Alanati Rama Song - Geetha Madhuri, Malavika Performance in ETV Swarabhishekam - 1st Nov 2015

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...

ความคิดเห็น • 2.1K

  • @dskcreations6885
    @dskcreations6885 หลายเดือนก่อน +18

    2024 lo చూసిన వారు

  • @Madhureddy9704
    @Madhureddy9704 3 ปีที่แล้ว +74

    ఎన్ని తరాలు మారినా ఈ పాటకు ఉన్న గొప్పదనం మారదు.
    ప్రతి పెళ్లి లో ఈ పాట ఉంటుంది.

    • @sivaar107
      @sivaar107 2 ปีที่แล้ว +1

      Carrect

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +45

    అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
    ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
    అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
    తెనుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన
    శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
    అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
    చందామామ చందామామ కిందికి చూడమ్మా
    ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
    వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
    మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెలబోవమ్మా
    పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
    పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
    నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
    ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
    అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
    కలలకు దొరకని కళకళ జంటని పదిమంది చూడండి
    తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి
    సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
    విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
    గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
    మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
    దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
    అనుకుని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
    తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా కదలండి
    Movie : Murari
    Lyrics : Sirivennela
    Music : Manisharma
    Singers : Jikki, Sandhya, Sunitha

  • @raghupathinevoori390
    @raghupathinevoori390 5 ปีที่แล้ว +267

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ వారి పెళ్లి గుర్తుకు వస్తుంది

    • @KrishnaYadav-cx1bv
      @KrishnaYadav-cx1bv 4 ปีที่แล้ว +2

      Karakti

    • @satyanarayanaveeramreddy1210
      @satyanarayanaveeramreddy1210 3 ปีที่แล้ว +1

      Super

    • @nagendraraod769
      @nagendraraod769 3 ปีที่แล้ว +1

      Ramalaale megashyamalale song venepinchandi cinema nindu hrudayalu

    • @naruna1666
      @naruna1666 3 ปีที่แล้ว +2

      Super song

    • @miriyalasakesh7970
      @miriyalasakesh7970 3 ปีที่แล้ว +2

      Naku Inka marriage avvaledu., bt e song vintunte marriage cheskovali anepistundi 😍😛., bt pelli cheymani Intlo adegithe ma amma nannu chestadi 😛

  • @rambabuthota4669
    @rambabuthota4669 4 ปีที่แล้ว +233

    తరాలు మారినా తరగని తేజస్సు కలిగిన పాట......Simply Superb

    • @pavanib8362
      @pavanib8362 2 ปีที่แล้ว

      I am not going back on vacation this year and this week will have

    • @b.umamashavare9701
      @b.umamashavare9701 ปีที่แล้ว +1

      @@pavanib8362 1

  • @kishoredade2185
    @kishoredade2185 3 ปีที่แล้ว +6

    ఇలాంటి పాటలు మన తెలుగు భాష, తెలుగు జాతిని ఒక రేంజ్ లో ఉంచుతుంది...

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 5 ปีที่แล้ว +135

    అసలు మీరిద్దరేనా ఇది పాడింది.. మాములుగా శృతిలో ఎక్కడొకచోట జారిపోయే మీరు ఇంత బాగా పాడడం నమ్మలేక పోతున్నాను! శుభం భూయత్!

  • @sukhibhava4020
    @sukhibhava4020 5 ปีที่แล้ว +7

    మరో జన్మ ఉంటే అది తెళుఘన్వఢీగ పుట్టాలి ఇలాంటి పాటలు వినాలంటే

  • @pawanisamchandu7690
    @pawanisamchandu7690 5 ปีที่แล้ว +31

    Malavika voice very nice and completely fresh.... Superb

  • @sushruthsirasavada3724
    @sushruthsirasavada3724 ปีที่แล้ว +14

    Malavika is underrated singer in tollywood..great voice ❤

  • @tirumalanaidu2509
    @tirumalanaidu2509 4 ปีที่แล้ว +74

    2:12 malvikaa killing smile expression ❤❤❤❤

  • @world52
    @world52 5 ปีที่แล้ว +667

    ఎన్ని తరాలు మారినా పెళ్లి అంటే మొదటగా గుర్తు వచ్చే పాట మరియు నాకు బాగా నచ్చిన పాట.😍😍😍

  • @bikshapathig1465
    @bikshapathig1465 2 ปีที่แล้ว +8

    గీత మాధురి &మాళవిక సింగింగ్ సూపర్ సాంగ్...... విత్ marrage song......... విత్ లాంగ్ 100 ఇయర్స్....... 🌹👍🌹👍👍👍🌹🌹

  • @rajupotnuru6477
    @rajupotnuru6477 3 ปีที่แล้ว +45

    Malavika gari voice next level...🔥❤️

  • @ramumanasa9907
    @ramumanasa9907 4 ปีที่แล้ว +6

    మణిశర్మ సర్ మీ మ్యూజిక్ సూపర్

  • @Siddhant_pradhan
    @Siddhant_pradhan 2 ปีที่แล้ว +26

    I love telugu people their culture their tradition i love that love love love 😍😍😍😍😍👌👌👌👌👌

  • @kssahir6236
    @kssahir6236 3 ปีที่แล้ว +30

    గీత మాధురి పాట.. అమ్మ చేతి గోరుముద్ద రెండు చాలా మధురంగా ఉంటాయి

  • @v.pandirajanv.pandirajan2060
    @v.pandirajanv.pandirajan2060 5 ปีที่แล้ว +10

    So Sweet Voice Geetha Madhuri garu.Nice Voice Malavika garu. Super Song. From Tamil Nadu.

  • @yogeshaiti7606
    @yogeshaiti7606 ปีที่แล้ว +9

    మాళవిక వాయిస్ సూపర్👌

  • @mahenderboddupalli1498
    @mahenderboddupalli1498 5 ปีที่แล้ว +61

    మాళవిక అంటేనే ఒక కోకిల లాంటి మృదువైన గొంతు

  • @Nani_nani91
    @Nani_nani91 5 ปีที่แล้ว +76

    Geetha and malavika deadly combination. Both are awesome

  • @artisticsoul1614
    @artisticsoul1614 6 ปีที่แล้ว +57

    This combination(geetha+malavika) singing this wonderful song is beautiful....
    Mee voice, God's gift

  • @suryaavula9888
    @suryaavula9888 ปีที่แล้ว +4

    ఎన్ని తరాలు మారినా మారని ఒకే ఒక్క పెళ్లి పాట

  • @bagadenaresh4049
    @bagadenaresh4049 ปีที่แล้ว +8

    Both are very talented singers. Very good singing.

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 ปีที่แล้ว +14

    ఈ పాట తెలుగు నాట చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాల పెళ్లి పాట 😍🇮🇳🙏

  • @vijupatel4246
    @vijupatel4246 6 ปีที่แล้ว +58

    Most deadly combination ever i heard .... truely it gives me goodebumbs after i hear alanati word !!! Superb
    supremly high talented

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +604

    అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
    ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి (2)
    అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ !!
    తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
    శ్రీహరి ఇంటిదీపమల్లే కనిపించిన జాణ (2)
    అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ !!
    చందమామా చందమామా కిందికి చూడమ్మా
    ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా !!
    వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
    మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా !!
    *పుత్తడిబొమ్మకు పుస్తెలుకడుతూ పురుషుడి మునివేళ్ళు
    పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
    నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
    ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
    అందాల జంట అందరి కంటికి
    విందులు చేసే సమయాన (2)
    కలలకు దొరకని కళగల జంటను పదిమందీ చూడండి
    తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి
    ||చందమామా చందమామా ||
    *సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూవున్నా
    విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
    గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
    మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
    దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంతఘనంగా జరిగేనా (2)
    అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
    తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
    ||చందమామా చందమామా ||

  • @panduuppada2540
    @panduuppada2540 5 ปีที่แล้ว +83

    All time my favorite song
    Naa married ki e song pettukuntaaa

    • @RaviRavi-sx5cf
      @RaviRavi-sx5cf 4 ปีที่แล้ว

      Pettuko super song baguntadhi

    • @bunny-pg6se
      @bunny-pg6se 4 ปีที่แล้ว +2

      Gudha lo pettuko

  • @gtharun1977
    @gtharun1977 ปีที่แล้ว +8

    The combination (sunitha garu+geetha madhuri) sing excellent 👌👌

  • @yalamatiramnaveen1542
    @yalamatiramnaveen1542 5 ปีที่แล้ว +18

    Geetha Madhuri Garu super voice .... 😍 😍 😍😍😍

  • @harinsh
    @harinsh 7 ปีที่แล้ว +42

    Beautiful Song !!! No words to praise Seetharama Sastry !!!

  • @rabikantganji4888
    @rabikantganji4888 7 ปีที่แล้ว +22

    the best song which tells us about telugu culture...awesome singing by malvika garu

  • @vchitrabanu6011
    @vchitrabanu6011 5 ปีที่แล้ว +18

    My mother tongue tamil, but i love this song very much. Singers voice is very sweet. 😘😘😘😘😘

  • @gangarajujada3892
    @gangarajujada3892 5 ปีที่แล้ว +141

    Superb superb song by Geetha Madhuri and Malavika

  • @k.govardhanrajgoud7700
    @k.govardhanrajgoud7700 ปีที่แล้ว +4

    చిత్ర గారు...పడలేరు ఈ పాట.... సునీత గారూ పాడారు

  • @sudhakar5582
    @sudhakar5582 6 ปีที่แล้ว +337

    ప్రతి పెళ్ళి సంభరాల్లొ తప్పకుండా పాడె పాట...

  • @yuvaraju8337
    @yuvaraju8337 5 ปีที่แล้ว +164

    మాలవిక అక్కయ్య గారి వాయిసే బాగుంది.ఈ పాటలో

  • @g.lakshmigmkl6751
    @g.lakshmigmkl6751 4 ปีที่แล้ว +15

    Malavika sister is proud of you. God bless you always. I don't forget in this song in my life. Your voice is very sweet.

  • @charanvarsha3455
    @charanvarsha3455 5 ปีที่แล้ว +104

    Geetha garu me voice mesmaraising.. Awesome yaar.... Also malavika garu

  • @mukeshrayka1115
    @mukeshrayka1115 3 ปีที่แล้ว +5

    Iam from rajasthan
    One of the my favorite song
    Sisters voice are mind blowing

  • @simonsagar2614
    @simonsagar2614 6 ปีที่แล้ว +138

    I like this combination Geetha and Malavika

  • @devarajaraj8864
    @devarajaraj8864 3 ปีที่แล้ว +10

    It's my favourite song. Greatful thanks to malavika madam. Unbelievable voice.

  • @bhagyaraokataru4061
    @bhagyaraokataru4061 2 ปีที่แล้ว +3

    ఈ పాట అంటేనే పెళ్లి సందడి గుర్తుకు వస్తది

  • @nanirocks8080
    @nanirocks8080 4 ปีที่แล้ว +9

    Malavika voice supper ....Geetha voice sweet .....both voices gods gift

  • @kumarsmart2638
    @kumarsmart2638 4 ปีที่แล้ว +6

    Ilanti songs music ivvalante okka melody bramha ke sadyam hats of Mani Sharma garu😍😍😍😍 and sitarama Shastri gari gurinchi chpe vayasu ledu maku hats of you sir also😍

  • @saivaram8514
    @saivaram8514 6 ปีที่แล้ว +82

    sisters super ga padaru both are voice super

  • @RajaMohanKambhoji
    @RajaMohanKambhoji 8 ปีที่แล้ว +13

    BEAUTIFUL LYRICS AT THE SAME TIME BEAUTIFULLY RENDERED BY THE BOTH THE SINGERS.

  • @venkatsikera3852
    @venkatsikera3852 8 ปีที่แล้ว +26

    ossam song by geetha and malavika

  • @sameermohanta880
    @sameermohanta880 2 ปีที่แล้ว +14

    Dont know why eyes filled with tears of happiness after listening to this masterpiece ... music awsome
    Became an addition to listen this song again and again.. love from odisha

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 2 ปีที่แล้ว +1

      See the movie also "murari" u feel the telugu culture

    • @sameermohanta880
      @sameermohanta880 2 ปีที่แล้ว

      @@bharathkumarsm1941 waao it was worth watching , thanks to you for ur suggesion 👌👌👌

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 2 ปีที่แล้ว

      @@sameermohanta880 u seen ☺ nice!! Try to cover this gems srimanjunatha, annamayya , sri ramadasu

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 3 ปีที่แล้ว +7

    Extraordinary lyrics by seetharama sastry Garu and good music composition by Mani Garu.🙏🙏🎼🎼🎵🎵👌🎹🎹

  • @bhargavengineer7074
    @bhargavengineer7074 6 ปีที่แล้ว +5

    Nice song... Every marriage album lo compulsary aindi e song superb music by mani sir n sirivennela garu
    Excellent singing by getha n malavika...

  • @Special-Childrens
    @Special-Childrens 6 ปีที่แล้ว +6

    ఏమని పొగడాలి,రచన,ట్యూన్,ఆహ... మాటలు రావడం లేదు,మనస్పూర్తిగా ధన్యవాదములు.

  • @uohnaresh6968
    @uohnaresh6968 7 ปีที่แล้ว +7

    beauty of song is Telugu culture & singers

  • @kvsjayasimharaju1048
    @kvsjayasimharaju1048 5 ปีที่แล้ว +13

    Unbelievable lyrics - only possible with Sastrigaru

  • @kumarpasula6715
    @kumarpasula6715 2 ปีที่แล้ว +1

    ఈ సినిమా విడుదల అయ్యాక 1 month కి నా పెళ్లి అయింది నేను కృష్ణ, మహేష్ బాబు కి వీర అభిమానిని నా పెళ్ళి లో ma నాన్న గాయూ మొత్తం ఇదే పాట వేయించారు

  • @sureshurla6870
    @sureshurla6870 8 ปีที่แล้ว +104

    geetha voice exactly matches with Jicky voice and Malavika is perfectly presented this without doing bad to this ...Fabulous performance geetha and Malavika

  • @anjaneebabunagula9989
    @anjaneebabunagula9989 ปีที่แล้ว +4

    Great song and very well sung both and team..God bless them

  • @Anjanna88
    @Anjanna88 6 ปีที่แล้ว +31

    #,Geetha Madhuri I like U nd love u Song s I miss u all marriage😭😭

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 3 ปีที่แล้ว +3

    Flagging sprit 💅.Mesdames Malavika ji and Geetha Madhuri ji.Excellent rendition by both of you and I cried for almost two minutes when I was listening your an enticing voice .I’m very much fascinated your flowery family value.Both are having special wings given by creator 🙏.

  • @kalyanillovaraj4626
    @kalyanillovaraj4626 5 ปีที่แล้ว +8

    My favourite singers malvika and geetha maduri

  • @venkatachary2993
    @venkatachary2993 8 ปีที่แล้ว +9

    awesome singing beautiful girls....fantastic. ..superbbbb...

  • @etakalaraju8011
    @etakalaraju8011 5 ปีที่แล้ว +18

    Truly I love you malavika Garu merante naku pranam.

  • @prasannabojja1148
    @prasannabojja1148 6 ปีที่แล้ว +7

    wowww fantastic song.... and beautiful singersssssss so niceee

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 ปีที่แล้ว

    WOW ! Gods awesome handy work,we got sweet voice Telugu singers 💅May God keep you all strong and stay bless abundantly 🙏🇮🇳.

  • @shanthikumar1990
    @shanthikumar1990 5 ปีที่แล้ว +13

    Choir team excellent and music is awesome

  • @rameshbabugorremuchu2394
    @rameshbabugorremuchu2394 6 ปีที่แล้ว +35

    Malavika garu..... Your voice very sweet. And you will get the still so much benefits, that's my opinion. Any way so good.
    Seetarama kalyanam song so much credit for you.
    Not only that, any song also so good, through your Voice.

  • @BaluBalu-os5cb
    @BaluBalu-os5cb 6 ปีที่แล้ว +40

    Geetha madhuri superb voice 👌👌👌👌👌
    And
    Malvika

  • @krishnaram782
    @krishnaram782 6 ปีที่แล้ว +8

    Geetha Madhuri always my favorite singer

  • @violetnaidoo7829
    @violetnaidoo7829 3 ปีที่แล้ว +14

    Geetha Madhuri ..powerful duo

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 10 หลายเดือนก่อน +1

    ಅದ್ಭುತವಾದ ರಚನೆ.. ಸೀತಾರಾಮ ಶಾಸ್ತ್ರಿಗಳು

  • @dayasheelasheeladevi2877
    @dayasheelasheeladevi2877 8 ปีที่แล้ว +22

    awesome music & wonderful song...geetha madhuri & malavika super singer...

  • @prashanthpatel8479
    @prashanthpatel8479 6 ปีที่แล้ว +41

    Super getha&malavika no words to say

  • @jesseleah2058
    @jesseleah2058 5 ปีที่แล้ว +45

    Malavika, ur voice is sooperb..

  • @dangetimani5848
    @dangetimani5848 5 ปีที่แล้ว +8

    2019 August geetha Nd malavaika super singing Abba amazing beautiful voice superb

  • @sidharthdev3861
    @sidharthdev3861 4 ปีที่แล้ว +365

    2020 lo vinevalu oka like eskondi

  • @surendarj802
    @surendarj802 6 ปีที่แล้ว +62

    సుపర్ సాంగ్ చాలా భాగా పాడరు

  • @SaikeerthiChowdary
    @SaikeerthiChowdary 6 ปีที่แล้ว +18

    Super osm performance by my two sisters geetha madhuri and malavika

  • @aswindevboina1982
    @aswindevboina1982 6 ปีที่แล้ว +331

    Malvika very nice voice. 🙏

  • @madhanmohan7574
    @madhanmohan7574 5 ปีที่แล้ว +92

    Raise u r hand . Still listening in2k19

  • @ksaikiran2438
    @ksaikiran2438 5 ปีที่แล้ว

    దేవుళ్ల పెళ్ళి వేడుక లైన ఇంత ఘనంగా జరిగేన... అ...... అ........ అ........,

  • @food560
    @food560 6 ปีที่แล้ว +22

    Super singing Malavika 🎶🎶 getha maduri no words to saying your singing

  • @sreevidya3581
    @sreevidya3581 6 ปีที่แล้ว +16

    Very beautiful song chala chala baga padaru

  • @manchineniharish7
    @manchineniharish7 6 ปีที่แล้ว +14

    Excellent voice ..😍

  • @shareefshaik1358
    @shareefshaik1358 5 ปีที่แล้ว +3

    Krishna Vamsi Garu the legend... Song taggattu picturised chesaruuuu... Sir minunchi ilanti Manchi movies ravalii sir

  • @shanmukabalakrishnan8030
    @shanmukabalakrishnan8030 5 ปีที่แล้ว +10

    Its reallay swara abhishekam who still 2019

  • @babureddybabu8131
    @babureddybabu8131 6 ปีที่แล้ว +8

    Sister makavika ur voice is so nice keep it up god bless u Amma talli

  • @bhavyak9767
    @bhavyak9767 7 ปีที่แล้ว +12

    best combo wil ever treat us

  • @sravanisantarao8467
    @sravanisantarao8467 4 ปีที่แล้ว +5

    Background musician's are super co-ordination

  • @arjunreddychilakala2050
    @arjunreddychilakala2050 5 ปีที่แล้ว +5

    Nice voice in geetha mudhri 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @mdrafi8383
    @mdrafi8383 5 ปีที่แล้ว +1

    అమోఘమైన అద్భుతమైన పాట

  • @jagadish2784
    @jagadish2784 7 ปีที่แล้ว +5

    malavika n madhuri awesome music

  • @vijaykumarrapelli1548
    @vijaykumarrapelli1548 5 ปีที่แล้ว +6

    Proud of Telugu

  • @sambashivakondapelly8000
    @sambashivakondapelly8000 5 ปีที่แล้ว +40

    Malavika medam very sweet voice..I am big fan of you medam...

  • @shilpashankar5336
    @shilpashankar5336 5 ปีที่แล้ว

    Ee paata vintunte naki maa pelli roju gurthukostundi
    Very beautiful song

  • @venugopalsriramoju1251
    @venugopalsriramoju1251 3 ปีที่แล้ว +5

    Malavika voice is super

  • @netrabharadwaj9347
    @netrabharadwaj9347 5 ปีที่แล้ว +4

    Malvika is really singing nice

  • @anup1879
    @anup1879 4 ปีที่แล้ว +29

    Who listening in 2020🤗

  • @venkymettu7248
    @venkymettu7248 6 ปีที่แล้ว +9

    Super I love this song

  • @hemanthkumar969
    @hemanthkumar969 3 ปีที่แล้ว +6

    Malvika voice is very good

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 10 หลายเดือนก่อน +1

    ಗೀತಾ ಮಾಧುರಿ ಮಾಳವಿಕಾ ಈ ಹಾಡನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ..