ముద్దపప్పు ,దప్పలం ఇలా గనుక చేశారు అంటే కడుపుతో పాటు మనస్సు నిండుతుంది.
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #youtubevideo #dappalam#cooking #telugu ముద్దపప్పు ,దప్పలం ఇలా గనుక చేశారు అంటే కడుపుతో పాటు మనస్సు నిండుతుంది.#SMharivill
.
.
.
.
.
1) గుమ్మడి ముక్క 1/4
2) ఉల్లి 2
3) టమోటా 2
4 పచ్చిమిర్చి2
5 కారం 2sp
6 పస్సుపు కొంచం
7 గరంమసాలా అర స్పూన్
8 ఇంగువ కొంచం
9 నూనె 5sp
10 ఉప్పు తగినంత
చిక్కదనం కోసం వరి పిండి 1sp
దప్పలం కీ తప్పకుండా ముద్దపప్పు రుచి పెంచుతుంది , వడియాలు ,కొబ్బరికాయ మామిడి కాయ ,పచ్చడి ఉంటే Non_vegetalian kuda ఈ రుచికి Fida ఐపోతారు అంతే 👌
Bavundi
Thank you so much andi🤝🤝
గుమ్మడికాయ పులుసు బాగుంది మేడం వరిపిండి జ్యూస్అంటే ఏంటండి
Thank you andi🤝