పల్లెటూరి అమ్మాయిని ఈ ఓణి లో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా.. చూసేయండి..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 897

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 6 หลายเดือนก่อน +61

    పల్లెటూరి అమ్మాయికి ఉగాది నామ సంవత్సర....శుభకాంక్షలు ❤❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు అండీ 🙏😍💐

    • @laxmigorusu2339
      @laxmigorusu2339 6 หลายเดือนก่อน

      Happy ugadi akka God bless you akka to day iam waiting for your video ❤❤❤

    • @kgchalam296
      @kgchalam296 6 หลายเดือนก่อน

      Hi.sister.ugadi.subakankshalu.

  • @PakalaNarasimhaRdo
    @PakalaNarasimhaRdo 6 หลายเดือนก่อน +21

    నీవు కూడా కాస్త లావుగా ఉంటే మీ అక్క అంత అందంగా ఉండే దానవు. మీ అక్క చాల అందంగా ఉంది.

  • @nimmakasuman9066
    @nimmakasuman9066 6 หลายเดือนก่อน +276

    Rachana akka ante istam vunnavaalu like vesukondi

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 6 หลายเดือนก่อน +3

    మీ అక్క లాగా..మీకు కూడా పెళ్లి కావాలి.... అన్నీ ....ఆ దేవుడూ కి ప్రార్ధన చేస్తున్నా.... అంకితరాజ్ 143...... లాగ ....నువ్వు కూడా హ్యాపీ గా భర్త థో ఉండాలి❤❤

  • @RAVISHANKAR-xe8dy
    @RAVISHANKAR-xe8dy 6 หลายเดือนก่อน +8

    థాంక్స్ అండి మీకుకూడా ఉగాది శుభాకాంక్షలు మీరుకూడా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని అదేవున్ని ప్రార్థిస్తున్నాను

  • @ramanas5664
    @ramanas5664 6 หลายเดือนก่อน +3

    ఉగాది శుభాకాంక్షలు నీకు సిస్టర్ కి ఓణీలో బాగున్నా మీ అక్క ఇంకా బాగున్నారు నైస్ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      చాల ధన్యవాదములు అండీ 🙏😍💐

  • @myoffice8376
    @myoffice8376 6 หลายเดือนก่อน +2

    నూతన సంవత్సర ఉగాది శుభకాంక్షలు రచన..లంగా ఓనిలో అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల ఎంత ముద్దుగా ఉన్నావో, మీ అక్క గారు మీ పాప అందరు బాగున్నారు.. ఉగాధి పచ్చడి ఆహా... మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యములు అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน +1

      చాలా చాలా ధన్యవాదములు అండీ 🙏🙏🙏😍💐

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 6 หลายเดือนก่อน +42

    మీ కన్నా మీ అక్క చాల చాల అందగా ఉంది❤

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 6 หลายเดือนก่อน +1

    Second time watching.....మీ అక్కా....నువ్వు ఇలాగే హ్యాపీ గా లైఫ్ లాంగ్ ఉండాలి అన్నీ ....త్వరలో మీ నాన్న న్ని కూడా కలవాలి అన్నీ ....ప్రార్థన చేస్తున్నా... Praise the lord ❤❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండీ 🙏🙏🙏

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 6 หลายเดือนก่อน +2

    Mee akka chala chala సిగ్గు ఉంది❤❤

  • @dadsgirl8388
    @dadsgirl8388 6 หลายเดือนก่อน +3

    Happy ugadi siis.....e halfsary chalaa bagundi meeku....

  • @RaviTeja-ij5vv
    @RaviTeja-ij5vv 6 หลายเดือนก่อน +1

    Adhiripoyavu ammai.... Soooo cute..🎉🎉🎉🎉.happy ugadhi....dhisti thipinchuko....darling...❤❤❤❤❤

  • @pari1367
    @pari1367 6 หลายเดือนก่อน +2

    Rachana eno problems face chesi kuda nuvu happy ga unavu so very beautiful ❤️

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 6 หลายเดือนก่อน +1

    క్రోధ్రీ నామ ఉగాది శుభాకాంక్షలు మీ ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను రచన గారు లంగా ఓణీలు సూపర్ గా ఉన్నారు మీ అక్క కూడా సూపర్ గా ఉంది ఉగాది పచ్చడి సూపర్ గా చేశారు మీ అక్క వాళ్ళ పాప లంగా వోణీలు సూపర్ గా ఉంది 🥰👌🌹👍❤️🍌🥭🥜🌶️🏺🌳🥤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      చాల ధన్యవాదములు అండీ 🙏😍💐

  • @gunderani2137
    @gunderani2137 6 หลายเดือนก่อน +1

    Hi sister.chala bagundi me dress.happy ugadi sister. Meru yepudu happy ga undali Ani korukuntuna.

  • @soundarya.kartheek.2325
    @soundarya.kartheek.2325 6 หลายเดือนก่อน +1

    Meeru chala great rachana gaaru mi life ni meeru enjoy chesthunnaru...evari paina depend avvakunda undatam naku chala nchindhi.❤ ... Nenu pelli chesukoni pillalu undi kuda inka ma atha tourchar baristhu bathakali

  • @devuduchesinamelulu9068
    @devuduchesinamelulu9068 6 หลายเดือนก่อน +4

    Super ga vunnavu ee dress neeku chala bagundi God bless you 👌👌

  • @Dvggsbb
    @Dvggsbb 6 หลายเดือนก่อน +1

    హాయ్ రచన ఎలా ఉన్నావ్ రా తల్లి ముందుగా నీకు ఉగాది శుభాకాంక్షలు అమ్మ ఈ సంవత్సరం మొదలుకొని వచ్చే సంవత్సరం వరకు భగవంతుడు ఆశీస్సులు ఇక ఉండాలని ప్రార్థిస్తున్నాను తల్లి అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఉగాది శుభాకాంక్షలు రచన లంగా ఓణిలో చాలా బాగున్నారు

  • @hasinivisampalli5521
    @hasinivisampalli5521 6 หลายเดือนก่อน +1

    Chala chala muddugaa vunnavu sister.. God bless you

  • @skgouselazam7517
    @skgouselazam7517 6 หลายเดือนก่อน +14

    మాగనమ్మ చీరను నేసి,మలి సందెమ్మ్ కుంకుమ పుసి.... మువ్వల గుమ్మ, ముద్దుల కొమ్మ..... మా రచన్నమ్మ........ మా పుత్తడి బొమ్మ.... మా చిట్టెమ్మ......🎉🎉🎉🎉❤❤❤ మా తెలుగు ఇంటి వారి ఆడపడుచు పల్లెటూరి అమ్మాయి కీ ఉగాది శుభకాంక్షలు 🎉🎉🎉🎉🎉 తెలుగు వారి అందరి తెలుగు నూతన సంత్సరశుభకాంక్షలు🎉🎉🎉🎉❤❤❤❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน +2

      కిన్నెరసాని వచ్చిందమ్మో వెన్నెల పైటేసి.. ధన్యవాదములు 🙏😍💐

  • @Ammu-m4p
    @Ammu-m4p 6 หลายเดือนก่อน +1

    Happy ugadhi sis.......nv yeppdu happy ga vundalani aa devudni korukuntunnaaaaa

  • @tmfashionworld
    @tmfashionworld 6 หลายเดือนก่อน +1

    soooooo beautiful sooooooo elegant just looking wow 👌 చాలా చాలా బాగున్నారండి. e video kosam wait chestunanu so video post chesaru Papa kuda half saree lo chala cute ga vundi meku and me family members ki kuda UGADI subhakankshalu 💐 💖 ❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదములు అండీ 🙏🙏🙏

  • @suranisuwarna6209
    @suranisuwarna6209 2 หลายเดือนก่อน

    Nenu e madhya chustunnaanu nenuu nee videos ki addict ipoyanu raa super 🎉❤

  • @ujwalaujju646
    @ujwalaujju646 6 หลายเดือนก่อน +2

    Happy Ugadi akka.....
    Meru lahanga lo super ga vunaru akka..... ❤❤❤looking so beautiful😍😍😍😍😍

  • @prasannagosala5532
    @prasannagosala5532 6 หลายเดือนก่อน +1

    Hi sister chala bagundhi me dress 👗 super cute and happy ugadi

  • @vasamrajani549
    @vasamrajani549 6 หลายเดือนก่อน +1

    Happy ugadi akka. Chala bagunaru dress lo

  • @dharambhavani323
    @dharambhavani323 6 หลายเดือนก่อน +16

    అక్క మీరు ఓన్లీ కట్టుకున్నారు చాలా చాలా బాగున్నారు... కానీ కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటారు
    .

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน +1

      సరే మా నెక్స్ట్ టైమ్.. పెట్టుకుంటా.. 😍💐😍

  • @anithak7177
    @anithak7177 6 หลายเดือนก่อน +3

    Wooow 👌👌👌...... Bagundhi sis నిజంగా angel la unnav 💞💞💞💞

  • @NandigamaSyam
    @NandigamaSyam 6 หลายเดือนก่อน +2

    Super 👌👌❤️🌹rachana garu chala andamga vunnarandi

  • @Patnamuser
    @Patnamuser 6 หลายเดือนก่อน +1

    Happy ughadhi sis...yes really want to see this half saree

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 6 หลายเดือนก่อน +1

    Happy ugadi, Rachana, to u and ur family. Both sisters look very pretty.

  • @MohanaraoSavara-x2c
    @MohanaraoSavara-x2c 6 หลายเดือนก่อน +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఓణీ లో చాలా బాగున్నారు. ఇలానే నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      ధన్యవాదములు andi🙏😍💐

    • @MohanaraoSavara-x2c
      @MohanaraoSavara-x2c 6 หลายเดือนก่อน

      @@palleturiammayi5556👍👍👍👍👍

  • @dravyasecuritysystems6383
    @dravyasecuritysystems6383 6 หลายเดือนก่อน +1

    Langa vonilo chala bahunnaru andi, mee akka inka Valla papa Kuda chala bagunnaru andi

  • @sarithayadav7777
    @sarithayadav7777 6 หลายเดือนก่อน +1

    Rachana Ugadi shubhakanshalu. 😊🎉chala bagunnav rachana..NV ee dressverelevelrachana🥰..color Chala bagundi..lovely sisters...NV eppudu ilage happy ga undali..rachana..❤❤❤❤

  • @ramarchithars8821
    @ramarchithars8821 6 หลายเดือนก่อน +1

    Happy ugadi akka 💐💐💐
    Mi own sister aa akka chalaa bagunnaru eddaru❤❤❤

  • @KavyaPentapalli
    @KavyaPentapalli 6 หลายเดือนก่อน +1

    Wish you a happy ugadhi rachana garu. Chala andanga unnaru meru.

  • @jyothiaithabatulla5834
    @jyothiaithabatulla5834 6 หลายเดือนก่อน +1

    Chala chala andhamga unnaru dress kuda super 👌🏻👌🏻👌🏻❤❤

  • @Harshavlogs-z3s
    @Harshavlogs-z3s 6 หลายเดือนก่อน +1

    Wow nice akka chala chala super akka naku 5th month pregnancy akka papa puttalani bless cheyi akka please prathi videos comment pedutunnau kani reply ravatledu

  • @myoffice8376
    @myoffice8376 6 หลายเดือนก่อน +2

    Hi rachana.. Eid Mubharak... Comments off chesaru.. Antha ok kada rachana.. Pillalni ala kurchobetti acham teacharammala unnaru.. Nijame kada miru teacharammala bagunnaru.. Manchi vishyalu cheptharu manchi guruvula mila unte baguntadi nijamga.. Sweet super..

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน +1

      Avunandi aa vedio ki comment section off ayipothundandi enduko teliyatledu

    • @myoffice8376
      @myoffice8376 6 หลายเดือนก่อน

      @@palleturiammayi5556 Ippudu comments kanpistunnai.. 👍

  • @laxmigorusu2339
    @laxmigorusu2339 6 หลายเดือนก่อน +3

    Happy ugadi akka God bless you akka iam waiting for your video s❤❤❤❤

  • @Shilpa_436
    @Shilpa_436 6 หลายเดือนก่อน +1

    💜 e colour my favourite 😊super vundi half saree 👌vugadi subhakanshalu 🤝✨❣️ miku sisters

  • @Aplle821
    @Aplle821 6 หลายเดือนก่อน +1

    రచనా గారికి కృష్ణవేణి గారికి ఉగాది శుభాకాంక్షలు. మీ లంగా వోని పల్లెటూరు స్టైల్ చాలా బాగుంది.

  • @lovelyamrutha
    @lovelyamrutha 6 หลายเดือนก่อน +1

    Happy ugadi rachana garu ❤me sisters iddaru twins laga unnaru bagunnaru eappudu elage undalani kotukuntunna

  • @KeerthiKonu
    @KeerthiKonu 6 หลายเดือนก่อน

    ఉగాది శుభాకాంక్షలు అక్క ఓనిలో చాలా అందంగా వున్నావు అక్క మీ అక్క అలాగే మీ అక్క పాపా కూడా చాలా అందంగా వుంది ❤🥰💗

  • @veerankiradha
    @veerankiradha 6 หลายเดือนก่อน +1

    Happy Ugadi sister. Chala bagundhi dress

  • @vijayabharathi8416
    @vijayabharathi8416 6 หลายเดือนก่อน +1

    Rachana kantiki katuka baaga pettuko, alage Bottu kumkuma rangulodi koncham peddadi pettuko, appudu inka andamga kanipisthavu. Okna.

  • @PriyaNani-246
    @PriyaNani-246 2 หลายเดือนก่อน

    Akka mee akka chellellu iddharu chala muddhu ga bagunnaru akka mee akka tho kalisi video thiyyayam nachchindhi

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 6 หลายเดือนก่อน +1

    హాయ్ రచన గారు మీకు ముందుగా హ్యాపీ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి చాలా మీ డ్రెస్సు చాలా బాగుంది అండి❤👌👌👌👏👏👏👏

  • @Ankitha-et2hz
    @Ankitha-et2hz 6 หลายเดือนก่อน +2

    Happy ugadhi Akka

  • @halavathunagaswathi3698
    @halavathunagaswathi3698 6 หลายเดือนก่อน +1

    Happy ugadi subhakankshalu rachana sis

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 6 หลายเดือนก่อน +1

    Happy ugadi rachana 💐 e daru bagu naru dress lu kuda bagu nai
    👌👌👌👌💫

  • @samarpanvenkatp8991
    @samarpanvenkatp8991 6 หลายเดือนก่อน +1

    Happy ugaadi sister 💐💐💐

  • @optimusprime2701
    @optimusprime2701 6 หลายเดือนก่อน +1

    Happy ugadi akka. Nice dress

  • @madanapalliaswini2426
    @madanapalliaswini2426 6 หลายเดือนก่อน +1

    Nice sister samaka saraka laga vunaru happy Ugadi sister

  • @siriyadav3790
    @siriyadav3790 6 หลายเดือนก่อน +1

    Vedio motham chusthey papam mi akkaki Vedio lo kanpinchalni aasha ekkuvaga kanpadthundhi kani miremo avoid chesthunatu anpistundhi some type of jealous feel aithunattu anpisthundhi rachana sis.......
    Iddaru kalsi Vedios cheyyandi appud content andrki nachuthundhi mee Vedios munduku velthaei subscribers kuda pergutharu inkaa... take it positive way.. happy Ugadi

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน +1

      Ma akka vaallaki kuda undi u tube channel... Aame ki job..

  • @ajaygamingff1077
    @ajaygamingff1077 6 หลายเดือนก่อน +1

    Super gaa unnav akka .. so cute 🥰... 😊❤

  • @ShivammaShivamma-do7gb
    @ShivammaShivamma-do7gb 6 หลายเดือนก่อน +1

    Miru akka chala bagunaru blue colour chala bagudi super ❤ love you ❤

  • @Mk79296
    @Mk79296 6 หลายเดือนก่อน +1

    Happy ugadi akka

  • @swamypodilapu7821
    @swamypodilapu7821 6 หลายเดือนก่อน +1

    Hai akka మీ వీడియో ఎప్పుడు వస్తుందో అని వెయిటింగ్

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      అవునా.. Taq andi.. ♥️🙏😍

  • @satishsatish8401
    @satishsatish8401 6 หลายเดือนก่อน +2

    Happy ugadi Rachana Garu

  • @Satya1514
    @Satya1514 6 หลายเดือนก่อน +2

    Happy Ugadhi Akka 🥰 mi sis chala beautiful 🥰🥰God bless you Akka 🥰🥰

  • @manjulass723
    @manjulass723 6 หลายเดือนก่อน +1

    Happy ugadi little sister, have a happy year

  • @Shalinisri784
    @Shalinisri784 6 หลายเดือนก่อน +1

    Happy ugadi sis looking cute ❤❤❤❤off sarry super ❤

  • @anuradhachittineni2466
    @anuradhachittineni2466 6 หลายเดือนก่อน +2

    Cute,s sisters vugadhe subhakanshalu🎉 supar mma

  • @SureshSurakasi
    @SureshSurakasi 6 หลายเดือนก่อน +1

    రచన గారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు లంగా ఓని లో సూపర్ గా ఉన్నారు😊

  • @ShouryaTejashGandla
    @ShouryaTejashGandla 6 หลายเดือนก่อน +1

    Both Sisters are very cute and beautiful.

  • @saivarshini4138
    @saivarshini4138 6 หลายเดือนก่อน +2

    Happy ugadhi rachana ❤

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 6 หลายเดือนก่อน +1

    Happy Ugadi sister 💓 God bless u 💓 💖

  • @swethamutyala5608
    @swethamutyala5608 6 หลายเดือนก่อน

    Dress chala bagundakka.HAPPY UGADI 😊😊

  • @LovakumariKumari-p3h
    @LovakumariKumari-p3h 6 หลายเดือนก่อน +1

    Happy ugadi sister

  • @Girija-z9f
    @Girija-z9f 6 หลายเดือนก่อน

    Sister nee manasu chaala manchidhi neeku antha manche jaruguthadhi nuvvu appudu ela navvuthune vundali❤

  • @Santosh143-i8e
    @Santosh143-i8e 6 หลายเดือนก่อน +2

    Happy ugadi Rachna Garu and me sister❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏😍💐

  • @SumaSuma.k-u8o
    @SumaSuma.k-u8o 6 หลายเดือนก่อน +1

    Ugadi shubhakankshalu akka meru me akka iddaru chala bagunnaru

  • @MalliNaagu
    @MalliNaagu 6 หลายเดือนก่อน +2

    Happy ugadhi akka 🎉

  • @chinthireddygowathami4573
    @chinthireddygowathami4573 6 หลายเดือนก่อน +1

    Chala beautifulga unnav sis .happy ugadhi

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏😍💐

  • @SulaimanSulaiman-bg5hi
    @SulaimanSulaiman-bg5hi 6 หลายเดือนก่อน +1

    Hi akka happy ugadi akka nenu na husband ma pilla lu happy గా వుండాలి అని bless cheyandi akka

  • @srinubandi7075
    @srinubandi7075 6 หลายเดือนก่อน +1

    Dress bagundhi but voni colour marchi unte bagunnu happy ugadhi

  • @Yadav_gaari_ammaii
    @Yadav_gaari_ammaii 6 หลายเดือนก่อน +1

    Chaaala padhathiga umtaru meeru nd also super sis ❤😊

  • @neelimapamula5821
    @neelimapamula5821 6 หลายเดือนก่อน +2

    Me smile me akka smile same undi 👌👌 unnaru

  • @yochanapoluru3218
    @yochanapoluru3218 6 หลายเดือนก่อน +1

    Chala beautiful ga unnaru Rachana ❤❤❤ .
    Achhamaina padahaaranala telugamayi ❤❤❤ .
    Be healthy n god bless you Rachana .

  • @paparaoyoutubechannelvlogs
    @paparaoyoutubechannelvlogs 6 หลายเดือนก่อน +1

    ఉగాది శుభాకాంక్షలు చెల్లి

  • @sanapalasrinivas807
    @sanapalasrinivas807 6 หลายเดือนก่อน +1

    Super 👌 రచనగరు

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 2 หลายเดือนก่อน

    Violet..Red ..Oni lalo 👌ga unnaru.. meeriddaru...ugadi pacchadi 😋😋💐💐💐💐💐😊😃❤

  • @brahmaniudumula-rn7ph
    @brahmaniudumula-rn7ph 6 หลายเดือนก่อน +3

    Superb andi meru

  • @RamyaBadugu-zx7xe
    @RamyaBadugu-zx7xe 6 หลายเดือนก่อน +1

    Super vunavu akka happy ugadi

  • @moulibittu2852
    @moulibittu2852 6 หลายเดือนก่อน +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @kamalaganti1628
    @kamalaganti1628 6 หลายเดือนก่อน +1

    Happy ugadi ma

  • @villageumavlogs
    @villageumavlogs 6 หลายเดือนก่อน +1

    Miru me akka eppudu ela ne happy ga vndalanu korukuntunna❤

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  6 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏💐

  • @Riteesh_chandrasakarni_123
    @Riteesh_chandrasakarni_123 6 หลายเดือนก่อน +10

    బొట్టు కింద చిన్న కుంకుమ పెట్టండి బాగుంటుంది 👌👌

  • @NagamaniNunnagoppula
    @NagamaniNunnagoppula 6 หลายเดือนก่อน +1

    Rachana garu mee videos ante naku chala istam andi

  • @Honey1234-z6b
    @Honey1234-z6b 6 หลายเดือนก่อน +2

    Supper akka❤❤❤

  • @vaskanaresh3385
    @vaskanaresh3385 6 หลายเดือนก่อน +1

    Sister s edharu super unnaru langa vooni challa bagudhe akka

  • @srinivasuvarre2716
    @srinivasuvarre2716 6 หลายเดือนก่อน +1

    Happy ugadhi rachana and both are looking beautiful😍

  • @MelasuManga-fl5nj
    @MelasuManga-fl5nj 6 หลายเดือนก่อน +1

    Ugadhi subakankshalu rachana garu❤

  • @ismailshaik848
    @ismailshaik848 6 หลายเดือนก่อน +1

    Eid Mubarak

  • @rajeshpallavi2928
    @rajeshpallavi2928 6 หลายเดือนก่อน +1

    హాయ్
    Happy ఉగాది, మీ అక్క మిమ్మల్ని డామినేట్ చేస్తుంది వోణిలో, 👌 కీప్ స్మైలింగ్

  • @SiriBindhu
    @SiriBindhu 6 หลายเดือนก่อน +1

    Happy uaggdi akka me sis super ga vunaru

  • @bhargavichinthabattina2343
    @bhargavichinthabattina2343 6 หลายเดือนก่อน +1

    Ugadhi Subhakankshalu akka🎉
    Nee videos eppudu chusina bore a kottadhu
    May God bless you with what ever you wish❤

  • @mohanavamsi4302
    @mohanavamsi4302 6 หลายเดือนก่อน +1

    Hi akka happy ugadi ❤❤

  • @gowsiyashaik
    @gowsiyashaik 6 หลายเดือนก่อน +1

    Sooooo superb rachana akka chala madam ga unnav ❤❤❤❤❤❤