పాట బాగానే పాడుతున్నారు ఏంటండీ హార్మోనియం కీబోర్డ్ ఆ సౌండ్ అంతా కీబోర్డ్ సౌండ్ ఏం బాగాలేదు ఇకనుంచి గమనించగలరు పాడే వాళ్లది సౌండ్ ఎక్కువగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువశాతం కీబోర్డు హార్మోనియం సౌండ్ లే ఏం పాడుతున్నారో తెలియటం తెలుసుకోగలరు,, ఓకే,,
చాలా బాగుంది మీ వాయిస్ వినపదుటలేదు గమనించివలసింది
హారుమోను ితేబాగును
Keebord sound tagaali. .
OK nice
Ok
చాలా చక్కగా పాడారు మీ వాయిస్ కంటే కెబోర్డు సౌండ్ ఎక్కువగా ఉంది ప్లీస్ గమనించండి
చాలా చక్కగా పాడారు అడ్రెస్ ఎక్కడ సర్
చాలా చాలా చాలా బాగుంది అండి చాలా చక్కగా పాడారు కానీ కీబోర్డ్ ఎక్కువ అయ్యింది గాత్రం అసలు వినపడటం లేదు గమనించగలరు
పాట బాగానే పాడుతున్నారు ఏంటండీ హార్మోనియం కీబోర్డ్ ఆ సౌండ్ అంతా కీబోర్డ్ సౌండ్ ఏం బాగాలేదు ఇకనుంచి గమనించగలరు పాడే వాళ్లది సౌండ్ ఎక్కువగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువశాతం కీబోర్డు హార్మోనియం సౌండ్ లే ఏం పాడుతున్నారో తెలియటం తెలుసుకోగలరు,, ఓకే,,
మరోసారి పాడినప్పుడు కీబోర్డు సౌండ్ తగ్గించండి మీరుఏమి పాడుతున్న ది అర్థంకావడం లేదు