విజయలక్ష్మి గారూ నవల చాలా బాగుంది. మధ్యతరగతి జీవితానికి మంచిఉదాహరణగా కథమలచినకామేశ్వరిగారికి నా అభినందనలు. ఇక మీరు మిమిక్రి కళాకారిణిగా అందరికి గొంతుకను అనుసంధానంచేశారు.దాంతో నవల మంచి రక్తి కట్టింది.మీకుధన్యవాదాలు🎉🎉🎉
కామేశ్వరి గారి రచనలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి నవల వ్రృత్తాంతం చాలా బాగుంది.ప్రసాద్ పూర్తి గా బలి అయ్యాడు పాపం లత లాంటి ఆడవాళ్ళూ ఉంటారు.చదివిన మీకు ధన్యవాదాలు

ధన్యవాదములండి

అవునండి. ధన్యవాదాలు 🙏
అమ్మా! మంచి నవల చదివి వినిపించారు. నా తరుపున నవలా రచయిత గారికి అభినందనలు తెలియచేయండి.😊
ధన్యవాదాలండి
Kammaga vinipinche mee galam kosam kathalu vinta kashi nunchi pinni
ధన్యవాదాలమ్మా 🙏