ఉత్తర దిక్కునున్న సీయోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహు కీర్తనీయుడై యున్నాడుగా ఆ సౌందర్య సియోనులో - నేనెప్పుడు చేరేదను సంతోషంతో యేసుప్రభున్ - సేవింతును నిత్య నిత్యం సీయోన్ పర్వతం మీద గొర్రెపిల్లతోను లక్ష నలబై నాల్గు వేలమందితోనే తండ్రికుమారనామం నొసట ధరించి నిలిచేదన్ ఎంతానందం మనుష్యులలోనుండి, భూలోకమునుండి కొనబడితి నేను ప్రధమ ఫలముగా ఎవరు నేర్చుకొన జాలని గీతమున్ మధురముగా పాడ విమోచించెన్ కన్యత్వమును నేను కాపాడుకొనుచు గొఱ్ఱెపిల్లను ఇక వెంబడించెదను ఏ అబద్ధములేని అనింద్యునిగానే నిత్య తండ్రి ముఖము దర్శించెదన్ మహిమ సీయోన్ పని నాలో శీఘ్రముగా సంపుర్తి చేయుటకు తండ్రి సమర్పింతున్ నీ సింహాసనములో రాజా గ్రంధముతో ఎలుబడి చేయుట ఎంతానందం
Brother feel free to ask for any song to upload. If I am having that particular song with me I'll upload. If not I'll try to get the song by any means and try to upload. Your patience is appreciated. Praise The Lord 🙌.
Praise the Lord 🙏🙏🙏👌👌
Super and excellent song
Praise the lord 🙏🙏 iam tpm beliver iam full happy
Thanks much 🙏
Praise God
Praise the lord 🙏🙏🙏 my favourite song
Super song
Praise the lord
ఉత్తర దిక్కునున్న సీయోన్ పర్వతము
సర్వభూమికి సంతోషకరము
సర్వోన్నతుడైన దేవుడే దానిలో
బహు కీర్తనీయుడై యున్నాడుగా
ఆ సౌందర్య సియోనులో - నేనెప్పుడు చేరేదను
సంతోషంతో యేసుప్రభున్ - సేవింతును నిత్య నిత్యం
సీయోన్ పర్వతం మీద గొర్రెపిల్లతోను
లక్ష నలబై నాల్గు వేలమందితోనే
తండ్రికుమారనామం నొసట ధరించి
నిలిచేదన్ ఎంతానందం
మనుష్యులలోనుండి, భూలోకమునుండి కొనబడితి నేను ప్రధమ ఫలముగా
ఎవరు నేర్చుకొన జాలని గీతమున్
మధురముగా పాడ విమోచించెన్
కన్యత్వమును నేను కాపాడుకొనుచు
గొఱ్ఱెపిల్లను ఇక వెంబడించెదను
ఏ అబద్ధములేని అనింద్యునిగానే
నిత్య తండ్రి ముఖము దర్శించెదన్
మహిమ సీయోన్ పని నాలో శీఘ్రముగా
సంపుర్తి చేయుటకు తండ్రి సమర్పింతున్
నీ సింహాసనములో రాజా గ్రంధముతో
ఎలుబడి చేయుట ఎంతానందం
Tq brother
Brother feel free to ask for any song to upload. If I am having that particular song with me I'll upload. If not I'll try to get the song by any means and try to upload. Your patience is appreciated. Praise The Lord 🙌.
👍
Thank you so much brother for this. Pls add sarva bhumikidi mikkili santhoshamu song
Upload tis song yesuni rakadaloo
Praise the Lord.....Please uplode Telugu song no 292 Nithya Ashrayamaina Nadhuu Rakshakaa..
Sure .. will start uploading again from tomorrow
th-cam.com/video/m5EU1d3Mcxc/w-d-xo.html
-is the link for the song.
Stay Blessed!
Bro plz upload chorus side telugu song no. 33 plzzz
Brother I want youth meeting telugu songs 2017 could you please upload those songs
Brother I will try to upload the jukebox. Your patience is appreciated 😊. Praise the Lord 🙌
Praise the lord brother . Song no:101 krupakalam anthamulo please upload
Brother at present I am not having this song. If I get through any means I'll upload. Your patience is appreciated 😊. Praise the Lord 🙌
Please upload song no 145
Choodumadhey aakalvarilo
Tom song
Praise the Lord