మా అమ్మమ్మ గారి గ్రామం. నన్ను పెంచి పెద్ద చేసిన గ్రామం. తల్లి సత్తెమ్మ దివ్య ఆశీస్సులతో పెదపుల్లేరు గ్రామం నిత్య నూతనంగా విరాజిల్లుతోంది. మంచి వీడియో ❤
అన్నయ్య మీ ప్రతి ఒక్క వీడియో కూడా ఒక్కటి మిస్ అవ్వని నేను ఎంత బాగుంటాయి అంటే నేనైతే మాటలతో చెప్పలేను 🙏🙏 అన్నయ్య మాది వైజాగ్ మీరు చూపించిన ఈ పల్లెటూర్లన్నిటిలో నేను ఒక ఊరినించుకొని ఎప్పటికైనా ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను 👌👌 🤝 పచ్చని వాతావరణంలో ఉండాలని ఆశ పడుతున్నాను
హాయ్ ముని అన్న, వీడియో అయితే చాలా బాగుంది, మండువా లొగిలు, చాలా బాగా ఉన్నాయి, ఇప్పుడు కి, అంతా నిటిగా, మెంట్ నైస్, చేస్తునారు., అంటే చాలా గ్రేట్, వీడియో అయితే చాలా బాగుంది, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
Sir namaste mi video's antey chala istam mak edhi Miss avvakunda chustam.....mandapeta pakkana unna maredubaka ane oka gramam undhi sir akkada kuda teyandi adbuthamga untay sir
మా అమ్మమ్మ గారి గ్రామం.
నన్ను పెంచి పెద్ద చేసిన గ్రామం.
తల్లి సత్తెమ్మ దివ్య ఆశీస్సులతో పెదపుల్లేరు గ్రామం నిత్య నూతనంగా విరాజిల్లుతోంది.
మంచి వీడియో ❤
నాకు చాలా ఇష్టమైన గోదావరి జిల్లాలు మేము పది సంవత్సరాలు వున్నాము మీ వీడియోలు అన్ని చూస్తాము చాల సంతోషం
Thanks andi
అన్నయ్య మీ ప్రతి ఒక్క వీడియో కూడా ఒక్కటి మిస్ అవ్వని నేను ఎంత బాగుంటాయి అంటే నేనైతే మాటలతో చెప్పలేను 🙏🙏 అన్నయ్య మాది వైజాగ్ మీరు చూపించిన ఈ పల్లెటూర్లన్నిటిలో నేను ఒక ఊరినించుకొని ఎప్పటికైనా ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను 👌👌 🤝 పచ్చని వాతావరణంలో ఉండాలని ఆశ పడుతున్నాను
మీ కోరిక తీరాలి తమ్ముడు
గోదావరి జిల్లాలో నివసించే అదృష్టం ఫూర్వ జన్మ పుణ్య ము. మీ కోరిక తప్పక నెరవేరుతుంది.
ధన్యవాదాలు🎉ముని !!!🎉 మా ఊరు భీమవరం. కానీ చాల విపరీతమైన మార్పు!! కేవలం పదకొండు కిలోమీటర్ల దూరం లో ఉన్న ప్రశాంతత నిలయమైన పెదపుల్లేరు పరిచయం చేసారు.
👍👍👍
విలేజ్ లు బాగా చూపిస్తున్నారు బాగున్నాయండి సూపర్ అండి
Thanks andi
హాయ్ ముని అన్న, వీడియో అయితే చాలా బాగుంది, మండువా లొగిలు, చాలా బాగా ఉన్నాయి, ఇప్పుడు కి, అంతా నిటిగా, మెంట్ నైస్, చేస్తునారు., అంటే చాలా గ్రేట్, వీడియో అయితే చాలా బాగుంది, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
Thanks thammudu
So proud to be balaramaraju gari Munni manavarallu
నేపథ్యగానం అత్యంత అద్భుతం గా చేకూర్చావు బాబూ!
Thanks andi
Great construction
Hello Muni garu,you are very great to show such a beautiful old homes in our district.
THANKS YOU HAPPY MEMORIES
Vuru House lu bagunnayi Ammavaru chala bagundi music marchali👍
Excellant video Muni garu. Your voice and back ground music is simply superb. All the best.
Thanks andi
Muni garu mi video s chala baguntay ma vuru kuda video s tiyandi eduru dhagra korukollu akkada kuda miku rajulu manduvalogillu vunay andi
Hi Muni video chala bagundi thank you very much BGM kuda bagundi
👍👍👍
Thank you so much I really appreciate this information ma Uru pedhapulleru
Nice
Ma nannama garu puttilu naku estam pedhapuleru thank you monni Muni garu
Welcome andi
GOOD MORNING MUNI
Gdmrng sir
Sir namaste mi video's antey chala istam mak edhi Miss avvakunda chustam.....mandapeta pakkana unna maredubaka ane oka gramam undhi sir akkada kuda teyandi adbuthamga untay sir
Sara andi
Ma village baga cover chesav bro.....super
Thanks bro
Maa bava vaala illu 👌
❤❤❤❤ this is my village
My village
👌👌👌Abbay
Hat's off bro 👍👍👍
Thank you sis
Good morning Muni
Gdmrng andi
Sir , konukovali anta seal chesthara homes andi
Land purchase ki unnai near bank
Hai.muni garu madhi padhapularu dhagara undi
Ho k andi
City kadu andi ..palletooru unte manchidi.. arogyame maha yogam
Purchase కి ఏమ్మన్నా ఉన్నాయా
Ok.ok.ennisarlu antavu
,👍❤️🌹🇶🇦🇮🇳🌹❤️👍
Storage for future another 30 to 50 years our all traditional houses will be demolished
💐💐👌👌👍👍🙏🙏
Please babu phone number chala matladali naku paletorlu antr chala istam andhuke
Insta lone avakasam untundi sir
Pedda vallu ista maintain cheyyaleru kadandi
Na age 58 pedha comentn peta lenu oka salha kosam mii phone number cheppagalara pl
Ekkada number pettina display avvadu sir