బాబుకు ఓటమి భయం పట్టుకుంది | CM Jagan Election Campaign At Ponnur Guntur District | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 เม.ย. 2024
  • బాబుకు ఓటమి భయం పట్టుకుంది | CM Jagan Election Campaign At Ponnur Guntur District | 10TV
    #cmjagan #electioncampaign #ponnur #guntur #apelections2024 #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 7

  • @bvinod1809
    @bvinod1809 17 วันที่ผ่านมา +1

    2014-2019 వరకు వృద్దులు వికలాంగులకి ఎప్పుడైనా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆలోచించని బాబు.. చక్కగా నడుస్తున్న ఒక వాలంటీర్ వ్యవస్థని చంపేసాడు.. పెన్షన్ ఇంటి వద్దే అందక వృద్దులను, వికలాంగులు వడ దెబ్బకి చనిపోవటానికి కారణం అయిన బాబు ఇప్పడు నక్కజిత్తుల మాటలు..కనురెప్ప వేయకుండా అబద్దాలు ఆడటంలో ఆస్కార్ బాబు గారికే

  • @bvinod1809
    @bvinod1809 17 วันที่ผ่านมา +1

    రాష్ట్రాన్ని కుటుంబంలా చూసుకుంటూ ఆలోచించి హామీలు ఇచ్చిన భాద్యత గలిగిన తండ్రి మాటలు ఎలా ఉంటాయో.. కుటుంబం ఏమైనా పర్లేదు అని నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తున్న భాద్యత లేని తండ్రి మాటలు ఎలా ఉంటాయో జగన్ మరియు బాబు గారిని చూస్తే తెలుస్తుంది...కానీ ఇందులో విశ్వసనీయత ఎవరికీ ఉందో ఇచ్చిన హామీలు నెరవేర్చేవారెవరో ప్రజలకి తెలుసు.

  • @bvinod1809
    @bvinod1809 17 วันที่ผ่านมา +1

    రాష్ట్ర ఆదాయం 90,000 కోట్లు- జగన్ పథకాలు విలువ 77,000 కోట్లు- చంద్రబాబు ఇప్పుడు ఇస్తా అంటున్న పథకాలు విలువ 1,55,000 కోట్లు. చంద్రబాబు ఇస్తున్న సాద్యం కాని హామీలు అమలు చేస్తే నిజంగా రాష్ట్రం శ్రీలంక అవుతుంది.. ఇది ప్రజల మీద మమకారం కాదు.. కుర్చీ కోసం ఆరాటం మాత్రమే.. పులకేష్ ముందే చెప్పాడు.. మేము చెప్పిన వారికే సంక్షేమం అని... ఇప్పడు బాబుని ఎవరైనా నమ్మితే ఎవరి గొయ్యి వారే తీసుకున్నట్లే....ఇలాంటి కుట్ర పూరిత కూటమిని తరిమి కొట్టండి

  • @ameersohail5382
    @ameersohail5382 17 วันที่ผ่านมา

    Jai jagan Jai Ho Jai Ho Jai
    Vijayyo bhava jagan Anna

  • @bvinod1809
    @bvinod1809 17 วันที่ผ่านมา

    Other Achievements in YSRCP Govt. (2019-2024) by overcoming Corona Pandemic
    AP Govt. Stood ahead in literacy (38.5) over Kerala (36.55)
    AP is now highest number of New Tax Filers in year 2023
    GSDP increased from - 11% to 16.2%
    Agriculture Development - 5.4% to 14.9% - Rank 8/33
    Industrial Growth - 10.4% to 16.3% - Rank 4/33
    Service Sector - 12.7% to 20.5% - Rank 3/33
    Ease of Doing Business - Rank 8/33 to 1/33
    Per Capita Income - Rs.1,38,299/- to 2,19,518/-

  • @nagavenkatarajunimmadala5120
    @nagavenkatarajunimmadala5120 17 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂