శ్రీరాముడి గొప్పతనం గురించి ముస్లిం మహిళ- Extraordinary Speech about Lord Rama- Ayodhya Ram Mandir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 4.3K

  • @N.krishna0869
    @N.krishna0869 4 ปีที่แล้ว +492

    మతం కన్నా మానవత్వం గొప్పది అన్నటువంటి మీ హృదయ భావన.
    మరియు ఒక ముస్లిం మహిళ అయినా కూడా శ్రీరాముని గూర్చి గొప్పగా చెప్పిన మీ సంస్కారానికి శతకోటి ధన్యవాదములు.
    జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ జైజైజైశ్రీరామ్

    • @saisaketh3580
      @saisaketh3580 2 ปีที่แล้ว +4

      Dhanyavadalamma,omshanthi.

    • @jyothil1222
      @jyothil1222 ปีที่แล้ว +2

      Jai sreeram narayana narayana Allah Allah ma palite thandri me Pillala memalla

    • @kotamallikarjunrao7072
      @kotamallikarjunrao7072 ปีที่แล้ว +1

      అమ్మ మీరు ముస్లిం అయిన ను మీరు చాలా గొప్పవారు

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 ปีที่แล้ว +146

    ముస్లిం చాందశవాదులకు ఓ ముస్లిం మహిళమతల్లి వాస్తవ విశ్లేషణ. 🙏🏻🙏🏻👏👏

  • @sidhojubrahmayyachary7091
    @sidhojubrahmayyachary7091 3 ปีที่แล้ว +342

    మీలాంటి ముస్లిం మహిళలకు ఎప్పుడూ గౌరవిస్తాము.ధన్యవాదాలు అమ్మ. మంచి సందేశం

  • @heprabhu3444
    @heprabhu3444 2 ปีที่แล้ว +375

    ముస్లిం సోదరికి వారి మహోన్నత భావాలకి అనేక వందనాలు 🙏

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw ปีที่แล้ว +3

      Amma Muslim sister gariki hat's of Amma vadanalu great analise excellent speech message sathyam chepparu God bless you best of luck

    • @amarendharchittipolu8186
      @amarendharchittipolu8186 ปีที่แล้ว +1

      Really great superb excellent madam ji

    • @padmachikka6861
      @padmachikka6861 ปีที่แล้ว

      😊😮😮😮hu6😮😮​@@Subbu888-wm9xwnu hu hu

    • @pchalapathi7260
      @pchalapathi7260 ปีที่แล้ว +1

      🙏

    • @satayanarayanach7561
      @satayanarayanach7561 ปีที่แล้ว

      0:13

  • @jaganmohankumar4594
    @jaganmohankumar4594 4 ปีที่แล้ว +164

    నిజమైన దేశ భక్తురాలు. ధన్యవాదములు తల్లీ. ఒక హిందువుగా మాకు కూడా తెలియని విషయాలు తెలియజేసినందుకు మరలా ఒక్కసారి మనః పూర్వక ధన్యవాదములు.

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว +3

      థూ నీ బతుకు!

  • @balaswamy3839
    @balaswamy3839 4 ปีที่แล้ว +170

    తల్లీ ఇంతగొప్ప జ్ఞానం గొప్ప మనసు ఎలా వచ్చింది.నిజంగా నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.నీవు ఒక వ్యక్తి తల్లీ.

  • @rajugrsn2813
    @rajugrsn2813 4 ปีที่แล้ว +209

    చర్చలో పాల్గొన్న మీ అందరికీ శుభోదయం.ముఖ్యముగా రాముని గురించి అయోధ్య గురించి ఇంత చక్కగా మాట్లాడిన అక్కయ్య కు నా హృదయ పూర్వక అభినందనలు మరియు పాదాభివందనం.

    • @t.purushothamsharma6980
      @t.purushothamsharma6980 2 ปีที่แล้ว +1

      Chala Goppa Chrcha ilanti charchalu Malli Malli pettali

    • @shaikhidayathulla1558
      @shaikhidayathulla1558 2 ปีที่แล้ว

      ఒక్కసారి ఆలోచించండి ఈ సృష్టిలో ఏ జంతువు ఇంకో జంతువు ఆరాధించదు,
      అలాగే ఏ వస్తువు ఇంకో వస్తువును ఆరాధించదు, ఈ సృష్టిలోనే అత్యంత ఉన్నతమైన జీవి మనిషి
      విగ్రహాలు జంతువులు సమాధులను పూజించి సృష్టి రాశిలోకల్ల అధమ స్థానానికి దిగజారుతున్నడు .
      Come worship the creator Allah.
      Not a creation (tress.stones.animals.etc).

    • @veerurock1398
      @veerurock1398 ปีที่แล้ว +1

      ​@@shaikhidayathulla1558 bayya e mata haj ki velli Rai ki kiss chestu Rai chuttu tirgutu Rai ni saitan Ani Rai tho kotte muslims ki chepte bavuntundemo ??

  • @badshafunbabyfun3826
    @badshafunbabyfun3826 2 ปีที่แล้ว +87

    చాలా చక్కగా చెప్పారు...
    జై భారత్...భారత మాత కు జై..

  • @swadevshyamsundarrao2886
    @swadevshyamsundarrao2886 4 ปีที่แล้ว +340

    హిందువుగా పుట్టిన నేను
    నీకు నీలాంటి ముస్లిం సోదరులకు సోదరి మనులకు. నేను పాదాభివందనం
    చెస్థున్నాను

    • @nishanthreddy6410
      @nishanthreddy6410 4 ปีที่แล้ว

      @@mohammadpashabegum1033 meeru mararu ra pakistani gallara indialo amost 90% muslims andaritho kalisi melisi respect thoni bathukuthunnaru neelanti kutthe gallu and aa owaisi lanjakodukulu thappa. indian muslims ithzath theesthunnaru, avunu emannavu speech ichina Fathima 100% hindu na, adi nee bathuku mee sontha mathaniki chendina oka amma ni nuvvu hindu ani veru chesthunnavu sare aklaithe almost andaru muslims ram mandir ni swagathincharu mari andarini hinduvulu veellantha 100/0 % ani prakatinchura desha drohi neelanti lanjakodukulaki secularism perutho hinduvulanu himsinchatam, parsiyulani(zoastrians) champatam , sikhulani bediriyatam , corona jihad thappa emi theliyadu, antha gudda lo durada unte poyyi pakistan lo gudda dengichuko

    • @nishanthreddy6410
      @nishanthreddy6410 4 ปีที่แล้ว +4

      @@mohammadpashabegum1033 aa amma matladindi 100% nijam , hatsoff to Fathima

    • @narayanaswamycs5624
      @narayanaswamycs5624 4 ปีที่แล้ว +1

      @@mohammadpashabegum1033 aàa

    • @venugraoakkena8027
      @venugraoakkena8027 2 ปีที่แล้ว +2

      Hats of u r speech

    • @Yogi-dc4nw
      @Yogi-dc4nw ปีที่แล้ว +1

      నెను కూడ

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 3 ปีที่แล้ว +467

    ఒక్క విషయం గమనించండి ఒక్క ముస్లిం సోదరి శ్రీ రాముడి గురించి ఎంత నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పిందో చూడండి హ్యాట్సాఫ్ సోదరి

    • @BujjiNaikPathlavath
      @BujjiNaikPathlavath ปีที่แล้ว +6

      Sister first time mimalni namaskarinchali

    • @gunturujayanthi4723
      @gunturujayanthi4723 ปีที่แล้ว

      Kahan Ram bhagwan manushya Roop Mein Paida hokar ek hi Patni ke sath Jindagi Gujara kitne Sal Pata Hai Kitne Sal 1700s Raja Palan Kara kahan Mohammad pravakta Ne Jaisa ladki ko shaadi kara Itna ganda behaving Kitna ganda behaving kara usko Jaisa ladki ke sath daily Subah Sham jakar uske sath balatkar kara hua aadami aapko Allah Vijay suvada Nahin Lagta vah ka itna ganda aadami ke sath iske liye Jihad Karke kitne Logon Ko Maar Dala

    • @కామశాస్త్రం
      @కామశాస్త్రం ปีที่แล้ว

      డబ్బులిస్తే నేనుకూడ చెబుతాను 🙄

    • @nani-1432
      @nani-1432 ปีที่แล้ว +5

      ​@@కామశాస్త్రం Ary lanjoduka cheppu rs

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 ปีที่แล้ว

      Nijame.musleem.medam.jee.my.padhabi.vandhanm.

  • @jaisriram848
    @jaisriram848 4 ปีที่แล้ว +82

    తల్లి చాలా మంచిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు, నిజమైన భారతీయురాలు మీరు, జై శ్రీ రామ్

  • @naganaga4049
    @naganaga4049 2 ปีที่แล้ว +180

    అమ్మ నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @bharatharshava6883
    @bharatharshava6883 3 ปีที่แล้ว +248

    అమ్మా! నువ్వు నా భారత దేశం గొప్ప తనానికి ప్రతీకగా నిలిచిన రత్నానివి...

  • @rangasthalakalaavaibhavam8680
    @rangasthalakalaavaibhavam8680 4 ปีที่แล้ว +103

    కళారంగంలో కూడా ఎంతో మంది ముస్లింలు రాముడు కృష్ణుడు వంటి పాత్రలు వేసి ప్రజలలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. జైశ్రీరామ్ జై భరత మాత.

    • @Vijay20207
      @Vijay20207 4 ปีที่แล้ว +1

      Adhi vaari profession. Ey patra isthe aa paatra vestaru. Ravana, Kamsa patralu vesina Hindu actors chedda vaaraa?

  • @dhanaraj2734
    @dhanaraj2734 4 ปีที่แล้ว +407

    అమ్మ అందుకే అన్నారు మన దేశానికి భరతమాత అన్నారు ..మన అందరం బిడ్డలము ...మనము కలిసి మెలసి ఉంటే ప్రపంచము మన భరతమాత కు ఆదర్శముగా తీసికుంటాది ..

    • @jithenderj5987
      @jithenderj5987 4 ปีที่แล้ว +2

      మరి బిడ్డలుఅయితే... కొడుకులు ఎవరు

    • @challabangaruparthasarathy3301
      @challabangaruparthasarathy3301 4 ปีที่แล้ว +8

      @@jithenderj5987 బిడ్డలు అంటే ఇద్దరూ అంటే కొడుకులు,కూతుళ్లు,తెలంగాణలో అలా అలవాటైంది,ఆడబిడ్డ,మగబిడ్డ అని అంటారు,ok నా,thank u

    • @girikeerthipati9792
      @girikeerthipati9792 4 ปีที่แล้ว +1

      @@jithenderj5987
      -

    • @srisaitailorwyrasiriudaykiran
      @srisaitailorwyrasiriudaykiran 4 ปีที่แล้ว +2

      @@challabangaruparthasarathy3301 u r right 👍

    • @srisaitailorwyrasiriudaykiran
      @srisaitailorwyrasiriudaykiran 4 ปีที่แล้ว +4

      హిందూ ముస్లిం బాయి బాయి

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 2 ปีที่แล้ว +44

    👏👏👏👏👏👏👏ఇలాంటి ముస్లిం మహిళలు కూడా ఉన్నారని ఇప్పుడు తెలిసింది hats off you ma'am, jai Sri Ram 🙏🌹

  • @వి.కొండబాబు
    @వి.కొండబాబు 4 ปีที่แล้ว +643

    ముస్లింలు అందరు మీల ఉంటే,మతఘర్శనలు జరగవు అమ్మ మీకు నా హృదయపూర్వక 🙏🙏🙏❤️❤️❤️

    • @shaiknazeer8013
      @shaiknazeer8013 3 ปีที่แล้ว +7

      Andharu guravistaru kani darmanni kapadukovalikadha nuvvu nidarmaanni kapadukuntav kani kotadavu nenu anthe kotladanu

    • @dabprasad2816
      @dabprasad2816 2 ปีที่แล้ว +6

      Prathi matter rajakeeyam chedi matladali ani .matha chandastuli bhavistharu

    • @satyavathim4835
      @satyavathim4835 2 ปีที่แล้ว +5

      Amma
      Meeku.dhanyavadamulu
      Jaisriram.jaijaisriram

    • @venkatamuniatthuru9669
      @venkatamuniatthuru9669 2 ปีที่แล้ว

      @@dabprasad2816 been y😭 the tree de we g et

    • @vishwanadhamjalagudem9501
      @vishwanadhamjalagudem9501 2 ปีที่แล้ว +1

      @@shaiknazeer8013 a

  • @jyothik8913
    @jyothik8913 3 ปีที่แล้ว +102

    ఈ దేశపు మంచి మనసు కలిగిన ముస్లిం సమాజానికి ప్రతినిధి అయిన మీకు శిరసా వందనం 🙏

  • @amarkumarmugidhi2578
    @amarkumarmugidhi2578 4 ปีที่แล้ว +37

    🚩🚩🚩జై శ్రీ రామ్ 🚩 జై జై జై శ్రీ రామ్ 🚩🚩🚩 మీరు ఒక ముస్లిం అయిన శ్రీ రాముని కోసం చక్కగా వివరించారు 👌👌👌👌

  • @srinivasulumallishetty8400
    @srinivasulumallishetty8400 2 ปีที่แล้ว +21

    ముస్లింలందరూ ఈనెల చక్కగా ఆలోచిస్తే మత ఘర్షణలకు తావు లేదు అమ్మా నీకు నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @veerabhararonallimilli9849
    @veerabhararonallimilli9849 3 ปีที่แล้ว +129

    మీ నిజాయితీ కి భారతదేశ హిందూవుల తర్పున మీకు అభినందనలు .

  • @bathinagupteswararao7629
    @bathinagupteswararao7629 3 ปีที่แล้ว +76

    సిస్టర్ మీరు chala బాగా histery చెప్పారు మాకు తెలియని విషయాలు తెలుసుకున్నాము మన భారత్ దేశానికీ హిందూ ముస్లిం రెండు కళ్ళు మన మనోభావాలు గౌరవించుకుందాం.

  • @mkraju-te2jg
    @mkraju-te2jg 4 ปีที่แล้ว +262

    అమ్మ ముస్లిం మహిళ వైనా మన రాముడును
    ఎంతబాగా చెప్పారు మీ కు పాదాభివందనం
    మిమ్మల్ని శ్రీ రామడు ఎల్లప్పుడూ కాపాడుతారు

    • @mohanreddy238
      @mohanreddy238 4 ปีที่แล้ว +1

      Yourgertmahela

    • @mohanreddy238
      @mohanreddy238 4 ปีที่แล้ว

      Yourisgertmuselemmahel

    • @mohanreddy238
      @mohanreddy238 4 ปีที่แล้ว

      Nelagamuselemmahelumarale

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว +3

      రాజు, నీకు మైండు బాగా దొబ్బిందే... ఆమె రాముడు గురించి చాలా బాగా చెప్పిందా.. నీకు చెవుడా? చెవులు పాక్ చేయవా? ఆమె మొదట్లోనే ఎమ్ చెప్పింది విన్నవా, "మీ రాముడు దేవుడు కాదు, ఒక రాజు మాత్రమే" అని నీ మొఖాన, హిందువుల ముఖాన కాంద్రించి ఉమ్మేసింది, కానీ నీకు ఆమె రాముడి గురించి చాల బాగా చెప్పింది అనిపిస్తోంది.. పైగా ఆమె కాళ్ళకి దండం పెట్టేయలని నీకు తెగ కోరికగా ఉంది.. హైందవం లో ఒక మనిషి అనేవాడు ఎవరికి పాదాభివందనం చేయాలి అని విషయాలను వేదం లో రాసి పెట్టినారు.. నీకు అవేవి తెలియదు, కానీ అదేదో భలే మాట్లాడేసిందని దాని కాళ్ళమీద పడిపోతాను అని నీవు ఇలా పబ్లిక్ గా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టుకుని మురిసి పోతున్నావ్.. ఇదేం బ్రతుకు రాజు? ఛీ, మీలాంటి వాళ్ళవల్లనే ఆ బాబర్ అనే గజదొంగ ఈ దేశాన్ని సర్వనాశనం చేసేసి వెళ్ళిపొయినాడు.. దేశానికి మరియు సనాతన ధర్మానికి ప్రమాదం నీలాంటి చొంగ కారుస్తూ బ్రతికే వాళ్ళ వలననే!

    • @kuradarangarao6614
      @kuradarangarao6614 4 ปีที่แล้ว

      @@jeevanarahasyam 00

  • @sivabhaskar5684
    @sivabhaskar5684 2 ปีที่แล้ว +46

    అందరూ నీలాగా ఉంటే ఎప్పుడో బాగుపడేది ఈ దేశం జై శ్రీరామ్. మీకు శతకోటి నమస్కారములు. అమ్మ

  • @sivaprasad7926
    @sivaprasad7926 4 ปีที่แล้ว +47

    షాజాది గార్కి అభినందనలు, నిజాన్ని నిర్భయంగా చెప్పిన సోదరికి ధన్యవాదాలు.

  • @shaiksaleem4165
    @shaiksaleem4165 4 ปีที่แล้ว +64

    Sister your right 100% good speech

    • @Nycchary
      @Nycchary 3 ปีที่แล้ว +1

      మీకు పాదాభివందనం మిత్రమా

  • @vankatasraju5901
    @vankatasraju5901 4 ปีที่แล้ว +51

    అమ్మా నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా
    బాగుంది
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 ปีที่แล้ว +9

    మీరు చాలా గ్రేట్ అక్క మీలాంటి వాళ్లే కావాలి మన దేశానికి మన రాముడు మన దేశానికి సంబంధించిన రాముడు ఇది రామరాజ్యం

  • @babunaidu5402
    @babunaidu5402 4 ปีที่แล้ว +169

    అమ్మ మీరు ముస్లిమ్ అయిన మత సామరస్యం గురించి బాగా చెప్పారు మీకు మా వందనాలు అమ్మ మీ పాదాలకు పదివేల వందనాలు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +39

    బెహెన్ జీ చాలా చక్కగా మన భారత వేద భూమిలో పుట్టిన పాజిటివ్ తరంగాలతో ప్రేమతో మాట్లాడారు 🥰😍🤩🥳🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷💅💅💅💅👏👏👏🙏🙏🙏🙏💖💖💖💖💖💖🥰🤩😍🥳

  • @chinnarikannikanti1912
    @chinnarikannikanti1912 4 ปีที่แล้ว +464

    Ammaa మిమ్మల్నిచూసి హిందువులు కూడా చాలా నేర్చుకోవాలి.మీకున్న అవగాహన మా హిందువులకి కూడా లేదు,నీకు పాదాభివందనాలు.

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว +12

      ఇదే, ఈ ఓవర్ అక్షనే వద్దనేది.. హిందువులు ఆమెని చూసి నేర్చుకోవడం ఏమిటండి, మీకు మైండు బాగా దొబ్బేసినట్లుందే, తన్మయత్వం లో స్పృహ లేకుండా వెర్రిగా మీలాగా మాట్లాడమే ఈ దేశానికి ప్రమాదం.. తెలివితో, జ్ఞానం తో, సంయమనం తో మాట్లాడడం నేర్చుకోండి.. ఒంటిమీద బట్టల్లేనంతగా ఆమె మాటలకు పొంగిపోకండి.. ఆమె బీజేపీ జండా మోస్తున్న ఒక అజండా ఉన్న మనిషి.. ఓ వై సి కి ఎట్లా పొలిటికల్ అజండా ఉన్నదో, ఈమెకు కూడా అలాంటి స్వార్థమైన అజండానే ఉన్నది.. సో మీరు అనవసరంగా తబ్బిబ్బు అయిపోకండి! 🙄😒
      హైందవం లో పాదాభివందనం ఎవరికి చేయాలో వేదం లో చెప్పబడింది.. తమరికి ఆ ఇంగితం లేకుండా ఆమెకు ఉద్రేకంలో పాదాభివందనం చెస్టన్నట్లు రాయడం చూస్తుంటే, మీలాంటి హిందువుల వల్లనే ఈ హైందవం నాశనం అవుతోంది అని అర్థం అవుతోంది

    • @rg4311-y2q
      @rg4311-y2q 4 ปีที่แล้ว +5

      హిందువులు కూడా చాలా నేర్చుకోవాలి kadu .. nuvvu matrame nerchukovali..

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว +2

      @@naveen5344 నీకేమైన బుర్ర ఉందా నవీన్! పాదాభివందనం చేస్తే అభినందించాలా? ఆ ఎడారి మతాన్ని నమ్మి బొగ్గులమూటలాగా నల్ల గుడ్డలేసుకుని మా దేవుడే దేవుడు మిగతా అందరూ సైతాన్లు అని నమ్మే గొర్రె దగ్గరనుండి హిందువులు నేర్చుకోవాలా? నీకు మైండు దొబ్బిందా నవీన్? ఈ తరం యువత ఒక పోరంబోకుల గుంపు, వీళ్లకు మతం, దేవుడు, తల్లి, తండ్రి, సంస్కృతి, సంప్రదాయం, బంధాలు ఇవేవీ తెలియవు, వీళ్లకు కావలసింది తాగడం, తిరగడం, ఆడది బాగుంటే దాని వెంట తిరగడం, కుదిరితే దాన్ని అనుభవించి వదిలేయడం... ఇవి ఈ నేటి so called యువతకు ఉన్న గొప్ప దిగజారుడు లక్షణాలు! వద్దులే, నీలాంటి ముక్కు మొహం తెలియని వాళ్ళకి మంచి చెడులు చెప్పడం ఒట్టి టైం వేస్ట్! నీకో దండం, వెళ్లు బాబు!

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว +1

      @@naveen5344 ఆమె మాట్లాడింది తప్పో కాదో కూడా తమరికి అర్థం కావడం లేదంటే, తమరు ముందుగా తమరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే ఒకరోజు మీకు వాళ్ళు నెత్తిన బోరకల టోపి పెట్టి, పిల్లి గడ్డం పెట్టి, మీ ఇంట్లో ఆడవాళ్లకు బురఖాలేసి, మీకంతా కొత్తగా నామకరణాలు చేస్తారు... అయినా నవీన్, ఆమె మాటల మొదట్లోనే "రాముడు దేవుడు కాదు, ఒక రాజు మాత్రమే, మంచి రాజు! అని రాముడికి నిర్వచనం చెప్పి, హిందువుల మొహాన థూ అని ఉమ్మేసింది, అది తమరి తెలివికి అందలేదు, కానీ తమరు నాకు ఆరోగ్యం జాగ్రత్తలు చెప్పేందుకు బయలుదేరారు! మొహాన ఉమ్మినా దాన్ని తుడుచుకుని, నాకేసి భలేగుంది, మీకు పాదాభివందనం అని తమలాంటి వింత జీవులు అనగలరేమోగాని, నాకు, నాలాంటి వాళ్లకు అలా దిగజారి బ్రతక వలసిన అవసరం లేదు.. నేను "ధర్మో రక్షతి రక్షితః || " అన్న సూక్తిని నమ్మి బ్రతికే వ్యక్తిని.. ఉమ్మితే తుడుచుకుపోయే వ్యక్తిని కాదు.. సో తమరి మానసిక ఆరోగ్యం జాగ్రత్త, తమరికి విషయ పరిజ్ఞానం లేదు, విశ్లేషనా శక్తి అంతకంటే లేదు.. సో మీ మానసిక ఆరోగ్యం జాగ్రత్త సుమా!
      శెలవు! 🙏

    • @narasimhanarasimha1105
      @narasimhanarasimha1105 4 ปีที่แล้ว +1

      @@jeevanarahasyam
      ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఇలానే వుందండి ఎంమాట్లాడాలో తెలియని పరిస్థితి. పాదాభివందనం super ఇలాంటివి
      విషయంతో సంబందమే వుడదు.
      మీరైతే చాలా బాగా చెప్పారు.

  • @sandeep86t1
    @sandeep86t1 2 ปีที่แล้ว +10

    Salute to your honesty sister... May every muslims have this kind of modesty as you.

  • @allenkichandramoli7730
    @allenkichandramoli7730 4 ปีที่แล้ว +299

    అమ్మ మీరు నిజమైన భారతీయ ముస్లిం మహిళవు. నీకు శతకోటి వందనాలు

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 4 ปีที่แล้ว +1

      Amma meeku satakotivandanalu.

    • @NareshTeluguExplorer
      @NareshTeluguExplorer 4 ปีที่แล้ว

      YADADRI LATEST 2021 DEVELOPMENTS PLZ SUPPORT AND SUBSCRIBE FRIENDS th-cam.com/video/L4Ov-BSBnac/w-d-xo.html
      తెలంగాణ తిరుమలగ పేరుగాంచినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మి నర్సింహస్వామి టెంపుల్ భూలోక వైకుంఠం 🙏 లేటెస్ట్ Developments చూడండి

    • @ksammaiah2116
      @ksammaiah2116 3 ปีที่แล้ว

      Thnks

    • @sshometube1692
      @sshometube1692 3 ปีที่แล้ว +1

      I'm/
      Z y c.

    • @sshometube1692
      @sshometube1692 3 ปีที่แล้ว

      Night
      Y

  • @pratikanthammanikraj8782
    @pratikanthammanikraj8782 4 ปีที่แล้ว +57

    నిజమైన భారతీయురాలు ! చక్కని విశ్లేషణ ! 🌺👋🙏

  • @VASOOJSM
    @VASOOJSM 4 ปีที่แล้ว +238

    True Muslim..
    True human..
    Think like this way..
    Jai bharat..

    • @maheshjohn8461
      @maheshjohn8461 3 ปีที่แล้ว +2

      True muslim kaadu bro ippudu muslim anthe LOVEJIHAD ku balaina yuvathi kaavachu praana bhayamtho maarina yuvathi kaavachu

    • @sudheeshnavijju2919
      @sudheeshnavijju2919 3 ปีที่แล้ว +1

      @@maheshjohn8461 l lol

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 2 ปีที่แล้ว

      True patriot true Indian

  • @babysreenu9313
    @babysreenu9313 ปีที่แล้ว +7

    అమ్మ మీరు అందరం ఒకటే అని నిరూపించారు అమ్మ ,హెట్స్ ఆఫ్ ,మీరు ఇంతలా మాట్లాడుతుంటే మాకు చాలా గర్వము గా ఉంది మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว +719

    ముస్లిం అయినా చాలా బాగా చెప్పింది. హాట్స్ ఆఫ్.జై శ్రీ రాం.

    • @rajaganesh5851
      @rajaganesh5851 4 ปีที่แล้ว +7

      Dhanyavadhalu amma

    • @venkatareddygudimetala8317
      @venkatareddygudimetala8317 4 ปีที่แล้ว +4

      Cheppindi kadu andi chepperu anandi aame mana deshapu aadapaduchu

    • @veeravenkatasatyanarayanam3460
      @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว +13

      @@venkatareddygudimetala8317 ఆ అమ్మాయి నా కంటే చిన్నది.చిన్నవాళ్లని ,(చెప్పారు). అని సంభోధించకూడదు.అలచేస్తే వాళ్ళకి ఆయుష్ క్షీణము.(ధర్మశాస్త్ర ప్రకారము) అందుకే ఆ అమ్మయి నా కూతురు లాంటిదని అలా సంభోధించాను

    • @venkatareddygudimetala8317
      @venkatareddygudimetala8317 4 ปีที่แล้ว +2

      @@veeravenkatasatyanarayanam3460mee ammayi vayasu annaru, appudu amma nanavachu edhi dharma sammatame

    • @veeravenkatasatyanarayanam3460
      @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว +5

      @@venkatareddygudimetala8317 ఒకొక్కరు ఒకలా సంభోధిస్తారు.అంత మాత్రాన ఆ అమ్మయిని కించపరిచినట్టు కాదు

  • @kadempallisaikrishna888
    @kadempallisaikrishna888 4 ปีที่แล้ว +693

    అమ్మ ముస్లిం లొ అణిముత్యనివి నికు శతకొటి నమస్కారం ~

    • @satyanarayana-mh7gi
      @satyanarayana-mh7gi 4 ปีที่แล้ว +8

      Yas bro elantivallu Chala arudu

    • @rajkiranssc4570
      @rajkiranssc4570 4 ปีที่แล้ว +7

      Appudu manam kuda vallaki ante respect evvali bro. Eppudu mama mathanni pogidaru kabatti goppa antunnam ade mama vallu vere matanni pogidite desa drohamantam. Manam andaraki respect andaru manaki estaru

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 4 ปีที่แล้ว +2

      Ee Deshaniki DuraDrushtam
      Ee Shahezadi Lanti modi Bhakturale mukhyaKaranam
      Nuvvu Pakka Ramabhakturalive Muslim any Cheppukuntu muslimlanu kinchaparustunnaV ...

    • @sivam3508
      @sivam3508 4 ปีที่แล้ว +4

      తరాలు మారిన రాముడు రాజ్యం ఒకటే.... రామరాజ్యం చాలా చక్కగా చెప్పారు అమ్మ మీకు దండాలు

    • @kadempallisaikrishna888
      @kadempallisaikrishna888 4 ปีที่แล้ว +2

      @@jaijawanjaikisan6208 AME unnadi unnttu chepindi

  • @manjulagv6670
    @manjulagv6670 4 ปีที่แล้ว +472

    ‌ముస్లిం అయినా చాలా బాగా చెప్పారు అమ్మా ఆ అల్లా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటుందని ఉండాలని కూడా మేం కోరుకుంటున్నాము

    • @aswinyvenky2982
      @aswinyvenky2982 4 ปีที่แล้ว +16

      అల్లా అయిన రాముడైన ఒక్కరే

    • @aswinyvenky2982
      @aswinyvenky2982 4 ปีที่แล้ว +11

      ఒక్కడే దేవుడు

    • @devarasettysubramanyam9611
      @devarasettysubramanyam9611 4 ปีที่แล้ว +2

      Tv tv

    • @గన్నేరుపప్పు
      @గన్నేరుపప్పు 4 ปีที่แล้ว +4

      అల్లా రాముడు ఒక్కడేనా😂🤓👻

    • @ferozshaik1
      @ferozshaik1 4 ปีที่แล้ว +5

      @@aswinyvenky2982 రాముడు చాలా మంచి వ్యక్తి కానీ అతను దేవుడు కాదు ప్రపంచానికి రామాయణం పరిచయం చేసిన వాల్మీకి రాసిన రామాయణంలో రాముడు ఒక రాజు రాముడు నాన్న కూడా రాజు th-cam.com/video/EsIYEW8_QhM/w-d-xo.html

  • @Raju_patel__
    @Raju_patel__ ปีที่แล้ว +31

    Jai shree Ram Jai hanuman Jai shree krishna
    Proud to be Hindu 🚩🕉️❣️🙏

  • @varmacpt9263
    @varmacpt9263 4 ปีที่แล้ว +125

    భరత్ మాత అంటే నువ్వువె తల్లి నీకు పాదాభివందనం

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว

      ఆమె తమరికి భరత మాత లాగా కనపడుతోందా? తన మాటల మొదట్లో "రాముడు దేవుడు కాదు, ఒక రాజు మాత్రమే, మంచి రాజు" అని అనింది.. దాని అర్థం తెలుసా నీకు? అంటే "ఒరే హిందు నాకొడకల్లారా, ఎర్రిపూకుల్లారా, మీరు దేవుడని నమ్మే రాముడనే పోరంబోకు దేవుడు కాదురా, వాడు ఒట్టి ఒక రాజుగాడురా" అని చెప్పి నీ మొఖం మీద, నా మొఖం మీద, మొత్తం హైందవం మీద కాంద్రించి ఉమ్మేసింది.. అలాటిది నీ కళ్ళకు భారతమాత లాగా కనపడుతోందా, భారతమాత రాముడుగాడు దేవుడు కాదు అని చెప్పినట్లుందా తమరికి, అది మీ చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉందా! సిగ్గుపడండి, మీ దిగజారుడు తనానికి సిగ్గుపడుతూ బతకండి.. ఛీ!

  • @alluvenkatasivaramakrishna7795
    @alluvenkatasivaramakrishna7795 4 ปีที่แล้ว +82

    చాలా బాగా చెప్పారు సోదరి. నీకు నిండు నూరేళ్ళ అష్ట ఐశ్వర్యాలుతో నీ కుటుంబం వర్ధిల్లాలి అని ఆ అల్లాహ్ ని కోరుతున్నా.

  • @harigoud5886
    @harigoud5886 4 ปีที่แล้ว +116

    ఈ దేశంలో సమరస్యతను కాపాడే విధంగా సాగిన మీ ప్రసంగం అభినందనీయం.....🙏🙏🙏

  • @purnabajanateam.wyrateam4034
    @purnabajanateam.wyrateam4034 ปีที่แล้ว +2

    Muslims అందరూ మీలాగా వుంటే దేశం లో గొడవలే వుండవు అమ్మాశ్రీ రాముడు గురించి అద్భుతంగా వివరించారు 🎉🎉❤❤

  • @sridevisridevi2740
    @sridevisridevi2740 4 ปีที่แล้ว +100

    చాలా గొప్పగా చెప్పారు, మీ సంస్కారం కు knowledge కు నా శతకోటి నమస్కారాలు

  • @mdsharukhkhan3757
    @mdsharukhkhan3757 4 ปีที่แล้ว +64

    Sister chala chakkaga clarity ga chepparu ikkada mana dhourbhgyam entante some politicians chese matha godavala valla samanya prajalu nastapothunnaru vallakenti pullalu petti intlo kurchoni ac lo padukuntaru madyalo manane kottuko chavali ayina Desham kosam pranalu echina nayakulni chusam Gani mathala kosam pranlni echina nayakudu okkadu kuda ledu ... Jai hind 🇮🇳

  • @piliyadagiri6579
    @piliyadagiri6579 4 ปีที่แล้ว +86

    అమ్మ మిమ్మల్ని రాజ్యసభకు పంపి యాలని బిజెపి అధిష్టానాన్ని మేము కోరుతున్నాము హిందువుల పట్ల భారతీయుల పట్ల ఎవరు మీ లాగా మాట్లాడిన వారికి మా పాదాభివందనాలు

    • @srdresses5103
      @srdresses5103 4 ปีที่แล้ว

      aamy korukunadi adha ani nagatti nammakam miru baaaaga koru kondi

  • @rajagopalyadagiri6172
    @rajagopalyadagiri6172 2 ปีที่แล้ว +24

    అమ్మా! మీరు ఉన్నవాస్తవాలను నిజాయితీగా, నిర్భయముగా, చెప్పి నందుకు మీకు పాదాభివందనం చేస్తన్నానమ్మా. 🙏🙏🙏

  • @palakani2911
    @palakani2911 4 ปีที่แล้ว +116

    అద్భుతమైన వివరణతో వ్యాఖ్యానించారు జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🙏

  • @శివమ్
    @శివమ్ 4 ปีที่แล้ว +33

    ఎంత మంచి వివరణ ఇచ్చారు తల్లి మీరు చాల అవగాహన గల వ్యక్తి 🇮🇳🇮🇳

  • @aeleyadagiri5214
    @aeleyadagiri5214 4 ปีที่แล้ว +164

    నిజమైన భారతీయులరాలు...మీకు నా ప్రణామం అమ్మా..మంచి విషయాలు తెలిపినారు... హిందువులు అనే వారు కూడా ఇంతమంచిగా విశ్లేషించలేదు...హ్యాట్సాఫ్ తల్లీ..🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏

  • @ps-eagleveiwer5438
    @ps-eagleveiwer5438 2 ปีที่แล้ว +16

    మీకు వేవేల వందనాలు మేడం.
    మీలాంటి వాళ్ళు మా సమాజానికి చాలా అవసరం.🙏🙏

  • @mramanjaneyulareddy6908
    @mramanjaneyulareddy6908 4 ปีที่แล้ว +240

    అమ్మ ముస్లిం అయిన బాగా వివరించారు అమ్మ మీకూ మా హిందు తరపున బాగా చెప్పారు. జై శ్రీ రాము మిములను రాముడు డివిస్తాడు. అమ్మ.

    • @veerasavarkar529
      @veerasavarkar529 4 ปีที่แล้ว +3

      మిత్రమా యకుత్పుర కాదు చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ పైన పోటీ చేసారు

    • @ganeshgani7880
      @ganeshgani7880 4 ปีที่แล้ว +5

      @@veerasavarkar529ఆ అల్లా,రాముడు ఈ అమ్మని దీవిస్తారు. మన అందరం కూడ ఈ అమ్మని ఆ దేవుడు గెలిపించాలని కోరుకుందాము. అమ్మ మీరు ఆ అల్లా,రాముని దయవల్ల తప్పకుండా గెలుస్తారు జై శ్రీరాం, అల్లాహో అక్బర్
      గాడ్ బ్లెస్స్ యు అమ్మ

    • @jai.sriram3587
      @jai.sriram3587 4 ปีที่แล้ว +1

      @@veerasavarkar529 అవును

    • @sadhikmohammad7474
      @sadhikmohammad7474 4 ปีที่แล้ว +4

      @@ganeshgani7880 thank u so much brother Manam అందరం శాంతి యుతంగా జివిద్ధం జై హింద్ జై భా రత్

    • @maruthisecurityhousekeepin5973
      @maruthisecurityhousekeepin5973 4 ปีที่แล้ว

      ఈ తల్లినీ ఆ దేవుడు క్రుప ఎల్లవేళా వుంటుంది

  • @routhuseshu3604
    @routhuseshu3604 4 ปีที่แล้ว +217

    హ్యాట్సాఫ్ అమ్మ, మీ లాంటి తల్లులు ఈ నేల మీద ఉన్నంత వరకు , హిందు- ముస్లిం గొడవలు రానే రావు, మీ లాంటి వాళ్లే ఈ దేశం సామరస్యానికి, శాంతి కి బలం. అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 3 ปีที่แล้ว +84

    ముస్లిం సమాజానికి గౌరవం ప్ర ధం

  • @Teluguabbaii
    @Teluguabbaii 2 ปีที่แล้ว +11

    Hatsoff to her parents, for raising her this good 🙏

  • @karunakarsatari7637
    @karunakarsatari7637 4 ปีที่แล้ว +40

    జై శ్రీరామ్ అమ్మ షాహజాది గారు మీరు నిజమైన ముస్లిం లు మీరు చాలా చక్కగా వర్ణించారు సూపర్..

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 4 ปีที่แล้ว +490

    🙏 మీ భావాలు రాజకీయ లబ్ది కోసం కాకుండా సత్య మైనవే అయితే అభినందనీయం🎉

  • @lakshmi.nadimpalli3147
    @lakshmi.nadimpalli3147 4 ปีที่แล้ว +60

    She is a brave Muslim lady.

    • @RambabuJalliBSNL
      @RambabuJalliBSNL 4 ปีที่แล้ว +6

      She is brave because she is Indian

    • @lakshmi.nadimpalli3147
      @lakshmi.nadimpalli3147 4 ปีที่แล้ว +2

      @@RambabuJalliBSNL sure, your Indian caption is a classic.

    • @mohdafsar9445
      @mohdafsar9445 4 ปีที่แล้ว +2

      No she is a Bjp person
      Vote bank

    • @mohanbarla3644
      @mohanbarla3644 4 ปีที่แล้ว +1

      @@mohdafsar9445
      You have no subject.
      You have only religion

    • @akhiln141
      @akhiln141 4 ปีที่แล้ว

      @@mohdafsar9445 If someone supports like this , u'll say they're are BJP person.... Unmatured ...

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 ปีที่แล้ว +1

    ముస్లిం హిందూ అంతా మనుషులే అందరూ ఈ ప్రకృతిలో మట్టిలో ఈ భారత భూమిలో జీర్ణమై పోవాల్సిందే. జై భారత్. జై భరత సంతతి❤🎉

  • @jagadeeshravula
    @jagadeeshravula 4 ปีที่แล้ว +115

    ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన సాక్ష్యాత్తు సచ్చితానంద పూర్ణ పూరుషోత్తముడు...
    శ్రీరాముడు పరమాత్మ..
    మీగతాది కరేక్టే

    • @tomcruise2680
      @tomcruise2680 4 ปีที่แล้ว +1

      Xactly

    • @SRK151007
      @SRK151007 4 ปีที่แล้ว +4

      It's okay bro. Even most Hindus insult Ram. Coming from a different religion, She has huge respect for him. That's appreciable.

    • @tulugugunavardhananaidu9623
      @tulugugunavardhananaidu9623 4 ปีที่แล้ว

      Great and good.

  • @dkr1888
    @dkr1888 4 ปีที่แล้ว +37

    I don't understand south language but i like it. Jai Shree Ram ❤️

  • @ratnakumaricherukuri5484
    @ratnakumaricherukuri5484 4 ปีที่แล้ว +11

    ముస్లిం లలో కూడా correctగా ఆలోచించేవాళ్లు వున్నారు అని మీరు నిరూపించారు. You are Great Madam. ఈ 2020 లోనైనా సరే ఏ విషయంలో నైనా ఎవరైన సరే correct గా ఆలోచన చేయాల్సిన అవసరం వుంది. మీరు అలా ముస్లిం లలో కూడా correct గా ఆలోచించేవారు ఉన్నారని మీరు నిరూపించారు మీ అభిప్రాయం లను వ్యక్తం చేయడం ద్వారా. You are really Great Madam. God bless you.🙏

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 2 ปีที่แล้ว +4

    అమ్మా. మీరు చాలా చక్కగా వివరించారు, మీలా ముస్లింలు ఉంటే అప్పటికీ, ఇప్పటికీ ఈ మత ఘర్షణలు, మరణాలు ఉండవు. మీకు ధన్యవాదాలు...

  • @YVSReddY90s
    @YVSReddY90s 4 ปีที่แล้ว +372

    జై శ్రీరామ్ .. అమ్మ మీ లాంటి వాళ్ళు భారతదేశలో ఉండాలి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వంనికి ఒక అర్థం ఉంటుంది.

    • @shavailishaik970
      @shavailishaik970 4 ปีที่แล้ว +5

      Muslimlu.andaru.gaouravincha.badali..bharatiyam

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +1

      Shavalli bhai_ee loukya Bharata desamlo andariki gouravam kavali.mukhyamuga nn priya mahammadiya sodarulaku.mee abhiprayam ahvanincha taginadi myy dear brother.manamu kondaru swarta parula alochananu lonayi mana sahananni kolpokudadu,andaramu jagrataga vundali.vt best wishs,/Mallikarjuna,bangalore.

  • @burracreations3160
    @burracreations3160 3 ปีที่แล้ว +43

    ఆపా నీ ధీరోదాత్త హృదయానికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏

  • @ayasolaanuradha1520
    @ayasolaanuradha1520 3 ปีที่แล้ว +37

    🙏🏻 Jai Sree Ram 🌺
    Well said by Muslim sister .Very broad minded.Thank you so much for your message.I believe all the Gods
    Bharath maa ki jai

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in 2 ปีที่แล้ว +13

    సూపర్ గా మాట్లాడారు అమ్మ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bulusuramanayya5317
    @bulusuramanayya5317 4 ปีที่แล้ว +168

    A real indian daughter. This is called as respecting other religions

    • @chinnavulac.naveenkumar6055
      @chinnavulac.naveenkumar6055 4 ปีที่แล้ว +1

      పాజిటివ్ గా మీలాగా అందరూ ఆలోచించాలని కోరుకుంటుంటానం, జై శ్రీరామ్

    • @lakshminarayanabyalahalli8929
      @lakshminarayanabyalahalli8929 4 ปีที่แล้ว +1

      Thank-you akka

    • @jaibharat5097
      @jaibharat5097 4 ปีที่แล้ว

      Thank you madam meelaga andaru alochiste India lo godvalu ravu

  • @maduripadmavathikalegurato3461
    @maduripadmavathikalegurato3461 4 ปีที่แล้ว +140

    ఆమె ముస్లిం ఐన హిందువల్లకన్న మంచిగా చెప్పారు గ్రేట్ ఆమెకి ధన్యవాదాలు

    • @mohammadpashabegum1033
      @mohammadpashabegum1033 4 ปีที่แล้ว +1

      ఆమే ముస్లిం కాదండి పక్కా 100/ హిందు హిందుకి.ట్రైనింగ్ ఇచ్చి అలా తయారు చేసి 😙🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔 గంట కొట్టు కుంటున్నారు ఛా. ఆమే ముస్లిం ఏంటండి..

    • @saibharathkumarj6584
      @saibharathkumarj6584 4 ปีที่แล้ว +2

      Chi meeru thelugu matkadthunnarentadi chi meeru muslim kaadu

    • @గన్నేరుపప్పు
      @గన్నేరుపప్పు 4 ปีที่แล้ว

      ఏం చెప్పింది

    • @KK-gc5lj
      @KK-gc5lj 4 ปีที่แล้ว +1

      @@mohammadpashabegum1033 m.adrasas lo baaga br.ainwashing chesara meeku?

    • @tejaavula5119
      @tejaavula5119 4 ปีที่แล้ว

      @@mohammadpashabegum1033 nuvvu Pakistan kukka kada

  • @shafishaik8301
    @shafishaik8301 4 ปีที่แล้ว +114

    Perfect speech jai sri ram
    Jai Hind🙏

    • @Br_farookshaik
      @Br_farookshaik 3 ปีที่แล้ว +1

      Fake id lofar

    • @shafishaik8301
      @shafishaik8301 3 ปีที่แล้ว +1

      @@Br_farookshaik Arey ఏర్రిపుక indian muslim అయితే ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతాడు 👍

    • @Nycchary
      @Nycchary 3 ปีที่แล้ว +1

      Brother మీ పాదాలకు కూడా పాదాభివందనం

    • @ramesh-ms1jy
      @ramesh-ms1jy 3 ปีที่แล้ว

      @@Br_farookshaik matha pichinakodaka

    • @vijaykusmal007
      @vijaykusmal007 3 ปีที่แล้ว

      @@ramesh-ms1jy babar oka picchakuntlodu..

  • @KhashimvaliP
    @KhashimvaliP ปีที่แล้ว +1

    Super🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌

  • @కొటంశివారెడ్డి
    @కొటంశివారెడ్డి 4 ปีที่แล้ว +29

    అమ్మ చాల చక్కగా చెప్పారు .....మికు నా హృదయ పూర్వక ధన్యవాదాలు......🙏🙏🙏
    🕉️🙏🌺 జై శ్రీరామ్ 🌺🙏🕉️

  • @BPositive
    @BPositive 4 ปีที่แล้ว +26

    Mamdam .. a big salute.. it's not about the Hindu or Muslim.. you are perfectly talking with facts wow.. goosebumps. Madam.. respect a lot.. 🙏🙏 you show and realised how we need to respect each and evry others cultures on your words clearly show and tell us we need to take the positive parts of all different cultures 🙏🙏🙏

  • @dudekula.subhanibabu7346
    @dudekula.subhanibabu7346 4 ปีที่แล้ว +230

    రాముడిని అధర్శంగా తీసుకుని పరాయి స్ర్తీలని తోడబుట్టిన వారిగా గౌరవించండి

    • @karanamsudhamani4990
      @karanamsudhamani4990 4 ปีที่แล้ว +12

      భారత మాత నీరూపంలొ మాట్లాడుతున్నట్టు ఉన్న ది

    • @dudekula.subhanibabu7346
      @dudekula.subhanibabu7346 4 ปีที่แล้ว +5

      @@karanamsudhamani4990 🙏🙏🙏

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว +2

      @@karanamsudhamani4990 ఆమె తమరికి భరత మాత లాగా కనపడుతోందా? తన మాటల మొదట్లో "రాముడు దేవుడు కాదు, ఒక రాజు మాత్రమే, మంచి రాజు" అని అనింది.. దాని అర్థం తెలుసా నీకు? అంటే "ఒరే హిందు నాకొడకల్లారా, ఎర్రిపూకుల్లారా, మీరు దేవుడని నమ్మే రాముడనే పోరంబోకు దేవుడు కాదురా, వాడు ఒట్టి ఒక రాజుగాడురా" అని చెప్పి నీ మొఖం మీద, నా మొఖం మీద, మొత్తం హైందవం మీద కాంద్రించి ఉమ్మేసింది.. అలాటిది నీ కళ్ళకు భారతమాత లాగా కనపడుతోందా, భారతమాత రాముడుగాడు దేవుడు కాదు అని చెప్పినట్లుందా తమరికి, అది మీ చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉందా! సిగ్గుపడండి, మీ దిగజారుడు తనానికి సిగ్గుపడుతూ బతకండి.. ఛీ!

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 ปีที่แล้ว +2

      నీవెంటిరా చెప్పేది.. ముందు మీ ఆడవాళ్ళని ముసుగు తీసి గాలిపిలుస్తూ బ్రతికేలా చేయి.. కుక్కల్ని వాకింగ్ కు తీసుకు పోయినట్లు మీ ఇంట్లో వాళ్ళకి ముసుగులేసి బయటకు తీసుకుపోవడం మానుకో... ముందు నీవు, నీ మతము మార్చు.. తర్వాత ఇంకొకరికి నీతులు చెప్పు.. అయిన హిందువులలో ఆడవారికి వచ్చిన కష్టం నష్టం ఏమీ లేదు, వాళ్ళు హాయిగా అందంగా తమకు నచ్చిన బట్టలేసుకుంటు అలంకరించుకుంటు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు... మీ మతంలో లాగా ముసుగులేసుకుని బానిస బతుకులు బతకడం లేదు

    • @dudekula.subhanibabu7346
      @dudekula.subhanibabu7346 4 ปีที่แล้ว +8

      @@karanamsudhamani4990 చూసారుగా కరణం సుధా మణి అమ్మగారు ఇతడు ఎంత పెద్ద పధాలు వాడుతున్నాడో ఇది తప్పుకధా ఇతడికి ఆ సీతరామచంధ్ర ప్రభువు బుద్ది చెప్పాలి మంచి ఙ్ఞానం ప్రసాదించాలి 🙏🙏🙏

  • @GujjetisampathSampath
    @GujjetisampathSampath ปีที่แล้ว +1

    సూపర్ స్పీచ్

  • @vinodkumarsrivastav5052
    @vinodkumarsrivastav5052 4 ปีที่แล้ว +62

    మీరు అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి గురించి సరైన సూచనలు ఇచ్చారు.

  • @npkdsrtv1596
    @npkdsrtv1596 4 ปีที่แล้ว +38

    తల్లి! నీవు ధర్మ మాతవు. వాస్తవాలు చెప్పిన సత్య మాతవు.
    నీకు శతకోటి వందనాలు.

  • @dudekula.subhanibabu7346
    @dudekula.subhanibabu7346 4 ปีที่แล้ว +153

    తల్లి తండ్రి మాటకు విలువ ఇచ్చి శ్రీరాముడిని అధర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు తల్లి తండ్రిని గౌరవించి వారిని వృధుల ఆశ్రమం పాలుచేయకండి

    • @Vijay20207
      @Vijay20207 4 ปีที่แล้ว +1

      Talli maataki viluva eppudu ichchadu? Tanatho adaviki vastaanuante, pativrata dhramam meeda class peekaadu. Ramudu tandri mata vinataaniki, vruddhula asramamki sambandham ledu. Tandri cheppagaane adaviloki vellakkara ledu. Tandri meeda gauravam antoone, Sriramudu "Aranya Kaandam" lo thandri ni aneka sandarbhala lo thittadu. Aada daani kaamaaniki longipoyadu anee, inka chala thittadu.

    • @shavailishaik970
      @shavailishaik970 4 ปีที่แล้ว +1

      MD SUBHANI BABU 🐣🐶🐶🐶🐶

    • @dudekula.subhanibabu7346
      @dudekula.subhanibabu7346 4 ปีที่แล้ว +2

      @@shavailishaik970 🙈🙉🙊

    • @Vijay20207
      @Vijay20207 4 ปีที่แล้ว +2

      Sree Ramudini ey vishayam lonu aadarsam ga teesukovaddhu.

    • @chaitanyag7412
      @chaitanyag7412 4 ปีที่แล้ว +1

      @@Vijay20207 nv guddha moosukoni vundara ,, neeku theliyakapothe thelsuko andhe kani ela badithe ala matladaku,, correct kadhu,,

  • @PK19407
    @PK19407 ปีที่แล้ว +1

    🎉 super 🎉 akka 🎉

  • @jayapradaairala6554
    @jayapradaairala6554 4 ปีที่แล้ว +27

    సోదరీ,! మీరు చెప్పింది సార్వత్రిక సత్యం. మీ తులనాత్మక పరిశీలన అద్భుతం.

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 4 ปีที่แล้ว +55

    అమ్మా , మీ నుండి హిందువులు కూడా చాలా నేర్చుకోవాలి.

  • @srinivasareddyakm
    @srinivasareddyakm 4 ปีที่แล้ว +223

    Thalli u r Indian Muslim 🙏🙏

    • @rangaraju8889
      @rangaraju8889 4 ปีที่แล้ว +2

      మీరు నిండు నూరేళ్ళు ఆయ రారోగ్య భోగ భాగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను

  • @hemalathareddy201
    @hemalathareddy201 ปีที่แล้ว +1

    అక్క నువ్వు ముస్లిం ఉండి రాముడు గురించి ఇంత చక్కగా చెప్తున్నావు అంటే మా హిందువుల ఒక స్త్రీ అక్క అందరూ నీలాగా ఉండి ఆలోచిస్తే ఈ కులమత విభేదాలు ఉండవు

  • @omenamasivaya105
    @omenamasivaya105 4 ปีที่แล้ว +18

    మవ ముస్లిం సోదరికి వున్న రాముడి జన్మించిన స్థలం పైన వున్న అవగాహన మనకు లేకపోవడం నిజంగా సిగ్గు చేటు... యిప్పటికైనా మేల్కొందాం.. రామాయణం, మహాభారతం లాంటి పురాణాలను అనుసరించి ఆచరించాలి

  • @epparameshmudiraj4559
    @epparameshmudiraj4559 4 ปีที่แล้ว +18

    సూపర్ సూపర్ మేడం మీకు వందనాలు 🙏🙏🙏🙏

  • @nithishreddy461
    @nithishreddy461 4 ปีที่แล้ว +81

    Because of this Kind of Very few Muslims, Still they have respect.

    • @abdulkhadeer7201
      @abdulkhadeer7201 4 ปีที่แล้ว +2

      Bakvas leides

    • @vishnuramm8933
      @vishnuramm8933 4 ปีที่แล้ว +5

      @@abdulkhadeer7201 Converted Jihadi Spotted

    • @HeavenRacer422
      @HeavenRacer422 4 ปีที่แล้ว +4

      @@abdulkhadeer7201 NRC documents? 🤭🤭🤭

    • @sirishpm7670
      @sirishpm7670 4 ปีที่แล้ว +2

      Back burning 🤣🤣🤣

    • @NareshTeluguExplorer
      @NareshTeluguExplorer 4 ปีที่แล้ว

      YADADRI LATEST 2021 DEVELOPMENTS PLZ SUPPORT AND SUBSCRIBE FRIENDS th-cam.com/video/L4Ov-BSBnac/w-d-xo.html
      తెలంగాణ తిరుమలగ పేరుగాంచినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మి నర్సింహస్వామి టెంపుల్ భూలోక వైకుంఠం 🙏 లేటెస్ట్ Developments చూడండి

  • @narayanraobhupathi4048
    @narayanraobhupathi4048 ปีที่แล้ว +1

    మతాన్ని, సంస్కృతి ని రాజకీయ కోణం లో చూడొద్దు... రాజకీయం కోసం వాడొద్దు.. అన్న మీ భావన... అభినందనీయం అమ్మ 🌹🌹🙏

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz 4 ปีที่แล้ว +87

    అమ్మ సోదరీ మీకు ధన్యవాదాలు,మీరు జీవితంలో ఎంతో ఉన్నత శేఖరాలకు చేరుకోవాలి అనీ మనస్సుహర కోరుకుంటున్న

  • @Satyanveshanaa
    @Satyanveshanaa 4 ปีที่แล้ว +29

    అమ్మ మీ పేరు నాకు తెలియదు అక్క గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు

  • @ambatisubbu5173
    @ambatisubbu5173 4 ปีที่แล้ว +43

    అక్క నువ్వు మా ఆదిలాబాద్ లో నువ్వు పుట్టడం మాకు చాలా గర్వకారణం సూపర్ చెప్పావ్..జై శ్రీ రాం...

  • @srinivasg4165
    @srinivasg4165 ปีที่แล้ว +1

    ట్రిపుల్ తలక్ నిషేదం చాలా. చాలా. లేట్. నిర్ణయం

  • @vookanagendra8944
    @vookanagendra8944 4 ปีที่แล้ว +105

    ఈ తల్లికి ఉన్న మనసు ఏ మతమైనా మనిషికి ఉంటే ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది జై శ్రీరామ్

    • @lovarajuhanumanthu6159
      @lovarajuhanumanthu6159 4 ปีที่แล้ว

      :-[

    • @NareshTeluguExplorer
      @NareshTeluguExplorer 4 ปีที่แล้ว

      YADADRI LATEST 2021 DEVELOPMENTS PLZ SUPPORT AND SUBSCRIBE FRIENDS th-cam.com/video/L4Ov-BSBnac/w-d-xo.html
      తెలంగాణ తిరుమలగ పేరుగాంచినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మి నర్సింహస్వామి టెంపుల్ భూలోక వైకుంఠం 🙏 లేటెస్ట్ Developments చూడండి

  • @omenamasivaya105
    @omenamasivaya105 4 ปีที่แล้ว +60

    మన ముస్లిం సోదరి చెప్పినట్లు రాముడు, రామాయణం యిండోనేషియా లో లా భారత దేశంలో కూడా అనుసరించబడాలి.. అనుసరించాలి. సంస్కృతి లో భాగం కావాలి

  • @chandraambati1698
    @chandraambati1698 4 ปีที่แล้ว +10

    థాంక్స్ అమ్మ ఓ ముస్లిం తోబుట్టువా , శ్రీ రాముని గురించి మీరు మాట్లాడిన గొప్ప విషయాలు విని చాలా సంతోషించాం. ఎవరు ఏ దేవుని పూజించిన మనమందరం ఒక్కటె. మీకు శతకోటి వందనములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peoplesstarbanjara
    @peoplesstarbanjara ปีที่แล้ว +1

    ముస్లిం సోదరికి కోటి నమస్కారం..మీ జ్ఞానం ముస్లిం సోదరులు అందరికీ రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరాం.

  • @vivekmallampally4282
    @vivekmallampally4282 4 ปีที่แล้ว +19

    Excellent 👌 Hatsoff to you being a muslim you spoke very well with proofs..This country needs people like you..Sabka malik Ek hain..Jai Hind

  • @arunakumari5028
    @arunakumari5028 4 ปีที่แล้ว +12

    Aruna Kumari, Chittoor.Excellent Speech.its True.Good Analysation.

  • @KRaghavendra-qg3fb
    @KRaghavendra-qg3fb 4 ปีที่แล้ว +35

    భక్తీ ఛానల్ చాలా ఉపయోగకరమైన మాట సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే వెంటనే శ్రీరామా దేవాలయం తొందరగా పూర్తి కావాలని కోరుతున్న జై శ్రీరామా జై భారత్

  • @narayanraobhupathi4048
    @narayanraobhupathi4048 ปีที่แล้ว

    🌹Excellent... Madam.. చరిత్ర బాగా తెల్సుకొని చక్కని ప్రామాణికాలతో.... మాట్లాడారమ్మా.... ధన్యవాదములు 🙏🌹🙏🌹🙏👍🏻