్రజలందరూ సంతోషంగా మునిగారు ఈరోజు
గ్రేట్ పెర్సనాలిటీ. ఆయన తెలుగు ప్రజల కు దొరికిన అరుదైన వజ్రం. ఆలాగే గరికపాటి పాటి వారు కూడ. వారికీ కూడ టెంపుల్ కీ సంబంధం ఉన్న పదవి రావాలి అనీ కోరుకుంటున్నాను థాంక్స్ టూ సిబిన్
గరికపాటి ఆస్థాన అవధాని... అంతే ఆధ్యాత్మికానికి మాత్రం పనికిరారు. ఇతను కామ్రేడ్.
gariki paatiki nooo....antha ledhu....not much of valuble impact
Chaganti garu 🎉🎉. Your suggestion is valuebul to students. 🙏🙏🙏🙏👌
Chaganti garu mahanubhavulu🙏🙏
మంచి మార్గం నడుస్తే గురువు గారు మార్గం చూపుతుంది 🎉
కూటమి ప్రభుత్వం మొదట చెయ్యాల్సిన పని MLA మరియు MP అభ్యర్థులకు మానవతా విలువల గురించి ఒక ప్రవచనం ఇప్పించాలి.
Bochu
Adi jarigite vaallu chaganti gaaru cheppinadaaniki opposite gaa vundaali anukuntaaru,
చాలా బాగా చెప్పావు నాయనా మున్నా .
శతాయుష్మాన్భవ .😊💙🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది 🎉🎉
నీతిపరులు సమర్ధులు పదవులు ఇచ్చినప్పుడు స్వీకరించక పోతే అందులోకి అవినీతిపరులు దూరి దానిని కూడా సంపాదన కోసం అవినీతి కోసం వాడుకుంటారు...
మంచి నిర్ణ యం
Very good and SUITABLE offer to this generation
He is great ,🙏🙏👃👃
Srinivas garu government manchi padavi icharu pillalaku manchi viluvalu cheppataniki bagunttadi
హిందూ దర్మం 🚩🚩🙏
చాగంటి కోటేశ్వరరావు గారు గొప్ప వెక్తి
Manchi nirnayam
చాగంటి గారు విభీషణుడు రాముడి గురించి రావణునికి చెప్పే మాటలను విభీషణుడు రాముని గురించి వర్ణించే శ్లోకాలు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తాయి కన్నీళ్లు కూడా వస్తాయి..
Superb decision
చాగంటిగారి వయసుని కూడా దృష్టిలో పెట్టుకొని కామెంట్ పెట్టండి ఆయనకు దైవభక్తి తో పాటు అపారమైన దేశభక్తి కూడా ....🙏🙏
Congratulations guruvugaru🎉🎉
Chaganti gari pravachanalu vinte entha kastamga unna manasu telika paduthundi edi nijam srinu garu
నైతిక విలువలు తగ్గిన ఈ రోజుల్లో విద్యార్థులకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి బోదనలు చాలా అవసరం. గురువు గారు ప్రభుత్వం వారిని గుర్తించి వారికిచ్చిన పదవి ని స్వీకరించి 'ఆంధ్రులు మంచి నైతిక విలువలు కలవారు' అని ప్రపంచమే గుర్తించే లా చేయగలరని ఆశిస్తున్నాను..🌹🙏🙏🙏🙏🙏🌹
ఆయనకు రాజకీయంగ ఏ పదవి లేకపోయిన ఆయనకు ప్రజలలో ఎల్లప్పుడూ ఉన్న గౌరవ,మర్యాదలు ఏ నాటికీ తగ్గవు.
రాజకీయాలకు దూరంగానే ఉండాలి. ఒకవేళ అంగీకరించనా ఆయన తన హోదాకు తగినట్లుగానే వ్యవహరిస్తారు.
ఆయన విలువ ఎక్కడైన ఉన్నతమే.
దేవుడు తర్వాత దేవుడు chaganti గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🎉
Chaganti Garu god bless you happy sir
ఆయన ఒక గురువు గారు, గురువు గారు అంటే అందరికన్నా మించినది
Good decision
ఆయనకి ఇచ్చిన పదవి ఏమిటి అనేది ఆయన అర్ధం చేసుకుంటే ఆ పదవీకాలం లో ఆయన ప్రతీ మండలం లో స్కూల్ కాలేజ్ విద్యార్థులు అందరికి ఓన్లీ నైతిక విలువలు మీద అద్భుతమైన ప్రసంగాలు చేయాలి అనేది నా కోరిక.
నైతిక విలువలు అనే ఒక సబ్జెక్టు పాఠ్యాంశాల్లో పొందుపరచడం చాలా అవసరం
ఒక గొప్ప వ్యక్తికి ఒక చిన్న పదవి స్వీకరించాలి మనవి గురువు గారి కాక మాడ అడుగుల ఫణీంద్ర శర్మ గారికి గురువుగారికి కూడా td లో ప్రవచనాలు చెప్పటానికి అవకాశం ఇచ్చి వారికి కూడా టిడిపి బోర్డులో పదవి ఇస్తే చాలా బాగుండేది మాడుగుల వారికి సహస్రావధాని గారికి కూడా ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నాం
Right person for the right post .
He should be persuaded by the government to accept the post in the best interests of the youth , state and the country.
ఆయన తిరస్కరించినచో గరికిపాటి నరసింహారావు గారు ఇవ్వాలి అని మనవి 🎉
Chaganti variki Vandana mandaaraalu samarpinchukuntu ee badhyatanu hrudayapoorvakanga sweekarinchalani manavi.
Good decision by govt
He truly deserves it. He will change the way kids think.
షణ్ముఖ శర్మ గారికి, గరికపాటి వారికి కూడా ఇస్తే బాగుంటుంది.
సూపర్ న్యూస్ 👌👌👌🙏🙏
Good🌷👋
Sir aayana accept chesaru
Instagram lo story pettaru❤
Congratulations chaganti gaaru
ఇప్పుడు కూడా ఆయనకు మంత్రికన్నా ఎక్కువే గ్లామర్ వుంది.
ఆంద్రప్రదేశ్ లో ప్రతి University and college students కి weekend pravachanalu ఇవ్వాలి ప్రభుత్వం
harshinchathagga vishayam idhi... government chala goppa alochana chesindhi... chaganti varu thappaka e padhavi sweekarinchi meevanthu badhyatha meeru e dharmam patla desham patla nirvarthinchali ani prarthana 🙏🙏🙏
He deserves padma award
Good decision taken by Kutami Government, because Spokesperson like Chaganti Koteswar Rao services are required for present generation.
చాగంటి కోటేశ్వరరావు
వద్ధిపర్తి పద్మాకర్ గారు
నండూరి శ్రీనివాస్ గారు
సామవేదం షణ్ముఖశర్మ
ప్రణవనంద దాస్ గారు
రాధ మనోహర్ దాస్
Garikapati నరసింహ గారు లంటి ఎంతో మంది ప్రవచనాలు చెప్తూ సనాతన ధర్మ గొప్పతనము చెప్తున్నారు
చాగంటి కోటేశ్వరరావు గారి కి ఇవ్వడం చాలా మంచిది
అలాగే రాధ మనోహర్ దాస్ గారు కి ap lo దేవాలయాల్లో మంచి పదవి, అన్ని దేవాలయాల్లో అన్య మతస్థుడు అనే వాడు వుండ కుండా చూస్తారు
ఒకప్పుడు మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు కూడా వుండే వారు
ఆయన్ని దగ్గరగా పరిశీలించిన వారు మాత్రం ఆయన తీసుకుంటారని అనుకోవడం లేదు...
తెలుగు యూనివర్సిటీ వి. సి ఇస్తే బాగా ఉండేది
Chaaganti ❤ gaaru
Samaja spruha chalavaraku vidyarthulu bagupadutharu
చాగంటి గారు ఆధ్యాత్మిక వేత్త... అదే గరికపాటి గారైతే సమాజం బాగు పడుతుంది..
19th like
అలాగే అన్ని దేవాలయాల్లో ప్రతి పూజ జరిగే విదంగా పురోహితులు నీ ప్రేరేపించాలి
అలాగే రోడ్డు మీద, టౌన్ లో ఉండే గోవులను, ఎద్దులను, గేదెలు కొన్ని రైతులకి పంచి, కొన్ని గోసేవ కేంద్రం లో ఉంచితే రైతులకు మంచిది, అలాగే గో రక్షణ చేసినట్టు ఉంటుంది
రైతులు దగ్గర పాల కు గిట్టుబాటు ధరలు ఇచ్చి పాలు కొనాలి,private dairies వల్ల రైతులు మోసపోతున్నారు
అలాగే పుంగనూరు Ongole దేశీయ ఆవు సంతతి పెరిగే విదంగా చర్యలు తీసుకోవాలి
ఆవులకు వైద్యం అంబులెన్స్ 24*7 అందుబాటులో ఉండే విధంగా చెయ్యండి
రైతులకి పసు గ్రాసం దాణా సబ్సిడీ ఇవ్వాలి
Monna. Vijayawada. Varadalappudu. CBN. Ni pogidaru. Chaganti. Garu. Cabinet vachhindhi.
53 like
ఆ అసాధారణ , అసామాన్య మహా జ్ఞాని తన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచ యావత్ ప్రజానీకానికి , సమాజానికి వుపదేశించడంలో నిరాపేక్షత తప్ప వేరే భావన లేదు .
వారు తనకు ప్రభుత్వం యిస్తున్న ( విశ్రాంత ) వుద్యోగ పెన్షన్ మాత్రమే తీసుకుంటారని , వేతనం సమాజ హితం కోసం ప్రభుత్వానికి తిరిగి యిచ్చేస్తారనేది నా వ్యక్తిగత అభిప్రాయం . 😔💚🎉💜🎉🧡🎉🤎🎉💙🎉🙏🙏🙏🙏🙏
చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పదవిని కచ్చితంగా తీసుకోవాలి. ఇప్పటి జనరేషన్ వాళ్లకి కచ్చితంగా కౌన్సెలింగ్ అవసరం.
Anna gaaru బీర్ 120.కి వస్తుంది అన్నారు ఎవరో కాదు మీరే ఇప్పుడు 220.270.200ఇప్పుడు ఏమి చేస్తున్నారు శ్రీనివాస్ గారు 🙏🙏
He deserves to be TTD lo CEO
Good evening sir today aai sir again making issue on floods at Amaravati sir please go through once how they aree planning to stop progress in Amaravathi please go through once
Very good and suitable offer to this gentleman
If chaganti garu feels there is chance to do service, he may accept but won't consider of facilities and rank.
Ttd chairman evali
Rajakeeyalaku sambandinchina padavi kabatti acsept chestarani asiddam
Ela cheptaro ala vuntaru
He is not money person
If Hon Chaganti Koteswara rao Takes This Consultant Job, He
Has To Sing. in. Praise Of. CM
And Alliance. And. Loses Free Dom. Crores Of, People Lose
His Most Valuable. Sermons
Use Ful To The Society,
చాగంటి గారికి ఇచ్చిన పదవే ఇది తీసుకున్నారు అనుకో ఆ పదవి గురించి ఇంకెవరు ప్రస్తావని తేకూడదు తన పని తన చేసుకుని ి ఇవ్వాలి ఆ పదవి గురించి ఎవడైనా వక్ర రు బాస్ తీసుకొస్తే కట్టినాద్ కఠినమైన శిక్షలు విధించాలి అది కూటం ప్రభుత్వం తీసుకోవాలి అప్పుడే చాగంటి గారు సాటిస్ఫాక్షన్ అవుతారు ఆ పదవికి గ్యారెంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు ముందుండి నడిపించండి మేము ఎనకుండాము అని భరోసా ఇవ్వాలి
Kutami Prabutvam Manchi Nirnayam Tisukonnadhi.
No comments 😂😂😂
Chaganti gariki TDP lo enni votes vantai karyakartala kastm TDP party government
2016 పదవి ని అప్పటికి ఆయన సర్వీస్ లో వున్నారు అనుకుంట...2018 లో రిటైర్ అయ్యారు....పైగా చాగంటి గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు యువత కోసం నేను ఒక ప్రాగ్రాం చేద్దాము అనుకుంటున్నాను అని చెప్పారు...అందుకే యువతి కి సంబంధించిన పదవి ఇచ్చారు....
Nara Lokesh chaganti gaarini req chesi vundavachu, idi tana dept kada.
భగవద్గీత ప్రకారం చాగంటి అధర్మం ప్రచారం చేస్తున్నారు
భగవద్గీత చదివిన వారు విగ్రహారాధన చేయరు
విగ్రహారాధన LKG
ఋషులు,మునులు దసరా , శివరాత్రి చేశారా
వాళ్ళు చేసింది మానసిక ప్రక్రియ
రామానుజులు విగ్రహారాధన చేయలేదా? కలికాలం లో విగ్రహారాధన లేకపోతే భక్తి నిలవదు, మీరు చెప్పిన ఋషులు కలి కాలంలో లేరు
Pullalu pettamaka
చాగంటి గారు గరికపాటి గార్లకు ఇచ్చే ఏ పదవి అయిన చిన్నవే.వారు దేశానికి సమాజానికి చేసే సేవ మాటలతో వర్ణించలేనిది
Naaku ayinavi vinte nidrostadhi😂😂😂garikipati gaariki edaina padavi ivali am garikipati supporter😂
2016 lo padavi reject cheyaledu aayana teesukunnadu, meeru wrong ga chebuthu unnaru. AP dharmika parishath advisor ga aayana accept chesadu Meeru check cheyandi google lo.
ఇది పనవ్వదు తమ్ముడూ! ఒక వేళ తప్పని పరిస్థితులలో పదవి అంటగట్టినా ఆయన దానిని నిలబెట్టుకోలేడు?
మరి ఎవ్వరికి ఇవ్వాలి అలాంటి వారికి ఇస్తే next generation అయినా బాగుపడతది లేదంటే అంతా గజాయి మద్యం సైకో బ్యాచ్లు తయారవుతాయి
Ee post teesiko Kunda unte respect untundi. Aayana kuda TDP bhajana cheyyalsi vasthundi .
Ee post teesiko Kunda unte respect untundi. Aayana kuda TDP bhajana cheyyalsi vasthundi
Sir srinivas garu sarvasri chaganti koteswararao garu
Thared time ayana chepina
Gnanopadeam prakaram
Kishnuni bhaghawathgeetha
Prakaram avari viduthdharmam prakaram varu nirvathinchalan I varu aa padavi alankarinchalani
Na korika
ఎక్కువ సొల్లు వింటాము కనుక ఆయనకి ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు టీడీపీ నా
pora sollu naa kodaka. jagan gadi sanka nakupo
Brahmanulu yenta mosam chesinaa CBN matram maararu
Lol 😂 . Chaganti gariki kuda caste antagatte nee lanti faltu gallu unnaru kabatte aayana ilanti vatiki general ga duramga untaru. Ultimately it is the people who lose. Ayanaki edo icharani ayana eppudu okariki vote veyandani chepparu. Nee lanti vallaki chache mundu tappa valla viluva teleedu. Appudu chuddam - mee so called caste vallu ninnu uddhariatara leka oka Chaganti gari lanti Sadguruvu upadesam ninnu uddharistunda ani - appati varaku ee kulla gajji thone batuku 😂
గురువుగారు 🙏
Garikapati guruvu gaariki kooda ivvali
HE WILL NOT ACCEPT IT..... wait and see....
నాగబాబు కి ఏమి ఇచ్చారు
Chaganti ,,Garikapati iddharoo koodaa cbn ki veera bhaktulu veellaku koodaa kamma gaa kawali
Jagan government naizam telsie TTD lo appdu padavi ayana teskoledu , 2014 lo kuda salahadaru padavi icharu Ayan a konasagaru kuda
పిల్లల్లో ఎక్కువగా మార్పు తేవాలి చాగంటి గారి
Rajakeeyalaku sambandinchina padavi kabatti acsept chestarani asiddam