ఓం నమో వేంకటేశాయ🙏 రమణ ధీక్షితులు గారు గురించి negative comments పెట్టే వాళ్లంతా ఒక్కసారి ఆలోచించండి.. మనం అందరం పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, ధీక్షితులు గారికి కొన్ని సంవత్సరాలు పాటూ స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చారూ అంటే అర్థం ఏంటో ఆలోచించండి... ఇలాంటి గొప్ప మహనీయులని ధూషించి పాపం మూటకట్టుకోకండి🙏
సర్వ దర్శనం విధానం ద్వారా వెళ్ళినా, అధికార హోదా లో వెళ్లినా, అనేక రకాలుగా ధనాన్ని,స్వామి వారి కొరకై వినియోగించి, తద్వారా దర్శనం చేసుకున్నా, అంతా కూడా స్వామి వారి కృపగానే భావించాలి. ఎవరి పురాకృత పుణ్యవిశేషం మూలాన, కర్మ విశేషం మూలాన స్వామి వారే వారికి దర్శన అవకాశం కలిగిస్తారు. ఎవరో, స్వామి వారికీ తనకు విశేషమైన అనుబంధం ఉందని, స్వామి వారి మాటగా, తానే మాట్లాడుతూ ఉన్నట్లు చెప్పడం, పరిమితి మీరి మాట్లాడడమే అవుతుంది. అనన్య భక్తికి మాత్రమే తాను వశమవుతాను అని ఏనాడో భగవద్గీత లో చెప్పనే చెప్పాడు. ఈ రోజు భగవంతుని తరఫున, వకాల్తా అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరం కాకపోతే మరేంటి? మనకు జీవించడం వరకే నిమిత్త మాత్రులం. వ్యవహారం అంతా నడిపేది, కలియుగ ప్రత్యక్ష దైవం ఐన శ్రీ వేంకటేశ్వర స్వామియే. ఆయన ఇచ్చిన సంపద, ఆయన ఇచ్చిన తెలివి, జ్ఞానం, ఆయన కలుగ చేసిన అవకాశం. మనం ఎవరం, ఇందులో లాజిక్ చెప్పడానికి? వేయి నామాల వాడు, వేయి కళ్ళతో చూస్తున్నాడు, చూస్తాడు. భగవంతుడు మాట్లాడేడు అనేది ఒక భ్రమ. భక్త్యా వేశం తో, ఒక్కొక్కప్పుడు మనలో మనమే పరవశించి పోతూంటాం. ఇది అందరి అనుభవం లో ఉన్నదే. భక్తి జ్ఞాన కర్మ సిద్ధాంతాలు ద్వారా మన పూర్వీకులు ఎంతో మంది భగవద్దర్శనం చేసుకున్నారు. వారి అనుభవాన్ని కాదనడానికి, అవకాశం లేదు. కానీ ఈ కాలంలో కొంత మంది, వారికి వారే స్వయంగా, గురువులమని ప్రకటించుకోవడం ఒక పద్ధతి గా తయారు ఐంది. ఈవ్యాఖ్యలు ఎవరికి వ్యతిరేకంగా ఉద్దేశింప బడినవి కావు అని గ్రహించవలెను.
ఓం నమో వేంకటేశాయ🙏
రమణ ధీక్షితులు గారు గురించి negative comments పెట్టే వాళ్లంతా ఒక్కసారి ఆలోచించండి.. మనం అందరం పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, ధీక్షితులు గారికి కొన్ని సంవత్సరాలు పాటూ స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చారూ అంటే అర్థం ఏంటో ఆలోచించండి...
ఇలాంటి గొప్ప మహనీయులని ధూషించి పాపం మూటకట్టుకోకండి🙏
Well said sir...
Ayyagru entha vivaranaga cheparu devudiki jivudiki unna bandam🙏shathkotipranamalu
Om namo venkatesaya.. Sreehari matladutharu... I experienced it guruvgaru
AAPADH BAANDHAVA ANATHA RAKSHAKA, YEDU KONDALAVAADA GOVINDA GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏🙏
Title 2024 jarigedi idhe antaru Kani okkamataledu why miss leading people by showing him
నమో వెంకటేశ యనమం
సర్వ దర్శనం విధానం ద్వారా వెళ్ళినా, అధికార హోదా లో వెళ్లినా, అనేక రకాలుగా ధనాన్ని,స్వామి వారి కొరకై వినియోగించి, తద్వారా దర్శనం చేసుకున్నా, అంతా కూడా స్వామి వారి కృపగానే భావించాలి. ఎవరి పురాకృత పుణ్యవిశేషం మూలాన, కర్మ విశేషం మూలాన స్వామి వారే వారికి దర్శన అవకాశం కలిగిస్తారు. ఎవరో, స్వామి వారికీ తనకు విశేషమైన అనుబంధం ఉందని, స్వామి వారి మాటగా, తానే మాట్లాడుతూ ఉన్నట్లు చెప్పడం, పరిమితి మీరి మాట్లాడడమే అవుతుంది. అనన్య భక్తికి మాత్రమే తాను వశమవుతాను అని ఏనాడో భగవద్గీత లో చెప్పనే చెప్పాడు. ఈ రోజు భగవంతుని తరఫున, వకాల్తా అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరం కాకపోతే మరేంటి? మనకు జీవించడం వరకే నిమిత్త మాత్రులం. వ్యవహారం అంతా నడిపేది, కలియుగ ప్రత్యక్ష దైవం ఐన శ్రీ వేంకటేశ్వర స్వామియే. ఆయన ఇచ్చిన సంపద, ఆయన ఇచ్చిన తెలివి, జ్ఞానం, ఆయన కలుగ చేసిన అవకాశం. మనం ఎవరం, ఇందులో లాజిక్ చెప్పడానికి? వేయి నామాల వాడు, వేయి కళ్ళతో చూస్తున్నాడు, చూస్తాడు.
భగవంతుడు మాట్లాడేడు అనేది ఒక భ్రమ. భక్త్యా వేశం తో, ఒక్కొక్కప్పుడు మనలో మనమే పరవశించి పోతూంటాం. ఇది అందరి అనుభవం లో ఉన్నదే. భక్తి జ్ఞాన కర్మ సిద్ధాంతాలు ద్వారా మన పూర్వీకులు ఎంతో మంది భగవద్దర్శనం చేసుకున్నారు. వారి అనుభవాన్ని కాదనడానికి, అవకాశం లేదు. కానీ ఈ కాలంలో కొంత మంది, వారికి వారే స్వయంగా, గురువులమని ప్రకటించుకోవడం ఒక పద్ధతి గా తయారు ఐంది.
ఈవ్యాఖ్యలు ఎవరికి వ్యతిరేకంగా ఉద్దేశింప బడినవి కావు అని గ్రహించవలెను.
Well said ….chaala baaga cheppeyru
🙏Om namah venkatesh 🙏
Om Namo Venkatesaya Namaha 🙏🙏🌹🌹🌷🌷🙏🙏🙏
Om namo venkatesa ya
ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏
Jahnvi garu swami variki madhyanm nivedana kainkarya seva apivesaru anta konni years avutundi anta nejamena adagandi plz
Om venkateshya namaha
కొలువు లో వుండగా ఒక రకం.బయటకు వచ్చాక మరో రకం.
Govindha
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Bakthi yevariki variki kalagali adhi appu laga remidi yemuntundi... Bakti vunnavaru mokkukovalasina panevundadu. Aatma suddhi leni aacharamadhi yela Chittasuddhi leni Siva pujalela ani andukane annaaru.!!.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏💐💐💐💐💐
Veeru gouravam poorthigaa pogottukunnaru. Matlade arhata Ledu.
Suman TV, do not mislead viewers with wrong titles, we will lose trust in you and will be ignoring future videos too.
He is unfit priest. Studied Phd., were is Pink Dimand please. Why he is still holding his quarter at Tiramala, when he was retired since 6 yrs
Nee title ki video content ki emina sambhandham vunda, kanisam devudu ki sambandhinchnavi kuda vadalara, meeru marara inka
STOOD IN FRONT OF GUEST HOUSE IN TIRUMALA WAITING FOR AMBANI DARSAN
....,.....DIGNITY LESS FELLOW....
....WASTE FELLOW....
NO ONE LIKES THIS PUJARI
నీకు స్వామివారి గురించి చెప్పే అర్హత లేదు.