ఎక్కడ చూసినా పురాతన ఆలయాలు నిర్లక్ష్యం చేయ బడు తున్నాయి. అన్నిచోట్ల కొత్త ఆలయాలునిర్మించేబదు ఈ పాత ఆలయాలు బాగుచేసి పూజ పునస్కారాలు జరిపించవచ్చు. మన పూర్వుల పరంపరనిలిచి ఉంటుంది ఇది చాలా గతం నీలిచి ఉంటేనే భవిష్య త్తు ఉంటుంది
ఎవరి వీధుల్లో వాళ్ళు గుడుల నిర్మాణం చిన్న చిన్నవి కట్టుకుంటున్నారు.. పాత , గొప్ప కట్టడాలను వదిలేస్తున్నారు. కొన్నేళ్ళకి ఎమీ మిగలవు. ఎవరి ఊరి ప్రజలు, నాయకులు ముందుకు రావాలి. ఊరి గొప్పదనం కాపాడుకోవాలి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఊరి ప్రజల ను కూడా గట్టు కొని చాలా చోట్ల బాగుచేస్తున్నారు మీరు కూడా అలాంటి ప్రయత్నం చేస్తే కొంత అభివృద్ధి సాధించవచ్చు
చాలా బావుంది చుట్టుప్రక్కల ప్రజలే కాపాడు కోవాలి ఎవరో ఒకరు ప్రతి రోజు ఈ ఆలయాలకు వెళ్ళి తమ శక్తికొద్ది విరాళాలు సేకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించా కోవాలి ఎవరో వెళ్ళకపోతే అక్కడ మసీదులో చర్చిలో వెలుస్తాయి ప్రభుత్వం దృష్టికి photo తో పాటుగా వెళ్లి వినతి పత్రం సమర్పించి మాట్లాడండి
అవన్ని విశ్వబ్రాహ్మణ అగ్రహారంఉండేది అందులో జ్ఞానానంధుడు సిద్ధానందుడు అనే విశవబ్రాహ్మణ శిల్పాచార్యులు కళాశాలల ఆధ్వర్యంలో నిర్మించినవి కానీ పూర్వ చరిత్ర విషయాలు మార్పులు చేసి శాసనాలను కల్పిత కధగా చేసి ఆలయాల మూల విరాట్ విగ్రహాలు లేకుండ కొనసాగిస్తున్నయీ ఇప్పుడు
ప్రభుత్వానికి చిత్త శుద్ధి వుండాలి ప్రజలు ఏదన్నా చేద్దామంటే పురావస్తు శాఖ వారు అడ్డు పడతారు వూళ్ళో వాళ్ళు యెంత దాకా సహకరించ గలరు. ఉన్న భూములు అన్యాక్రాంతం. .. కూడు గుడ్డ నీడ లేకుండా ఆ దేవుళ్ళ పరిస్థితి అంతే🌹🙌🙌🙌🌹🙏🙏🙏🙏🙏
8 วันที่ผ่านมา +5
Ancient structures in India must be protected and restored, as they are part of Hindu heritage. In the USA, any building older than 150 years is protected by the government.
మొన్న ఎలక్షన్ టైం లో డబ్బులు తీసుకున్నారా? ఊళ్ళో ఉన్నవాళ్ళు తలో చెయ్యి వేస్తే (ఒక రోజు టివి చూడడం ఆపేస్తే) ఆ మందిరం శుభ్రం అవుతుంది. ఆ తరువాత ఇంటికి ఇంత అని డబ్బు సేకరిస్తే ఆ మరమ్మత్తులు అవుతాయి.
మిత్రమా...విజయవాడ నుంచి కర్నూల్ వచ్చి అక్కడి నుంచి పెబ్బేరు రావాలి...అక్కడి నుంచి కొల్లాపూర్ ఆర్టీసీ బస్సు ఎక్కి చిన్నంబావి తర్వాత జటప్రోలు కు రావొచ్చు...
మన ఏరియాలో ఉన్న ఏ గుడి నైనా సరే మన ధర్మాన్ని మన గుడిని కాపాడుకోవాలి
ఎక్కడ చూసినా పురాతన ఆలయాలు నిర్లక్ష్యం చేయ బడు తున్నాయి. అన్నిచోట్ల కొత్త ఆలయాలునిర్మించేబదు ఈ పాత ఆలయాలు బాగుచేసి పూజ పునస్కారాలు జరిపించవచ్చు. మన పూర్వుల పరంపరనిలిచి ఉంటుంది ఇది చాలా గతం నీలిచి ఉంటేనే భవిష్య త్తు ఉంటుంది
@@PadmavathiGottivedu-pz8ul Great sir awake hinduisam youth devotes
Meeru baaga cheperu. Eppudu Gudulu income kosam, place ni kabja cheyataniki kaduthunaru.
ఎవరి వీధుల్లో వాళ్ళు గుడుల నిర్మాణం చిన్న చిన్నవి కట్టుకుంటున్నారు.. పాత , గొప్ప కట్టడాలను వదిలేస్తున్నారు. కొన్నేళ్ళకి ఎమీ మిగలవు. ఎవరి ఊరి ప్రజలు, నాయకులు ముందుకు రావాలి. ఊరి గొప్పదనం కాపాడుకోవాలి
@@vasanthalakshmi8920 real great awake youth hinduisam
ఇప్పుడు కట్టే గుళ్ళు అన్నీ కొంతమంది కలిసి ఒక వ్యాపార సంస్థ లాగా నిర్మిస్తున్నారు .
గుడి బాగుంటే ఊరు బాగుంటుంది,
ఊరు బాగుంటే సమాజం బాగుంటుంది.
పురాతన దేవాలయాలు ను కాపాడవలసిన బాధ్యత అక్కడ ఉన్న ప్రజలు మరియు ప్రభుత్వములే
@@dadianjaneyulu152 awake hinduisam youth devotes
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఊరి ప్రజల ను కూడా గట్టు కొని చాలా చోట్ల బాగుచేస్తున్నారు మీరు కూడా అలాంటి ప్రయత్నం చేస్తే కొంత అభివృద్ధి సాధించవచ్చు
💯
జూపల్లి గారి మనసున పడాలి
🎉❤
@@balukrishna3564 awake hinduisam real property devote youth
చాలా బావుంది చుట్టుప్రక్కల ప్రజలే కాపాడు కోవాలి ఎవరో ఒకరు ప్రతి రోజు ఈ ఆలయాలకు వెళ్ళి తమ శక్తికొద్ది విరాళాలు సేకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించా కోవాలి ఎవరో వెళ్ళకపోతే అక్కడ మసీదులో చర్చిలో వెలుస్తాయి ప్రభుత్వం దృష్టికి photo తో పాటుగా వెళ్లి వినతి పత్రం సమర్పించి మాట్లాడండి
Raise funds
ఇది మన హిందువుల ధ్రౌబాగ్యం
Gramasthulu andharu Kalsi develop chyali
Sri vaddiparthi padmakar garu..nirvahinche mana gudi badi karyakramamlo. Bhakthulandaru palgonii Anni bagu chesthunnaruu..variki vinnavinchukonde
గొప్ప కట్టడాలు గాలికి వదిలేస్తే ఎలా
ముందుగా గ్రామస్తులు ఆ ఆలయం మీద పెరుగుతున్న మొక్కలను గమనించి ఉంటారుకదా. వాటిని ఎప్పటికప్పుడు తొలగించవచ్చు కదా
Om Namasivaya
అవన్ని విశ్వబ్రాహ్మణ అగ్రహారంఉండేది అందులో జ్ఞానానంధుడు సిద్ధానందుడు అనే విశవబ్రాహ్మణ శిల్పాచార్యులు కళాశాలల ఆధ్వర్యంలో నిర్మించినవి కానీ పూర్వ చరిత్ర విషయాలు మార్పులు చేసి శాసనాలను కల్పిత కధగా చేసి ఆలయాల మూల విరాట్ విగ్రహాలు లేకుండ కొనసాగిస్తున్నయీ ఇప్పుడు
Is it true
@@kondapraveenreddy awake hinduisam youth devotes
👍👍 🤝@@MdRajesh-n1l
ప్రభుత్వానికి చిత్త శుద్ధి వుండాలి
ప్రజలు ఏదన్నా చేద్దామంటే పురావస్తు శాఖ వారు అడ్డు పడతారు
వూళ్ళో వాళ్ళు యెంత దాకా సహకరించ గలరు. ఉన్న భూములు అన్యాక్రాంతం. .. కూడు గుడ్డ నీడ లేకుండా ఆ దేవుళ్ళ పరిస్థితి అంతే🌹🙌🙌🙌🌹🙏🙏🙏🙏🙏
Ancient structures in India must be protected and restored, as they are part of Hindu heritage. In the USA, any building older than 150 years is protected by the government.
TTD ఆదుకోవాలి
Locals should take initiative
🚩
మీరింత మొత్తుకున్న ఈ బేవార్స్ జనాలు మారరు స్వామీ .. తింటం : తాగటం , పందుల లాగ పిల్లల్ని కనటం .. అంతే . కలికాలం . ధర్మం శూన్యం
సూపర్
avunu jatprolulo alayalanni nirlaksham gurainavi ,darga ku vellatharu ,ma Amma ku dargalo thaggale.om namah shivaya .
Kreesthu sakham ani anakandi dayachesi samanya sakham ani cheppandi
Surabhi Rajula rajadani,vallu kollapur lo kurchuni emi chestunnaru,vallu pattinchukovali kaada
rajula sommu ralla palu
🌹🌹🌹🌹Om Nama ha Shivaya Nama ha 🌹🌹🌹🌹Save Tempul ‘s Bharata Mata ki Jai 🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
Anna.reecunstruction.tarvatha.
Korikalu teerutay ani cheppandi janalu queue kadataru
Mana daridra prabuthavam
Evaraina details ivvagalara. Contact details.
Cheduni vellagotti dhustathvanni vellagotti,panikiranidanni,heyamayinadanni vellagotti alayalanu kapadey devudu nijamgaa unnadu jeevan kaligi unnadu.
బిజెపి గవర్నమెంట్ రావాలి ఎలాంటి సుధాకర్ రావు కి ఓటు వేయండి అప్పుడు మార్పు వస్తుంది 🚩🚩🚩
😂😂😂😂
ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఎమి చేస్తున్నారు
ఇక్కడ త్వరలో మంచి బ్రిడ్జ్ రాబోతుంది. NHAI వాళ్ళు కడుతున్నారు. అప్పుడు ఈ గుడికి భక్తుల సందోహం పెరుగుతుంది.
Manaki dhevadaaya sekha unadhi temples nunchi vache aadhayani dochukotanike thappa temples ni develop chetaniki kaadhu.
ఈ ఆలయాన్ని ఇస్కాన్ కి ఇస్తారా
@@TAMADANALAXMINADH awake hinduisam youth devotes information me govt or iskon
No.
@@jayakarsunkara8807 why
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... వీటి వివరాలతో.... ప్రజాదర్బార్లో దరఖాస్తులు అందజేయండి. ప్రయోజనం ఉంటుంది.
Bale joke vesaru sir meeru. Khangress ki Hindu temple nunchi income kaavali development kaadhu.
Devaadaya shaka gudula dabbu tisukoni I l’anti devaalayalu pattadu in come vacche i matarame Karavali Hindu sangalu kapaadu kovaali
Old temple 10 20acreas land no pooja no deepam no player please talk me
Where is BJP, BAJARAG DAL, RSS?
మొన్న ఎలక్షన్ టైం లో డబ్బులు తీసుకున్నారా? ఊళ్ళో ఉన్నవాళ్ళు తలో చెయ్యి వేస్తే (ఒక రోజు టివి చూడడం ఆపేస్తే) ఆ మందిరం శుభ్రం అవుతుంది. ఆ తరువాత ఇంటికి ఇంత అని డబ్బు సేకరిస్తే ఆ మరమ్మత్తులు అవుతాయి.
Hinduvulu hundi lo money veyatam maanesi, akkada unte pujariki etuvanti temples development ki evandi.
NTR puttinde 1923 lo neeku 1929 lo ala open chesadra pichi p 6 years ke open chesaada
1989లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రారంభించారు... మీరు తప్పుగా వ్రాసారు సార్... ఒక్కసారి వార్తను చూడండి...
పూర్తి అడ్రస్ చెప్పండి గుడికి మన సేవలు చేద్దాం తప్పనిసరిగా గుడికి సేవలు అందిస్తాం పూర్తి అడ్రస్ పెట్టండి ఎలా రావాలి విజయవాడ నుంచి ఎలా రావాలి పెట్టండి
మిత్రమా...విజయవాడ నుంచి కర్నూల్ వచ్చి అక్కడి నుంచి పెబ్బేరు రావాలి...అక్కడి నుంచి కొల్లాపూర్ ఆర్టీసీ బస్సు ఎక్కి చిన్నంబావి తర్వాత జటప్రోలు కు రావొచ్చు...
అక్కడ 101 ప్రదక్షణ లు చేస్తే అమెరికా లో నెలకు 15000/- డాలర్ ల ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పండి పురాతన వైభవం వస్తుంది
😃😃😃