నను నడిపెదవు నీవే తల ఎత్తెదవు నీవే తగిన కాలమున్ నన్ను నడిపింతువు నీకు మరుగైనది ఏమి లేదులే.. ఓ నిన్న.. నేడు.. ఆరాదింతున్ నీకు మరుగైనది ఏమి లేదులే.. ఓ నిన్నే.. నిన్నే.. ఆరాదింతున్ నాకు బలము లేనప్పుడు నన్ను ఎవరు కాదన్నపుడు నీ కృపయే నన్ను చూసెన్ ఎవరు లేని సమయమునందు తల్లిలా లాలించేను నా కన్నీటిన్ తుడిచెన్ నీకు మరుగైనది ఏది లేదులే.. ఓ నిన్న.. నేడు... ఆరాదింతున్ నీకు మరుగైనది ఏమి లేదులే.. ఓ నిన్నే.. నిన్నే... ఆరాదింతున్
Praise the lord ! Aiyyagaru vandanaalu. 🙏
నను నడిపెదవు నీవే తల ఎత్తెదవు నీవే తగిన కాలమున్ నన్ను నడిపింతువు
నీకు మరుగైనది ఏమి లేదులే.. ఓ నిన్న.. నేడు.. ఆరాదింతున్
నీకు మరుగైనది ఏమి లేదులే.. ఓ నిన్నే.. నిన్నే.. ఆరాదింతున్
నాకు బలము లేనప్పుడు నన్ను ఎవరు కాదన్నపుడు నీ కృపయే నన్ను చూసెన్
ఎవరు లేని సమయమునందు తల్లిలా లాలించేను నా కన్నీటిన్ తుడిచెన్
నీకు మరుగైనది ఏది లేదులే.. ఓ నిన్న.. నేడు... ఆరాదింతున్
నీకు మరుగైనది ఏమి లేదులే.. ఓ నిన్నే.. నిన్నే... ఆరాదింతున్
Excellent worship song glory to god
Super song🎵🎵 PRAISE THE LORD✝️💟
Good melody and wonderful lyrics
Super song thathayya 😍😍👌👌
Praise the Lord. Thank you pastorgaru for this spirit filled song.🙏🙏🙏
Can you send the song in pdf please