AP LAWCET -2024 ఫలితాలలో భాలురదేే హవా !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • #dharmapeetam #aplawcetresults2024 #appglcet
    Dharmapeetam Provides Free legal Advice and Services, in both Civil and Criminal matters, to the Weaker Sectors of the Society and Aims to Spread Legal Rights and Awareness in a Wider scale.
    We do support those who aspire to become a Law Professional, by providing quality training and coaching in LLB and CLAT, by highly qualified and well experienced subject experts, through ASPIRE JUSTICE ACADEMY, by which we do these series of Law based Informative Videos.
    for contact:9440632117

ความคิดเห็น • 23

  • @hussainbeshaik6287
    @hussainbeshaik6287 3 หลายเดือนก่อน +3

    Sir, councelling procedure మీద కూడా ఒక వీడియో చేయండి sir, results తర్వాత కౌన్సెలింగ్ procedure every year చాలా లేట్ అవుతుంది.దాని వల్ల సీట్ రని స్టూడెంట్స్ కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతుంది.. కౌన్సెలింగ్ త్వరగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం

  • @VenugopalNaidu-pg8sz
    @VenugopalNaidu-pg8sz 18 วันที่ผ่านมา

    Sir Councelling gurinchi kuda oka video cheyandi please..

  • @chanducandy8547
    @chanducandy8547 3 หลายเดือนก่อน +1

    Namaste sir 🙏
    Candidate registration eppati nundi start avuthadhi sir and Candidate registration nundi Self reporting varaku entha time paduthundhi
    Self reporting aa month lo undachoo konchem cheppagalara

  • @oneofyou777
    @oneofyou777 3 หลายเดือนก่อน +3

    Counseling process gurinchi kuda oka vedio cheyandi sir Satyanarayana sir garitho , counseling ki 4 to 5 months padutundi kada ,rank vachina seat vastundi ani ledu kada sir high ranks vachina vallu untaru kada sir counseling process munde vunte seat rani vallu degree side lo admission ki veltharu kada ila one year waste avtundi kada sir . please do vedio about counseling process if possible vedio ippudu chala mandiki use avtundi.

  • @fact8614
    @fact8614 3 หลายเดือนก่อน +1

    మీది ప్రత్యేకమైన ఛానెల్
    ఇక ఏ లా ఛానెల్ ఇంత స్పష్టంగా చూపించలేక పోయింది..
    కానీ ఎడిటింగ్ అంత ఓల్డ్ గా ఉంది
    కొంచెం మెరుగు అయితే బాగుంటుంది..

  • @theabdulmatheen
    @theabdulmatheen 3 หลายเดือนก่อน

    Sir Naaku Rank 36. 5 year LLB lo which is the best college for me in Andhra Pradesh?

  • @suryavarma7252
    @suryavarma7252 3 หลายเดือนก่อน

    Sir plz reply naaku 80 marks vachayi and rank 201 bc a category 3yr llb lo AU campus seat vasthundhaaa???

  • @tmdking9353
    @tmdking9353 3 หลายเดือนก่อน

    3 years llb lo Sir 48 marks vacchayi 7956 rank vacchindi BC-E Shaik naadi
    Im from Kurnool seat vasthunda sir
    Pls reply ivvandi Sir 🙏

  • @bhumireddysireesha1247
    @bhumireddysireesha1247 3 หลายเดือนก่อน

    😊

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 3 หลายเดือนก่อน +1

    Sir నేను inter 2016 లో open inter చేశనూ open degree 2016 paas అయ్యాను... నాకు sk university లో వచ్చిన single sitting అని నాకు seat ఇవ్వలేదు... ఇప్పడు నాకు ఏమి చెయ్యాలో తెలియదు sir...

    • @dharmapetam
      @dharmapetam  3 หลายเดือนก่อน

      మీలాంటి చాలామంది విద్యార్థులు కొన్ని కళాశాలలో ముఖ్యంగా వైజాగ్ వంటి న్యాయ కళాశాలలో న్యాయవిద్యను కూడా పూర్తిచేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నందు ఎన్రోల్మెంట్ పూర్తికాక వారు హైకోర్టుని సంప్రదించారు. ఈ విషయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన వారి న్యాయవిద్య గురించి నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి బార్ కౌన్సిల్ ఇండియా ఆదేశాలను చూసి న్యాయవిద్యలో ఎలా ప్రవేశించాలో తెలుసుకోవలసిందిగా మనవి. లేదా మన హైకోర్టు బార్ కౌన్సిల్ ఆఫీసును సంప్రదించి అక్కడ పూర్తి వివరాలు పొందగలరు

    • @chanducandy8547
      @chanducandy8547 3 หลายเดือนก่อน

      ​@@dharmapetamSir
      Counselling eppati nundi start avuthadhi sir
      Sir counselling konchem early ga start chaesey avakasam undha
      Au lo general category ki aa rank ravali seat ravali antey
      Fees list and participation of colleges list appati release avuthundhi sir ?

  • @BramhaiahG-v3w
    @BramhaiahG-v3w 3 หลายเดือนก่อน

    Sir naku 3y llb lo 53marks and rank 5403rank vachindi nenu prakasam Ongole ki దగ్గర్లో ఉంటాను e college lo seat వస్తుంది e college lo join ఐతే బాగుంటుంది

    • @dharmapetam
      @dharmapetam  3 หลายเดือนก่อน

      బహుశా మీకు ఒంగోలు లా కాలేజీలోనే రావచ్చు. మీరు ఎక్కడ సీటు తెచ్చుకున్నా ముఖ్యంగా చేయవలసింది ఏ సెమిస్టర్ సిలబస్ ని ఆ సెమిస్టర్ లోని సంగ్రహంగా పూర్తి చేసుకొని గట్టిగా ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించాలి. అలా కాక కేవలం అర్హత కోసమే అంటే సర్టిఫికెట్ కోసమే కోర్స్ చేసేటట్లయితే ఏ కళాశాలలో న్యాయవిద్య చదివిన ఒక్కటే

  • @SAMUKANIGIRI
    @SAMUKANIGIRI 3 หลายเดือนก่อน

    10th 2018 లో అయింది ఓపెన్ ఇంటర్లో 2023 లో పాస్ అయ్యా ballb చెయ్యొచ్చా సార్

    • @dharmapetam
      @dharmapetam  3 หลายเดือนก่อน

      10+2 only no one year intermediate

  • @medikondahepsiba-fd5cw
    @medikondahepsiba-fd5cw 3 หลายเดือนก่อน

    Sir naku 5yers llb lo 52 marks and 804 rank vachindi university lo seat vastunda

    • @dharmapetam
      @dharmapetam  3 หลายเดือนก่อน

      మీకు తప్పకుండా వస్తుంది. కానీ ఇది సెల్ఫ్ సపోర్టింగ్ ప్రోగ్రాం కావటం కారణంగా సంవత్సరానికి 50,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఈ కోర్సుకి ఉండదు. ఇది గమనించుకొని మీరు చేరవచ్చు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆన్లైన్ లో మనకి నేరుగా నాగార్జున విశ్వవిద్యాలయం అని కనపడదు అది ఏ ఎన్ యు ఎల్ ఎస్ అనే కోడ్ మీద ఉంటుంది అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్.

    • @dineshpedisela
      @dineshpedisela 3 หลายเดือนก่อน

      Anna 55 marks 4515 rank sc category kurnool prasana Law college lo seat vasthundha

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 3 หลายเดือนก่อน

    Ap ఓపెన్ ఇంటర్ చేసినవారికి eligibility ఉందా

  • @Me-ow5rw
    @Me-ow5rw 3 หลายเดือนก่อน +3

    వినడానికి కమ్మగా ఉంది బాలురదే హవా