ఏం సూపర్....స్వామి గురించి యథార్థ లక్షణాలు తెలియనట్లుందే....అమ్మే చెప్పింది "భాస్కరేణ ప్రభా యథా" అని, మరి భాస్కరుడు నల్లగా ఉంటాడా? ఆయనను ఆశ్రయించి ఆయనయే ఆధాలమైన ప్రకాశం ఆయనకాంతి
@@tpkcharyulucharyulu4553పద్మజ గారు అమ్మవారి పక్షం వహించారు కనుక చమత్కారంగా అలా అన్నారు అండి. శ్రీ రామాయణం చెప్పినప్పుడు ఆవిడ కూడా స్వామి సూర్యుడు అమ్మ కిరణాలు అని అద్భుతంగా వర్ణించారు. తిరుమాలై ప్రబంధంలో పచ్చైమా మలై పోల్ మేని పాశురానికి అర్థం చెబుతూ స్వామివారికి ఒక వర్ణం అంటూ ఉండదు అన్ని వర్ణాలు ఆయనవే అని కూడా చెప్పారు ఆవిడ. కాకపోతే ఎదుర్కోలు ఉత్సవం కాబట్టి అలా సరదాగా మాట్లాడారు.మీరు మరీ సీరియస్ గా తీసుకున్నారు. భద్రాచలం ఎదుర్కోలు ఉత్సవం చూడండి.అక్కడ సీతమ్మ తరఫున అర్చకస్వాములు కూడా ఇలానే రామయ్యను సూటిపోటి మాటలు అంటారు.
@@tpkcharyulucharyulu4553మీరు పద్మజ గారి వీడియోలు చూడటం ఇదే మొదటిసారి అనుకుంట అండి. శ్రీరామాయణం చెప్పినప్పుడు రాముడు సూర్యుడైతే అమ్మ కిరణాలు అని చెప్పారు ఆవిడ, అలానే పచ్చైమా మలై పోల్ మేని పాశురార్థాన్ని చెప్పేటప్పుడు స్వామికి ఒక రంగు అంటూ ఏమీలేదు ఆయన అన్ని వర్ణాలలో ప్రకాశిస్తాడు అని కూడా చెప్పారు పద్మజగారు. అలానే చాలాచోట్ల శుక్లాంబరధరం శ్లోకానికి అర్థం చెబుతూ స్వామి తెల్లగా ఉంటాడు అని కూడా చెప్పారు. ఎదుర్కోలు ఉత్సవం కాబట్టి అలా సరదాగా మాట్లాడారు.ఒకసారి భద్రాచలం ఎదుర్కోలు ఉత్సవం వీడియో చూడండి, అక్కడ సీతమ్మ పక్షాన ఉన్న అర్చకస్వాములు ఇలానే రాముడిని సూటిపోటి మాటలు అంటారు.
Adiyen dasoham Amma 🙏chalabagundi amma adurikollu👌👌👌
Adiyen dasoham amma , bhagavatha gostiki dasoham 🙏
Srimathe Ramanujaya namaha చాలా అద్భుతంగా ఉందమ్మా ఎదుర్కో లు ఉత్సవం అడియేన్ రామానుజ దాసి దాసోహం అమ్మా ❤🙏
Jaya sreemanarayana 🙏adiyen dasohmu Amma 🙏chala chala chakkaga amma vybhavamu gurinchi vivarincharu 👌👌👏👏pallandu pallandu Amma 🙏
Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi amma Hyderabad 🙏🙏🙇♀️
Chala maduramuga amma said nunchi Danyavadalu andi amma 🙏🙏💐💐
Adiyen. Dasoham. Amma🎉❤
Adiyen dasoham amma 🙏🏼
Super. Amma. 🎉🙏
👏👏🙏🏻🙇♀️
Eruvuru chala chakkaga chepparu amma.🙏🙇♀️
Jai srimanarayana🎉
🙏🙏🙏🙏🙏
🙏🙏
,🌹🌹🙏🌹🌹
సూపర్ అమ్మా అమ్మవారి పక్షాన చాలా అద్భుతంగా మాట్లాడారు 🙏
ఏం సూపర్....స్వామి గురించి యథార్థ లక్షణాలు తెలియనట్లుందే....అమ్మే చెప్పింది "భాస్కరేణ ప్రభా యథా" అని, మరి భాస్కరుడు నల్లగా ఉంటాడా? ఆయనను ఆశ్రయించి ఆయనయే ఆధాలమైన ప్రకాశం ఆయనకాంతి
@@tpkcharyulucharyulu4553పద్మజ గారు అమ్మవారి పక్షం వహించారు కనుక చమత్కారంగా అలా అన్నారు అండి.
శ్రీ రామాయణం చెప్పినప్పుడు ఆవిడ కూడా స్వామి సూర్యుడు అమ్మ కిరణాలు అని అద్భుతంగా వర్ణించారు.
తిరుమాలై ప్రబంధంలో పచ్చైమా మలై పోల్ మేని పాశురానికి అర్థం చెబుతూ స్వామివారికి ఒక వర్ణం అంటూ ఉండదు అన్ని వర్ణాలు ఆయనవే అని కూడా చెప్పారు ఆవిడ.
కాకపోతే ఎదుర్కోలు ఉత్సవం కాబట్టి అలా సరదాగా మాట్లాడారు.మీరు మరీ సీరియస్ గా తీసుకున్నారు.
భద్రాచలం ఎదుర్కోలు ఉత్సవం చూడండి.అక్కడ సీతమ్మ తరఫున అర్చకస్వాములు కూడా ఇలానే రామయ్యను సూటిపోటి మాటలు అంటారు.
@@tpkcharyulucharyulu4553మీరు పద్మజ గారి వీడియోలు చూడటం ఇదే మొదటిసారి అనుకుంట అండి.
శ్రీరామాయణం చెప్పినప్పుడు రాముడు సూర్యుడైతే అమ్మ కిరణాలు అని చెప్పారు ఆవిడ, అలానే పచ్చైమా మలై పోల్ మేని పాశురార్థాన్ని చెప్పేటప్పుడు స్వామికి ఒక రంగు అంటూ ఏమీలేదు ఆయన అన్ని వర్ణాలలో ప్రకాశిస్తాడు అని కూడా చెప్పారు పద్మజగారు.
అలానే చాలాచోట్ల శుక్లాంబరధరం శ్లోకానికి అర్థం చెబుతూ స్వామి తెల్లగా ఉంటాడు అని కూడా చెప్పారు.
ఎదుర్కోలు ఉత్సవం కాబట్టి అలా సరదాగా మాట్లాడారు.ఒకసారి భద్రాచలం ఎదుర్కోలు ఉత్సవం వీడియో చూడండి, అక్కడ సీతమ్మ పక్షాన ఉన్న అర్చకస్వాములు ఇలానే రాముడిని సూటిపోటి మాటలు అంటారు.
🙏🙏🌹