హమ్మయ్య ఉద్యోగులు కూడా లిస్ట్ లోకి వచ్చారు 😂. మీ శాడిజం తగలెయ్య

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 80

  • @VictorBabu-fj2sg
    @VictorBabu-fj2sg 2 ชั่วโมงที่ผ่านมา +62

    దూల తీరిందా అబ్బా దూల తీరిందా ఏపీ ప్రజలకు
    జగన్మోహన్ రెడ్డికి పడి ఏడ్చారు ఉద్యోగస్తులందరూ బాగా దూర తీరింది సంక్రాంతి పండుగ చేసుకోండి బాగా దూల తీరింది

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq 2 ชั่วโมงที่ผ่านมา +53

    చాలా బాగుంది అయ్య.చంద్రం.నీపరీపాలనా.నువ్వుమంచిరోజు.చుసుకోనీ.దీగీపోవడంమంచిది

  • @ambatia3531
    @ambatia3531 2 ชั่วโมงที่ผ่านมา +63

    భవిష్యత్ లో కూటమి కి బ్లడ్ లో భయం.....
    AP కి జగన్ అభయం......

  • @venkuk4834
    @venkuk4834 ชั่วโมงที่ผ่านมา +28

    CBN ఏం చేసిన మా ఉద్యోగులకు సమ్మగా ఉంటుంది.....😂😂

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 2 ชั่วโมงที่ผ่านมา +38

    ఒక్కరి దూల మాత్రం తీరలేదు,వారే మందు బాబులు, వీది వీధి కి మందు షాపులు, బాగా తాగి ఎక్కడ చూసినా రోడ్ల పై పడి దోర్లుతున్నారు

  • @sivasankarbapu6606
    @sivasankarbapu6606 ชั่วโมงที่ผ่านมา +31

    రైతులు, మహిళలు, మందు బాబులు, ఇసుక వ్యాపారస్తులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను మర్చిపోయారు....అమీర్ గారు.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 ชั่วโมงที่ผ่านมา +49

    అయినా మా ఉద్యోగస్తులకు పర్వాలేదు.. పనిచేయని మాకు ఏమి అనడం లేదు కాబట్టి మాకు మంచి సీఎం 😄😄😄😄

    • @filmesindia2988
      @filmesindia2988 ชั่วโมงที่ผ่านมา +3

      ఉద్యోగులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు❤❤

    • @mallareddyramakrishna742
      @mallareddyramakrishna742 ชั่วโมงที่ผ่านมา +4

      @filmesindia2988 ఉన్నారు.. కానీ శాతం తక్కువ

  • @AkashBollapalli
    @AkashBollapalli ชั่วโมงที่ผ่านมา +12

    మళ్ళీ ఎన్నికల్లో జనాన్ని కొట్టి ఐనా ఓట్లు వేపిస్తారు అంట.... 🙄

  • @mallikusam5465
    @mallikusam5465 ชั่วโมงที่ผ่านมา +11

    Good Analysis Ameer Bhai.. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు...

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e ชั่วโมงที่ผ่านมา +7

    జనం దూల తీర్చడమే మా పని 😂😂😂

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 2 ชั่วโมงที่ผ่านมา +34

    అతి ఆశ ప్రజలు అంతే

    • @Rkr-y9s
      @Rkr-y9s 2 ชั่วโมงที่ผ่านมา +2

      నో నో ఈవీఎం

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 ชั่วโมงที่ผ่านมา +31

    ఏమండీ అతని పూర్తి రాజకీయ చూడండి.అతనికి సాధారణ తెలివితేటలు కూడా లేవు.చెట్టు వందేళ్లు బతికిన అది ప్రజలకి ఎంతో మేలు చేస్తాయి.కానీ ఇటువంటి వారు వెయ్యేళ్ళు ఉన్నా సంఘానికి సున్న ఉపయోగం లేదు.45 ఏళ్ళు రాజకీయ జీవితం అంతా మచ్చలు,కుట్రలు,కుళ్ళు,కులాలను విడగొట్టడం, పాకేజీలు వెన్నుపోట్లు,జనం బలహీనతలు ఆటలు ఆడటం అతని అనందం.వ్యవస్థలను మేనేజ్ చెయ్యటం డబ్బు సంపాదించుకోవటం.అతనిది పాలనలో ఒక్క ముద్ర చూపండి.ఎవరైనా బాగిచేస్తుంటే సర్వనాశనం చెయ్యటం .అబద్దాల తండ్రి.

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md ชั่วโมงที่ผ่านมา +3

      Yes, కానీ, ఇది అందరికీ అర్థమవుతుంది ఒక్క బానిస పార్టీ నాయకుడికి తప్ప😂😂😂

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 ชั่วโมงที่ผ่านมา

      Inkaayemundi Pawan gaarini yela upayoginchukuntunnado
      Prerapita Pawan CBN ku chukkalu chupistademo vechi chudaali yendukantay "Nene Home Minister gaa, Civil SupplyMinisterga, Endowments Ministergaa UndavaladiVasthe chusuko okkokkariki ani Aaratamulo kaalam gadaputunnadu CBN okka debbedthe ilaa kolukoledanedi teliyadu Tirupatilo TTD Adikaarulu Shwamaapana cheppalani Hukum jaarichesaadu Idi CM pani Ayinaa interfer awthunnadene nijam telusukoledu idi democracy Aavesam panikiraadu

  • @ramakrishnatalari4776
    @ramakrishnatalari4776 ชั่วโมงที่ผ่านมา +7

    ప్రజలకు చాలా సంతోషంగా ఉంది ఈ government వల్ల.

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 30 นาทีที่ผ่านมา +2

    E. V. M. ల బ్రతుకులు ఇలానే ఉంటాయి ప్రజలు బలం తో గెలిచింటే భయం ఉంటుంది పైగా నాన్లోకల్స్ A. P. ఏమైతే నేమి

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 ชั่วโมงที่ผ่านมา +6

    చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత పాప పుణ్యాలు

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 ชั่วโมงที่ผ่านมา +14

    పాట ఉంది కదా దూల తీరిందా😂😂😂

  • @tej9016
    @tej9016 2 ชั่วโมงที่ผ่านมา +9

    అబ్బా సాయిరాం..... పోయాం మోసం 😂

  • @Pratap-sy4oz
    @Pratap-sy4oz 2 ชั่วโมงที่ผ่านมา +9

    Manchi logic chepparu ammer garu

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 ชั่วโมงที่ผ่านมา +5

    దూల తీరిందా దూల తీరిందా బాగా దూల తీరిందా 😂😂😂!!!

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 2 ชั่วโมงที่ผ่านมา +10

    చంద్రం సారు నీకు నమస్కారం సారు

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 ชั่วโมงที่ผ่านมา +7

    అమీర్ గారు టమోటా రేటు బాగా దిగిపోయింది అండి అది మా చంద్రబాబు గొప్పతనం

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md ชั่วโมงที่ผ่านมา

      రైతులు సర్వ నాశనం

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 ชั่วโมงที่ผ่านมา +3

    జీతాలు పొదుపుగా వాడతారు.

  • @naren.k2382
    @naren.k2382 2 ชั่วโมงที่ผ่านมา +21

    అబ్బా sai ram😅😅

  • @kishorekumardoppalapudi7627
    @kishorekumardoppalapudi7627 ชั่วโมงที่ผ่านมา +2

    Excellent Ameer garu super ga chepparu

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 ชั่วโมงที่ผ่านมา +2

    I paid house tax last month, allready it is increased.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 26 นาทีที่ผ่านมา

    మా మంచి ప్రభుత్వం లో
    అన్నీ వింతలు, విడ్డురాలే..
    సావులు, దోడీలు, హత్యలు, మానభంగాలు, కుల్స్టాలు అప్పులు ఎన్ని ఎన్ని వైపరీత్యాలో చూస్తూ ఉండటమే..

  • @aanandh8517
    @aanandh8517 39 นาทีที่ผ่านมา +1

    CBN ఏమి చేసినా ఉద్యోగులకి సమ్మగా ఉంటుండి కనుక మంచిదే

  • @SriGajananaLorryArrangers
    @SriGajananaLorryArrangers 30 นาทีที่ผ่านมา +2

    అన్నా ఉద్యోగులకు కనికరం చూపొద్దన్న వాళ్ళు జలగల్లూ లాంటివాళ్ళు కరోనా రెండు సంవత్సరాలు ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా జీతాలకు కోసం కోర్టుకి పోయినవల్లు బాగచేసినవల్లు డాక్టర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 ชั่วโมงที่ผ่านมา +2

    SS EXACTLY ANNA YOU ARE CORRECT ANNA

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 34 นาทีที่ผ่านมา +1

    ఆ వడ్డున ఉంటావా. ఈ వడ్డుకు వస్తావా..
    ఊ అంటావా.. ఊహు అంటావా.
    పాటలు పాడుకుంటూ రంజుగా మంచి మందు తాగి పండగ చేసుకోండి.

  • @mahidharareddy2173
    @mahidharareddy2173 59 นาทีที่ผ่านมา

    YCP పార్టీ త్వరలో చాపచుట్టేస్తోంది 6 నెలలు ఆగండి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేయబోతున్నాడు అన్నయ్య

  • @GuevaraChe123
    @GuevaraChe123 29 นาทีที่ผ่านมา

    Pensioners దూల కూడా త్వరలో తీర్చేస్తారు...ఆల్రెడీ current బిల్లులు ప్రతి ఒక్క ఇంటికీ ఎక్కువ చేసారు...ఇంక కరెంట్ బిల్లు 500 రూపాయలు దాటిన అందరికీ పెన్షన్ cut అనడం ఒకటే మిగిలివుంది...త్వరలో ఆ section ని కూడా పక్కన బెట్టేస్తే... నూరు శాతం...అందరి దూలా తీరిపోతుంది...

  • @TS-kurrodu_miya
    @TS-kurrodu_miya 50 นาทีที่ผ่านมา +1

    Cbn garu Andari Dulaney theeridhi Jai jagan

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 2 ชั่วโมงที่ผ่านมา +3

    Ameer garu karma avareni vadalduu sir anubhavenhale anthy

  • @jayannaVusupetla
    @jayannaVusupetla 54 นาทีที่ผ่านมา

    Anna Evm lu vunnantha varaku no problem 😂😂😂😂prajala vots avasaramleedhu 😂😂😂

  • @pothalababu6719
    @pothalababu6719 38 นาทีที่ผ่านมา

    ప్రజలకి ఇంకా బాగా దూల తీరాలంటే

  • @sreekanthavuthu
    @sreekanthavuthu 13 นาทีที่ผ่านมา

    👌👌👌

  • @shankarappan8621
    @shankarappan8621 2 ชั่วโมงที่ผ่านมา +3

    DBT BATCH

  • @Sukeshshank
    @Sukeshshank ชั่วโมงที่ผ่านมา

    చివరి మజిలీ అంతిమ వయసులో మంచి పేరు తెచ్చుకుంటాడు అనుకుంటే ఇంత దరిద్రంగా పాలనా చరిత్ర లో రాక్షసాపాలన మనుమడు సీఎం కావటానికి లోకేష్ సీఎం కావటానికి ఓట్లను కొనటానికి పదిలక్ష కొట్లా టార్గెట్

  • @kanakaraograndhi1842
    @kanakaraograndhi1842 17 นาทีที่ผ่านมา

    బాబు కి హామీ గా పవన్ ఉన్నాడుగా.

  • @GantaGowrunaidu
    @GantaGowrunaidu 48 นาทีที่ผ่านมา

    Super anna😊

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj 2 ชั่วโมงที่ผ่านมา +1

    Enthamandi manasulo navvukuntunnaro...

  • @sreesree-e7m
    @sreesree-e7m ชั่วโมงที่ผ่านมา

    Anna Tvaraga account check chey 5 rupees padi untay. paytm kukkalaki vestunnaranta.

  • @r.s.sivareddy.r.s.sivaredd5646
    @r.s.sivareddy.r.s.sivaredd5646 2 ชั่วโมงที่ผ่านมา +1

    Worldlone asta dharidhrudu.vadu pothe pandaga chalamandhi70%Paiga chesukuntaaru.

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 2 ชั่วโมงที่ผ่านมา +6

    అదిరిందయ్యా చంద్రం నీ దుష్ట పరిపాలన

  • @chinnuravi4553
    @chinnuravi4553 2 ชั่วโมงที่ผ่านมา +2

    ANNA
    SAME ONE HOLIDING ANNA SHORTLEY

  • @vankunavathlaxman3659
    @vankunavathlaxman3659 2 ชั่วโมงที่ผ่านมา +2

    😅😅

  • @TPN.Choudary
    @TPN.Choudary 2 ชั่วโมงที่ผ่านมา +1

    What is doing govt with revenue, debits amount? Too much. No problem AP people will drink liquor daily then sleep

  • @SeshuereddyDalli
    @SeshuereddyDalli 2 ชั่วโมงที่ผ่านมา +1

    😂😂😂🎉

  • @pvr3118
    @pvr3118 48 นาทีที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂....

  • @ramabhadra1669
    @ramabhadra1669 53 นาทีที่ผ่านมา

    No sir ,cbn always work for his people.

  • @dondapatidevanandh5762
    @dondapatidevanandh5762 ชั่วโมงที่ผ่านมา

    Mana AP prajalaku sariyaina rankumogudu.

  • @MaheswararaoRachakonda
    @MaheswararaoRachakonda 55 นาทีที่ผ่านมา

    C. B. N. Gaarini. 5 years. Undaali. SSC aar

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 2 ชั่วโมงที่ผ่านมา +1

    Enka megilindi paid batch matramey?

  • @srinukarri9601
    @srinukarri9601 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 2 ชั่วโมงที่ผ่านมา +1

    Medhavi e? Vudyogula gurinchi meeru Mee prabhutwamu entha takkuva matladitey antha manchidi?

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly ชั่วโมงที่ผ่านมา

    అదేంటి అమీర్ బాయ్ ఈనాడు, ఆంద్ర జ్యోతి,ABN,TV 5 లో Ap ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెబుతున్నారు..

  • @abhianush8787
    @abhianush8787 ชั่วโมงที่ผ่านมา

    Teachers ku buddivachindaa

  • @chinnathiru6598
    @chinnathiru6598 2 ชั่วโมงที่ผ่านมา

    😂

  • @ChinappareddyVenkataramana-l1f
    @ChinappareddyVenkataramana-l1f 2 ชั่วโมงที่ผ่านมา

    Doohula teireitai ,full gaa geirukovadamai

  • @venkatasuryakumar
    @venkatasuryakumar ชั่วโมงที่ผ่านมา

    Vellu posaanigaadidi......ku.

  • @venkatasuryakumar
    @venkatasuryakumar ชั่วโมงที่ผ่านมา

    Haha joker. Ycp paytm batch.

    • @Hitler0089
      @Hitler0089 ชั่วโมงที่ผ่านมา

      Meekante..jokers.....evvaru leru......sodaraaa

  • @kurakulaanjireddy3290
    @kurakulaanjireddy3290 ชั่วโมงที่ผ่านมา

    Vaadu CBN PK, lokesh emi cheyyaru emi ivuaru AMRAVATI kattukuntye chaalu deeni valana money dosukouachu valla lands rates perugutaye idi veela concept

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 2 ชั่วโมงที่ผ่านมา

    😅😅😅