చాలా చక్కగా పాదావు తల్లి జ్యోత్స్న ,నీవు కూడా అద్భుత రుపినివి ,అద్భుత గాత్రం నీకు దేవుడిచ్చిన వరం , ఆ దుర్గా దేవి నీ మొర వింటుంది ,నీవు తప్పకుండా సినీ గీతాలు పాడతావు ఆ నమ్మకం నాకు వుంది ,దుర్గాదేవి కృప నీమీద ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను తల్లి , ఏకవచనం తొ సంబోధి స్తున్నానని ఏమి అనుకోవద్దు తల్లి నీవు నాకు బిడ్డ లాంటి దానివి ,వయసులో పెడ్డవాన్ని ,
అద్భుతమైన రచన, అతి మథురమైన గానం. ఆ దేవీ కృప ఈ చిన్నారిమీద సదా నిలవాలని, ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ప్రసాందించాలని ఆకాంక్షిస్తున్నాను.
చాలా చక్కగా పాదావు తల్లి జ్యోత్స్న ,నీవు కూడా అద్భుత రుపినివి ,అద్భుత గాత్రం నీకు దేవుడిచ్చిన వరం , ఆ దుర్గా దేవి నీ మొర వింటుంది ,నీవు తప్పకుండా సినీ గీతాలు పాడతావు ఆ నమ్మకం నాకు వుంది ,దుర్గాదేవి కృప నీమీద ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను తల్లి , ఏకవచనం తొ సంబోధి స్తున్నానని ఏమి అనుకోవద్దు తల్లి నీవు నాకు బిడ్డ లాంటి దానివి ,వయసులో పెడ్డవాన్ని ,
Thanku so much Srinivas Garu...thanku for blessings Andi..peddhavaaru ela pilichina paravaledhandi 🙏🙏😊💐👍
రచన కు తగ్గ గానం ఆలాపన రసరమ్యంగా వుంది..చాలా ఆలస్యం గా వింటున్నాము.. జేఈఈ భవ..బంగారు తల్లి..
చాలా బాగుందమ్మా గాడ్ బ్లెస్స్ యు
Thanku 🙏😊💐
Sodari Hrudayapurvakanga Chala Baguga patapaadinaru Nirantaramuga patalu paadandi Hrudayapurvaka prartana
Thanku so much🙏🏻
Thappakunda sir😊👍
Ohhh.. Great n Excellent.. no new releases nowadays.. hope everything is fine and Durga maa bless you all..
చాలా బాగా పాడారండి
Thanku so much Andi🙏😊
Great devotional song, with such a dedicate voice.
May goddess Durga bless you, and all the listners.
Thanku so much 😊😍👍
చక్కగా పాడారు జ్యోత్స్నమ్మ 👌👍😍
Thanku so much🙏😊💐👍
Chala baga padaru ..☺️👌
Thanku so much🙏🏻😊👍
Baagundamma
Thanks Andi 🙏😊
Nice talli🎉❤
అద్భుతంగా ఉంది
Thanku 🙏😊❤️
Mnusuku hathukudhi sri
Thanku so much 🙏😊❤️
చాలా బాగున్నది జ్యోత్స్నగారు.
వీడియో నాణ్యత పట్ల శ్రద్ధ వహించగలరని ఆశిస్తాను
Thanku Andi🙏😊
Thanku for suggestion👍
పాట లిరిక్స్ నీ పెట్టండి.....😊