కార్ అప్పులో ఆగిపోతే ఎలా మూవ్ చేయాలి ||up hill movement || car driving

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น •

  • @SANJAYSHARMA-mi4py
    @SANJAYSHARMA-mi4py 2 ปีที่แล้ว +201

    అన్న నిజంగా మీరు హృదయ పూర్వకంగా చెబుతున్నారు. కోచింగ్ కై వెళ్లిన కూడా ఇంత మంచిగా చెప్పరు. థాంక్స్ అన్న బెస్ట్ అఫ్ లక్ 🙏

    • @maheshracharla4830
      @maheshracharla4830 ปีที่แล้ว +4

      100% true

    • @vendicreationsachuthanandh3617
      @vendicreationsachuthanandh3617 ปีที่แล้ว +1

      You're explanation driving very clearly thanks sir🎉

    • @Aji220
      @Aji220 11 หลายเดือนก่อน +3

      Avuna bro Naku oka coach nerpinchadu vadiki phones busy thappa Naku emi cheppadu yadhava malli arusthadu annitiki waste nakoduku nenu learner ani kuda undadhu vadiki miru Chala Great sir thank you so much anna ❤❤

  • @bhargowbhargow4314
    @bhargowbhargow4314 2 ปีที่แล้ว +53

    నాకు డ్రైవింగ్ రాదు,,నేర్చుకోవాలి అనుకుంటున్నా,,,, మీ క్లాస్ చూసి,, చాలా ఈజీ గా డ్రైవింగ్ వస్తుందని నమ్మకం వచ్చింది సార్,,, ధన్యవాదాలు

  • @PAVANTDYNE
    @PAVANTDYNE ปีที่แล้ว +18

    I learned 90% driving by watching your videos. This is a genuine content. Most of the motor driving school fellows do not provide this kind of knowledge or tips.

  • @Aji220
    @Aji220 11 หลายเดือนก่อน +1

    Avunu bro Naku oka coach nerpinchadu vadiki phones busy thappa Naku emi cheppadu yadhava malli arusthadu annitiki waste nakoduku nenu learner ani kuda undadhu vadiki miru Chala Great sir thank you so much anna ❤❤

  • @sivaramiah9815
    @sivaramiah9815 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు. బాగా. చెపుతున్నారు. సార్.

  • @DakuruSubrahmanyam-it7qt
    @DakuruSubrahmanyam-it7qt หลายเดือนก่อน +1

    దాదాపు 2ఇయర్స్ క్రిందటే నేను నీ వీడియో లు చూసే డ్రైవింగ్ నేర్చుకుని, వైజాగ్ లో ఒక 3 మంత్స్ ప్రాక్టీసు చేసి, ఆ తరువాత ఫ్యామిలీతో కలసి హైదరాబాద్ వచ్చాను నా సెల్ఫ్ డ్రైవింగ్ లో అది నైట్ జర్నీ థాంక్స్ a lot భయ్య

  • @maheshyalamarthi400
    @maheshyalamarthi400 ปีที่แล้ว +1

    Annayya superga cheppavu

  • @gopalchgopalch
    @gopalchgopalch ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు ❤

  • @tvaraprasadnlr
    @tvaraprasadnlr ปีที่แล้ว +4

    చాలా ఉపయోగకరమైన టిప్ explain చేశారు, థాంక్యూ

  • @saibabu-d2n
    @saibabu-d2n หลายเดือนก่อน

    కార్ డ్రైవింగ్ గురించి చాలా చాలా వివరంగా బాగా చెప్పారు మోహన్ గారు.. మీరు డ్రైవింగ్ గురించి చెప్తుంటేనే కార్ డ్రైవింగ్ చాలా సులువుగా నేర్చుకో వచ్చనిపిస్తుంది.. డ్రైవింగ్ లో అన్ని రకాల ట్రిక్స్ గురించి అందరికి అర్థమయ్యేలా చెప్తున్నారు.. మీరు చేసి చూపించిన వీడియో ద్వారా చాలా ట్రిక్స్ నేర్చుకున్నాను...చాలా చాలా థాంక్స్ మోహన్ గారు 🙏

  • @praveen_vattipally
    @praveen_vattipally ปีที่แล้ว +3

    Explanation లో ఓపికా మరియు intrestga చెపుతున్నారు,nice

  • @Pavans89
    @Pavans89 2 ปีที่แล้ว +11

    అన్న మీ డ్రైవింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @b.dhanesh376
    @b.dhanesh376 2 ปีที่แล้ว +10

    Super sir...chaaala clear ga ...smooth ga explain chesaru...thank u very much..basic nak car raadh ...nerchukovaali ani chinna hope undhi...but ..me vedios chusthuntey chaala impress ayyaanu...nerchukogalanu ...urikey vachesthundhi ani ..nen anukunna..thank u very much.

    • @Mohandrivezone
      @Mohandrivezone  2 ปีที่แล้ว +2

      Thank you so much
      For your comment
      Meeru chala easy ga nerchukogalaru
      Nerchukondi

    • @b.dhanesh376
      @b.dhanesh376 2 ปีที่แล้ว

      @@Mohandrivezone thank u for ur reply...and thank you so much for giving a warm wishes....❤️

  • @rajasekharreddygaadam5843
    @rajasekharreddygaadam5843 2 ปีที่แล้ว +31

    Chala thanks Mohan garu .. nijamga eroju nenu face చేసిన same ఇష్యూ కి మంచి lesson .. very nice explanation. 🙏👍

  • @vdsprasad9057
    @vdsprasad9057 ปีที่แล้ว +8

    వెరీ నైస్ ప్రతి వీడియోలో కూడా చక్కగా వివరిస్తున్నారు ఓకే థాంక్యూ వెరీ మచ్

  • @angaraprasad4910
    @angaraprasad4910 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ చాలా బాగుంది బాగా చెప్పారు

  • @sumatej1
    @sumatej1 2 ปีที่แล้ว +10

    Nencu recent ga Tata Altroz konnanu.. Tirumala Ghat lo drive cheyataniki bayam vesedi... eppudu confidence and clarity rendu vachindi....
    Cluth Importance gurinchi baga chepparu! Thanks alot!

  • @donthu04
    @donthu04 2 ปีที่แล้ว +32

    Ultimate explanation mohan garu and super clear live demo very helpful to learners👏👏👏

  • @prasadarao.t3391
    @prasadarao.t3391 10 หลายเดือนก่อน

    మీరు చాలా భాగా explain చేశారు,next ఏ డ్రైవింగ్ క్లాస్ లో అయినా పక్కనకుచోని నేర్పడమే తప్ప ఇంత విజిబుల్ గా A B C moment చుపించేదీలేదు.మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుటున్నాను

  • @sitabalaji9544
    @sitabalaji9544 2 ปีที่แล้ว +12

    చాలా చక్కగా explain చేశారు సార్. Thank you

  • @mohammedakthar1168
    @mohammedakthar1168 2 ปีที่แล้ว +7

    Nice video
    Good explain...👌👌

  • @ArunArun-sr5oo
    @ArunArun-sr5oo 7 หลายเดือนก่อน

    బ్రదర్ చాలా బాగా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెబుతున్నారు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను డ్రైవింగ్ తో పాటు మీ వీడియోస్ చూస్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది డ్రైవింగ్ లో వాళ్లు చెప్పే దానికన్నా మీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి చాలా సంతోషం మీకు ధన్యవాదాలు

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 ปีที่แล้ว +3

    సార్, కారు అప్పులో ఆగిపోతే అప్పుకట్టాలి. వెరీ సింపుల్!👌

  • @sitapathi579
    @sitapathi579 2 ปีที่แล้ว +5

    Good information bro Thanks

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths ปีที่แล้ว

    చాలా చక్కగా చెబుతున్నారు, కోచింగ్ లో కూడా ఏ డ్రైవర్ కూడా చెప్పడు, అందరికీ డబ్బులు కావాలి, కానీ మీరు సెల్ఫ్ satisfaction కోసం చేస్తున్నారు.

  • @narasimhakorrapati5373
    @narasimhakorrapati5373 2 ปีที่แล้ว

    నాకుండే మెయిన్ ప్రోబ్ల్యూమ్ ఇదే.ఈ వీడియో చూడడం వల్ల పరిష్కారం దొరికింది థాంక్ యు అన్న

  • @appalaraju6621
    @appalaraju6621 2 หลายเดือนก่อน

    Amazing , explain.. sir

  • @sidduaerwa8954
    @sidduaerwa8954 3 วันที่ผ่านมา +1

    Meeru cheppe vidhanam chala clester clear ga undi anna tq so much anna

  • @srkpaturu3982
    @srkpaturu3982 2 ปีที่แล้ว +7

    Chala Baaga వివరించారు Sir ,ధన్యవాదములు

  • @smurtyputrevu8036
    @smurtyputrevu8036 28 วันที่ผ่านมา +1

    Nicely & clearly explained Sir... చాలా ఓపికగా చెపుతున్నారు, అర్థం అయ్యేతట్లు చెపుతున్నారు. So kind of you...

  • @guru-1970
    @guru-1970 2 ปีที่แล้ว +5

    Clear explanation.,

  • @ksrinivasarao8935
    @ksrinivasarao8935 2 ปีที่แล้ว +6

    TNQ...
    Naga explain chesaru....

  • @prakashthadikamalla
    @prakashthadikamalla ปีที่แล้ว +10

    అన్న చాలా క్లియర్ గా వివరిస్తున్నారు. మీకు ధన్యవాదాలు.

  • @bunnybinnyfacts2283
    @bunnybinnyfacts2283 ปีที่แล้ว +6

    చాలా సింపుల్ గా ఎవరికైనా అర్థమయ్యేటట్టు చెప్పినారు

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 ปีที่แล้ว +5

    Good explanation thanks

  • @balakrishnachadalavada9312
    @balakrishnachadalavada9312 2 ปีที่แล้ว +6

    Super explanation brother....

  • @Harshabog
    @Harshabog 2 ปีที่แล้ว +5

    Thanks for the. Video Sir

  • @sunlight658
    @sunlight658 ปีที่แล้ว +1

    చాలా క్లియర్ గా చెప్పారు...సర్ excellent

  • @premkumarmallela3895
    @premkumarmallela3895 2 หลายเดือนก่อน

    Sooper ... Chala Baga explain chesaru bro 🙌

  • @satyamsatyam3277
    @satyamsatyam3277 3 หลายเดือนก่อน

    హాయ్ సార్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా మీ యొక్క వ్యాఖ్యానం చాలా స్పష్టంగా ఆడియో అండ్ వీడియో చాలా క్లారిటీగా ఉంటున్నాయి మీరు చెప్పే ప్రతి పాయింట్ మాకు అర్థమవుతుంది

  • @andukurieswararao7337
    @andukurieswararao7337 7 หลายเดือนก่อน

    చాలా సులభంగా అర్ధం అయ్యేలా చెప్పారు. ఇది చాలా మందికి అవసరమైనది

  • @nageshchoudoju9124
    @nageshchoudoju9124 ปีที่แล้ว +2

    చాలా క్లియర్ గా చెప్పారు బ్రదర్.. థాంక్యూ వెరీ మచ్.. 💐💐

  • @umasankarp2411
    @umasankarp2411 ปีที่แล้ว

    బాగా explain చేశారు. నాకు uphill మీద trouble ఉండేది. ఈ వీడియో నాకు చాలా ఉపయోగ పడింది

  • @dheeravathsanndheep6205
    @dheeravathsanndheep6205 2 ปีที่แล้ว

    Anna miru cala manchi help chesaru naku, e doubt chala rojula nundi chala mandi drivers ni adiga clear ga Cheppaledu miru chepparu thanku anna

  • @ourhyderabad8499
    @ourhyderabad8499 2 ปีที่แล้ว +3

    Ee tip perfect gaa work ayndhi half clutch tho idhi varaku problem ayyedhi

  • @yaswanthnaidu979
    @yaswanthnaidu979 ปีที่แล้ว +1

    చాలా బాగా అర్థమైంది ఎప్పుడూ కానంత 😊

  • @sekharmiriyala7441
    @sekharmiriyala7441 ปีที่แล้ว +1

    Chala clear explain chestunnaru …. Tq

  • @mvsnarayana4427
    @mvsnarayana4427 ปีที่แล้ว +1

    చాలా బాగా explain చేసారు. Thanq. Autogear డ్రైవింగ్ లో కూడా up ఎక్కుతున్నప్పుడు ఎలా డ్రైవ్ చెయ్యాలో ఒక వీడియో చెయ్యండి ప్లీజ్

  • @rajeegiri5312
    @rajeegiri5312 2 ปีที่แล้ว +5

    Superb bro thanks you ♥️♥️♥️🇳🇪🇳🇪

  • @mypassion2988
    @mypassion2988 2 ปีที่แล้ว +6

    nice learning.. 👍👍👍👍

  • @appalanaidu8476
    @appalanaidu8476 2 ปีที่แล้ว +2

    Anna super ga explane chSstnnavvu

  • @subbareddy2699
    @subbareddy2699 2 ปีที่แล้ว +6

    Sir.miru chala baaga explain chesaaru.chaala internet ga vunnai videos

  • @sridharpeddina8609
    @sridharpeddina8609 ปีที่แล้ว

    Boss సూపర్ గా చెప్పారు. చాలా క్లియర్ గా explain చేశారు.

  • @స్వర్ణరమాదేవి
    @స్వర్ణరమాదేవి 9 หลายเดือนก่อน

    మీరు చెప్పేది మాకు బానే అర్థం అవుతుంది క్లియర్ గానే అర్థం అవుతుందా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు చాలా చాలా థాంక్స్

  • @randhirkumarrkvideos2930
    @randhirkumarrkvideos2930 5 หลายเดือนก่อน

    Super ga explain chesaru bro....🤝👌👌

  • @pulukuribhaskar7835
    @pulukuribhaskar7835 2 ปีที่แล้ว +4

    సూపర్ చెప్పావ్ అన్నా...

  • @srinivaskoribilli5280
    @srinivaskoribilli5280 ปีที่แล้ว +1

    Anna chala Baga explain chesaru Naku eppudu ade doubt andi tq very very much nice video

  • @whitewolf8305
    @whitewolf8305 ปีที่แล้ว

    చాలా కృతజ్ఞతలు....మీ వీడియో లు చాలా బాగున్నాయి . కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది

  • @tangellasuresh2740
    @tangellasuresh2740 2 ปีที่แล้ว +1

    Chala simple ga ardham ayinattu chepparu bro

  • @venkateshpolepally2902
    @venkateshpolepally2902 ปีที่แล้ว +1

    Anna Nuvvu Supar Ga Cheduthunnavu👌👌

  • @ravichandra4107
    @ravichandra4107 9 หลายเดือนก่อน

    Mi videos chusi car driving nerchukunna without any person bro tq bro

  • @lyfrocks5554
    @lyfrocks5554 2 ปีที่แล้ว +1

    Chala Baga cheparu guru garu. Detailed ga explain chesaru.

  • @khammamtv
    @khammamtv ปีที่แล้ว +2

    ఇప్పటి వరకు నాన్న తంటాలు పడ్డాను.
    మీ వీడియో చూశాక ధైర్యం వచ్చింది.
    ఆ దిశగా ప్రాక్టీస్ చేస్తున్నాను ❤

  • @sivarajug810
    @sivarajug810 2 ปีที่แล้ว +5

    Good job 👏

  • @raghavanrg2650
    @raghavanrg2650 ปีที่แล้ว +1

    Video bagundi. Useful. Dhanyavadamulu.

  • @ramakrishnachoragudi4050
    @ramakrishnachoragudi4050 2 ปีที่แล้ว +6

    Thank you baiya

  • @venkatappaiahsasthri2460
    @venkatappaiahsasthri2460 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు

  • @sgamezone
    @sgamezone 2 ปีที่แล้ว +5

    nice video bro😀

  • @golaganiappalanaidu6433
    @golaganiappalanaidu6433 8 หลายเดือนก่อน

    Super బ్రో చాలా బాగా ఎక్సప్లేన్ చేశారు 🙏🙏

  • @anilhexa369
    @anilhexa369 2 ปีที่แล้ว +6

    Thank you sir 🙏

  • @bujjiprasad
    @bujjiprasad 5 วันที่ผ่านมา +1

    ❤❤❤ chala baga cheptunnaru sir, driving school ki vella waste of money

  • @MadaviHanumanthrao-g8x
    @MadaviHanumanthrao-g8x 6 หลายเดือนก่อน

    చాలా nice గా explain చేశారు

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 ปีที่แล้ว

    Anna me videos anni chusanu excellent ga cheptnaru chusina almost driving easyga ardamaipothundi thank u anna

  • @gurudattapictures2941
    @gurudattapictures2941 7 หลายเดือนก่อน

    Driving school kuda intha clear ga explain cheyaru
    Thankyou mohan garu

  • @kiranarelly
    @kiranarelly 8 หลายเดือนก่อน

    సూప‌ర్.. చాలా బాగా వివ‌రించారు బ్ర‌ద‌ర్‌...

  • @madhangopal9253
    @madhangopal9253 2 ปีที่แล้ว +2

    Thank you sir it helps us very much

  • @arsha2226
    @arsha2226 2 ปีที่แล้ว +1

    Supper ga cheparu bro love this video

  • @143rathod143
    @143rathod143 ปีที่แล้ว

    నాకు same doubt వచ్చింది అది తీరింది tq బ్రదర్

  • @sandhyag110
    @sandhyag110 ปีที่แล้ว +1

    Well said bro enta baga chepparante very clear

  • @maheshracharla4830
    @maheshracharla4830 ปีที่แล้ว +1

    Excellent explained....tq.. bro

  • @rangasanthosh4956
    @rangasanthosh4956 8 หลายเดือนก่อน

    clear explanation Excellent Video Bro...

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 ปีที่แล้ว

    థాంక్యూ అన్నా... సూపర్ explanation...

  • @purnanandkvb8173
    @purnanandkvb8173 2 ปีที่แล้ว +5

    Wow super sir

  • @shanmukhasai2152
    @shanmukhasai2152 ปีที่แล้ว +1

    Super great explain

  • @ramakrishnarealestate7802
    @ramakrishnarealestate7802 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారండి థాంక్స్

  • @sivasankar7513
    @sivasankar7513 ปีที่แล้ว +1

    I think inthakanna baaga evaru explain cheyyaleru. Superb

  • @rambattena5555
    @rambattena5555 ปีที่แล้ว +7

    Thanks bro.. you're the one who explains things clearly. Subscribed

  • @SharruBodula7777
    @SharruBodula7777 ปีที่แล้ว +2

    Very clear explanation brother, amazing 😍

  • @srinivas8362
    @srinivas8362 2 ปีที่แล้ว +1

    Thank u Mohan garu well explaindd 🙏🙏🙏

  • @singuprasadmeru2730
    @singuprasadmeru2730 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు మీరు మీకు ధన్యవాదములు 🙏🙏👍👍

  • @shobhamasarla2645
    @shobhamasarla2645 ปีที่แล้ว

    Chaala clear fa explain chesaru ...tq sir

  • @raambabu0156
    @raambabu0156 ปีที่แล้ว +1

    బ్రదర్ నాకున్న డౌట్ క్లియర్ అయ్యింది THANKS

  • @j.v.aravind9999
    @j.v.aravind9999 3 หลายเดือนก่อน

    సూపర్ అన్న ... థ్యాంక్ యూ సో ...

  • @jmohanrao6556
    @jmohanrao6556 ปีที่แล้ว +1

    Good information 👍

  • @jajalasudhakar2892
    @jajalasudhakar2892 ปีที่แล้ว

    చాలా బాగాచెపుతున్నారు. సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @regidirahul3085
    @regidirahul3085 ปีที่แล้ว +2

    I clearly understood within 6 minutes of video length rather than in driving class...... thank you very much sir...... excellent teaching..... just now subscribed

  • @munimaliga5757
    @munimaliga5757 2 ปีที่แล้ว

    Super anna Naku ede problem super ga explain chesaru than ki

  • @SwaroopKumarNallagalv
    @SwaroopKumarNallagalv 2 ปีที่แล้ว +5

    Good info for beginners like me👏

  • @indian-j3c
    @indian-j3c ปีที่แล้ว +1

    చాల బాగ చెప్పారన్న 👌

  • @Praveen-Kumar3040
    @Praveen-Kumar3040 20 วันที่ผ่านมา +1

    Chala Baga cheppvu bayya❤❤❤