గుండమ్మ కూతురు పెళ్లి వార్త | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna | ETV
ฝัง
- เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
- Gundamma Katha is a 1962 Indian Telugu-language comedy-drama film directed by Kamalakara Kameswara Rao and co-produced by B. Nagi Reddy and Aluri Chakrapani under their banner Vijaya Vauhini Studios. Partially inspired by William Shakespeare's comedy The Taming of the Shrew, Gundamma Katha is the official remake of B. Vittalacharya's Kannada film Mane Thumbida Hennu (1958). It is also the first remake by Vijaya Vauhini Studios. It features N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, and Jamuna in the lead roles, and S. V. Ranga Rao, Suryakantam and Ramana Reddy in supporting roles.
Directed by : Kamalakara Kameswara Rao
Produced by : B. Nagi Reddy, Aluri Chakrapani
Starring : N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, Jamuna
Music by : Ghantasala
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW
Web Site : www.etv.co.in
ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!
ఈ మద్య మళ్ళీ చూశాను......కధ, కధనం,దర్శకత్వం అద్భుతం. ఏఎన్నార్, ఎన్టీఆర్, సూర్యాకాంతం.....ఇలా నటీనటులు అందరూ పాత్రల్లో జీవించారు....తెలుగు జాతి ఉన్నంత వరకు వన్నె తరగని సినిమా ఇది.
ఎన్ని సార్లు చూసినా విసుగు, బోర్ కొట్టదు. సూపర్ 👌 మూవీ.
Avunu nijame
Absolutely right
I'll see this movie so many times
గుండక్క100% సూపర్ స్టార్
వెన్నలాంటి మనసున్న బంగారం మన సూర్యకాంతం.
గుండక్క సూపర్ స్టార్
All are supreme actors gundamma super.
What a wonderful movie!
విజయా వారి సూపర్ సినిమా లలో ఒక మణి
Savitri Amma garu ❤️❤️❤️❤️
Old is gold
Evergreen family movie
Excellent Movie 01_09_2024🙏
My all time favorite movie ❤
అలనాటి ఆణిముత్యం 👌
Old is gold super movie👌👌👌👌👌
ఈ సినిమా ఎప్పుడు ఇచ్చిన చూస్తాను. ఈటీవీ సినిమా లో ఎక్కువ ఇస్తారు మూవీ. అస్సలు మిస్ అవ్వను
సూపర్ మూవీ
Moodu kuda kaledu ani chepte velli paduko antundi anukunna... Ala chepte aavida suryakantham enduku avutundi... Velli paachi pani chusukomani order vesaru
Elaati movies inka raavu 🙏🙏🙏
Evergreen movie ❤
Yekkadojarigina kada nijamina story la vuntundi.goppa cinema
Super movie bore kottadu
😅
❤❤❤
1960లలోనే సాయి బాబా వారి పటం (వెనుక ప్రక్క) 0.11
అంటే..... అప్పుడు నుంచే..... మొదలు అయినది అన్నమాట సాయి వ్యాపారం..
@@sreeramgt5120
దేవుళ్ళతో వ్యాపారం ఎప్పటి నుంచో మొదలయింది , క్రొత్తగా చెప్పేదేముంది!
మనం శాయి జపం చేయాలి
శాయి అంటే వటపత్ర శాయి శ్రీకృష్ణ పరమాత్మ.
@@venkateswarluvelamakanni2867
చేయండి , నిరంతర నామస్మరణ చేసి విష్ణు పదాన్ని చేరుదురు గాక!
ఓం నమో భగవతే వాసుదేవాయ🚩
Gundamma kevvu kecca
😂
Dushpropaganda - superb 👌