అద్భుతమైన గాత్ర సౌందర్యం వాగ్దేవి కి వరం. తెలుగు ఇండియన్ ఐడల్ లో ఇంకా కొంత మంది మంచి గాయకులు వున్నా న్యాయ నిర్ణేతలకు తెలుగు భాషా పరిజ్ఞానం అంతగా లేకపోవడం , ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతున్న శ్రీరామ్ పర్యవేక్షణ వెరసి ఇదసలు తెలుగు పాటల ప్రోగ్రామేనా అని అనిపిస్తూ వుంది. తమిళులకు, హిందీ వారికి వున్న భాషాభిమానం మన వారికి లేక పోవడం గొప్ప దురదృష్టం. బాలు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తూ వుంది. మచ్చుకైనా పాత పాటల వూసే లేకపోవడం మరో లోటు.
Supper amazing అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రా దొర ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా ఆ కనుల వెన్నెల పట్టపగల్ పాల్చిలుకగా కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నె మోమున కనుబొమ్మలటు పొంగె కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయసు కళలొలికే వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే అనంతమనాది వసంత పదాల సరాగసరాల స్వరానివా నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కధకళి కళలిడు శశికిరణమువలె చలించవా చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలే రచించవా కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో ఇది తగులో ఎద తగవో ఇది ధర్మం ఔనో ఇది తగులో ఎద తగవో ఇది ధర్మం ఔనో కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగా అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా నీ ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా కన్నా ఆ ఆ ఆ
Vagdevi garu ...listened to this song 50+ times ... Wahaaaa continues gaa repeat mode peti doing my work ❤️ From Hyderabad..became fan of u my vote to u till end of season...all the best to remaining contestants ...
వాగ్దేవి గారు మన తెలుగు ప్రజల తరపున మీకు ధన్యవాదాలు ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,ఇంకో చిన్న విన్నపం మీరు మీకు తెలిసిన వాళ్లకు కూడా పాటలు పాడడం నేర్పిచండి మన తెలుగు భాషని బ్రతికించండి జై హింద్
చాలా చాలా చాలా బాగుంది మీ గొంతు మీ రాగం సూపర్ తల్లి. చూడటానికి చూడముచ్చటగా వున్నారు చాలా బాగా పాడినారు పాట! నాయమూర్తులు చాలా బాగా గౌరవం ఇచ్చారు! కాని ఇంకా మీరు తెలుగులొ బాగా పొగిడితే చాలా మంచి గా ఉన్ను! ఏమైనా కాని నాయమూర్తుల తుది తీర్పు చాలా బాగుంది 💐🙏
మీరు పాడుతుంటే నేను ఎందుకు సింగర్ గా పుట్టలేదురా దేవుడు అనిపిస్తుంది మీ గోంతు చాలా చాలా బాగుంది నాకు పాప పుడితే మీలాగే సింగర్ నీ చేస్తా ఎంత సేపు వీన్న వినాలనిపించే మీ గొంతు మీరు ఎంతో అదృష్టవంతులు మీ పాట విన్న మేము అంతే అదృష్టవంతులు అంత బాగుంది
Actually I have predicted her to be the winner, immediately after hearing Laahey Lahey song. And, confirmed after hearing this song. Congrats bangaru thalli. I wish you all success bangaram.
I love ur voice.....with smile...how many times I can see ur smile with ur voice amazing....I can't wait to see ur smile in off screen.....ur looking so beautiful😍
మన గాన గంధర్వులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమిళుల సంగీత పోటీలలో స్వచ్ఛమైన తమిళం మాట్లాడి ఆ భాషకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవారు. భాష సంస్కృతి కి, ఆయా ప్రాంత ప్రజల జీవన విధానానికి, వారి తరతరాల ఉనికి కి చిహ్నం లాంటిది. మన భాషను మనం గౌరవించితే భాషకు మనుగడ ఉంటుంది. దయచేసి తెలుగు వారు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
Outstanding I got so mesmerized with the song .... I saw this song continuously around 13 times, she is so pure and her smile is very natural ... and simplicity ... be the same as you till the end... I see you till the end... All the best ... Keep rocking
Dude I listened this song sung by u many times..... This is too gud ur pause is also gud some times u r luck changed from there u have bright future... I have crush on u ❤❤❤❤
Just listened some random 40sec clip.. went back to TH-cam to check more of her songs and most lengthy song .. mesmerising 👌..Another Shreya goshal in making 👌👌Blessed voice Vagdevi.. You have bright future 👍
వాక్కుకు దేవి. పేరుకు తగ్గట్టు స్వరంలో ఏదో మంత్రం. ఆమ్మాయి గాత్ర సౌందర్యానికి లీనం అవుతారు. సంగీతం కూడా చాలా బాగుంది. ఆందించిన ఆహా వారికి ధన్యవాదాలు. అమ్మడు కు ఆశీర్వాదాలు. నెల్లూరు అమ్మాయి కాబట్టి ఇంకాస్తా ఆనందం. బాలు గారు ఉండుంటే తప్పక ఆనందించే వారు.
Holy.... wow.... I don't understand the words but it is incredible. Her voice hits you like a shockwave and then her radiating beauty hits you like an aftershock wave.... wow... Incredibly talented beauty. Reminds me of what I felt with Arunita Kanjilal.
The best part was to see her sister Vaishnavi feeling so happy for Vagdhevi. Doesn't happen so often in this current world. Nice relation being happy for each other :)
ఇలాంటి ఆడవాళ్లతో..... మిగతా ఆడవాళ్లమీద కూడా గౌరవం పెరుగుతుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻"వాగ్దేవి "👏🏻👏🏻👏🏻👏🏻
Oori baboi aapara over action
@@ind5136 నువ్వేవడ్రా చెప్పడానికి...... నువ్వు కూడా చెయ్ యాక్షన్
మీరు పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది వాగ్దేవి గారు.. వింటున్నంత సేపు మనస్సుకి చాలా ప్రశాంతంగా అనిపించింది..👌👌👌👌
pookem kaadu.bokkalo songs
It's really
Amas.supper
అద్భుతమైన గాత్ర సౌందర్యం వాగ్దేవి కి వరం. తెలుగు ఇండియన్ ఐడల్ లో ఇంకా కొంత మంది మంచి గాయకులు వున్నా న్యాయ నిర్ణేతలకు తెలుగు భాషా పరిజ్ఞానం అంతగా లేకపోవడం , ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతున్న శ్రీరామ్ పర్యవేక్షణ వెరసి ఇదసలు తెలుగు పాటల ప్రోగ్రామేనా అని అనిపిస్తూ వుంది. తమిళులకు, హిందీ వారికి వున్న భాషాభిమానం మన వారికి లేక పోవడం గొప్ప దురదృష్టం. బాలు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తూ వుంది. మచ్చుకైనా పాత పాటల వూసే లేకపోవడం మరో లోటు.
Her voice is natural voice she can sing without instruments also 💥
Take a bow to her voice 🔥
Waw
You are super
@@abhimanyu912 .
.,
@@jayaramaiahpayili9764 me
Baboii em voice andi babu 1st tym vine sariki chaala addict iypoya nenu ..❤️❤️
Me as well
Yeaa
Aa song composition alantidi...
Her Voice + Her Attitude+ Her Stage Presence and of course her beautiful and homely face/looks is what really getting her that GOLDEN MIC.
homely face ah
Iamdilyyoursong.vintanu.verytanks
Homely face entra konda??
నెల్లూరు వాళ్ళు ఏంత మంది చూస్తున్నారు ఓక లైక్ చెయ్యండి 💪💪
Pakkane prakasam district
Vagdevi di Nellore ha bro
@@nareshlodi2731 haha yes
@@sravan_royals chaala bagundi bro
చూడడానికి చాలా సింపుల్ గా వున్నా.. మీ పాట వెనుకాల వున్నా మీ కష్టం. మీరు పాడిన పాటలో తెలుస్తుంది.. అల్ ది బెస్ట్ వాగ్దేవి...
వామ్మో ఎం వాయిస్ ❤🥰❤🥰sprbh చాలా బాగుంది 👏👏👏మాటల్లేవ్ 👍👍
Supper amazing
అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా
మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ
నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొర
ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా ఆ
కనుల వెన్నెల పట్టపగల్ పాల్చిలుకగా
కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలటు పొంగె
కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే
అనంతమనాది వసంత పదాల
సరాగసరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన
వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన
వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కధకళి కళలిడు
శశికిరణమువలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు
రవికిరణాలే రచించవా
కవిత మదిని రగిలే ఆవేదనో
ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదనో
ఇతర భామలకు లేని వేదనో
ఇది తగులో ఎద తగవో
ఇది ధర్మం ఔనో
ఇది తగులో ఎద తగవో
ఇది ధర్మం ఔనో
కొసరి ఊదు వేణువున
వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా
అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
నీ ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా కన్నా ఆ ఆ ఆ
3 members padina song tanu single ga paadindi❣ should appreciate her guts💯 simply awesome.. u go girl!!💕 all the best
Nice tone
All the best
వాగ్దేవి గారు మిమ్మల్ని పాడుతా తీయగా ప్రోగ్రాంలో చూసాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మీరు పాడటం చాలా సంతోషం అనిపించింది నేను మీకు పెద్ద అభిమానిని 🙏🙏🙏
Chala baga gurtupettukunnaru miru...nalage
తెలుగు లో మాట్లాడాలంటే చాలా బరువుగా ఉంటుంది వీళ్లకు.. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలా చెప్పినందుకు మళ్ళీ నాకే ఎదురు సమాధానాలు
Mind blowing..waaa waaa avvaduaina ni tharvathe...super voice..supperrrr I love ur voice
Vagdevi garu ...listened to this song 50+ times ... Wahaaaa continues gaa repeat mode peti doing my work ❤️ From Hyderabad..became fan of u my vote to u till end of season...all the best to remaining contestants ...
I also bayya
Ha same bro
Same here…almost 150+ tines emo. 😃
నిజంగా నేను షాక్ అయ్యాను. మీరు ఊపిరి పీల్చుకుని, అదే సమయంలో అంత సరళంగా ఎలా పాడగలిగారు. అమేజింగ్ ఫెంటాస్టిక్ voice. Hats off👏👏
అందం అభినయం గానం she's complete Saraswati... తమన్ అన్న స్టేజ్ మీదకి వెళ్ళినపుడు తన expression కి ఫిదా...🥰🥰😘 .. మంచి future ఉంది తనకి
ఎంత గొప్ప గొంతు మీది....చాలా చక్కగా అద్బుతం గా పాడారు...మీకు తెలుగు ఇండస్ట్రీ లో మీకు తిరుగు లేదు..
అమ్మాయి చూడడానికి చాలా సౌమ్యంగా ఉంది అనుకున్నా గొంతులో నుండి స్వరాలు బుల్లెట్లు దిగినట్టు మా చెవుల్లో దిగిపోయాయి
బాగుంది
వాగ్దేవి గారు మన తెలుగు ప్రజల తరపున మీకు ధన్యవాదాలు ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,ఇంకో చిన్న విన్నపం మీరు మీకు తెలిసిన వాళ్లకు కూడా పాటలు పాడడం నేర్పిచండి మన తెలుగు భాషని బ్రతికించండి జై హింద్
Meeru chinnappudu paadutha theyyaga loo paadaru.ippudu next level lo paadu thunnaru.fell in love with your voice ♥️♥️♥️
All Telangana people are very nice people
సాహిత్యం గొప్పది కని చాల గ్రేట్ బాగ పాడింది
చాలా చాలా చాలా బాగుంది మీ గొంతు మీ రాగం సూపర్ తల్లి. చూడటానికి చూడముచ్చటగా వున్నారు చాలా బాగా పాడినారు పాట! నాయమూర్తులు చాలా బాగా గౌరవం ఇచ్చారు! కాని ఇంకా మీరు తెలుగులొ బాగా పొగిడితే చాలా మంచి గా ఉన్ను! ఏమైనా కాని నాయమూర్తుల తుది తీర్పు చాలా బాగుంది 💐🙏
చాలా బాగా పాడారు...జడ్జిలు తెలుగులో పొగిడితే వినడానికి బాగుండేది 😜అంటే తెలుగు ఇండియన్ ఐడల్ అన్నారుగా...
Adi ott kabatti vallistam bro
Judges iddaru telugu kadandi ( malayalee and tamil)
Yes bro
పేరు మాత్రమే పెడతారు మాటలు రావు మన జడ్జికి ఈ టీవీ యాంకర్ ల వల్లే తెలుగు చచ్చిపోతుంది.......
@@sri1816 yes bro..
Magic in your eyes and smile dear fida nee voice ki yenni sarlu vini untaano uncountable
At that nascent age she delivered so maturely. So soothing and at times goosebumps. You will be a star in making Vagdhevi.
మీరు పాడుతుంటే నేను ఎందుకు సింగర్ గా పుట్టలేదురా దేవుడు అనిపిస్తుంది మీ గోంతు చాలా చాలా బాగుంది నాకు పాప పుడితే మీలాగే సింగర్ నీ చేస్తా ఎంత సేపు వీన్న వినాలనిపించే మీ గొంతు
మీరు ఎంతో అదృష్టవంతులు మీ పాట విన్న మేము అంతే అదృష్టవంతులు అంత బాగుంది
Sisters are rocking … their parents are lucky to have them… winning and losing are common in everyone’s life… gud luck 👍
వెరీ వెరీ బ్యూటిఫుల్ వాయిస్ తెలుగు ఐడియల్ బెస్ట్ ఆఫ్ లక్ వాగ్దేవి,🙏🙏🙏🙏🙏
ఏమ్మా వాగ్దేవి ఏదైనా అమృతం తాగావా తల్లి ఏమా కంఠం దండాలు తల్లి... నీ నామము కు న్యాయం చేశేశావ్....
ఆహా !! "కడలికి అలలకు కధకళి కళలిడు శశికిరణమువలె చలించవా"
వేటూరి గారి రచనకి యెప్పుడూ ఋణపడి ఉంటాము.
ఒక్కపాటతో స్వర్గానుభూతి కలగడమ్ అంటే యిదేనేమో.
మహానుభావుడికి శిరసానమః 🙏
Nijame nandi. dubbing paatalaki saahityam raayatam easy kaadu. kaani inta andham ga raayatam oka adbhutam. veturi gariki namassumanjali
She did justice to her name "VAGDEVI" superb singing
వాగ్దేవి ఎంతమంచిపేరు పెట్టుకున్నావమ్మా!నీ గానం కూడా చాలా బాగుంది!గుడ్ లక్ !
If my opinion is not wrong, she would be the idol title winner. Excellent voice 😊😊
Vaishnavi is there.
yes she
lol, she is indeed the winner now
@@saipradeeppradeep392 no base in vaishnavi voice
See your wish come
True .me too decided that she is the title winner when I hear her song for the first time ..👍
Papa super
బాబోయ్.. em performance Andi..
Super voice..
"Paadutha thiyyaga" Vagdevi 😍...😮😮...malli chustha anukoledu... thanks to telugu Indian idol
ఎంత బాగా పాడింది .. అబ్బా ఎంత మధురమైన గొంతు .. all the very best తల్లి ..నీ singing career కి
Meru padina pata Anni saralu vinna enka vinalanipisthundhi chala bagundhi 👌👌👌👌👌
*వాక్కుదేవి* సర్ వాగ్దేవి అంతే excellent voice what a beauty of singing 💐😍
ఇలాంటి oh ultimate singer, Zee saregamapa లో లెరనిపిస్తుంది..
She will sing for big screen for sure.. no matter if she wins or not.. but she will sing for sure..
అసలు పాట వింటున్నంత సేపు నన్ను నేను మరిచిపోయా 😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰
Wonderful you taken me 27 years back, when you practice 2/3 and 3/7 just fine tune, you are a Unique voice dear, Srini
Enni sarlu vinna vinaalanipinche song❤ super amazing vagdevi😊
Actually I have predicted her to be the winner, immediately after hearing Laahey Lahey song. And, confirmed after hearing this song. Congrats bangaru thalli. I wish you all success bangaram.
Ur voice osm vagdevi asalu super padaru andi nenu yekate oka 100 times vina anukunta
I love ur voice.....with smile...how many times I can see ur smile with ur voice amazing....I can't wait to see ur smile in off screen.....ur looking so beautiful😍
Wooooooooow
aftr lng time nearly 8 yrs
Thanani chusi ilaaaa prfmnce thoo
her voice
vintu unte manasuku hayigaa unde
ippudu inkaa
సింగ్ ""దేవి"" 💐 2:06 దగ్గర ఓ సుగంధ వనానా .... అసలు ఏమైనా ఉందా వాయిస్ ...... 💐💐
ee pata tho meeku pedda fan ayyanu sisster my favorite song original kanna ee swaram minna Vagdevi i think best voice
Best singing ever. . I had listened already. . More than 50times
మన గాన గంధర్వులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమిళుల సంగీత పోటీలలో స్వచ్ఛమైన తమిళం మాట్లాడి ఆ భాషకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవారు. భాష సంస్కృతి కి, ఆయా ప్రాంత ప్రజల జీవన విధానానికి, వారి తరతరాల ఉనికి కి చిహ్నం లాంటిది. మన భాషను మనం గౌరవించితే భాషకు మనుగడ ఉంటుంది. దయచేసి తెలుగు వారు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
She has great talent and is full of confidence.
Exccellent Her Voice
She is Nellore me also...she is super talent please support her
Enni sarlu mi song vinna inka inka vinalanundi sister super singing 👌👌👌👌👌👌👌👌
Her voice like a professional singer's voice,,,wow.👍
Yess
Yes
Nice vagdevi garu mi voice lo adho magic vundhi miru padutunantha varaku vinalanipin hindhi
Her Voice ,Her smile, Her Expressions will never get out of mind, fell in love with her 😍😍😍
దివ్యమైన పాటను మధురమైన గాత్రంతో మాకెంతోకర్ణానందం కలిగించినందులకు నీకెన్నో ధన్యవాదాలమ్మా. ఆరోగ్యమైన సంపూర్ణాయుష్సు గలిగి సంతోషంగా హాయిగా జీవించు తల్లీ.🙌🙌🙌
Adbhutam vagdevi congratulations
Outstanding I got so mesmerized with the song .... I saw this song continuously around 13 times, she is so pure and her smile is very natural ... and simplicity ... be the same as you till the end... I see you till the end... All the best ... Keep rocking
మూవీలో సాంగ్ కన్న మీరు పాడిన సాంగే వినాలనిపిస్తుంది ఎంత చాలా బాగా పాడారు
I listen this song more than 10 times. Such an amazing voice. Beauty with talent 🥰
Wonderfull
I love this song from my childhood ❤️❤️ Meeru Padi e song ki oka kottha version iccharu superb
Mee guruvu Balarka garu win ayyaru Mee patatho nijangaa Nellore ante worlde thirigi sudali ye rangamayinaa hats off keep it up
What a beautiful voice you are that is why you deserved to be a winner 🏆
You did it 🏆
Mee voice naku chala baga nachindi excellent voice
Vagdevi u have such a beautiful voice, cute mannerisms, whatelse eye feast beautiful face and smile... u r bundle of joy
Dude I listened this song sung by u many times..... This is too gud ur pause is also gud some times u r luck changed from there u have bright future... I have crush on u ❤❤❤❤
Vagdevi - "Pride of Nellore". Congratulations👏 and all the best for next performance
india!!!!
Human
@@VarunKumar-qo4ht Asia
@@abhinavreddy3201 World🤣🤣🤣
@@bromedia23 multiuniverse 😁😁
Kanna and word daggara maatram full mind blowing❤️❣️❤️ and totally addicted to Ur voice vaagdevi
Ur voice really has a magic. You will surely go places. Keep singing such soulful songs whenever u get chance in telugu indian idol.👌👌👌👏👏👏
Just listened some random 40sec clip.. went back to TH-cam to check more of her songs and most lengthy song .. mesmerising 👌..Another Shreya goshal in making 👌👌Blessed voice Vagdevi.. You have bright future 👍
The way she says WE ARE BESTIES 😂 at 3:32 , such cuteness
500 times vinanu Ee song vagdhevi u r rock singer soon telugu industry
వాక్కుకు దేవి. పేరుకు తగ్గట్టు స్వరంలో ఏదో మంత్రం. ఆమ్మాయి గాత్ర సౌందర్యానికి లీనం అవుతారు. సంగీతం కూడా చాలా బాగుంది. ఆందించిన ఆహా వారికి ధన్యవాదాలు. అమ్మడు కు ఆశీర్వాదాలు. నెల్లూరు అమ్మాయి కాబట్టి ఇంకాస్తా ఆనందం. బాలు గారు ఉండుంటే తప్పక ఆనందించే వారు.
Thanu already padutha thiyyaga lo padindhi sp Balu garu unnappudu
Ultimately sung
నిజంగా అన్న బాలుగారు ఉండుంటే చాలా సంతోషించేవారు
చక్కటి గాత్రం.
Junior Renuka arun. Lovely lovely voice♥️ beautiful 🎶🎶🎤🎤 background score fantastic 👌👌 extraordinary bass🎶 sweet and honey voice ♥️♥️
Beautiful lovely songs💝💝💝
I just fell in love with her voice not only for this song,
From her first song on words... Simply superb....👌
Her voice .... kudossss❤❤❤ ... entha andam ga chakkaga padindooo
Holy.... wow.... I don't understand the words but it is incredible. Her voice hits you like a shockwave and then her radiating beauty hits you like an aftershock wave.... wow... Incredibly talented beauty. Reminds me of what I felt with Arunita Kanjilal.
వాగ్దేవి. మీకు. మంచి. భవిష్యత్తు. ఉంది. ఆల్ ద బెస్ట్. ఫర్. యువర్. బ్రైట్. ఫ్యూచర్. వాయిస్ లో మేజిక్. కాదు. ఆ గొంతు చాలా మధురంగా ఉంది.
I was surprised when listened this voice ,I really lucky to hear such a wonderful tone
I Love this performance 💝 kattipadesindi nannu e voice ku
The best part was to see her sister Vaishnavi feeling so happy for Vagdhevi. Doesn't happen so often in this current world. Nice relation being happy for each other :)
Super yaar .
Beautiful classical voice 🎼
Superb chinaaaa
What an voice 👏 😍 sure she will have bright future of singing
బ్యూటీఫుల్..నిత్యా మీనన్..మేడమ్..జి..థాంక్యూ
Sung so wonderfully 😍😍, listening to this song on repeat 😍🥰
Here's is the lyrics
Alai pongera kanna maanasa malai pongera..
Ananda mohana venuganamuna aalapane kanna..
Maanasa malai pongera..
Nee navarasa mohana venuganamuna kanna..
Nilabadi vintoone chitharuvainavu..
Nilabadi vintoone chitharuvainavu..
Kalamaginadi raa dora..
Pra yamuna yamuna murali dhara yavvana..
Malai pongera kanna..
Kanula vennela patta pagalpaal chilukuga..
Kaluva rekula manchu muthyalu velige..
Kanne momuna kanu bommalatu ponge..
Kaadhili venu ganam kaanada palike..
Kaadhili venu ganam kaanada palike..
kanne vayasu kalalolike velalo..
Kanne sogasu oka vidhamai origele..
Anantha manadi vasantha padala saraga swarala swariniva..
Nishantha mahija shakuntha marandha medari galala varshinchava..
Oka sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava..
sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava..
Kadaliki alalaku kadhakali kalalidu..
Shashikiranamuvale chalinchava..
Chiguru sogasulanu theere takulaku..
Ravikiranale rachinchava..
Kavitha madini ragile aavedana..
Ithara bhamalaku leni vedana..
Kavitha madini ragile aavedana..
Ithara bhamalaku leni vedana..
idi thaguno yeda thagavo..
Idi dharmam avuno..
idi thaguno yeda thagavo..
Idi dharmam avuno..
Kosari oodu venuvulu valapule chiluku..
Madhura gayamidi geyamu palukaga..
Alai pongera kanna..
మా నెల్లూరు అమ్మాయి మాకు చాలా ఆనందమాగా వుంది అమ్మ I'm so happy 🙏🙏🙏🙏🙏🙏
What a composition,what a lyrics🔥
Take a bow to veturi gaaru and ar rehman sir.mindblowing singing
Em movie lo song idhi??
అట్లే ఉంటది మా ఏ ఆర్ రహమాన్ సర్ తో
@@SalmanKhan-bl1ok sakhi movie lo song bro
@@siddhasvillagevlogs3425 mana Ar rehman🤝✨🌟
Super voice.chala bags padaru.
Beautiful vagdevii ❤️
Super, chala bagundhi,