Explainer: టచ్ చేసి చూడు.. డిఫెన్స్‌లో ఇండియా స్పీడు..|India ranks 4th in global firepower index-TV9
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- అటు చైనా. ఇటు పాకిస్థాన్. దొందూ దొందే. ఈ దేశాలకు ఉన్న పనల్లా ఒక్కటే. ఇండియాని గిల్లి కయ్యం పెట్టుకోవడం. అప్పటికీ కుదరకపోతే ఇంకాస్త కవ్వించి దాడులకు దిగడం. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇండియా మీదకు వదులుతుండగా..అటు చైనా వాళ్ల సైనికులనే భారత్‌పైకి ఉసిగొల్పుతోంది. ఇలా రెండు వైపుల నుంచీ సవాళ్లు ఎదుర్కొంటోంది భారత్. సరిహద్దు ప్రాంతంలో ఏదో ఓ అలజడి సృష్టించాలని చూసే ఇలాంటి దేశాల నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకుండా..అవసరమైనప్పుడు గట్టి సమాధానం ఇస్తోంది ఇండియా. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది..? ఇంత భరోసా భారత్‌కి ఎలా వచ్చింది..? సైనికులు దేశం చుట్టూ కట్టిన రక్షణా వలయం ఇచ్చిన ధైర్యం అది. త్రివిధ దళాలు..అంటే ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడు కుంటున్నాయి. ఎవరు దాడి చేసినా తిప్పికొట్ట గలిగే సామర్థ్యాన్ని సాధించు కున్నాయి. ఇవాళ చైనా కానీ..పాకిస్థాన్ కానీ..భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఓ క్షణం ఆలోచించగలిగేలా..తన శక్తిని చాటుకుంటోంది. అందుకే..2025 గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్‌లో నాలుగో స్థానాన్ని సంపాదించు కోగలిగింది.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#explainer #India #GlobalFirepower #China #Pakistan #unionbudget2025 #NirmalaSitharaman #PMModi #Budget2025Updates #tv9d
Credits : #Rammanohar/ Producer #tv9d
Tq Modi ji
జై భారత్💪 జై మెాదీజి🙏
నిన్న రాత్రి పాకిస్థాన్ నుంచి 7 గురు తీవ్రవాదులు వచ్చారు
మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని మట్టి కరిపించింది
జై భారత్ 🇮🇳 జై ఇండియన్ ఆర్మీ
❤🇮🇳Jay Jawan🙇♂️Jay Kisan🌾🙏🚩
Good
Avunu. 🇮🇳👮♂️⏰️⌚️🧭
❤️❤️
Jai బుల్లయ్య vallenemo ఇదంతా
Pakistan chapter close