చాలా చక్కగా మాట్లాడారు అన్న, యేసు నామంలో అబద్ద బోదను బోధిస్తున్న జాన్ పాల్ గారి కనులు తెరవబడు గాక, సత్య సువార్తను గ్రహించి, సత్య బోధను బోధించును గాక తండ్రి ఆమెన్, ఆ దేవాతి దేవునికి లెక్కలేనన్ని సార్లు స్తుతి మహిమ ఘనతా ప్రభావముల్ మీకు మాత్రమే చెల్లును గాక తండ్రి ఆమెన్
చాలా చక్కగా వివరించె
చెప్పిన అన్నగారికి వందనాలు
Prise the lord
Praise the lord Anna 🙏🙏
చాలా వందనాలు అన్న చక్కగా మాట వివరించినందుకు
చాలా చక్కగా వివరించారు అన్న దేవుడు జాన్ పాల్ గారి కళ్ళు తెరిపించబడును గాక వాళ్ళు ఎంత నిందించిన దేవుడు సాలెం రాజు అన్నను బహు బలంగా వాడుకొనును గాక ఆమెన్
అన్నయ్యా నేరుగ యేసుక్రీస్తే బోధించినపుడు కూడా వ్యతిరేకించారు మనం మనుషులం ఇంకా యెంతమంది వుంటా💐💐🙏🙏💐💐
చాలా చక్కగా మాట్లాడారు అన్న, యేసు నామంలో అబద్ద బోదను బోధిస్తున్న జాన్ పాల్ గారి కనులు తెరవబడు గాక, సత్య సువార్తను గ్రహించి, సత్య బోధను బోధించును గాక తండ్రి ఆమెన్, ఆ దేవాతి దేవునికి లెక్కలేనన్ని సార్లు స్తుతి మహిమ ఘనతా ప్రభావముల్ మీకు మాత్రమే చెల్లును గాక తండ్రి ఆమెన్
Praise the Lord Anna 🙏