పల్లవి: ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం 1: ఓ వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువునా అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం 2: నీ ఊపిరే వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవని ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి ఓ వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువునా అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి నీ ఊపిరే వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవని ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది
🤍After eerathale 🎧Entha manchi voice ni ennallu miss ayyam❤️harini garu u r voice is too sweet and wonderful musical future ahead
After listening to ee rathele I started searching.. wondered it's she n I knew from long ago as a contestant
Very true 👍👌
After Radhe Shyam Who Searched Faa Harini
Yes 🤩🤩🤩😇
Yes
Me
Meee
I come here to see the face of that magical voice in radhesyam song
Me2 bro🤗🤗
Who r here after radhe shyam song
I am
Who are here after radhey Shyam
How many searched for Harini ivaturi songs after ee rathele (radhe shayam) soothing vocals
How many guys love this song?
Radheshyam magical voice
Very good singing by soulmates of each other...Nice couple...Keep rocking with many hit songs...👌👌👌👌
They are wife and husband????
@@rafimohammed6627 77777u
@@rafimohammed6627 Yes they are happily married.
Super harini and sai charan song chala baga padaru
Superbly sung by these two. Hats off to you sai charan and Harini
Harini u did gud job...
Oh my god Radhe shyam lo padindhi meera superb medam....🙏🙏👍
Harini akka super voice 🥰💯
Grt song by Pavan sir I love ever up-to my life end
పల్లవి:
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
చరణం 1:
ఓ వరములా దొరికెనీ పరిచయం
నా మనసులో కురిసెనే అమృతం
నా నిలువునా అలలయే పరవశం
నీ చెలిమికే చేయని అంకితం
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
చరణం 2:
నీ ఊపిరే వెచ్చగా తగలని
నా నుదుటిపై తిలకమై వెలగని
నా చూపులే చల్లగా తాకని
నీ పెదవిపై నవ్వుగా నిలవని
ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది
Super singer. harini ivaturi
Girl voice 🔥🔥🔥
Charan Anna & harini vadina ❤️❤️❤️❤️❤️❤️❤️👌🏻👌🏻👌🏻
Anna vadhina... Ledaa... Akka bava... Anu vaallu couple
@@TVF_WA_Status ippudu ok na
@@swathigudime8068 oooh how cute 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
2:00
Here I am for harini voice ❤❤❤
The great melody song.....
Song starts from 1:00
Sooooooo nice song
Harini lanti singers ki ipdu inka opportunities ravali sucha grt voice in radhe shyam ❣️
Oh superrrrbbbbb
Sweet Melody song.
Nyc
Nice
Old song nice
,♥️pspk
Harini ma'am ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Radheshyam 💞
Super
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
ఓ వరములా దొరికెనీ పరిచయం
నా మనసులో కురిసెనే అమృతం
నా నిలువునా అలలయే పరవశం
నీ చెలిమికే చేయని అంకితం
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
నీ ఊపిరే వెచ్చగా తగలని
నా నుదుటిపై తిలకమై వెలగని
నా చూపులే చల్లగా తాకని
నీ పెదవిపై నవ్వుగా నిలవని
ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది
Very good singing to both of you
Very good singing by both of you
Jai charan
I'm
Maxim supar😘
Nice
Jai power star
Bad song guys