పిచ్చెక్కి వెర్రిపోకడలకు పోయిన ఒక అమాయకపు అమ్మాయి కథ | Mande Gundelu Anchor Swapna | iD Women Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 3

  • @sivamissionentrepreneurste2732
    @sivamissionentrepreneurste2732 10 วันที่ผ่านมา

    😢

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 9 วันที่ผ่านมา

    ఎందుకు అమ్మాయిల మీద ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు పదే పదే. ..అబ్బాయిల మీద చెయ్యండి వీలైతే. ...ఇప్పుడిప్పుడే అమ్మాయిలను జాబ్స్ కోసం బెంగుళూరు లాంటి పట్టణాలకు కాస్త ధైర్యం చేసి పంపగలుగుతున్నారు తల్లి తండ్తులు. .ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మిగతా ఆడపిల్ల ల అందరి భవిష్యత్తు పై ప్రభావం చెడు గా పడే అవకాశం ఉంది చదువు కోడానికి వెళ్లిన జాబ్స్ కి వెళ్లిన ఆడపిల్లలను చెడు ద్రుష్టి లో చూసే అవకాశాలు పెరుగుతాయి ఊళ్ళల్లో. .!కాలం మారింది లైట్ గా ఉండండి అడ్వర్టిస్మెంట్ తగ్గించండి అమ్మాయిల charectors మీద అనిపిస్తుంది. .అమ్మాయిలను judge చెయ్యడం మానండి. .ఎవరి individuality వాళ్ళని కాపాడుకోనివ్వండి.

  • @lathareddy7665
    @lathareddy7665 10 วันที่ผ่านมา

    Vaditho marriage kakamundhe thirigavu kabatte kadha pregnancy ayindhi ani hospital ki vellavu ippudu marriage kakamundhe thiragadam oka fation ayipoyindhi