Govulu chilukalu tappa marem video ledu ani meru cheppedaka kuda teliyatledamma appude video ayipotinda anipinchindi meeru chupinche prakrutia manasuku ento aahladanni istundamma tq. mungita muggu, pachani mokkalu,kila kila chilukalu,aaru bayata goseva,pooja mandiram lo swamy vari seva meeru chadavale kani ma coment oka kavitha rayochamma.
Amma నేను మీ కూడా మీ లాగే lifestyle ని follow అవుతున్నాను. నాకు మీ lifestyle చాల బాగా నచ్చింది. చాలా సంతోషంగా ఉంటుంది నాకు మీ వీడియోలు చూస్తూవుంటే. ప్రతి రోజూ జీవితాన్ని enjoy చేయడం చాలా సంతోషంగా ఉంది. నేనే అవన్నీ చేస్తున్నంతగా feel అవుతాను.
మీ కోరిక నెరవేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పశుపక్ష్యాదుల ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యం. మీరు రోజూ దానిని చాలా సంతోషంగా చేస్తున్నారు. మీ లాగే మీ పిల్లలు కూడా చాలా మంచి లక్షణములు అలవరచుకున్నారు. మీకు దేవుని ఆశీస్సులు ఇలాగే ఎప్పటికీ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అమ్మా.
మీ పనులు మాటలు పూజలు ఆవులు పద్దతులు చిలకలు అన్ని నాకు బాగా నచ్చాయ్ మీ లాగ పూజలు చేయటం గుడికి వెళ్ళటం వంటలు చేయడం నాకు చాలా ఇష్టం కాని ఎం చేయను ఇంట్లో వాళ్ళతోనె యుద్దం చేస్తున్నాను
అమ్మ మీ వీడియోలన్నీ చూస్తా ఉంటాను నేను చాలా చాలా బాగుంటాయి సాంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి ఉంటారు మాది వంటలు ఛానల్ తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు మాది మీ పక్కనే ఉన్న తాడేపల్లిగూడెం
amma na koduku ki mee vedio ante chala istam vadu cows ni ammbathee ani pilusthadu amma vadiki avluante chala istam me vedio vadu malli malli chusthuntadu nak chala happy anpisthundi
Hii amma pooja 👌🙏nenu kuda cheskunnanu amma ninna santhanam kosam ani chesthunnanu and amma meeko vishyam cheppali nenu meeru cheppina vidham ga siri padhala gorintaku pettukunna amma ninna chala bagundhi me idea 👌👌amma tq amma 😘😘
అమ్మ మీరు చేస్తున్న పూజ విధానం చాలా బాగుంది నాకు స్వామి కి ముడుపు కట్టాలి అని ఉంది ఎలా కట్టాలి అమ్మ ప్రతి నెల ఈ సంకట చతుర్థి చేస్తున్నాను కానీ ఈ ముడుపు విధానం చెప్పండి ఇంకో సందేహం అమ్మ మీ పూజ గది లో అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా ప్రతి దేవుడు ముందు ప్రసాదం ప్లేట్ పెడతారా లేదా ఒక్క ప్లేట్ లోనై ప్రసాదం పెడతారా అమ్మ నాకు ఈ సందేహం చాలా రోజులు నుచ్చి ఉంది మీరు అంటే చాలా అభిమానం గౌరవం నమస్కారం అమ్మ
E age ki miku entha opika ga work chesthunnaru Amma ...entha careeing Anni vishyalu,enty works,bhayata gomathalu ,chilukalu ki food ,mokkalu ki watering asalu ela opikaga chesthunnaro Amma Chala talented Miru.....I like u mom
Amma me matalu vintu untey time a theliyadam ledhu amma chala happy ga undi meru epudu Ela Santhosham ga undali amma ani a God ni korukuntunanu be happy ma ok biye
మీరు చేసే ప్రతీ పని ఎంతో అలోచించి అలోచించి చేస్తారు.. ప్రకృతి ప్రేమికులు మీరు.. అలాంటిది మీరు తెచ్చి గోవులకి పెట్టే పళ్ళు వాటికి ఎలా జీర్ణం అవుతాయో అన్నీ అలోచించి తీసుకుని వచ్చి ప్రేమ గా వాటికి పెట్టే పద్ధతి ఎంతో అపురూపం... అది మేమేదో మిమ్మల్ని పొగడటం కాదు.. పోనీ అలా అనుకున్నా.. మేము మనుషులము... అవి మూగ జీవాలు.. వాటికి మిమ్మల్ని పొగడవలసిన అవసరం ఉండదు కదా... అవి మీ చుట్టూనే తిరుగుతూ ఉండడమే మీరు వాటిమీద చూపిస్తున్న ప్రేమ కి నిదర్శనం...మీరు పాడయిపోయిన పళ్ళు పెట్టేరు అనడం చాలా హాస్యాస్పదం గా ఉంది...అలాంటి విషయాలు పట్టించుకోకండి... మీరు అన్ని విషయాల్లో ఆదర్శం గా ప్రవర్తిస్తారు... 👌🙏
Amma face pack laaga sunnipindi vaadataru. Abbayilu ammayilu iddaru okate vadocha ledante mens ki veru, womens ki veru ga unte avi rendu preparation video pettandi ela cheyyali and ela vadukovali
Govulu chilukalu tappa marem video ledu ani meru cheppedaka kuda teliyatledamma appude video ayipotinda anipinchindi meeru chupinche prakrutia manasuku ento aahladanni istundamma tq. mungita muggu, pachani mokkalu,kila kila chilukalu,aaru bayata goseva,pooja mandiram lo swamy vari seva meeru chadavale kani ma coment oka kavitha rayochamma.
Beautifully said ☺️ 💯 true
Amma
నేను మీ కూడా మీ లాగే lifestyle ని follow అవుతున్నాను.
నాకు మీ lifestyle చాల బాగా నచ్చింది.
చాలా సంతోషంగా ఉంటుంది నాకు మీ వీడియోలు చూస్తూవుంటే. ప్రతి రోజూ జీవితాన్ని enjoy చేయడం చాలా సంతోషంగా ఉంది.
నేనే అవన్నీ చేస్తున్నంతగా feel అవుతాను.
Nenu kuda amma
మీ కోరిక నెరవేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పశుపక్ష్యాదుల ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యం. మీరు రోజూ దానిని చాలా సంతోషంగా చేస్తున్నారు. మీ లాగే మీ పిల్లలు కూడా చాలా మంచి లక్షణములు అలవరచుకున్నారు. మీకు దేవుని ఆశీస్సులు ఇలాగే ఎప్పటికీ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అమ్మా.
రెండు రోజుల ముందు చెప్పండి అమ్మ సంకట హర చతుర్దికి మేము కూడా ముందే prepare అవుతాము
మీ పనులు మాటలు పూజలు ఆవులు పద్దతులు చిలకలు అన్ని నాకు బాగా నచ్చాయ్ మీ లాగ పూజలు చేయటం గుడికి వెళ్ళటం వంటలు చేయడం నాకు చాలా ఇష్టం కాని ఎం చేయను ఇంట్లో వాళ్ళతోనె యుద్దం చేస్తున్నాను
అమ్మ మీ వీడియోలన్నీ చూస్తా ఉంటాను నేను చాలా చాలా బాగుంటాయి సాంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి ఉంటారు మాది వంటలు ఛానల్ తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు మాది మీ పక్కనే ఉన్న తాడేపల్లిగూడెం
amma na koduku ki mee vedio ante chala istam vadu cows ni ammbathee ani pilusthadu amma vadiki avluante chala istam me vedio vadu malli malli chusthuntadu nak chala happy anpisthundi
Hii amma pooja 👌🙏nenu kuda cheskunnanu amma ninna santhanam kosam ani chesthunnanu and amma meeko vishyam cheppali nenu meeru cheppina vidham ga siri padhala gorintaku pettukunna amma ninna chala bagundhi me idea 👌👌amma tq amma 😘😘
అమ్మ మీరు చేస్తున్న పూజ విధానం చాలా బాగుంది నాకు స్వామి కి ముడుపు కట్టాలి అని ఉంది ఎలా కట్టాలి అమ్మ ప్రతి నెల ఈ సంకట చతుర్థి చేస్తున్నాను కానీ ఈ ముడుపు విధానం చెప్పండి ఇంకో సందేహం అమ్మ మీ పూజ గది లో అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా ప్రతి దేవుడు ముందు ప్రసాదం ప్లేట్ పెడతారా లేదా ఒక్క ప్లేట్ లోనై ప్రసాదం పెడతారా అమ్మ నాకు ఈ సందేహం చాలా రోజులు నుచ్చి ఉంది మీరు అంటే చాలా అభిమానం గౌరవం నమస్కారం అమ్మ
ఆ గోవులు మీ కోసం ఎదురు చూసినట్టు మెము మీ వీడియో కోసం ఎదురు చూస్తాము అమ్మ ❤️
Entha manchi varu uncle,variki akaliga unna miru tinetappudu mimmalini destrab cheyaru, uncle is great,
Naku oka age vachaka melanti life ah devudu esthe bagundu amma... 😘😘😘 Love u amma ❤️❤️❤️
Avvikuda peettamanasuu chala mandikii vundadu amma tappuluu anchee vallakii tappulu matrame kanipistaiee oddilayandii aunty meru inspiration
అమ్మా నేను మీలాగా ఇంట్లో పిల్లలతో ప్రేమ గా సంతోషం గా ఉంటున్నా ము మీరు మా అందరికి మంచి స్నెహితులు
Miru kanisam govulu ki Avi peduthunnaru andi Chala great
నా పేరు భవాని
మీ చుట్టాలు అందరూ బావున్నాయి అండి
మీ life style చాలా చక్కగ, ఆనందంగ ఉంది, మీ మెక్కలు కూడా మీలానే పచ్చగా ఉన్నాయి 😄😍🙏
హాయ్ అమ్మ పూజ చాలా బాగుంది అమ్మ, కాఫీ కూడా సూపర్ అమ్మ గోమాతలు 🙏🙏🙏అమ్మ
Mee Ganta sound chala bavundhi andi..okasari detailed ga chupisthara..will try to buy in market similar one
Meeru awesome Amma 🙏🥰💐💐
Amma me video chusaka na manasu prashanthanga anipisthundi 🙏🙏🙏🙏❤❤❤❤
Amma meeru ilaney santoshamga shumangaliga undali amma
Amma nenu memalanie chusi me lanti coffee filter konnanu chala bagundhi amma
naa kuthuru 3years anti.amma. videos petta mani roju chusthundhi avulani chusi sathosha paduthundhi thank s anti🙏
అవును అండి, మా ఇంటికి కూడా ఆవులు వస్తాయి. వాటికి పండుగా ఉన్నవే చాలా తింటాయి.
Noru unna chuttalu kantey eve better ❤️
Kitchen west compost idea bagundhi amma👍
మంచి ఐడియా అమ్మా చాలా బాగుంది
Govulu ,chilakalu,pittalu mokkalu,muggulu,devudi,poojaa ,aammmaa evi chusthunte choiodalanipisthai mee videos lo
Thank you so much 🥰💖🥰💖🥰
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
E age ki miku entha opika ga work chesthunnaru Amma ...entha careeing Anni vishyalu,enty works,bhayata gomathalu ,chilukalu ki food ,mokkalu ki watering asalu ela opikaga chesthunnaro Amma Chala talented Miru.....I like u mom
Chala bagundi amma video ❤️ nana garu smile bagundi ❤️
Madi midel class family kani evaru alochstunnaru amma mony lekunda manchi ammayini chesukundamani ma sis chala manchi paddathina ammai memu manchi sambadom ravalani korukuntunnam amma meru chala adrustavantulu memu manasikomga chala badapadutunnam aa bhagavanthudu ma siski kuda alanti mach kudarchali ani korukuntunnam
Amma me videos Chala bagunnae
Naku meru chala nacharu amma naku me lanti laxchanalu unyee
Hi అమ్మ thank you for kitchen wastege video
Kitchen west ni use cheadam bagundi Amma
👌 video 🙏
Super idea amma
Hi amma 🙏 maa uncle 👏👏👌🏻
Hai amma megilipoeyna vantalanu kuda eela bottle lo vesukovacha
Kitchen idea What an idea amma love you so much amma ❤️💕
Amma miru maa andariki manchi maargdarshi amma miku uncle ki na padabhivandanamu 🙏🙏🙏🙏
Super vedio amma ❤️🙏🙏🙏👌👌
Amma super👌🥰
God bless you Amma 🙌🙏🌹🙏
Nice video. Gomatalaki, chilukalaki 🙌🙏.
Amma me matalu vintu untey time a theliyadam ledhu amma chala happy ga undi meru epudu Ela Santhosham ga undali amma ani a God ni korukuntunanu be happy ma ok biye
Super ga undi 👌🏼👌🏼
Cofee filtre yekkada doruku tundhi andi
Ur soo blessed amma to have such a nice family members and such a nice life.
Uncle gaaru chalabaga navvutharu amma na namaskaram cheppandi 🙏🙏🙏🙏
Amma... Vellulli paaya thokku.. Vulligadda thokku.. Allam thokku anni mokkala ku veyyocha
Namasthi amma me voice chala baguntundhi me smile kuda medhi aa vooru amma
Bhimavaram
మీరు చేసే ప్రతీ పని ఎంతో అలోచించి అలోచించి చేస్తారు.. ప్రకృతి ప్రేమికులు మీరు.. అలాంటిది మీరు తెచ్చి గోవులకి పెట్టే పళ్ళు వాటికి ఎలా జీర్ణం అవుతాయో అన్నీ అలోచించి తీసుకుని వచ్చి ప్రేమ గా వాటికి పెట్టే పద్ధతి ఎంతో అపురూపం... అది మేమేదో మిమ్మల్ని పొగడటం కాదు.. పోనీ అలా అనుకున్నా.. మేము మనుషులము... అవి మూగ జీవాలు.. వాటికి మిమ్మల్ని పొగడవలసిన అవసరం ఉండదు కదా... అవి మీ చుట్టూనే తిరుగుతూ ఉండడమే మీరు వాటిమీద చూపిస్తున్న ప్రేమ కి నిదర్శనం...మీరు పాడయిపోయిన పళ్ళు పెట్టేరు
అనడం చాలా హాస్యాస్పదం గా ఉంది...అలాంటి విషయాలు పట్టించుకోకండి... మీరు అన్ని విషయాల్లో ఆదర్శం గా ప్రవర్తిస్తారు... 👌🙏
Meru me ammaki Pelli kosam merucheppinavi Anni ma sister vishayom lo memu alane chestunam adi kuda 5 years nundi
Amma &nanna 🙏⚘pooja chala bagundi 🙏🙏🙏🙏🙏
Meru juice ela chestaaru chupinchandi
amma krishnudini chupichandi...chala rojul aindi...
చాలా బాగుందండి.అంత గోల గోల.
Waste Plastic covers Em chestaro cheppandi madam
Amma govulu chelukalu Chala bagundii amma 🙏❤️
Chaala bagundi andi video very happy andi ❤️
Hi... Amma 🙏
మీ ఓపికకు అభినందనలు 🙏🙏🙏
Nice vlog amma mee goseva entho anandham maaku kuda
Mi chuttala sandadi bagundi 👌👌👌👌
Chala bagundi amma video
Chalalabagunndi me videos
Very good idea 👍
Amma miru maa andriki adrasam miru uncle eppudu ilaane undaali mi iddariki na padapivandanam amma🙏🙏🙏🙏
Amma మా ఇంటికి కుడా గోవులు వస్తున్నాయి అమ్మ చాలా happy ga undhi 🙏🏻🙏🏻🙏🏻
Meeru herble life vadutara dani gurinchi vedio cheyyandhi jayagaru
S cheyandi
Endukandi dandaga chala money loss ayanu
Meru antho punyam chesukunnaru amma roju me entike aavulu vasthunnae💗🙏🙏👌👍😀
Very nice aunty
Chala bagundhendi video 👌👌👌
Amma herbal life product vadocha video cheyandi amma
Nice video amma 👌 👍
Hi aunty ha nice vedio..
Hii sandya garu miru music link pedtara andi plss I love dis traditional music andi
Adhi whatsapp lo vachindhi andi
Amma Mee devunu vigrahalu ekkada nunchi tepistaro teliyajeyagalaru
Thank you aunty ......
Excellent 🙏🙏
😍😍
Nice video undi mee variki mari koncham coffee estunnaru cup ninda evandi papam 😀👌❤️
Sugar vallu juice kante pieces preferred
Amma💛❤️💚💜💖👌🏼👌🏼👌🏼🙏🙏 Amma
Amma face pack laaga sunnipindi vaadataru. Abbayilu ammayilu iddaru okate vadocha ledante mens ki veru, womens ki veru ga unte avi rendu preparation video pettandi ela cheyyali and ela vadukovali
Really simply super
Amma wife and husband godavalu povani antay ea poja machadido chepadi Amma plz
TaygakadAmma.meto geluvagaĺara very nice
Amma terrace meeda vunna mokkalaku enda ekkuva padada? Greenga vuntai eppudu.
Chala bagundhi amma
Sravana maasa Lakshmi Puja ki arpatlu vlogs cheyyandi Amma memu kuda ready avutam ❤️
హాయ్ అమ్మ మీకేంత ఓపిక ఉందమ్మా👌🙏 పెద్దనాన్న నే చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా
Amma namste 🙏
Bavundi jayagaru ee roju video👌
గోవులు చిలకలతో మీకు టైమ్ పాస్ అవుతుంది వదిన గారు
Yee bhudhavaram Aina cheyicha Amma lekha chaturdhi roje cheyala pls reply soon 😊
Chala bagundi amma
U r so lucky,
Hi jayanand garu. Anni golalu bagunnai. Anand garito mee debbalatalu inka bagundi. 😂🤣. Anduke mee video kosam eduruchustunta. Untanandi 🙏
Gulabi pula mala ala kattalo anadi chupinchandi plzz reply
Ma nanna garu chala manchivaru....🙏😍