రూటు మార్చిన దర్జీ-ఇంటికి వెళ్లి బట్టలు కుట్టేస్తున్నాడు | Krishna Dist's Man Doing Mobile Tailoring
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- ఏ సేవలైనా ఇంటివద్దకే వస్తే బాగుండు అని... ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న రోజులివి. దీన్నే అనుకూలంగా మార్చుకున్నారు ఆ దర్జీ..! అందరిలాగే షాపులో కూర్చుని...ఏళ్ల పాటు దుస్తులు కుట్టిన ఆయన... నష్టాలు చవిచూడటంతో రూటు మార్చారు. ఇప్పుడు అదే ఆయన జీవన గమనాన్ని మార్చి... తిరిగి సొంతకాళ్లపై గౌరవంగా నిల్చునేలా చేసింది. ఇంతకీ ఎవరాయన..? ఆ వినూత్న ఆలోచనేంటో చూద్దాం రండి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
మీలాంటివారు ఎంతో మందికి ఆదర్శం
మీరు చేసే ఈ జీవన పోరాటం ఆరోగ్యకరమైన సమాజము కు ఆధరశము 🙏
ఇటువంటి వారికి ప్రభుత్వం సహాయం చేయాలి.
మాకు చాలా సార్లు స్టిచ్ చేసారు.పని బాగా చేస్తారు . మిమ్మలిని ఇలా న్యూస్ లో చూడటం చాలా సంతోషం గా ఉంది అంకుల్.
Entha samarpinchukunnaaru marii 🤔🤔
నేను కూడా దర్జీ నె ఇవాల్టి రోజుల్లో దర్జీ వృత్తి నేర్చుకునే వారే లేరు ఈ మేస్త్రి గారూ గొప్ప సాహసం చెస్తున్నారు గ్రీట్ 👍
అ దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటుంన్న
టేలెంట్ ఎవడి సొత్తు కాదు. మీ ఆలోచనకి 🙏
నా చిన్నప్పుడు దర్జీ పాఠం కూడా ఉండేది ❤🎉
Pragna Ane lesson name
మంచి ఆలోచన ఇంకొంత మందికి ఉపాధి కల్పించిన వారు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము వారిని అలాగే ఈ వీడియో తీసి పెట్టిన మిమ్మల్ని. వారి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద పెట్టి ఉంటే ఎవరికీ అవసరమైతే వారి ఫోన్ చేసుకోడానికి బాగుండేది. యిలాంటి వారికి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే బాగుండు అని అనిపించింది నాకు థాంక్యూ
ఎవరైనా సహాయం చేసి,, వర్షాకాలం లో కూడా ఇబ్బంది కాకుండా పైన top లాంటిది ఏదైనా వేయిస్తే బాగుంటుంది👍🙏🙏🙏
మంచి ఐడియా సార్ 👌👌నేను టైలర్ని మీ న్యూస్ చూసి గర్వపాడుతున్న ఆల్ ది బెస్ట్ సార్ 🙏🙏
Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻sir....
మాకు ఉంటే బాగును మిమ్మల్ని చూసి ఇపుడు అందరు మొదలు పెడతారు.
Etv news అంటేనే always true.. రామోజీ రావు గారు Etv news ఈనాడు news paper... We are fans for రామోజీ రావు గారు
మీరు చేస్తున్నది చాలా మంచి పని ఇటీవల వినిమయ సంస్కృతి పెరిగిపోయి దుస్తులలో చిన్నపాటి లోపం ఉన్న కూడా పక్కన పెట్టేస్తున్నారు ఇలా సరి చేసుకుని ఉపయోగించుకునే ఆలోచన చాలామందికి ఇప్పటికీ ఉన్నది ఇది చాలా మంచిది ఇది వనరులను బాగా సద్వినియోగం చేసుకోవడం అవుతుంది ఒకప్పుడు మనదేశంలో ఇది చాలా సాధారణం ఇప్పుడు అప్పులు చేసి మరీ ఫ్యాషన్ల పేరుతో లేటెస్ట్ మోడల్ పేరుతో డబ్బుల్ని బట్టల కోసం ఖర్చు పెడుతున్నారు ఒకరిని చూసి ఇంకొకరు ఇలా చేయడం కూడా అప్పుల పాలు కావడానికి కారణమవుతుంది ఇలాంటివి చిన్న చిన్న పనులు కనిపించవచ్చు కానీ చాలా ముఖ్యమైనవి
చాలా మంచి ఆలోచన❤💐🙏
మీరు చేస్తున్న పని చాలా బాగుంది చాలా మంది పేద వాళ్లకు మొహమాటం కొద్దీ ఎవరు పాత బట్టలు టైలర్ దగ్గరికి తీసుకొని వెళ్లలేక పోతున్నారు
మీ ద్వారా ఎంతో మేలు కలుగుతుంది
దర్జీలు కస్టమర్స్ ఇళ్లకు వెళ్లి బట్టలు కుట్టడం అనే పద్ధతి చాలా ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఉంది.
బట్టలు కుట్టించుకున్న వారు దయచేసి డబ్బులు ఇవ్వండి
ఇతనికి ఆ పైన కొద్దిగా టాప్ వేయించితే అందరూ సహాయం చేసి.. ఇతని ఆదుకోండి. ఇతను వర్షాకాలంలో కూడా పని చేసుకుంటాడు.. ఇంటి దగ్గరికి వచ్చి కుడుతున్నాడు అంటే చాలా గ్రేట్.
. కూరగాయల బండ్లు. స్టీల్ సామాన్లు బండ్లు.. ఇవి వస్తూ ఉంటాయి బజారులోకి. కానీ కొత్తగా టైలర్ బండి మార్కెట్లోకి వచ్చింది సూపర్
ఇలాంటి వార్తలు ఈటీవీ వచ్చిన కొత్తలో భలే చూపించేవారు.
సూపర్ ఐడియా 🙏
నేను30 years నుంచి టైలరింగ్ చేస్తున్నాను .కాని 2020 నుండి నా కు tailoring కష్టాలు మొదలయ్యాయి.ఇప్పుడు నా ege 55 కాని వేరే పని చేయాలంటే పనులుదొరకటం లేదు అందరు రెడీమేడ్ kontunnaru.
నిజమే మీ ఐడియా బాగుంది బ్రదర్
అన్న ఈ రోజుల్లో షాప్ కిరాయి లేకుండా మంచి ఆలోచన హ్యాట్సాఫ్ మన దర్జి పని దర్జాగా చేస్తున్నావ్
మీరు సూపర్ సార్
Chala manchi alochana🎉
అవును ధర్జీ పాటం నేను చదువు కున్నాను
ఇతనికి మంచి కామెంట్స్ తో ఆదరించిన వారందరికీ నా ధన్యవాదాలు
సూపర్ ఆలోచన వచ్చింది,👌👍🌺💐♥️
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤🎉❤🎉❤🎉❤🎉
మీరు చాలా గ్రేట్
చాలా మంది సైకిల్ మీద వెళ్లి బట్టలు కుట్టేవాళ్ళు. కొత్తగా చేసిందేమీ లేదు, కానీ ప్రజలు రెడీమేడ్ వదిలి పెడితే, ఇలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. ప్రజలు ఆన్లైన్లో కొంటారు, ఇలాంటి వారికి అండగా ఉండరు.
Work hard go ahead good job Kaale Shah.💪🙏❤️.
Kaalesha ! Garu hatsup to your mobile tailoring. "KRUSHI Vunte MANUSHULU RUSHULAVUTHAARU"".
God bless you sir 👏👏
చాలా మంచి ఆలోచన చేశారు.
అన్నీ రెడీమేడ్ అయిపోతున్నప్పుడు వ్యక్తిగత స్కిల్డ్ వర్కు మరుగున పడిపోతుంది.అప్పుడు వీళ్ళుకూడా కార్పరేట్ సంస్కృతిలో క్రమేపీ కలిసిపోకతప్పదు.నిజం చెప్పాలంటే అతికొద్ది చిన్న వ్యక్తిగత ఆస్తి కలిగిన వ్యక్తులు కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తున్న క్రమంలో కూలీలుగా మారిపోతారు.
రెడీ మేడ్ దుస్తుల కు అలవాటు పడిన ప్రజలు. ధ ర్జిల పరిస్థితి తారుమారు అయింది..
What a reality
Sir Updated thinking very proud of you sir
Great innovative idea cbn garu will appreciate him and help them to get rid of thier appulu
Nirudyogulaku meeru inspiration
సూపర్ 👍👍👍👍
ఒక జత కుట్టించటానికి (1ఫాంట్ 1షర్ట్)700,800 తీసు కుంటున్నా రు. కుట్టించలేక చాల మంది రేడిమడ్ దుస్తులకు మారి పోయారు. జీవన వ్యయం పెరిగింది....జనం చౌక దుస్తులకు అలవాటు పడ్డారు
మా ఇంటికి చిన్నప్పుడు దర్జిని ఇలాగే పిలిపించి మా అందరికి బట్టలు కుంటించేవారు మా దర్జీ గారి పేరు బాషా
Exlent idea Miru Thaggedele 🙏💪👍 jai Hind jai Bharat 🇮🇳
సూపర్ sir
,💪🙏
Idea bagundi super sir🙏
Masha Allah nice God bless you Bhai 🤲
Excellent idea 😊
సూపర్ ఐడియా బ్రో🎉🎉🎉🎉
ప్రభుత్వ సాయం తో పైన top వేయించండి ఎండకు
🌹👏👏🙏🙏Great ఐడియా
Great
Very good and nice ఐడియా
మంచి ఆలోచన
Super idea sir
Great, hats off the person
Wonderful. Really we should appreciate such people and encourage them. He is showing the way for many people
Meeru chala great andi
Great uncle garu❤❤🎉🎉
Great sir 👏👏👏
దర్జీ సోదరుడికి 🙏🙏👍
Super anna great meeru..❤🎉🎉🎉🎉
Superbbbbbb sirrrrrr ,55-OM NAMAHSIVAYA 🌲🌳🌳🌳🌳🌳
ఆకలి అన్నీ నేర్పిస్తుంది.
❤️ fully Super 👏
Excellent 👌 Idea! I wish him all success !!
చాలా మంచి ఆలోచన
Great job🎉
Great job
Super so nice to see like this
Good work ❤
Spr idea salute,
Great idea sir, salute to you👌👍🙏
Very good Idea 💡
Super nanna
Good idea👏
Good idea. God bless him
Idea super
మంచి ఆలోచన సార్ నేను కూడా టైలర్ ని షాప్ 20 సంవత్సరాలు నడిపాను నావల్ల కాక ఎప్పు డు secyurete గార్డ్ గా చేస్తున్నాను
Super idieya ma a gramaniki kuda vasthe bagundu
Super 👌..
Good idea .. ...
THANKS. TO. TAILOR. YOUR. ROOT. OF. KNOWLEDGE. FOR. MODERN. LIVING. IS. FINE. TAILOR. SERVICES. AT. DOOR. STEP. IS. VERY. LOUDABLE. THANKS. T0. JOURNALIST. YOU. BROUGHT. GOOD. EPISODE. TO. PUBLIC. ON. THIS. WEEK. NAMASTE THANKS THANKS 😊
God bless Kalesha Bhai
ఉదయం న్యూస్ లో చూసాను.ఫోన్ నంబర్ ఇవ్వలేదు.ఇప్పుడు కూడా నంబరు ఇవ్వ లేదు.
Very good 🙏
Super❤❤❤
మాలాంటి వారికి మీరే సార్ ఇన్స్పిరేషన్
Super Anna meeru
హ్యాట్సాఫ్ అన్న 🙏🙏🙏
Good job
ఆయన ఆలోచన. ఆయన వరకే మిగతా వారు ఫాలో అవలేరు.
Good job sir.
Darji on weels......akkkkamanali .......
Nuviyaaa indian❤
Good sir
Super anna Really great message💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤❤❤❤
Super idea.
Super andi 🙏
Great idea 👍🏻