Raghuveera Gadhyam by Sadwini Koppa | Vedanta Desika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 2K

  • @prananathshreejagannath5653
    @prananathshreejagannath5653 2 ปีที่แล้ว +104

    ఈ అజ్ఞాన లోకానికి రఘువీర గద్యం వంటి రత్నాన్ని అందించిన వేదాంత దేశికుని కమలంలాంటి పాదాలకు నేను శరణాగతి చేస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd ปีที่แล้ว +5

      SALUTE. TO. MADAM. KUPPA. YOUR. RECITAL. RAGHU. VEERA. TELUGU. PROSE. VERY. FINE. LORDS. RAGHUVEER. BLESSING. PLENTY. ON. SINGER. KUPPA THANKS VANDE MATARAM

    • @ramasaran5377
      @ramasaran5377 ปีที่แล้ว +6

      Sir, this isn't telugu. It's sanskrit.

    • @jahnavi235
      @jahnavi235 6 หลายเดือนก่อน

    • @jahnavi235
      @jahnavi235 6 หลายเดือนก่อน

      2:24

  • @kalpanathatipalli2875
    @kalpanathatipalli2875 3 ปีที่แล้ว +84

    జయ జయ మహావీర మహాధీర ధౌరేయ,
    దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధికమాహాత్మ్య,
    దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ,
    దినకర కుల కమల దివాకర,
    దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణ విమొచన,
    కోసల సుతా కుమార భావ కంచుచిత కారణాకార,
    కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర,
    రణా ధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత,
    ప్రణత జన విమత విమథన ధుర్లలిత ధోర్లలిత,
    తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ,
    జటకిరణ శకలధరజటిల నట పతిమకుటతట నటనపటు విబుధసరిదతిబహుళ మధుగళన లలితపద
    నళినరజ ఉపమృదిత నిజవృజిన జహదుపలతనురుచిర పరమముని వరయువతి నుత,
    కుశికసుతకథిత విదిత నవ వివిధ కథ,
    మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర,
    ఖండపరశు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ,
    చండకర కిరణమండల బోధిత పుండరీక వన రుచి లుణ్టాక లోచన,
    మోచిత జనక హృదయ శంకాతంక,
    పరిహృత నిఖిల నరపతి వరణ జనకదుహిత కుచతట విహరణ సముచిత కరతల,
    శతకోటి శతగుణ కఠిన పరశు ధర మునివర కర ధృత దురవనమతమనిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య,
    క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతుద జితహరిదంతిదంతదంతుర దశవదన దమన కుశల దశశతభుజ ముఖ నృపతికులరుధిరఝర భర భరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతివిహతి కర నత పరుడిషు పరిఘ,

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 9 หลายเดือนก่อน +3

      🚩🙏🙏

    • @garunakumari83
      @garunakumari83 9 หลายเดือนก่อน +2

      Nice 👍

    • @ramamohangv3446
      @ramamohangv3446 9 หลายเดือนก่อน +4

      Very good. Thank you Maa.

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven 8 หลายเดือนก่อน

      కృతజ్ఞతలు జై శ్రీ సీతారామ్ ఓం నమః శివాయ గౌరీ

    • @sujathadandugula7678
      @sujathadandugula7678 7 หลายเดือนก่อน

      జైశ్రీరాం ధన్యవాదాలు

  • @sureshbabuanne
    @sureshbabuanne ปีที่แล้ว +9

    సంవత్సరం కిందట మా కజిన్ పంపిన ఈ పోస్ట్ చూసి ఫిదా అయిపోయిన రామ భక్తిలో బేబీ సాధ్విని కొప్పా. ప్రతి వారము వేలమంది తెలుగువాళ్లు వినాలని పోస్ట్ చేస్తున్న. అందరూ తన్మయత్వంతో ఆస్వాదిస్తున్నారు నీ అద్భుత కవితా గానాన్ని.గురు, శని వారాల్లో అలవాటు చేస్తున్నా అయోధ్య రాముణ్ణి. జై శ్రీరామ్. జై హింద్.

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 ปีที่แล้ว +11

    కంఠము ఖణ ఖణ..పదములు దబ దబ..పలుకుట..చిటపట..చూడకుండ..గుర్తుకుండ..చిరు కవిత కాదే..ఓ పేద్ద కథంతాయె..చిత్రం..ఆహా భలారే విచిత్రం..తల్లీ..నోరు తెరిచి ఆశ్చర్యంగా విన్నాం.. కానీ ఇంకేం చెప్పమంటారు..No words.. Shabaab..💐💐💐💐💐💐👌👌👌👌👌👌💐💐💐

  • @anandamurthyt9145
    @anandamurthyt9145 3 ปีที่แล้ว +12

    ಸ್ಪಷ್ಟ ಉಚ್ಛಾರಣೆ. ಮಧುರ ಧ್ವನಿ.ಎಷ್ಟು ಕೇಳಿದರೂ ಕೇಳುತ್ತಲೆ ಇರಬೇಕಾದ ಹಾದು.

  • @rameshsammetla102
    @rameshsammetla102 3 ปีที่แล้ว +23

    సోదరి ఏ జన్మలో పరమేశ్వరుడు కి తేనే తో అభిషేకము చేసితిరో గాని మీ గాత్రములో తేనె అనే మాధుర్యం ప్రవహించి బయటకు వస్తున్నది....... గాన కోకిల మీరు ....👌👌👌

  • @lakshmana1980
    @lakshmana1980 8 หลายเดือนก่อน +7

    శ్రీ రఘువీర గద్యము
    జయ జయ మహావీర మహాధీర ధౌరేయ,
    దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధికమాహాత్మ్య,
    దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ,
    దినకర కుల కమల దివాకర,
    దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణ విమొచన,
    కోసల సుతా కుమార భావ కంచుచిత కారణాకార,
    కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర,
    రణా ధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత,
    ప్రణత జన విమత విమథన ధుర్లలిత ధోర్లలిత,
    తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ,
    జటకిరణ శకలధరజటిల నట పతిమకుటతట నటనపటు విబుధసరిదతిబహుళ మధుగళన లలితపద
    నళినరజ ఉపమృదిత నిజవృజిన జహదుపలతనురుచిర పరమముని వరయువతి నుత,
    కుశికసుతకథిత విదిత నవ వివిధ కథ,
    మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర,
    ఖండపరశు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ,
    చండకర కిరణమండల బోధిత పుండరీక వన రుచి లుణ్టాక లోచన,
    మోచిత జనక హృదయ శంకాతంక,
    పరిహృత నిఖిల నరపతి వరణ జనకదుహిత కుచతట విహరణ సముచిత కరతల,
    శతకోటి శతగుణ కఠిన పరశు ధర మునివర కర ధృత దురవనమతమనిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య,
    క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతుద జితహరిదంతిదంతదంతుర దశవదన దమన కుశల దశశతభుజ ముఖ నృపతికులరుధిరఝర భర భరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతివిహతి కర నత పరుడిషు పరిఘ,

  • @ganti6773
    @ganti6773 3 ปีที่แล้ว +77

    అమ్మా,
    గంగా నది ప్రవాహము మీ కంఠ
    ప్రకంపన కి జోహారులు

    • @rlrsindeevar6424
      @rlrsindeevar6424 3 ปีที่แล้ว

      Same

    • @balajirao978
      @balajirao978 3 ปีที่แล้ว

      Excellent voice...... Please make your video at the time of sound recording ....then only it looks nice....

    • @KvNaik
      @KvNaik 3 ปีที่แล้ว +1

      @@balajirao978 .
      ....
      ...
      ..
      .

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 ปีที่แล้ว +107

    No words..as if gandharva kanya is singing.. Words are flowing like mighty Ganga river..with ease..👏👏👏

    • @ratankumarsingh7473
      @ratankumarsingh7473 6 หลายเดือนก่อน +1

      Agreed.
      I am so late in this I am getting to listen to this after so many years of publication.
      So powerful, so pious 🙏🙏🙏🙏

  • @awadhanisrini
    @awadhanisrini 2 ปีที่แล้ว +4

    ಜಯ ಜಯ ಮಹಾವೀರ ಮಹಾಧೀರ ಧೌರೇಯ,
    ದೇವಾಸುರ ಸಮರ ಸಮಯ ಸಮುದಿತ ನಿಖಿಲ ನಿರ್ಜರ ನಿರ್ಧಾರಿತ ನಿರವಧಿಕಮಾಹಾತ್ಮ್ಯ,
    ದಶವದನ ದಮಿತ ದೈವತ ಪರಿಷದ್ ಅಭ್ಯರ್ಥಿತ ದಾಶರಥಿ ಭಾವ,
    ದಿನಕರ ಕುಲ ಕಮಲ ದಿವಾಕರ,
    ದಿವಿಷದಧಿಪತಿ ರಣ ಸಹಚರಣ ಚತುರ ದಶರಥ ಚರಮ ಋಣ ವಿಮೊಚನ,
    ಕೋಸಲ ಸುತಾ ಕುಮಾರ ಭಾವ ಕಂಚುಚಿತ ಕಾರಣಾಕಾರ,
    ಕೌಮಾರ ಕೇಳಿ ಗೋಪಾಯಿತ ಕೌಶಿಕಾಧ್ವರ,
    ರಣಾ ಧ್ವರ ಧುರ್ಯ ಭವ್ಯ ದಿವ್ಯಾಸ್ತ್ರ ಬೃಂದ ವಂದಿತ,
    ಪ್ರಣತ ಜನ ವಿಮತ ವಿಮಥನ ಧುರ್ಲಲಿತ ಧೋರ್ಲಲಿತ,
    ತನುತರ ವಿಶಿಖ ವಿತಾಡನ ವಿಘಟಿತ ವಿಶರಾರು ಶರಾರು ತಾಟಕಾ ತಾಟಕೇಯ,
    ಜಟಕಿರಣ ಶಕಲಧರಜಟಿಲ ನಟ ಪತಿಮಕುಟತಟ ನಟನಪಟು ವಿಬುಧಸರಿದತಿಬಹುಳ ಮಧುಗಳನ ಲಲಿತಪದ
    ನಳಿನರಜ ಉಪಮೃದಿತ ನಿಜವೃಜಿನ ಜಹದುಪಲತನುರುಚಿರ ಪರಮಮುನಿ ವರಯುವತಿ ನುತ,
    ಕುಶಿಕಸುತಕಥಿತ ವಿದಿತ ನವ ವಿವಿಧ ಕಥ,
    ಮೈಥಿಲ ನಗರ ಸುಲೋಚನಾ ಲೋಚನ ಚಕೋರ ಚಂದ್ರ,
    ಖಂಡಪರಶು ಕೋದಂಡ ಪ್ರಕಾಂಡ ಖಂಡನ ಶೌಂಡ ಭುಜದಂಡ,
    ಚಂಡಕರ ಕಿರಣಮಂಡಲ ಬೋಧಿತ ಪುಂಡರೀಕ ವನ ರುಚಿ ಲುಣ್ಟಾಕ ಲೋಚನ,
    ಮೋಚಿತ ಜನಕ ಹೃದಯ ಶಂಕಾತಂಕ,
    ಪರಿಹೃತ ನಿಖಿಲ ನರಪತಿ ವರಣ ಜನಕದುಹಿತ ಕುಚತಟ ವಿಹರಣ ಸಮುಚಿತ ಕರತಲ,
    ಶತಕೋಟಿ ಶತಗುಣ ಕಠಿನ ಪರಶು ಧರ ಮುನಿವರ ಕರ ಧೃತ ದುರವನಮತಮನಿಜ ಧನುರಾಕರ್ಷಣ ಪ್ರಕಾಶಿತ ಪಾರಮೇಷ್ಠ್ಯ,
    ಕ್ರತುಹರ ಶಿಖರಿ ಕಂತುಕ ವಿಹೃತ್ಯುನ್ಮುಖ ಜಗದರುಂತುದ ಜಿತಹರಿದಂತಿದಂತದಂತುರ ದಶವದನ ದಮನ ಕುಶಲ ದಶಶತಭುಜ ಮುಖ ನೃಪತಿಕುಲರುಧಿರಝರ ಭರ ಭರಿತ ಪೃಥುತರ ತಟಾಕ ತರ್ಪಿತ ಪಿತೃಕ ಭೃಗುಪತಿ ಸುಗತಿವಿಹತಿ ಕರ ನತ ಪರುಡಿಷು ಪರಿಘ

  • @bhargavaprasadgadi1228
    @bhargavaprasadgadi1228 3 ปีที่แล้ว +76

    అమ్మా నీ గానం అద్భుతం. భగవంతుడు నిన్ను ఇలాగే చల్లగా చూడాలి. సంగీత ప్రపంచంలో నీవు ఎంతో ఎత్తుకు ఎదిగి పోవాలి. I am layman. I dont know about music. Your voice is excellent. Your rendition is superb. First time I am listening your voice. May God Bless you. Hope you become top most singer in India.

    • @jayasankar1693
      @jayasankar1693 2 ปีที่แล้ว +1

      Beautiful rendered !!!! I listen daily to boost me 🙏🙏

    • @mrstalks2326
      @mrstalks2326 ปีที่แล้ว +1

      wow,nice singing ,,tremendous flowing ,
      no words to express

  • @buddhavarapumurthy8953
    @buddhavarapumurthy8953 ปีที่แล้ว +19

    అద్భుతమమ్మా !!
    రఘువీర గద్యమును అత్యంత మనోజ్ఞంగా గానం చేశావు ! ధన్యోస్మి !!

  • @sandhyama2908
    @sandhyama2908 4 ปีที่แล้ว +17

    ಇಂತಹ ಕೊರೋನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಿಮ್ಮ ಸುಶ್ರಾವ್ಯ ಕಂಠದಲ್ಲಿ ಶ್ರೀ ರಾಮ ದೇವರ ಗದ್ಯ ಕೇಳಿ ನಮ್ಮ ಜೀವನ ಪಾವನವಾಯಿತು. ದೇವರ ತುಂಬು ಆಶೀರ್ವಾದ ನಿಮ್ಮ ಮೇಲೆ ಸದಾ ಇರಲಿ.

  • @ravikumarps4139
    @ravikumarps4139 3 ปีที่แล้ว +50

    స్పష్టత, ఉచ్ఛారణ, గాత్రం, గానం అన్నీ సమపాళ్ళలో రంగరించి చక్కగా అందిచావు !👌

  • @jayashreebhat707
    @jayashreebhat707 ปีที่แล้ว +5

    ವಾಹ್ ಅದ್ಭುತ... ಪದಗಳಿಲ್ಲ...ಕೇಳಿ ಮೈ ಝುಮ್ ಅಂತು....ನಿಜಕ್ಕೂ great

  • @subbaraokesa3036
    @subbaraokesa3036 4 ปีที่แล้ว +16

    ప్రస్తుతము హిందూ ధర్మానికి వచ్చిన కష్టనష్టాలను పూడ్చాలి అంటే మీలాంటి వారి అండదండలు ఎంతో అవసరం. మీరు సనాతన ధర్మం కు సంబంధించి ఇంత గొప్పగా నేర్చుకొని పాడి వినిపించడం చాలా సంతోష దాయకం మరియు శుభ పరిణామం. రానున్న తరాల వారికి మీరు మార్గదర్శకులు మాత్రమే కాదు స్ఫూర్తిదాయకం.
    చిన్న సలహా నుదుటిన బొట్టు బాగా కనపడేలా పెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది

    • @krishnajaiswal60
      @krishnajaiswal60 3 ปีที่แล้ว

      भाई क्या लिखे हो, समझ नहीं आया

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 3 ปีที่แล้ว

      ఔను బొట్టు పెట్టుకుంటే బాగుండు

  • @mahadevsolanki1435
    @mahadevsolanki1435 4 ปีที่แล้ว +13

    ನಿಜವಾಗಿ ರೋಮಾಂಚನ ಗೊಳಿಸುವ ಸುಂದರ,ಸುಮಧುರ ಸ್ಪಷ್ಠವಾದ ಹಾಡುಗಾರಿಕೆ !!
    ನಿಮ್ಮ ಹಾಡುಗಳನ್ನು ಪೂರ್ತಿ ದೇಶ ಕೇಳುವಂತಾಗಲಿ ಯಂದು ನನ್ನ ಹಾರೈಕೆ .

  • @shakuntalamysore451
    @shakuntalamysore451 4 ปีที่แล้ว +47

    ಅತಿ ಅದ್ಬುತ ! ನಮ್ಮ ಉತ್ಕೃಷ್ಟ ಪರಂಪರೆಯ ಪತಾಕೆ ಉಜ್ವಲ ವಾಗಿ ವಿಶ್ವ ದೆಲೆಲ್ಲ ಪಸರಿದೆ 🙏🙏

  • @palakolluvenkatramreddy9896
    @palakolluvenkatramreddy9896 3 ปีที่แล้ว +10

    మైమరచి పోయేలా పాడారు....అభినందనలు... జై హింద్....👍🕉️✊

  • @oneworld121
    @oneworld121 4 ปีที่แล้ว +144

    ಜಯ ಜಯ ಮಹಾವೀರ |
    ಮಹಾಧೀರ ಧೌರೇಯ |
    ದೇವಾಸುರ ಸಮರ ಸಮಯ ಸಮುದಿತ ನಿಖಿಲ ನಿರ್ಜರ ನಿರ್ಧಾರಿತ ನಿರವಧಿಕಮಾಹಾತ್ಮ್ಯ |
    ದಶವದನ ದಮಿತ ದೈವತ ಪರಿಷದಭ್ಯರ್ಥಿತ ದಾಶರಥಿ-ಭಾವ |
    ದಿನಕರ ಕುಲ ಕಮಲ ದಿವಾಕರ |
    ದಿವಿಷದಧಿಪತಿ ರಣ ಸಹಚರಣ ಚತುರ ದಶರಥ ಚರಮಋಣ ವಿಮೋಚನ |
    ಕೋಸಲಸುತಾ ಕುಮಾರಭಾವ ಕಂಚುಕಿತ ಕಾರಣಾಕಾರ |
    ಕೌಮಾರ ಕೇಳಿ ಗೋಪಾಯಿತ ಕೌಶಿಕಾಧ್ವರ |
    ರಣಾಧ್ವರ ಧುರ್ಯ ಭವ್ಯ ದಿವ್ಯಾಸ್ತ್ರ ಬೃಂದ ವಂದಿತ |
    ಪ್ರಣತ ಜನ ವಿಮತ ವಿಮಥನ ದುರ್ಲಲಿತ ದೋರ್ಲಲಿತ |
    ತನುತರ ವಿಶಿಖ ವಿತಾಡನ ವಿಘಟಿತ ವಿಶರಾರು ಶರಾರು ತಾಟಕಾ ತಾಟಕೇಯ !
    ಜಡ-ಕಿರಣ ಶಕಲ-ಧರಜಟಿಲ ನಟ ಪತಿ-ಮಕುಟ ನಟನ-ಪಟು ವಿಬುಧ-ಸರಿದತಿ-ಬಹುಳ ಮಧು-ಗಲನ ಲಲಿತ-ಪದ ನಳಿನ-ರಜ-ಉಪ-ಮೃದಿತ ನಿಜ-ವೃಜಿನ ಜಹದುಪಲ-ತನು-ರುಚಿರ ಪರಮ-ಮುನಿ ವರ-ಯುವತಿ ನುತ |
    ಕುಶಿಕ-ಸುತಕಥಿತ ವಿದಿತ ನವ ವಿವಿಧ ಕಥ |
    ಮೈಥಿಲ ನಗರ ಸುಲೋಚನಾ ಲೋಚನ ಚಕೋರ ಚಂದ್ರ |
    ಖಂಡ-ಪರಶು ಕೋದಂಡ ಪ್ರಕಾಂಡ ಖಂಡನ ಶೌಂಡ ಭುಜ-ದಂಡ |
    ಚಂಡ-ಕರ ಕಿರಣ-ಮಂಡಲ ಬೋಧಿತ ಪುಂಡರೀಕ ವನ ರುಚಿ ಲುಂಟಾಕ ಲೋಚನ |
    ಮೋಚಿತ ಜನಕ ಹೃದಯ ಶಂಕಾತಂಕ |
    ಪರಿಹೃತ ನಿಖಿಲ ನರಪತಿ ವರಣ ಜನಕ-ದುಹಿತ ಕುಚ-ತಟ ವಿಹರಣ ಸಮುಚಿತ ಕರತಲ |
    ಶತಕೋಟಿ ಶತಗುಣ ಕಠಿನ ಪರಶು ಧರ ಮುನಿವರ ಕರ ಧೃತ ದುರವನ-ಮತ-ಮನಿಜ ಧನುರಾಕರ್ಷಣ ಪ್ರಕಾಶಿತ ಪಾರಮೇಷ್ಠ್ಯ |
    ಕ್ರತು-ಹರ ಶಿಖರಿ ಕಂತುಕ ವಿಹೃತ್ಯುನ್ಮುಖ ಜಗದರುಂತದ ಜಿತಹರಿದಂತಿದಂತದಂತುರ ದಶ-ವದನ ದಮನ ಕುಶಲ ದಶ-ಶತ-ಭುಜ ನೃಪತಿ-ಕುಲ-ರುಧಿರಝರ ಭರ ಭರಿತ ಪೃಥುತರ ತಟಾಕ ತರ್ಪಿತ ಪಿತೃಕ ಭೃಗು-ಪತಿ ಸುಗತಿ-ವಿಹತಿ ಕರ ನತ ಪರುಡಿಷು ಪರಿಘ||

  • @ktechtelugu259
    @ktechtelugu259 4 ปีที่แล้ว +94

    అద్భుతం అమర గాయనీ! శుభమస్తు! తమ స్వరం ఉత్తుంగ తరంగాలు గా భారతమంతా వినిపించాలి.

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 3 ปีที่แล้ว +3

      nice comment

    • @ktechtelugu259
      @ktechtelugu259 3 ปีที่แล้ว +2

      @@darimireddyeswar7383 ధన్యోష్మి

    • @shridharshet8277
      @shridharshet8277 3 ปีที่แล้ว +1

      ಆದರೆ ಈ

    • @manjulamakam7582
      @manjulamakam7582 3 ปีที่แล้ว +2

      SALUTE MADAM THIS WONDER FUL RENDERING GREAT POETRY 🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹😭😭😭😭😭

  • @Venki635
    @Venki635 3 ปีที่แล้ว +25

    Breathless singing , Perfect pronunciation of Sanskrit Raghuveera gadyam, Beautiful landing notes, singing like a most senior classical singer. Even if we read Raghuveera gadyam with the same speed as that of Sadwini, we will go breathless forget about singing. Please
    Appreciate her attempt and promote in WhatsApp groups, which I am already doing. Save our culture and Sanskrit. Everyday Sadwini getting 1000 plus views which includes 2 views of me, this attempt desreves1 million views let us support Sadwini to sing more songs for us. Very difficult to match her abilities in classical singing. Pride of Karnataka..India..!!!!

    • @sadwinikoppa3367
      @sadwinikoppa3367  3 ปีที่แล้ว +4

      Thank you 🙏

    • @manjulamakam7582
      @manjulamakam7582 3 ปีที่แล้ว +1

      @@sadwinikoppa3367 THANK Q FROM TELUGU PEOPLE FINE RENDERING THIS SANSKRIT PROSE THANKS❤🌹❤🌹❤🌹😭🌹

  • @sathyanarayanas1023
    @sathyanarayanas1023 2 หลายเดือนก่อน +2

    ಅತ್ತೀತ್ತ ನೋಡದಿರು ಅತ್ತು ಹೋರಾಳಡದಿರು. Haadannu👍 ನಿಮ್ಮ ದ್ವನಿಯಲ್ಲಿ ಕೇಳಲು ಆಸೆ.

  • @kaarthik_shankar
    @kaarthik_shankar 3 ปีที่แล้ว +59

    God Bless You Dear ❤️🥰

    • @vaishu5577
      @vaishu5577 3 ปีที่แล้ว +4

      Excellent

    • @chakracharyulu9093
      @chakracharyulu9093 ปีที่แล้ว +2

      Sangeetam neevu neeve sangeetam saraswati neerupapamlo kaliyugalo velasinadi neeku subhasissulu samskruta andhra angla vidwansudu sreeman Maravadi chakra charyulu

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 4 ปีที่แล้ว +72

    అదృష్టవంతురాలు ఎన్ని జన్మల సుకృతంమొ తల్లీ నీతో పాటు విన్నవారు ధన్యులు కావాలని ఆ రఘునాధుని వేడుకొంటున్నాను అమ్మ

  • @rameshvantepaka8236
    @rameshvantepaka8236 4 ปีที่แล้ว +14

    ఆ సరస్వతి దేవి మీ గొంతు లో నాట్యం చేస్తుంది.🙏🙏🙏🙏🌺🌺🌺🌺💐💐💐💐💐📚📚📚🖋️🖋️🖋️🖋️

  • @sundarakumar869
    @sundarakumar869 4 ปีที่แล้ว +65

    U r far better than so called, national artists like sudha raghunadhan etc..keep it up.

    • @chanakyagan
      @chanakyagan 4 ปีที่แล้ว +1

      YES

    • @hariharankumariyer3809
      @hariharankumariyer3809 4 ปีที่แล้ว +13

      lets encourage. but dont compare

    • @kannant.r.7871
      @kannant.r.7871 4 ปีที่แล้ว +6

      Don't compare sir it's mantra

    • @nagendrap6315
      @nagendrap6315 4 ปีที่แล้ว +1

      @@hariharankumariyer3809
      You are right.

    • @jayanthinarasimha4680
      @jayanthinarasimha4680 4 ปีที่แล้ว +10

      Please in order to praise one artist don't let another artist down. No comparison. Both need to be listened to appreciated
      That's how a listener should be.

  • @vasudevancv8470
    @vasudevancv8470 3 ปีที่แล้ว +5

    Amazing rendition of a Sanskrit Slokam in the magical Mohanam with a stunning fluency both musically and linguistically. She's fully blessed by goddess Saraswati and her Guru. 🙏🙏

  • @rajendrapsharma9764
    @rajendrapsharma9764 3 ปีที่แล้ว +6

    अति मधुरम्। अति आनन्ददायकम्। अहो! केवलम् आनन्दम्। अति कर्णप्रियः। अहं भवतीं सादरं नमामि।

  • @రామ్స్శ్రీవాస్తు
    @రామ్స్శ్రీవాస్తు 4 ปีที่แล้ว +9

    అమ్మ... అద్భుతమైన గాత్రము, అతులితమైన ప్రతిభ శ్రీ శారదాంబ నీకు ప్రసాదించినది. మీ ప్రతిభ పాటవానికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. శ్రీ రాజరాజేశ్వరి దేవి శుభాశీస్సులు

  • @sreelakshmichandramohan7115
    @sreelakshmichandramohan7115 4 ปีที่แล้ว +4

    ಈ ರಘುವೀರ ಗದ್ಯ ವನ್ನು ಹಾಡಲು ಅನುಗ್ರಹ ಪಡೆದಿರುವವರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ.ಪರಮೇಷ್ಠಿಯನ್ನೇ ಕಂಡಂತಾಯ್ತು.ಭಗವಂತ ಶುಭ ನೀಡಲಿ.ಥ್ಯಾಂಕ್ಯೂ.

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 4 ปีที่แล้ว +32

    👏👏👏👏🙏🙏🙏🙏 మీకు భగవంతుడు ఇచ్చిన మాటలను సద్వినియోగం చేసుకుంటున్నారు

  • @rajavishnuvardhana6830
    @rajavishnuvardhana6830 3 ปีที่แล้ว +15

    Akka you are one of the best singers introduced to us through sa ri ga ma pa kannada.... outstanding ❤

  • @maheshbabu8159
    @maheshbabu8159 6 หลายเดือนก่อน

    ಅದ್ಬುತವಾದ ಗಾಯನ ಪದಗಳನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹಾಡುವಾಗ ರೋಮಾಂಚನ ಉಂಟು ಮಾಡುತ್ತದೆ...❤🙏🙏🙏

  • @sthatikonda
    @sthatikonda 4 ปีที่แล้ว +21

    Salute the great Vedanta Desikar for such a magnificent presentation of the ever magnanimous Raghu Veera Ramachandra. God bless the singer!

  • @aadiahil1
    @aadiahil1 3 ปีที่แล้ว +49

    Words can not describe the rendition. Hats off to such a stunning ever lasting presentation.

  • @beamingisrael5509
    @beamingisrael5509 3 ปีที่แล้ว +28

    ABSOLUTELY BEAUTIFUL. I HAVE NO WORDS TO COMMENTS. MAY GOD BLESS YOU. SHALOM

  • @ShSh-xi4rd
    @ShSh-xi4rd 3 ปีที่แล้ว +10

    It just takes me back 12000 years , very powerful song

  • @vishalkumargupta100
    @vishalkumargupta100 24 วันที่ผ่านมา

    Vedant Desika is really Lion among poets. Very nice rendering by Miss Kuppa. Whenever I listen to Raghuveer Gadyam my heart fills with energy and love.

  • @oneworld121
    @oneworld121 4 ปีที่แล้ว +17

    जय जय महावीर !
    महाधीर धौरेय !
    देवासुर समर समय समुदित निखिल निर्जर निर्धारित
    निरवधिकमाहात्म्य !
    दशवदन दमित दैवत परिषदभ्यर्थित दाशरथि-भाव !
    दिनकर कुल कमल दिवाकर !
    दिविषदधिपति रण सहचरण चतुर दशरथ चरमऋण विमोचन !
    कोमलसुता कुमाअभाव कञ्चु कित कारणाकार !
    कौमार केळि गोपायित कौशिकाध्वर
    रणाध्वर धुर्य भव्य दिव्यास्त्र बृन्द वन्दित !
    प्रणत जन विमत विमथन दुर्ललितदोर्ललित !
    तनुतर विशिख विताडन विघटित विशरारु शरारु
    ताटका ताटकेय !
    जड-किरण शकल-धरजटिल नट पति-मकुट नटन-पटु
    विबुध-सरिद्-अति-बहुल मधु-गलन ललित-पद
    नलिन-रज-उप-मृदित निज-वृजिन जहदुपल-तनु-रुचिर
    परम-मुनि वर-युवति नुत !
    कुशिक-सुतकथित विदित नव विविध कथ !
    मैथिल नगर सुलोचना लोचन चकोर चन्द्र !
    खण्ड-परशु कोदण्ड प्रकाण्ड खण्डन शौण्ड भुज-दण्ड !
    चण्ड-कर किरण-मण्डल बोधित पुण्डरीक वन रुचि लुण्टाक लोचन !
    मोचित जनक हृदय शङ्कातङ्क !
    परिहृत निखिल नरपति वरण जनक-दुहित कुच-तट विहरण
    समुचित करतल !
    शतकोटि शतगुण कठिन परशु धर मुनिवर कर धृत
    दुरवनम-तम-निज धनुराकर्षण प्रकाशित पारमेष्ठ्य !
    क्रतु-हर शिखरि कन्तुक विहृतिमुख जगदरुन्तुद
    जितहरिदन्त-दन्तुरोदन्त दश-वदन दमन कुशल दश-शत-भुज
    नृपति-कुल-रुधिरझर भरित पृथुतर तटाक तर्पित
    पितृक भृगु-पति सुगति-विहति कर नत परुडिषु परिघ !

    • @getanjalishete7231
      @getanjalishete7231 4 ปีที่แล้ว

      Excellent!

    • @arunkvm9761
      @arunkvm9761 4 ปีที่แล้ว

      Thank you Brother, because for this lericks.long time we searching .... Thank you

    • @nandiniha849
      @nandiniha849 4 ปีที่แล้ว

      Thank you

    • @kumaraswamybv6174
      @kumaraswamybv6174 4 ปีที่แล้ว

      By providing the sahitya you have been of great value. Thanks

    • @chandrashekharsumbha8099
      @chandrashekharsumbha8099 4 ปีที่แล้ว +1

      धन्यवाद, बंधो. देवनागरी लिपी में शब्दांकन से आपने इस दिव्य गायन को समझने में लाखों को अनुग्रहीत किया है. 🙏🙏👍

  • @sivaviswabrahmana5993
    @sivaviswabrahmana5993 4 ปีที่แล้ว +33

    Its commendable command over the language, great devotion. Goosebumps Jai SriRam.

  • @anilkumaranil7596
    @anilkumaranil7596 4 ปีที่แล้ว +58

    👍👍👍👍👍👍👌👌👌👌👌മലയാളികൾ ആരെങ്കിലും ഉണ്ടോ?😀😀😀

    • @venugopalch2763
      @venugopalch2763 3 ปีที่แล้ว +1

      Yes

    • @anilkumaranil7596
      @anilkumaranil7596 3 ปีที่แล้ว +1

      ഹായ്...👋

    • @mskollam2157
      @mskollam2157 3 ปีที่แล้ว +1

      Pinneee

    • @ohmsri
      @ohmsri 3 ปีที่แล้ว +3

      മലയാളിക്ക് ഇതു വല്ലോം വേണോ?

    • @kpillai561
      @kpillai561 3 ปีที่แล้ว +1

      ഹായ്

  • @roshinisrinivasan451
    @roshinisrinivasan451 3 ปีที่แล้ว +23

    I'm speechless ❤️ ! After listening to you singing Raghuveera Gadyam , I respect you !🙏 Shadh shadh pranam ! I've heard this almost 50 times and will continue !! Siya var ramchandra ki jai ❤️❤️❤️❤️ u've abundant blessings from shri ram !! Go extend it more further❤️❤️❤️❤️

    • @raja71785
      @raja71785 3 ปีที่แล้ว +2

      🙏🙏

    • @shankarbhavani2383
      @shankarbhavani2383 3 ปีที่แล้ว +1

      ಅತ್ಯದ್ಭುತ. ಕೇಳಿ ಪರಮಾನಂದವಾಯಿತು. ಪದೆ ಪದೆ ಕೇಳಬೇಕೆನಿಸುತ್ತದೆ.

  • @PriyankaaRatnam
    @PriyankaaRatnam 3 ปีที่แล้ว +14

    What a beautiful God gift you have to praise the Lord himself🙏🕉.. Divine singing... Can't stop listening to you... God bless you... Rise & Shine🙌👏🙏👍

  • @raghucity123
    @raghucity123 3 ปีที่แล้ว +17

    (వాఖ్షుద్ది..🙏👌) Great Days Ahead Madam.. Don't look Back Please Enjoy ur singing,The day is waiting for you(Mark My Words),All the best..🤝

  • @oneworld121
    @oneworld121 4 ปีที่แล้ว +19

    jaya jaya mahAvIra |
    mahAdhIra dhoureya |
    devAsura samara samaya samudita nikhila nirjara nirdhArita
    niravadhika mAhAtmya |
    dashavadana damita daivata parishadabhyarthita dAsharathibhAva |
    dinakara kula kamala divAkara |
    divishadadhipati rana sahacharaNa chatura dasharatha charamaruNa
    vimochana |
    kosalasutA kumAra bhAva kanchukita kAraNAkAra |
    kaumAra keLi gopAyita koushikAdhvara |
    raNAdhvara dhurya bhavya divyAstra brunda vandita |
    praNata jana vimata vimathana durlaLita dorlaLita |
    tanutara vishikha vitADana vighaTita visharAru sharAru tATakA
    tATakeya |
    jaDakiraNa shakaladhara jaTila naTa pati makuTataTa naTanapaTu
    vibudhasaridatibahuLa madhugaLana lalita pada naLinaraja
    upamrudita nijavrujina jahadupala tanuruchira paramamunivara
    yuvati nuta |
    kushikasuta kathita vidita nava vividha katha |
    maithila nagara sulochanA lochana chakora chandra |
    khaNdaparashu kodaNDa prakANDa khaNDana shouNDa bhujadaNDa |
    chaNDakara kiraNa maNDala bodhita puNDarIka vana ruchi luNTAka
    lochana |
    mochita janaka hrudaya shatAnkatanka |
    parihruta nikhila narapati varana janakaduhitru kuchataTa
    viharaNa samucita karatala |
    shatakoTi shataguNa kaThina parashudhara munivara karadhruta
    duravanamatama nija dhanurAkarshaNa prakAshita pArameshThya |
    kratuharashikhari kantuka vihrutyunmukha jagadaruntuda jitahari
    danti danta dantura dashavadana damana kushala dashashatabhuja
    mukha nrupatikula rudhira jhara bharita pruthutara taTAka
    tarpita pitruka bhrugupati sugati vihatikara nata paruDishu
    parigha ||

    • @aryanair1066
      @aryanair1066 3 ปีที่แล้ว

      Thank you

    • @ram1937ratan
      @ram1937ratan 3 ปีที่แล้ว

      Good rendition

    • @ram1937ratan
      @ram1937ratan 3 ปีที่แล้ว

      Enchanting ,flawless flow like river ganga, breathless rendition sweet and enchanting.maylordRams bless her long life and good family life.

  • @Wildlife1987
    @Wildlife1987 4 ปีที่แล้ว +8

    Super👌👏👏అద్బుతం,ఏన్నిసార్లు విన్నా తనవితీరటంలేదు,పదేపదే వినాలనిపిస్తుంది.చాలాబాగుంది🌹🌹🌹👍🙏

  • @prasadyvl2995
    @prasadyvl2995 ปีที่แล้ว +9

    నీ హావభావాలకు వేల కోట్ల వందనాలు ❤

  • @krishnudusaranga669
    @krishnudusaranga669 12 วันที่ผ่านมา

    Sadwini Koppa gaarini yentha mechukunna takkuve. AAME God's lovely daughter. God bless her

  • @subhash....
    @subhash.... 4 ปีที่แล้ว +8

    Great... I hear this almost every day after i reach home to recharge myself... Keep it up....
    (Many artists loose the divine touch in their art after allowing praise from people to come inside mind.. Please dont be like that. Better consider the praise from people as fuel stations on the way & not destination )

  • @rkphysicsvijayawada8144
    @rkphysicsvijayawada8144 4 ปีที่แล้ว +77

    Excellent mam, u have great confidence. U taken us to another world. God bless u.

    • @krishnamachary6388
      @krishnamachary6388 4 ปีที่แล้ว

      Excellent madam 😊

    • @krishnanandshiroor8465
      @krishnanandshiroor8465 4 ปีที่แล้ว +1

      ಸ್ಪಷ್ಟ ಉಚ್ಚಾರ ,ಸುಮಧುರ ಕಂಠ ,ಅಪ್ರತಿಮ ಹಾಡುಗಾರಿಕೆ ಶುಭವಾಗಲಿ, ಭವಿಷ್ಯ ಉಜ್ವಲವಾಗಲಿ.

    • @Rajeshkumar-ly6gv
      @Rajeshkumar-ly6gv 4 ปีที่แล้ว

      Very nice , Sadwini Koppa ji

    • @Rajeshkumar-ly6gv
      @Rajeshkumar-ly6gv 4 ปีที่แล้ว

      Melodious Sadwini Koppa

    • @diablovalley
      @diablovalley 4 ปีที่แล้ว

      Agree 100%! This song is a divine experience

  • @srikanthdesikachar1824
    @srikanthdesikachar1824 4 ปีที่แล้ว +10

    I have grown up listening to the Raghuveera Gadhyam sung by my mother & my relatives and understand the complexity in reciting this. Since I was introduced to your recital, I have heard your chanting several times, and it is reverberating each time to listen to you. It must have taken you countless hours to memorize the lyrics and it shows up in the way you articulate it. Thank you for sharing this and mastering this beautiful Raghuveera Gadhyam!

  • @moonstruckrevera6861
    @moonstruckrevera6861 3 ปีที่แล้ว +1

    ಅಬಬ್ಬಾ no words.

  • @maaza100
    @maaza100 3 ปีที่แล้ว +1

    Excellent.... No words at all to describe.... So called Leaders who are Ready to Build Sri Ram temple should Learn this First and then talk about it.... Fate of our country is Leadership without Excellence..... Even the WHITE BEARD has to listen to this

  • @mnrao66
    @mnrao66 4 ปีที่แล้ว +27

    Apart from the style, voice and great singing; what I loved about Sadwini is per perfect pronunciation of words. Today, this is very rare since many singers, actors and even TV news readers and presenters pronounce Kannada and Sanskrit very badly. For them "Dhanalakshmi" and "Dhanalakshmi". Sadwini Koppa, keep it up.

    • @maheshgangurde7501
      @maheshgangurde7501 4 ปีที่แล้ว +1

      Very true 👍🏻👍🏻 so Clean n Clear.. n so sweet on ears.. ☺️ amazing she sings🙏🏻🙏🏻👌🏻👍🏻

    • @maheshgangurde7501
      @maheshgangurde7501 4 ปีที่แล้ว

      👍🏻

    • @aneeswarayouth
      @aneeswarayouth 4 ปีที่แล้ว +1

      @@sanjivaprabhu232 It is fully sanskrit, written by Vedanta Desika(1268-1369) from Tamil Nadu

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 4 ปีที่แล้ว

      Composed by vedhantha dhesikar

  • @ravinkumar9748
    @ravinkumar9748 3 ปีที่แล้ว +3

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್...
    ನಿಮ್ಮಂತಹ ಪ್ರತಿಭಾವಂತರನ್ನು ಪಡೆದ ನಮ್ಮೂರು ಕೊಪ್ಪ ಧನ್ಯ...
    ಶುಭ ಹಾರೈಕೆಗಳು...

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 4 ปีที่แล้ว +4

    ఏమి వాచకము, స్పష్టమైన స్వరం,ఎంతో హృద్యంగా సరళములు, పరుషములు ఉచ్చరించిన విధానం ఎంతో హాయిగా అనిపించింది. సంస్కృతం ని ఇంత తేటతెల్లముగా పడగలగటం మీ గొప్పదనం,మా అదృష్టం. శుభాశీస్సులు...💐

    • @leelavathisrinivasan4538
      @leelavathisrinivasan4538 3 ปีที่แล้ว +2

      I am at a loss for words to praise Dr.Sadwini's melodious voice and perfect rendition of krithis.
      Very soulful performance indeed.
      All the best for her.

  • @radhikagiridharramanujadas7807
    @radhikagiridharramanujadas7807 3 ปีที่แล้ว +1

    Janma Andre ivulude. estu chennage hadiddale 🙏👌👌

  • @arjunfeels.
    @arjunfeels. 3 ปีที่แล้ว +1

    Manasu mounava muriyututide song 👌👌 sadwini koppa

  • @jmvyas23
    @jmvyas23 4 ปีที่แล้ว +13

    Enthralling . Ma'am! It is a humble request to upload Kanakdhara Stream of Adi Shankaracharya and other stotras.🙏

  • @raghuramp2731
    @raghuramp2731 ปีที่แล้ว +3

    Superbly pronunciation of words may God bless 🙌 🙏 your family 👪 🙏 and all families in the world 🌎 🙏 ❤ ♥ 💙 💗

  • @rekharajendrakumar5791
    @rekharajendrakumar5791 3 ปีที่แล้ว +5

    Extremely extremely extremely beautiful.
    Hats off to this girl.
    What a voice

  • @dayanandn5834
    @dayanandn5834 4 หลายเดือนก่อน

    This is one of great Sanskrit words Nyce fantastic.. the Singer. I Bow her amaging ..👌🙏 Namaste madam..

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 3 ปีที่แล้ว +2

    గద్య పట నం చాలా కష్టమైన ప్రక్రియ అలాంటి రఘువీర గద్యం ని మధురంగా ఆలపించిన మీకు ఆ రఘువీరుడు ఎల్లవేళలా రక్షించాలని ప్రార్థిస్తున్నాను

  • @neosokretes
    @neosokretes 4 ปีที่แล้ว +12

    Definitely she deserves millions of viewers for her channel!!
    Albhutham, Athishayam, AthiManoharam!! Love from Kashmir 😍

  • @ramyasridhar2721
    @ramyasridhar2721 ปีที่แล้ว +3

    I have always wanted to appreciate your singing for the clarity and flawless pronunciation. This is one of your best !! Jay Sriram!

  • @vijayammakuruvalli8967
    @vijayammakuruvalli8967 3 ปีที่แล้ว +5

    భగవంతుడు మీ కు సుమధుర కంఠంతో పాడే భాగ్య ము కరుణించి నాడు తల్లి

  • @kameswarisista898
    @kameswarisista898 8 หลายเดือนก่อน

    రఘువీర గద్యమును అలవోకగా పాడి మమ్మలిని మంత్ర ముగ్దుల్ని చేసారు.🎉👌👌👏👏

  • @r8rdarklord
    @r8rdarklord 9 หลายเดือนก่อน +2

    Sadwini Koppa - Amazing rendition, I listen to this every morning at least once. I am a big fan of your singing.

    • @r8rdarklord
      @r8rdarklord 7 หลายเดือนก่อน

      Sadwini Koppa - you are several years junior in age but you are divine. My respects to you. I hear this rendition everyday.

  • @mallikharjunargk3007
    @mallikharjunargk3007 3 ปีที่แล้ว +4

    No words to express .your rendition is extraordinary . U R An asset to world.

  • @grsreekanthful
    @grsreekanthful 2 ปีที่แล้ว +6

    Such divine singing and expression. Cannot happen without divine blessings from vedanta desikar himself! Wish you all the best and thanks for inspiring me to learn this masterpiece. 🙏🙏🙏

  • @malini76
    @malini76 2 ปีที่แล้ว +3

    Very beautifully sung! Was transported to a different world!

  • @sathyanaru
    @sathyanaru ปีที่แล้ว +1

    Very fast performance..
    Very intellectual singing.
    Thanks..God bless you ..
    ...dear Sadwini koppa...

  • @ravishankartiwari2270
    @ravishankartiwari2270 3 ปีที่แล้ว +1

    Sabse best apka vajan

  • @ghritakaushikSK
    @ghritakaushikSK 4 ปีที่แล้ว +4

    मन्त्रमुग्धस्वरो भवत्याः।
    शुभकामनाः भगिनी भवत्यै🙏❣️😊🌹

  • @s.d.7902
    @s.d.7902 4 ปีที่แล้ว +8

    Sadwini a beautiful rendition how come i never discovered you and your sister earlier? Both of you sing mesmerisingly. I think we are connected by Malnad origin. My sister resides close to Koppa. Neevu malnada gowdra? Mundendadru beti aaga bahuda? My blessings to both of you sisters.

  • @vasusanathan5392
    @vasusanathan5392 3 ปีที่แล้ว +3

    Sadwini, beautiful rendition 👍👌👍👌👍👌👍 God bless you dear girl🙏

  • @devru123
    @devru123 8 หลายเดือนก่อน

    ಅಬ್ಬಾ , ಎಂಥಾ ಸುಸ್ಪಷ್ಟತೆ , ಸುಮಧುರ ಗಾನ

  • @pratikdave6273
    @pratikdave6273 6 หลายเดือนก่อน

    Sooo... Sweet.. very clear pronounced ... feelings divya... Many thanks for the video...

  • @venkysg1993
    @venkysg1993 3 ปีที่แล้ว +5

    This is called the real Recitation of this Singer. Very Enchanting voice even God will definately appreciate I dont have wordz to praise
    I bow to her reciting 🔔🙏

  • @shamalachickamenahalli2857
    @shamalachickamenahalli2857 4 ปีที่แล้ว +8

    God bless you for your performing this song to every possible way it could be. Beautiful pronunciation and raga gamaka’s. May god bless you to sing like this for ever, the sharp melody that you have in your voice put it to great use. Extraordinary singing!

  • @muralinarasimhan3863
    @muralinarasimhan3863 4 ปีที่แล้ว +9

    This is a short version of raamaayana. It is said that swami desikan composed it impromptu for a Ramayana paaraayanam before so that his mother can get food quickly!!

  • @narayanadhikari7467
    @narayanadhikari7467 3 ปีที่แล้ว +2

    Very big salute mam, from Nepal, now Qatar.

  • @Amit_Namdev_Fans
    @Amit_Namdev_Fans 4 ปีที่แล้ว +4

    वाह्हह बहुत सुन्दर संगीतज्ञ तानपुरे की धुन पर मंत्रमुग्धस्वरो भवत्याः भगिनी भव्तयै...🙏🌹

  • @VikramSingh-lc4kg
    @VikramSingh-lc4kg 4 ปีที่แล้ว +6

    दीदी से हम यह निवेदन करते हैं कि रघुवीर गद्यम को कृपा करके पूरा करें हम इसको पूरा सुनेगे तभी हमें शान्ति मिलेगी।

  • @jr.gaming2723
    @jr.gaming2723 4 ปีที่แล้ว +7

    Wonderful madam! You took us into the fathom less depths of devotion for lord Shree Ram ... with your euphonious singing... Your expressions are truly exuberant...! Your melodious singing and beautiful expressions made me hear this over and over again...May god bless you sister...!

  • @sindurijayasinghe7369
    @sindurijayasinghe7369 3 ปีที่แล้ว +2

    Wooow
    You are blessed by Goddess Saraswathi, keep it up 👍🏻 From LA California.

  • @Narayani-sn6ys
    @Narayani-sn6ys 8 หลายเดือนก่อน

    అద్భుతం...అతి సుందరంగా ఉంది మీ గానం సాద్విని గారు. ఇది practice చేయాలి అంటే చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. మీ అకుంఠిత దీక్షకి నా జోహార్లు, నాకు ఊహకి కూడా అందటం లేదు ఇది. మిమ్మల్ని చూసి స్ఫూర్తి తీసుకోగలిగితే చాలు. 🙏
    దశరథ చరమ ఋణ విమోచన.... రణ విమోచన కాదు...ఇది తప్ప మిగితా అంతా స్పష్టమైన ఉచ్ఛారణ ఉంది. దశరథ లో థ మీరు స్పష్టంగా పలకడం చూసి చాలా సంతోష పడ్డాను.

  • @vijayapant1644
    @vijayapant1644 4 ปีที่แล้ว +4

    अति भव्यम् एवम् सुन्दरम् 🙏🕉️🌺

  • @sukumarmamidipalli7995
    @sukumarmamidipalli7995 3 ปีที่แล้ว +3

    No words to praise..God bless u

  • @krishnaraoerla5980
    @krishnaraoerla5980 4 ปีที่แล้ว +7

    Incredible practice of singing ,that practice stands at the top position forever and ever in musical world

  • @p.venkateswarraopvrao1465
    @p.venkateswarraopvrao1465 ปีที่แล้ว +2

    Mam this Song Raghuveer a gadyam is my daily prayer. God given U Very Assam Voice along with Beauty.
    Sum times This song gives good Enarji & pleasent mind.ప్రక్రుతిని ఎవరైనా ప్రేమించ కుండా వుండగలరా.

  • @current-affairs108
    @current-affairs108 5 หลายเดือนก่อน

    Scintilating performance ...just mesmersing..very sooting voice ..just put the earphone and get yourself immersed into it, impact of it on our mind,body & soul is beyond words ... these lyrics by Vedanta Deshkar is beyond the limits of normal humans 🙏🙏🙏
    ಕನಿಷ್ಠವೆಂದರೂ ೧೦೦೦ ಬಾರಿ ನಿಮ್ಮ ರಘುವೀರ ಗದ್ಯಂ ಗಾಯನವನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ ... ಪ್ರತಿಬಾರಿಯೂ ಪ್ರಪ್ರಥಮಬಾರಿಗೆ ಕೇಳುತ್ತಿದ್ದೇನೆ ಎಂದನಿಸುತ್ತದೆಯೇ ವಿನಃ ..ಮನಸ್ಸು , ಹೃದಯಕ್ಕೆ ಕೇಳಿ ಕೇಳಿ ಬೇಸರ ಬಂದಿಲ್ಲ .. ಕೇಳಿ ತೃಪ್ತಿಯಾಗಿದೆ ಎಂದು ಅನಿಸುತ್ತಿಲ್ಲ ..ಅಷ್ಟೊಂದು ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿದೆ ಈ ರಘುವೀರ ಗದ್ಯಂ ನ ಸಾಹಿತ್ಯ ...ಧನ್ಯೋಸ್ಮಿ 🙏🙏🙏

  • @mahalakshmivijayan9201
    @mahalakshmivijayan9201 3 ปีที่แล้ว +3

    What a magical flow of words, Clarity,Voice!!!Vow ! Awesome, Fantastic,,beyond words. Why not complete?

  • @gajendrakalangutkar8933
    @gajendrakalangutkar8933 4 ปีที่แล้ว +4

    Bahot achchi tarahse gaaya..

  • @ramanandakukkillaya4546
    @ramanandakukkillaya4546 3 ปีที่แล้ว +3

    Amazing voice. Excellent performance.

  • @kameswarisista898
    @kameswarisista898 6 หลายเดือนก่อน

    అబ్బబ్బ రోజు కి కనీసం మూడు సార్లు వింటేకానీ ఉండలేను.
    అంట గొప్పగా పాడారు గద్యం .
    మధురమైన, స్పష్టంగా పలికే పదాలు .wisyou good luck.🎉🌺🥰

  • @asjoshi776
    @asjoshi776 5 หลายเดือนก่อน

    ❤❤❤❤ mn ko har Leni wali voice isse accha or kuch nhi ho skta 🙏🙏🙏🙏🙏

  • @gayathrimanonmani1113
    @gayathrimanonmani1113 ปีที่แล้ว +4

    Superb,!!👌👌

  • @Sri_9991
    @Sri_9991 4 ปีที่แล้ว +4

    out of 15k views more than 1k likes, never seen this rate of likes.Elegant, can not ask better than this.