Komatireddy Venkat Reddy Emotional about Komatireddy Rajagopal Reddy | Sakshi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Komatireddy Venkat Reddy Emotional about Komatireddy Rajagopal Reddy Party Change
    #KomatireddyVenkatReddy #KomatireddyRajagopalReddy #KomatireddyBrothers #sakshistraighttalk #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

ความคิดเห็น • 273

  • @johnshawshaik1759
    @johnshawshaik1759 ปีที่แล้ว +158

    Oscar level 🎥🏆performance by both brothers

    • @swamyswathi303pallerla7
      @swamyswathi303pallerla7 ปีที่แล้ว +5

      Kathalagudhala...sully....both,. R....actor s

    • @sainathgoud5655
      @sainathgoud5655 ปีที่แล้ว +5

      Miku m thelsu komatireddy venkat reddy gurnchi. Ma. Mp ninu venkat reddy sir voter ga chepthunna. Venkatreddy sir. Midha ela trolls cheystha unte badha ga undhi

    • @rurede
      @rurede ปีที่แล้ว +4

      Oscar level performance by mullas playing victim card after getting caught in Terrorism

    • @handloommart5519
      @handloommart5519 ปีที่แล้ว +2

      TRS + MIM = BRS..

    • @Mamata3095
      @Mamata3095 ปีที่แล้ว

      @johnshaw shaik minimum thelsukuni matladandi easy ga comments pass cheyodhu.

  • @ferozmodelaapferozmodel3679
    @ferozmodelaapferozmodel3679 ปีที่แล้ว +133

    తమ్ముడి ఓటమితో మీ రాజకీయ భవిష్యత్తు ఖతం ..నటన బాగుంది

  • @ambedkarch6810
    @ambedkarch6810 ปีที่แล้ว +20

    నీ పని కథం ఇక నిన్ను ఎవ్వరూ డేక డు మునుగోడు ఫలితం తరువాత

    • @thirumalbadeti7135
      @thirumalbadeti7135 ปีที่แล้ว +2

      First ninnu evadu dekuthado adhi chusuko 🙂

    • @RajuYadav-ug5qi
      @RajuYadav-ug5qi ปีที่แล้ว +2

      Komatireddi brothers brand nalgonda

    • @rajusuraneni.123..
      @rajusuraneni.123.. ปีที่แล้ว

      @@RajuYadav-ug5qi అయితే పదవులు ఇచ్చిన పార్టీ కి ద్రోహం చేయడం అది బ్రాండ్ కష్టం లో ఉన్నపుడు వాళ్ళ స్వార్థం కోసం పార్టీ మారడం నాయ్యంమా

    • @rajareddyrajaa9701
      @rajareddyrajaa9701 ปีที่แล้ว

      Are mama vachi pracharam chey . Lekapote t.r.s gelustadi.otlu cheelite manake nastam.pleess mama

  • @vishnureddy8152
    @vishnureddy8152 ปีที่แล้ว +36

    Oscar award kvr donnga

  • @kchandu2626
    @kchandu2626 ปีที่แล้ว +60

    Oscar award for komiti bros

  • @Yadagirichatripally
    @Yadagirichatripally ปีที่แล้ว +112

    తెలంగాణలో వీళ్ళ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉండే వీళ్ళ స్వార్ధం వల్ల కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే అసహ్యించు కుంటున్నారు

    • @sampathreddy3046
      @sampathreddy3046 ปีที่แล้ว +2

      Congress ki time ayipoindi

    • @nayak-o3k
      @nayak-o3k ปีที่แล้ว +3

      @@sampathreddy3046 avara chepparu congress time ipoendhi ani next time chudu e matha rajakiyalu kakunda rammanu

    • @sampathreddy3046
      @sampathreddy3046 ปีที่แล้ว +1

      @@nayak-o3k evarivi matha rajakiyalu,defend chesthe matha rajakiyama

    • @sampathreddy3046
      @sampathreddy3046 ปีที่แล้ว +2

      @@nayak-o3k observe Italy and France you will get to know about peaceful community

    • @agriworld5982
      @agriworld5982 ปีที่แล้ว

      @@sampathreddy3046 anthaledu

  • @mamidi751
    @mamidi751 ปีที่แล้ว +42

    నువ్వు మోసగాడు వే..కాంగ్రెస్ వెన్నుపోటు దారులు

    • @mamidi751
      @mamidi751 ปีที่แล้ว +1

      @Telugu comedy videosనువ్ తెర్చుకొర..

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 ปีที่แล้ว +122

    నువ్వు హ్యాపీ కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు , మీ నటన ఆస్కార్ లెవల్

  • @srinivasreddy1540
    @srinivasreddy1540 ปีที่แล้ว +29

    మీరు అంటే అభిమానం ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీ మాటలతో తీరని నష్టం జరుగుతుంది ఇంకా మీరు ఇట్లనే ఉంటూ తర్వాత ఏంచేసినా..ఏం లాభం ఉండదు. పదవి రాలేదని పార్టీని నాశనం చేసిన వారిగా చరిత్రలో ఉంటారు

  • @NaveenKumar-wj4gd
    @NaveenKumar-wj4gd ปีที่แล้ว +40

    Good acting

  • @prasadchowdarymadineni3715
    @prasadchowdarymadineni3715 ปีที่แล้ว +20

    jai REVENTH REDDY jai congress

  • @cgcg768
    @cgcg768 ปีที่แล้ว +18

    My next Cm ravint reddy anna Jai Tcongress party zindabad 🤚🤚🐅🐅🐅🤚🤚🤚✌️✌️✌️2023🤚🤚🐅🐅🤚✌️

    • @ravindra9133
      @ravindra9133 ปีที่แล้ว +1

      CM హా......😂😂😂😂🤣🤣🤣🤣🥱🥱🥱

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia ปีที่แล้ว +2

      Jai Revanth

    • @shivakumarravula2327
      @shivakumarravula2327 ปีที่แล้ว

      😂😂😂

    • @cgcg768
      @cgcg768 ปีที่แล้ว +1

      @@shivakumarravula2327 🥂💩🤑🚫

  • @knnamkishorekumarkishoreku265
    @knnamkishorekumarkishoreku265 ปีที่แล้ว +8

    OSCAR LEVEL BOTH OF U

  • @iloveindia7230
    @iloveindia7230 ปีที่แล้ว +12

    కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓపిక పడితే కాంగ్రెస్ లో భవిషత్తులో సీఎం కగా లడు. కానీ బీజేపీ లో కి పోతే జీరో అవుతాడు.

  • @anapple8224
    @anapple8224 ปีที่แล้ว +4

    మీరూ నిజంగానే కోవర్ట్లు.... పదవులు అనుభవించి ...తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దే వేదవలు... మీరూ... నల్గొండ లో మీ ఇజ్జత్ తీసుకున్నారు.... కౌన్సిలర్ గా కూడా గెలవారు మీరూ... తూ...మీ బతుకులు...

  • @shivalingam1670
    @shivalingam1670 ปีที่แล้ว +10

    ఇంట్లో గెలిచి రచ్చ గెలవమని చెప్పిండ్రు మన పెద్దలు

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 ปีที่แล้ว +30

    ని తమ్ముడికి చెప్పలేనోనివి మందికి ఏమి చెప్పుతావు పించి పించి మాటలు చెప్పుతున్నావు నీవు మూతి మతి తప్పినావు

  • @tharunp6162
    @tharunp6162 ปีที่แล้ว +44

    Acting superbbb

  • @bommapalaalif9285
    @bommapalaalif9285 ปีที่แล้ว +16

    ever green hero indian politics ysr

  • @vsr817
    @vsr817 ปีที่แล้ว +9

    Inka enni sarlu pcc meda padi adustavu sir, party kosamu panicheyali sir

  • @balludontineni5531
    @balludontineni5531 ปีที่แล้ว +7

    Super Acting Brothers 18000 Crores Deal Contractor

  • @skyakubshaik9908
    @skyakubshaik9908 ปีที่แล้ว +18

    Ji congrass ji ji congrass

    • @arjunmm324
      @arjunmm324 ปีที่แล้ว

      Arey Babu atleast name anna corect type chei ra

  • @Bharath_007
    @Bharath_007 ปีที่แล้ว +11

    ఏ మాటకి ఆ మాట
    ఇద్దరు కోమటి రెడ్డి అన్నదమ్ములు అటు జనాలని ,ఇటు బీజేపీ కాంగ్రెస్ నీ ఎర్రి పప్ప లని చేస్తున్నారు ,వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు.

  • @bharathkumar0072
    @bharathkumar0072 ปีที่แล้ว +2

    ఈయన గారికి పీసీసీ ఇచ్చిన ఇలానే చేసేవారు ఏమో?

  • @thupakiramulu8713
    @thupakiramulu8713 ปีที่แล้ว +3

    100/పక్కచుపులే. గోపాల్ రెడ్డి ఒడిపోవాలి

  • @bommakantiprashanthgoud6165
    @bommakantiprashanthgoud6165 ปีที่แล้ว +21

    తెలంగాణలో మంచి పేరు వుండే అన్న మీకు కాని కపడలేక పోతున్నరు.

  • @singamlingam7104
    @singamlingam7104 ปีที่แล้ว +5

    తమ్ముడి మీద ప్రేమ ఉంటే బీజేపీ కీ పోయీ ప్రచారం చేయోచ్చూ కదా👍🏾

  • @KrishnaMurthy-tl7hk
    @KrishnaMurthy-tl7hk ปีที่แล้ว +15

    Covert reddy

  • @peddagollamanikyam8626
    @peddagollamanikyam8626 ปีที่แล้ว +13

    అన్ని డ్రామాలు

  • @pashask4895
    @pashask4895 ปีที่แล้ว +5

    ఈసారి కోమట్ రెడ్డి కి టికెట్ ఇవమకండీ కాంగ్రెస్ లొ

  • @nareshchauhan2252
    @nareshchauhan2252 ปีที่แล้ว +5

    Nallagond lo manchi Peru vundedi anna....
    Ila congress ki mosam cheydam valla paruvu potundi.... value tisukokandi

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 ปีที่แล้ว +1

    ఇంట్లో గెలిచి బయట గెలువాలి అంటూ ఉంటారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ముందు తముడు ఒక్క పార్టీ మీరు ఒక్క పార్టీ సమాజానికి ఏమీ మెసేజ్ ఇస్తున్నారు

  • @pranaykumar4985
    @pranaykumar4985 ปีที่แล้ว +10

    okaru bjp gelisthe meere congress gelisthe meere trs gelisthe dunkutharu

  • @nareshnaresh47
    @nareshnaresh47 ปีที่แล้ว +1

    వెంకట్ రెడ్డి గారు మీరే చెప్తున్నారు కదా ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారు.సీనియర్ నాయకులైన జానారెడ్డిని కాదని మీకు మంత్రి పదవి ఇచ్చిండు అని మీరు చెప్తున్నారు కదా మరి జానారెడ్డి గారు మీలాగే వ్యవహరిస్తున్నారా. మరి నిన్ను కాదని రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తే మీరు ఎందుకు జానారెడ్డి లాగా పని చేయలేకపోతున్నారు.

  • @kvmalli1924
    @kvmalli1924 ปีที่แล้ว +2

    నీ తమ్ముడి సంఘతి ఎంటి

  • @gajjisaidulugajjisaidulu1461
    @gajjisaidulugajjisaidulu1461 ปีที่แล้ว +1

    చిన్న కోమటి గెలిస్తే పెద్ద కోమటి బీజేపీ లోకి వెళ్తాడు

  • @vadapallyramu3314
    @vadapallyramu3314 ปีที่แล้ว +1

    ఇలా బాధపడే బదులు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటే ఇలా చేయండి మునుగోడు ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి తప్ప బిజెపికి ఓటు వేయొద్దని చెప్పే ధైర్యం మీకు ఉందా

  • @sumancherukupally8984
    @sumancherukupally8984 ปีที่แล้ว +4

    Jai komatireddy

  • @thotabhadram1221
    @thotabhadram1221 ปีที่แล้ว +1

    ఇతను మాటలలోనే మోసం అర్థమవుతుంది

  • @504_harishreddy9
    @504_harishreddy9 ปีที่แล้ว +11

    covert komatireddy brothers

  • @shivarayala2
    @shivarayala2 ปีที่แล้ว +4

    Kamal Hasan

  • @Bharath_007
    @Bharath_007 ปีที่แล้ว +8

    Iddaru brothers Oscar level action chestu janala ni matram pichi vedhavalni chestunaru.
    Ee rajagopal gadini chittuga odinchaali munugodu prajalu

  • @inthemomentphotography5090
    @inthemomentphotography5090 ปีที่แล้ว +5

    కథలొద్దు కాకా☝️🤫

  • @bharathkumar0072
    @bharathkumar0072 ปีที่แล้ว +4

    నమ్ముకున్న పార్టీ కి న్యాయం చేయడం ఉత్తమం.

  • @devenderbanothu2264
    @devenderbanothu2264 ปีที่แล้ว +12

    drama king

  • @laxmareddy6396
    @laxmareddy6396 ปีที่แล้ว +7

    Kamal Hassaan... Oscar pakka....

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 ปีที่แล้ว +5

    Super acting 👌👌👌

  • @mahamoodpasha2649
    @mahamoodpasha2649 ปีที่แล้ว +4

    Oscar level ra kaka 18000 cr project

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 ปีที่แล้ว +1

    Meru correct sir congress nundi vellavaddu

  • @patlollahanumanthreddy1657
    @patlollahanumanthreddy1657 ปีที่แล้ว +1

    నీ డ్రామా చాలు రా నాయనా నీకు ఆస్కార్ అవార్డ్ యివ్వాలి

  • @ravirealvision6624
    @ravirealvision6624 ปีที่แล้ว +1

    Good sir

  • @narasimhachintapally7311
    @narasimhachintapally7311 ปีที่แล้ว +2

    నీవు mp undu emina undu kani miku rajakiya bhikha pettindi kongress
    తల్లీ, తండ్రికి పుట్టారు, వేరే వాడి పేరు ఎలా చెప్తారు సారు

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 ปีที่แล้ว +8

    Jai KVR

  • @gosangicast8988
    @gosangicast8988 ปีที่แล้ว +3

    ఇద్దరు అన్నదమ్ములు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు

  • @kolkolnarasimha4313
    @kolkolnarasimha4313 ปีที่แล้ว +5

    Nuvvu BJP ki vellu. Covert gaa enduku

  • @venkatramreddy3883
    @venkatramreddy3883 ปีที่แล้ว +6

    It seems TRS may win the election.The Opp. votes divide among Cong. and Bjp.

  • @srishylamgsrishylam797
    @srishylamgsrishylam797 ปีที่แล้ว +4

    Super speech

  • @ramaraju5968
    @ramaraju5968 ปีที่แล้ว

    Meeru nijam chepparu

  • @tmsagarofficial3277
    @tmsagarofficial3277 ปีที่แล้ว

    రాజ్ గోపాల్ రెడ్డి బిజెపి లోకి వెళ్ళి మంచి పని చేశాడు హిందువులు బిజెపి లో ఉండటమే నయం

  • @maheshmudhiraj6479
    @maheshmudhiraj6479 ปีที่แล้ว +2

    🔥🔥

  • @revellianil7022
    @revellianil7022 ปีที่แล้ว +4

    బీజేపీ కోవర్ట్

  • @chinttuchinttu6418
    @chinttuchinttu6418 ปีที่แล้ว +20

    జై కేవీర్👍👍

  • @anjaiah2942
    @anjaiah2942 ปีที่แล้ว

    జై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జై బిజెపి

  • @ramakrishnavanigalla6318
    @ramakrishnavanigalla6318 ปีที่แล้ว +1

    Sollu bagundhi Sir

  • @shivamanimani5249
    @shivamanimani5249 ปีที่แล้ว +4

    jai kvr 🚩❤️🚩❤️🚩🚩🚩🚩

  • @yadavenkateshwarlu1017
    @yadavenkateshwarlu1017 ปีที่แล้ว

    Immediately action Rahul Gandhi Priyanka Gandhi Sonia Gandhi slbc project Jay Nalgonda Jay man gud constituency Jay Jay Ho Jay Bharat Jay Telangana Jay Ho

  • @md.waheed2810
    @md.waheed2810 ปีที่แล้ว

    ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు చాలా అవసరం

  • @srikanthmobilezedlakaji4550
    @srikanthmobilezedlakaji4550 ปีที่แล้ว +5

    Iddaru okate saru

  • @nagarajupenthala9791
    @nagarajupenthala9791 ปีที่แล้ว +5

    Niku chala manchi Peru undedhi mee tamudu vallu nuvu worest ayyavu

  • @ramaraju5968
    @ramaraju5968 ปีที่แล้ว

    Oka congress karyakarthaga kvr brotherS excellent persons

  • @raviguglavath2174
    @raviguglavath2174 ปีที่แล้ว +4

    Jai revanth 🐅🐅

  • @yadavenkateshwarlu1017
    @yadavenkateshwarlu1017 ปีที่แล้ว

    JJ SLB se main Candid committed Venkat Reddy Jai Jai Ho Jay Jay bolo Jay Jay Telangana Jay Jay Ho Jay Jay Rahul Gandhi Jay Jay Priyanka Gandhi Jay Jay Sonia Gandhi Jay Jay Ho after election Jay Dev Kumar Venkat Reddy brothers Jai Ho Jai Jai Ho

  • @dineshkumarkarri5795
    @dineshkumarkarri5795 ปีที่แล้ว +6

    Pora komati ...Jai revanth reddy

  • @grkswearo784
    @grkswearo784 ปีที่แล้ว

    కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలిసో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తే ఆగం ఆగం అవుతాడు. ఆస్కార్ అవార్డు విన్నర్ . కానీ 3 yers నుంచి వల్ల తమ్ముడు బిజెపి లో కి పోత పోత అని అంటే సప్పుడు చేయడు.. ఒకటి మాత్రం నిజం మునుగోడు ఎన్నికల్లో బీజేపీ కోవర్ట్ ఎవరు అంటే 100% కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమ్ముడిని గెలిపించుకోవడం కోసం ఏమైనా చేస్తాడు

  • @obeleshyes3435
    @obeleshyes3435 ปีที่แล้ว

    Oscar win Hero brother

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 ปีที่แล้ว

    ఇప్పటి వరకు మీకు మంచి పెరు గౌరవం ఉంది అది మీకు మీరే తగ్గించు కుంటున్నారు మీమ్మలను మీరు మీరు మాట్లాడే ప్రతి మాట అందరూ గమనిస్తూ ఉన్నారు కాసేపు రేవంత్ పిసిసి అని అదంకి బచ్చెగాడు అని మీ తమ్ముడు గత 3 సం లుగా బిజెపి కి వత్తాసు పలుకుతూ ఉంటే వారించ లేదు మీరు పిసిసి ఐతే ఎవరు మాట వినరు అని అధిష్టానం అలోచించి రేవంత్ కు ఇవ్వవచ్చు అది గమనించండి ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు అత్యంత కీలకమైన మీరు కాంగ్రెస్ పార్టీకి సహకరించడం లేదు అని అందరూ అనుకుంటున్నారు అదే నిజమైతే మీకు భవిష్యత్తులో చాలా పెద్ద నష్టం జరుగుతుంది కదా ఇప్పటికైనా వెంకటరెడ్డి గారు బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి

  • @venunagula4194
    @venunagula4194 ปีที่แล้ว +8

    జై కేవీర్ జై రాజగోపాల్ రెడ్డి.... 🙏💐

  • @swamyjinukala
    @swamyjinukala ปีที่แล้ว +3

    Sir meeru manchi vaalle but back support vunnaru mungidu motham thelsu sir

  • @vchandrababu5573
    @vchandrababu5573 ปีที่แล้ว

    ఆల్రెడ్డి బీజేపీలో పొద్దం అన్ని డిసైడ్ ఏకైక ద్రోహి నువ్వు వెలిపో కాంగ్రెస్ పార్టీలో ఉండే హార్వాత నీకు లేదు బిడ్డ కబడ్ధార్

  • @bharathdandu4660
    @bharathdandu4660 ปีที่แล้ว

    కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ని పని కథం

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 ปีที่แล้ว

    మీ కంటే మీ తమ్ముడు నయం.

  • @narasimhachintapally7311
    @narasimhachintapally7311 ปีที่แล้ว

    🙏 ఇద్దరు దొద్దులే

  • @modugukrishanarao8krishna526
    @modugukrishanarao8krishna526 ปีที่แล้ว

    తు నీ బతుకు మీ బ్రదర్స్ ఎన్ని నీతులు చేపిన ఎవరు నమ్మరు

  • @venkatmidatani3034
    @venkatmidatani3034 ปีที่แล้ว +1

    ఎమి డ్రాయర్

  • @katravathgopal7756
    @katravathgopal7756 ปีที่แล้ว

    Best CM Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham

  • @babuvaddebabu9991
    @babuvaddebabu9991 ปีที่แล้ว +1

    Anna super

  • @katravathgopal7756
    @katravathgopal7756 ปีที่แล้ว

    Great CM Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu

  • @yadavenkateshwarlu1017
    @yadavenkateshwarlu1017 ปีที่แล้ว

    Jay Jay Sar commodity Garu Elantra befikra Jay Jay Swatantra Bharat Mata Mata ki Jay Jay Ho Jay Telangana Jay Ho confirmation letter government issue no problem sir Jay Jay Telangana Jay Jay Ho Jai Bharat Jai Bharat

  • @cgcg768
    @cgcg768 ปีที่แล้ว +2

    🤚🤚🐅🐅🐅🤚🤚✌️

  • @masaveniravinder8511
    @masaveniravinder8511 ปีที่แล้ว +1

    చాలా బాధాకరం నేను కూడా TRS లో చేరుతా

  • @nagarajuaviraboina710
    @nagarajuaviraboina710 ปีที่แล้ว +7

    Nuv devudvi anna

  • @shivateja7716
    @shivateja7716 ปีที่แล้ว +1

    inka nayam neeku PCC president ivvaledhu
    icchi unte ilanti by-election lo dummy candidates ni pettevadu

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 ปีที่แล้ว

    pcc నిర్ణయం జరిగిపాయెా ఇంకా....

  • @mattaiahkattepogu4581
    @mattaiahkattepogu4581 ปีที่แล้ว +1

    Raji. Nama. Cheyandi. Sar. E. So. The. Andhuku Sar Sari🙏

  • @rainsbooksandfilms
    @rainsbooksandfilms ปีที่แล้ว

    Oscar goes to “covert” Reddy

  • @veerareddy2598
    @veerareddy2598 ปีที่แล้ว

    Komatireddy borthares 100% right parsans

  • @srinivasbhukya9667
    @srinivasbhukya9667 ปีที่แล้ว

    Jai congress jai jai congress

  • @kishorevasam5550
    @kishorevasam5550 ปีที่แล้ว +20

    కష్ట జీవి, నల్గొండ ప్రాంత ప్రజలకోసం అనునిత్యం పనిచేసే నాయకుడు,ప్లోరోసీస్ నిర్ములకై పోరాడిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు, అభివృద్ధి కి కారకుడు, మా నాయకుడు వెంకన్న.
    మా నాయకున్నీ విమర్శించే pay tm బ్యాచ్ వాళ్ళ నాయకుడు ఆయన ప్రాంతం కోసం చేసిన పొరటలాగురుంచి చెప్పుండ్రి నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ కట్టించుకోలేకపోయినోడు పోరాట యోధుడు వీరుడు శూరుడు సోషల్ మీడియాలో పంచ్ డైలాగ్స్ వెయ్యంగానే లీడర్ కాలేరు నీటి బుడుగు లాగే పొంగుమీద ఉండు ఇప్పుడు.......

    • @jakkulamaheshyadav3101
      @jakkulamaheshyadav3101 ปีที่แล้ว +2

      Mari eppudu eamindi leader laganey undochu gaa memu gouravinchey vallam.
      BJP vaipu enduku dookali thappu cheyyaka pothey

  • @bhargavnaidulaveti5602
    @bhargavnaidulaveti5602 ปีที่แล้ว

    Oscar ivvandi babu sir ki tondaraga

  • @ramya6233
    @ramya6233 ปีที่แล้ว +1

    Congress party ki daridarm pothadi