సాధించెనే ఓ మనసా | THYAGARAJA PANCHARATHNA KRITHIS | HINDU DEVOTIONAL SONGS TELUGU |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 26

  • @vijayakrishna8416
    @vijayakrishna8416 ปีที่แล้ว +6

    సాధించెనే ఓ మనసా
    బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు
    సాధించెనే ఓ మనసా
    సమయానికి తగు మాటలాడెనే
    దేవకీ వసుదేవుల నేగించినటు
    సమయానికి తగు మాటలాడెనే
    రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు
    సమయానికి తగు మాటలాడెనే
    గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
    సమయానికి తగు మాటలాడెనే
    సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు
    సమయానికి తగు మాటలాడెనే
    వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
    పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు
    ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
    సమయానికి తగు మాటలాడెనే
    పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి
    కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
    సమయానికి తగు మాటలాడెనే
    హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన
    పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన
    సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను
    సమయానికి తగు మాటలాడెనే
    శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన
    కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే
    పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు
    సమయానికి తగు మాటలాడెనే
    సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే
    అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే
    వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు
    శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
    సాధించెనే ఓ మనసా సాధించెనే

  • @srihari9797
    @srihari9797 ปีที่แล้ว +5

    Class delivery. Wonderful, no words to express 🙏🙏🙏🙏🙏

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +4

    త్యాగరాజ పంచరత్న కృతులు అద్భుతమైనవి. భక్తిరసం, ప్రశాంత వాతావరణం ఆరోగ్య ప్రదాయని,
    మనోరంజకంగా సమిష్టిగా ప్రదర్శించిన
    సంగీతం హిందూమత ధర్మ విశిష్టత
    ఇనుమడింప చేస్తాయి.

  • @devatiramalakshmi5974
    @devatiramalakshmi5974 11 หลายเดือนก่อน +1

    సమాయానికి తగు మాట...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @విక్రమాచారీ
    @విక్రమాచారీ ปีที่แล้ว

    ఆనంద్ cinema లో ఈ కీర్తన విన్నావు

  • @Sulochna-rt9xz
    @Sulochna-rt9xz ปีที่แล้ว +1

    This is my first time ever I hear this weekend🍕🏠🎉

  • @srinathk-w8u
    @srinathk-w8u ปีที่แล้ว +2

    Purify my Soul..Jai Sree Ram

    • @mcvideostelugu
      @mcvideostelugu  ปีที่แล้ว

      Thanks for the support.Please share to all friends

  • @sudheerkumar-bb4vo
    @sudheerkumar-bb4vo 3 ปีที่แล้ว +7

    Blessed to hear such great music 😇🙏

  • @sharmagub5433
    @sharmagub5433 ปีที่แล้ว +2

    Thank you
    Nicely rendered..
    All the voices sinked seamlessly
    God bless the artists

  • @nagarajjs8647
    @nagarajjs8647 ปีที่แล้ว +1

    Super

  • @femsolutions4909
    @femsolutions4909 2 ปีที่แล้ว +1

    Great rendering of the Keerthan. Blessings of Lord Narayana to all the Saadhaks. J.Radhakrishna Murthy, Ponduru (AP)

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 ปีที่แล้ว +1

    Sadidinchedi oo manasa
    Nicely rendered
    samayaniki tagu mataladudu
    kalam raju Radha krishna murthi Markapur prakasam district. A. P. Bharatha desamu.

  • @venkeyramana3718
    @venkeyramana3718 2 ปีที่แล้ว +2

    జై శ్రీరామ్

  • @murthyk3451
    @murthyk3451 2 ปีที่แล้ว +1

    nicely rendered.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 2 ปีที่แล้ว +1

    Super singing. Jai Sri Ram.

  • @Sulochna-rt9xz
    @Sulochna-rt9xz ปีที่แล้ว +1

    🎉

  • @gsathyavani7133
    @gsathyavani7133 ปีที่แล้ว +1

    🎉🎉🎉🙏🙏🙏🙏🙏👌

  • @srinivasrajarevelli2168
    @srinivasrajarevelli2168 2 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻🙏🙏🙏

  • @sunilsahil035
    @sunilsahil035 ปีที่แล้ว +1

    Lyrics please

  • @satishbodakurth8923
    @satishbodakurth8923 ปีที่แล้ว +1

    Super

    • @mcvideostelugu
      @mcvideostelugu  ปีที่แล้ว

      Thanks for the support.Please share to all friends and family