Nice song father. Thank You జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను జక్కయ్య దగ్గర నేను నీతో ఉంటాను : 2: దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా :2: నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా :2: నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది...: 4: దీవిస్తాను దిగిరా... రక్షిస్తాను దిగిరా : 2: నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా 1. పాపములో ఉంటే నీ పాపము వీడి దిగిరా గర్వము లో ఉంటే నీ గర్వము వీడి దిగిరా : 2 : దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా : జక్కయ్య : 2. ద్వేషము తో ఉంటే నీ ద్వేషము వీడి దిగిరా అన్యాయము లో ఉంటే న్యాయం కొరకై దిగిరా: 2 : దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా
Nice song father. Thank You
జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను
జక్కయ్య దగ్గర నేను నీతో ఉంటాను : 2:
దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా :2:
నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా :2:
నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది...: 4:
దీవిస్తాను దిగిరా... రక్షిస్తాను దిగిరా : 2:
నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా
1. పాపములో ఉంటే నీ పాపము వీడి దిగిరా
గర్వము లో ఉంటే నీ గర్వము వీడి దిగిరా : 2 :
దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా
నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా : జక్కయ్య :
2. ద్వేషము తో ఉంటే నీ ద్వేషము వీడి దిగిరా
అన్యాయము లో ఉంటే న్యాయం కొరకై దిగిరా: 2 :
దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా
నీ ప్రార్థన వింటా దిగిరా... దిగిరా
Good morning.father
Good morning Father 🙏🏻
Excellent voice❤
Super song father super voice andi
Praise the lord ✋🙏 Fathergaru
Praise the lord father 🙏
Wonderful song father 👑
Nice song father
Super and always you're Star of the manikonda ❤❤
Super 🙏🙏🙏🙏
Good song father i am happy father 🙏🙏🙏
Praise the lord wonderful song father 🎉🎉
Praise the Lord father garu
Nice song father 🎉🎉chala rojulu aindi 💐💐🙏🙏 father
ఫాదర్ గారు చాలా మంచి సాంగ్స్ రాశారు🎉🎉🎉🎉🎉
Nice song chala rojulu nuchi Chusthuna song kosam
Father chala bhagundhi song God bless you
ట్రాక్ సాంగ్ పెట్టండి ఫాదర్