ఎల్ఐసీ లో హెల్త్ ప్లాన్స్ వస్తాయంట నిజమా సార్, హెల్త్ + లైఫ్ కలిసి ఒకే ప్లాన్ ఇస్తారా? దీని గురించి ఒక వీడియో చేయండి సార్✔️ జిఎస్టీ 5% కి తగ్గిస్తున్నారా? తీసేస్తున్నారా తెలియజేయండి సార్ ✅
కంపెనీ లెక్కలు వేరుగా ఉంటాయి, ఒక పాలసీ పూర్తి కాలం నడుస్తేనే, అందరికీ లాభం అందరికీ ఉపయోగపడుతుంద, పాలసీ సరెండర్ అయితే కంపెనీకి కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి పాలసీదారునితో పాటు కంపెనీ నష్టపోతుంది.
6:13 Agent comission తగ్గిస్తారు. 10% ఇస్తారు. కస్టమర్లకు 25 % బోనస్ ఇచ్చి నట్లు. చూపిస్తారు.ఇప్పుడు వచ్చిన కొత్త పాలసీ లకు మాదిరిగానే
Let's wait and see
@@successfuljourney-telugu9180ఏ కంపెనీలో ఉన్నాయి చెప్పండి సార్
Thanks sir
Welcome
Thank you sir మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
Welcome brother
Nice explanation
Tq
ఎల్ఐసీ లో హెల్త్ ప్లాన్స్ వస్తాయంట నిజమా సార్, హెల్త్ + లైఫ్ కలిసి ఒకే ప్లాన్ ఇస్తారా? దీని గురించి ఒక వీడియో చేయండి సార్✔️ జిఎస్టీ 5% కి తగ్గిస్తున్నారా? తీసేస్తున్నారా తెలియజేయండి సార్ ✅
Ok, Already ఉన్నాయి
@@successfuljourney-telugu9180 ఏ కంపెనీ లో ఉన్నాయి, ఎం పాలసీ సార్ చెప్పండి
Good question bro
@@successfuljourney-telugu9180 Cash less treatment aduguthunnaru sir, ippudu unna health plan ki rating ledhu sir, GST gurinchi thesesthunnara ledha?
Please refresh the details about the lic .
What details sir, some changes are expected.
🙏🙏🙏🙏
All the best👍🏼
Exlent sir 🎉🎉🎉🎉
Tq. Madhu
What about commission structure is there any variation on payouts?
No, always sales job will be with good remuneration, otherwise nobody works.
Surrender period zero cheyali, pending amount LIC daggara chalane unnadhi.
కంపెనీ లెక్కలు వేరుగా ఉంటాయి, ఒక పాలసీ పూర్తి కాలం నడుస్తేనే, అందరికీ లాభం అందరికీ ఉపయోగపడుతుంద, పాలసీ సరెండర్ అయితే కంపెనీకి కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి పాలసీదారునితో పాటు కంపెనీ నష్టపోతుంది.
@@successfuljourney-telugu9180 LIC ki labhalu vachnappudu bonus penchali, lekapothe premium rate thaginchali
Tq sir
Welcome
LIC Jeevan Umang plan is monthly pension payout or yearly payout ? Please advise Sir!!
Yearly
Why they have to close the lic
Nobody closing LIC.
Lic govt sir
100% government guaranteed, LIC కి మాత్రమే sovereign guarantee ఉంది.