Sunil Varma Gari Interview.Part.1
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.ย. 2022
- ఒక బ్రీడర్ దగ్గర KSN గారి బ్రీడ్ ఉంటే చాలా గొప్పగా భావిస్తాము..
ఒకవేళ సుభాష్ గారి బ్రీడ్ ఉంటే చాలా గొప్ప అనుకుంటాము, లేదా నల్లారి గారి బ్రీడ్ ఉన్నా చాలా గొప్ప బ్రీడర్ గా భావిస్తాము కానీ, అంతర్వేది పాలెం లో ఉండే సునీల్ వర్మ గారు
KSN గారి బ్రీడ్,
నల్లారి గారి బ్రీడ్,
సుభాష్ గారి బ్రీడ్,
బుజ్జి గారి బ్రీడ్
ఇలా చాలా మంది పెద్ద వారి బ్రీడ్ పోషిస్తూ ఈ సంవత్సరం జరిగిన సంక్రాంతి పందాలలో దాదాపుగా వీరి ఇంట్లో పిల్లలు 50 కోళ్లు 3lk పైన పోట్లాడినా కూడా చాలా మందితో నేను సాధారణ బ్రీడర్ ని మాత్రమే అని చెప్పుకునే అసాధారణ breeder సునీల్ వర్మ గారు.
వారితో మాట్లాడి వారి ద్వారా విలువైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్..
వీడియో లో చాలా మంది అడిగినట్లు బోర్ కొట్టకుండా కోళ్లను చూపిస్తూ voice మాత్రమే వినిపించే విధంగా కొత్తగా వీడియో try చేశాను
వీడియో నచ్చినవారు లైక్ చేయండి share చేయండి subscribe చేస్కోండి ఫ్రెండ్స్...
#Aseels#konaseema#Sunilvarma#interview#KSN#Nallari#Subhash#Bujjigaru
Good info andi
🙏🙏🙏🙏 గురూజీ
uuuuuuuuu@@eskurifarmsuuuuuuuuuw
uuuuuuuuuu
ముందుగా 500 km దూరం నుండి వచ్చి మా కోసం ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన రఘు గారికి ధన్యవాదాలు... సునీల్ వర్మ గారు అండి ,అండి అనే సంభోదించే తీరు గోదావరి జిల్లలా వారి మర్యాద ను తెలియచేస్తుంది...చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సునీల్ వర్మ గారు...
ఒక ప్రేక్షకుడి గా ఒక విన్నపం..::రాష్ట్రంలో చాలా ప్రదేశాలు నుండి ఈ వీడియో చూస్తున్నారు...
వాళ్ళు అందరూ పెద్ద మాకం లకు డైరెక్ట్ గా వెళ్లి చూసే అవకాశం ,సదుపాయం అంతగా ఉండదు కాబట్టి ...farm Tour(మాకం ని చూపించడం) వీడియోస్ చేస్తే మీ ఛానల్ కి తిరుగుండదు...మరియు ప్రేక్షకులు కూడా ఆనందపడతారు అని నా అభిప్రాయం అండి👍🙏
Thank you అండి. ఈ వీడియో లో దాదాపుగా మకాం మొత్తం చూపించాను నెక్స్ట్ పార్ట్ లో పిల్లల మకాం కూడా మొత్తం కవర్ చేస్తాను అండి. సునీల్ వర్మ గారు పెద్ద మనసుతో మకాం చూపించడానికి ఒప్పుకోవడం ఒకరకంగా నా అదృష్టం. కానీ పట్టాలు మాత్రం చూపించబోము అని మనవి
Raghunath garu, Very good interview. Sunil Verma explained clearly regarding qualities of a good Breeder. Hats off to both.
Thank you bro
Waiting for the king of breeder
🙏🙏🙏 andi
In breeding గురించి బాగా తెలియజేశారు వర్మ గారు & రఘు గారూ ధన్యవాదములు ఇద్దరికీ
Thank you bro
Chala manchi information Andi kolla rangam lo kotthaga vache vallaki chala vishyalu thelisela chesthunnaru meeru 👌👌👌👌
Nice information,Raghu ji.Sunil Varma Garu nice information icharu , thanks both of you.
Thank you ramakrishna garu.. next meere
Good information thankyou Raghu garu
I have watched every video in your channel super videos💐💐💐💐
Thank you bro
Hats off to you bro, really great interview. Chala mandhi cheppakunda vallu personal ga fallow ayye konni tips kuda Meru deliberately adigi valla cheta ans cheppela chesthunnaru... Passion does not have boundaries 🙏🙏🙏🙏.
Thank you bro 🙏
bagundhi brother video nachimdhie sunil brother baga cheypeyru characters gurnchi 😊
Waiting Anna ❤️
🙏🙏🙏
Chellabaga cheparu andi రాజు గారు
🙏🙏
Good Information andi...chala nerchukuntunnam me videos chusi
Thank you bro 🙏🙏
Thank you very much brother good information
Your welcome bro
గుడ్ వీడియో బ్రదర్ 👌👌👌
🙏🙏
Good information 👌👍
Good information brother
Nice interview and good information about breeding. Great human being and genuine person SUNIL VARMA garu..... ⚔️⚔️⚔️
Thank you bro 🙏
గొప్ప గా
🙏
Good imformtion
Thank you
Nemali petta super anna❣️ and very valuable interview anna 💥
🙏🙏🙏
Nice information guruji
Thank you
Nice vedio rajugaru
Thank you
Very knowledgeable person suneel garu
Thank you
Super guruji 👌
Thank you
Good message👌 brother
Thank you
Nice video bro.
Thank you
Nice video
🙏🙏
Good information guruji 🐓
Thank you bro
NICE BRO.....
Thank you
Good information 👌 Andi
🙏🙏🙏
Chela bagundi andi me interview 👍👍👍👍..... But petta, punju entha temper nd aggressive ness ga unte, antha quality fight, breeds vasthei ani anukuntunna.....anthe gani punju, petta body shape ,ekalu ,metta thoka, anevi not the important point to quality fight...... Sunil garu pandhem punjulu daily diet gurinchi video cheyyandi
Super. Video. Sunil. Varm. Garu good. Speach. Sunil. Garu pH member pleas
Nice explanation bro
🙏🙏🙏
Your all good video ss
Thank you
Nice information
🙏
Thanks anna
Welcome andi
Good anna
Thank you bro
Nice anna ❤️❤️
Thank you
Super
🙏🙏
మీరు పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా మీకు బాగా నచ్చిన శిష్యులు ఎవరని ఎందుకు అడగట్లేదు పెద్ద వాళ్ళని
అడుగుతాను అండి
Hi anna good information
Thank you
నమస్తే అన్నా నా దగ్గర రెండు పోరు పెట్టెలు మాత్రమే ఉన్నాయి నాకు పెద్ద పెట్టలు తెలియదు నా దగ్గర కేవలం రెండు వేల రూపాయలు మాత్రం ఉన్నాయి దయచేసి నాకు ఆ రెండు వేల రూపాయల కి ఒక మంచి పెద్ద పెట్టండి ఇస్తావని కోరుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏
Nenu అమ్మకం లో లేను గురువుగారు
నేను కూడా వేసిచుస్తాను
Thank you 🙏
Nice interview and good explain Sunil Verma garu .
Anna Nadi Nellore district village iam degree completed student
From middle class family
Naku kolla pempakam paina interest akkuva gaa vunde old barrala shed kaliga vunde and open place Kuda vunde Kane breeder's ne kondamantay Chala akkuva cost avuthai naa chinna budject ke ade saripovadam ladu
Kanesam "eggs or chicks"Anna kondam anukuntunna
Anna nuvvu naku help amanna chayyagalava 😓
Anna 🙏🏼💐💐
Thank you bro
Ok
Hi
Hi Anna
Hi
Anna 💜🇮🇳💙
Thank you 😘
Nice video bro, rajahmundry ramesh raju gari video cheyandi bro...
ట్రై చేస్తున్నాను బ్రో
Good interview bro ..iam from kakinada guru garu Kodi punjulu manchi pandalu chesi 🙏🙏🙏 TV9 gandhar garu interview bro plz..
Thank you
@@eskurifarms tv9 gangadhar interview
Anna 💜
Thank you
Line breeding inbreeding gopathanam enti bro
Good vedio sir both of you heartful thanks.Raghu gaaru Gondi Bhadra Raju gaari pure breed unna breeders ni interwiew cheyandi sir .
Thank you for your valuable suggestions.. kaani nenu ippativaraku interview chesina andaru Pedda breeders andi and Pure breed leni vaarini nenu asalu evarini kuda interview cheyaledandi..
@@eskurifarms ok sir thank you.
Nak telisinantha varaku Sunil varma gari breed one of the best in field. Sethuva line ithey inka chusuko avasaram ledhu. Personal experience.
Nice info kudos to you andi
Thank you so much
Problem yenti bro
Sound ledu
Video chala bagundi , best information from sunil varma garu ...... Sunil varma gari makam ekkada vundi annaya ?....
అంతర్వేది పాలెం లో ఉంటుంది దొడ్డి
Krishna gari manavadhu thoo one video bro
Iam trying
Iam trying
కే ఎస్ ఎన్ గారిని ఒక్కసారి అడగండి వాళ్ళ శిష్యుడు ఎవరని
Ok andi
Anna kodi peta punjula kustundhi andhuvalo kocham reply evanna
Agressive bird.. naakaithe istam అలా కూతలు వేస్తే
Anna na ok request plz andarke telsina valagurunchi kakunda evarke telvani person kani thana degara valakanna manchi breeds maintain chesavala gurunchi video teyu Anna andhuku ante valake Kuda me Valla aimanna customer support untadhe Anna plz request andhukuante kothaga e business loke deginavalake koncham improvement untadhe me Valla
Ok andi
Hi bro
Hi
Anna anale vacchina punjuni breeding ki veyya vaccha
Bloodline lo unte వద్దండీ
@@eskurifarms blood line lo ledhu anna vesukovaccha
@@rajupenumala3510 వేసుకోవచ్చు
Anna breeding gurinchi oka vedio chai anna in breeding gurinchi line breeding gurinchi please anna
Alredy mana channel lo maa guruvu garu Gurucharan Singh gari video undi chudandi
నెక్స్ట్ మీరు KSN Garu నీ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా నాకు ఆయన చెప్పారు వైజాగ్ ఎప్పుడు వెళ్తున్నారు రఘు గారు
తొందరలో
Sunil varma gari phone no pampara please
అలా ఇవ్వకూడదు అండి పెద్దవారి నంబర్స్.. వారు నొచ్చుకునే అవకాశం ఉంటుంది.. మీరు Facebook ద్వారా వారిని కాంటాక్ట్ అవ్వవచ్చు..
Anna menthulu ni deworming ki use cheyyocha panichesthaya cheyyava
కొంత వరకు
Annagaru thaythuva breeding unit old video narendra raju gari videos lo chupinchavu
Malli same breeding unit varma garevi antunavu
I fallow you’re videos regularly I am confusing
Both are bothers. Sunil gari birds and Narendra gari birds Srinu gari birds anni okate
Bro 5-6 months orugula feed telisnavala peru refer cheyandi bro
5 to 6 months orugula feed ప్రత్యేకంగా అయితే నాకు తెలియదు అండి
Bro vidikalla Kodi meeda oka video cheyandi I'm from Vizag
Maa guruvu garu Gurucharan Singh gari videos chudandi bro
@@eskurifarms vempadu TSN raju gari tho interview cheyandi Brother
Anna ithanu gare address ekkada anna
అంతర్వేది పాలెం
anna manam kotha kolanu mana farm lo ki thesukoni vachinapudu thesukovalsina jagrathalu cheypandi anna pls reply
4డేస్ బయట ఉంచి మకాం లోకి తీసుకు రండి అలాగే vercon s sprey చేయండి అలాగే 3days మామూలుగా అరిగే ఫుడ్ పెట్టండి
Thanks anna
Anna pacchakakini meeru pattukunnapudu Dani padhalu adi ela pettindoo ala pettalani subramanya Raju garu interview lo choopincharu evaraina gamaninchara .........?
Mee observation levels peeks
@@eskurifarms thanks anna
Sir guru charan singh guru ji adress chepara and velayete number ivagalara nenu ok breeding set request chesi thisukovali anukuntunna . please
Nenu ippudu guruvu garitho contact lo lenandi..
Bro sand meda kodipunju ni vunchavacha leda mati meda vunchala sand ayite alanti sand vundali
రెండూ మంచివే అండి..
Thanks bro
Esuka meda vundadam valla anelu ravukada bro
Oka breed Nila betali ante inbreed line breeding edi beter bro
Mundu in breed chesi Tarvatha Line breed cheyali
Artificial seiman
Punju pilu sale chestara bro
చేస్తారు అండి. డైరెక్ట్ గా ఫేస్బుక్ లో కాంటాక్ట్ అవ్వండి సునీల్ వర్మ గారిని
Anna galasari foot pic pethu anna
Ok
Sir prabakar gari no cheapara
అలా ఇవ్వకూడదు అండి పెద్దవారి నంబర్స్.. వారు నొచ్చుకునే అవకాశం ఉంటుంది.. మీరు Facebook ద్వారా వారిని కాంటాక్ట్ అవ్వవచ్చు..
Anna ksn line punju pillalu vunnaya
Sunil Varma gari daggara untayi andi.. Facebook lo contact avandi
కల్మషం లేని మాట తీరు
నా అదృష్టం కొలది నాకు భగవంతుడు ఇచ్చిన మిత్రులు అందరూ కల్మషం లేని వారే అన్నగారు. మీతో సహా
@@eskurifarms మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అండి
Patta punjulu ni chupinchu bro
వీరి మకాం లో పట్టాలు ఉండవు పట్టాలు మళ్ళీ ఒక 50 km బయట మకాం లో ఉంటాయి ఇది ఓన్లీ బ్రీడింగ్ setups and పిల్లలు
@@eskurifarms oo
Y bro
That much distance lo pattaru
What is the use
And e video anni parts undhachu bro
@@skarimulla5562 వారికి అలా సెట్ అయింది
Nunber pettandi
Facebook lo direct gaa contact అవ్వండి sir వారిని..
Facebook id
Ninna puttina kodi pillalu inka nadavadam ledhu bro but water thagatunai
Lexin water 💦 pattandi calcium kalipi taginchandi
@@eskurifarms lexin water and calicium different aa
@@suryakiran2717 Google it
Ok
Anna sunil varma gari contact ievandi
అలా ఇవ్వకూడదు అండి పెద్దవారి నంబర్స్.. వారు నొచ్చుకునే అవకాశం ఉంటుంది.. మీరు Facebook ద్వారా వారిని కాంటాక్ట్ అవ్వవచ్చు..
Your all good video ss
Thank you