Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
ముందుగ మీకు శుభాకాంక్షలు. మంచి విషయం ఎంచుకున్నారు. భాస్కర యోగి గారి అక్షరాలు మీ గొంతులో మరింత స్పటంగా వినిపిస్తున్నాయి. video lighting and colour combination is also looks great. Keep it up. All the best. 👍
The TH-cam is controlling the Right wing content. Actually it not allowing to reach the subscribers also. The algorithm has been changed much prior to Parliament elections 2024. It is an electronic warfare. The NDA and BJP should consult IITians to counter this.
వేయి సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రపదవి సాధించడం సులభం ! కానీ, ఇంద్ర పదవి వచ్చిన తర్వాత అనుభవించే స్వర్గ సుఖాలవల్ల వచ్చే " మదం " వదులుకోవడం సులభం కాదు. ఇదే, కె ఎస్ ఆర్ లోనూ జరిగింది / నిజమైంది.
ముందుగా శుభాకాంక్షలు sir ముఖ్యంగా రుణమాఫీ విషయం ముందు 2 లక్షల ఉన్నవారికి అని చెప్పి ఇప్పుడేమో కట్ ఆఫ్ తేదీని 2018 డిసెంబర్ అని చెప్పారు. అప్పుడేమో కేసీఆర్ 2019 ముందు తీసుకున్న వారికి చెప్పి అతడు చెయ్యలేదు. 2018 డిసెంబర్ ముందు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి దాని ఒక్క ప్రోగ్రాం చెయ్యండి దయచేసి...
Bhaskar garu,do similar video on Modi ji..modi ji is first dictator followed by kcr,jagan..atleast kcr did some good things to telangana but modi ji ruined the economy,price rise,inflation..inspite of such majority to bjp in 10yrs..what did modi do for Hindu religion upliftment? Still temples are controlled by govt and its fund for used by govt.still cow slaughter happening..is modi ji controlling it? What is stopping modi ji in bringing more strong law? Modi is just good for speeches..Hindi belt people realised it and that's why bjp got less seats
మిత్రమా గమనించు ఆనాటినిజాంపాలననుండి ఈనాటికెసిఆర్పాలనవరకు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలంగాణబిడ్డలకుతెలుసు తెలంగాణ బిడ్డల బలయ్యారేతప్పా తెలంగాణనాయకుడు బలిఅయ్యారా తెలంగాణ నాయకుడు సంపందులు అవ్వరుగాని తెలంగాణబిడ్డలు సంపాదుఅవ్వేరా అలనాడు నిజాంసర్కారుపై తిరగబడనగౌడ్నకు సాయంగా హిందువులు నిలిచివుంటే రజాకార్లుపుట్టుకొచ్చే ఈనాడు మొదీకిఓటువేస్తే కెసిఆర్ కుటుంబం ధనదోపిడిజరిగినా ఆనాడుభయం ఈనాడుదురాశ భవిష్యత్తులో బలిఐఏది మనబిడ్డలే
భాస్కర్ యోగి గారిని మెయిన్ స్క్రీన్ మీడియా విశ్లేషణకు ఎందుకు పిలవదు భాస్కర్ యోగి గారి లాంటి వారి విశ్లేషణ దేశం మొత్తం విజృంభించాలి అప్పుడే ప్రజలలో మార్పు వస్తుంది మెయిన్ స్క్రీన్ మీడియా అవగాహన లేని వారందరితో విశ్లేషణ పెడుతుంది భాస్కర్ యోగి లాంటి వారితో విశ్లేషణ ఎందుకు పెట్టదు
KCR Telangana kosam Udyammam chesadu ani public thelusu kani Telangana vachaka mottam kutumba sabulatho kalisi Telangana nu dochukonnadu dochi pettadu Udyammam chesina varini prakkana petti vere party vallaku minister la nu chesadu andaru kalisi Telangana nu dochukonnaru KCR charithra enudu iepoyadu Dora laga chesadu prajalu karru kalchi vatha pettaru.
For us Biharis are better. KCR never used to believe telugu people irrespective of the state ( telugu states) but believed in bihari civil servants who ultimately exploited thousands of crores. By the way howmany telangana people are living in USA and if same remarks were made against telangana people, what will be the consequences. Comeon in the economic system economic benefits due to migration are common. Everyone is getting benefited with it.
మీకు అసలు విషయం అర్ధం కావడం లేదు బ్రదరూ... కెసిఆర్ ఫ్యామిలీ ది ఇప్పుడు ఇష్షుమని బుసలు కొట్టే,గర్జించే పరిస్థితి, సమయం రెండూ కాదు... సైలెంట్ గా ఉండిపోయే సమయమే ఎందుకంటే ఇష్టం ఉన్నట్లు గా కథలు,గాధలు అల్లి వల్లించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తిక్క రేగిందో ఇక అంతే సంగతులు కెసిఆర్ ఫ్యామిలీ మెడలు పట్టి కటకటాల్లో నూకడం(తోసెయ్యడం)... కెసిఆర్ అక్రమాస్తులు చిట్టాలు విప్పి అమ్మడం ఖాయం, జీవితాలు కుక్కలు చింపిన విస్తరి కావడం పక్కగా కావడం ఖాయం అయినట్లే... టోటల్ పిక్చర్ క్లియర్ కట్టుగా(తిక్క తిక్కగా మాట్లాడితే తమ ఫ్యూచర్ ఏంటో తమకు క్లియర్ గా కనబడుతుంది, అర్ధం అవుతుంది) అర్ధం అయినట్లుంది కెసిఆర్ ఫ్యామిలీ కి అందుకే అణిగిమణిగి ఒదిగి తగ్గి ఉన్నారు!
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
గౌరవ శ్రీ భాస్కర్ యోగి గారికి శుభాకాంక్షలు 🌹🙏🏻
చాలా బాగా చెప్పారు. అచ్చం భాస్కర యోగి గారి శైలి లోనే చెప్పారు. విషయంలో నిజం ఉంది.
సెక్యులర్ హిందువుల ను... దేశ భక్తి గల హిందువులు గా మార్చే వీడియో లు చేయండి....
అవును we need those type ఓఫ్ videos
చాల భాగ చెప్పారు. ఇంకా కొనసాగించండి. జనాన్ని నిద్ర లేపండి. మీకు శుభాబి వందనాలు.
ఇన్ని జరిగిన మన ప్రజలకు సిగ్గు రాదు
Our Hindus are shameless, addicted to freebies😭n Jai Shree Ram🙏
ముందుగ మీకు శుభాకాంక్షలు. మంచి విషయం ఎంచుకున్నారు.
భాస్కర యోగి గారి అక్షరాలు మీ గొంతులో మరింత స్పటంగా వినిపిస్తున్నాయి.
video lighting and colour combination is also looks great.
Keep it up.
All the best. 👍
❤🎉👍😊
ప్రజలు మీలాంటి చానల్స్ సాయి గారి లాంటి వారి విశ్లేషణలు తెలుసుకుంటూ మార్పు దశగా
ఆలోచించుతున్నారు
చాలా బాగా చెప్పారు సార్
చాలా అద్భుతంగా చెప్పారు అన్నగారు మీ ఉచ్చారణ చాలా స్పష్టంగా వుంది 🚩🙏భాస్కర యోగి గారి మాటలు సాధకుడు సమరాన్ని వివరించినట్టు వివరిస్తున్నట్టుంది 🚩🙏🙇
క... కో...తె సంక్షిప్తంగా...వివరించారు బాగుంది
చాలా బాగుంది. రచన బాగుంది. వాచ బాగుంది. బాగులేనిది తెలంగాణ ప్రజల రాత మాత్రమే.
Great presentation Sai gaaru. Thanks to Bhaskar Yogi gaaru and Thanks to N.B. Jai Bharat.
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ ధన్యవాదాలు 🙏
ధన్యవాదములు అన్న 🙏🙏
Bhaskar gaaru, Suresh kochadi gaaru iddaru Chala intellectuals. I watch their interviews regularly.
The TH-cam is controlling the Right wing content. Actually it not allowing to reach the subscribers also. The algorithm has been changed much prior to Parliament elections 2024. It is an electronic warfare. The NDA and BJP should consult IITians to counter this.
కంటెంట్ సూపర్ sir
100% correct ప్రజలు మారాలి
దేశం కోసం ధర్మం కోసం
జై బీజేపీ
జై శ్రీ రామ్
జై భారత్
వేయి సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రపదవి సాధించడం సులభం ! కానీ, ఇంద్ర పదవి వచ్చిన తర్వాత అనుభవించే స్వర్గ సుఖాలవల్ల వచ్చే " మదం " వదులుకోవడం సులభం కాదు. ఇదే, కె ఎస్ ఆర్ లోనూ జరిగింది / నిజమైంది.
సూపర్ సార్
Excellent episode
Thank you Sai garu and Bhasker yogi garu
జై భాస్కర్ వాణి
All the best Sai Garu and NH team.
Namaskaram Bhaskara yogi garu
వివరణ చాలా బాగుంది.
Bhaskar gari vani - vinipisthune VUNDANDI! Bhaskar gari ki 🙏 .
చాలా బాగుంది 👌
Good message sir 🙏 Sir Baskar sir 🙏🎉🎉🎉.
Bhaskara yogi garu oka adbutham..vari knowledge amogam..
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
❤❤❤❤ Sai garu good morning
సూపర్
Excellent sir 👏
భాస్కర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋♂️
సూపర్ వివరణ
Super ga chepparu 🙏. The very important point is it is divided into 30 districts .nijanga kukkalu chimpina vistari indi .
Anna manchi ga cheppinav ......mast chesinav ye😘
Jai shree ram jai hanuman annayallu chala baga vivarincharu annaya garu 😮
You are always best. Best wishes.
ఫ్రీ స్కీమ్ వల్ల నష్టం మే జరుగుతుంది ....ee
దారిద్ర్యం ఎప్పుడు pothundo
అవునండి గురూగారు
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చాలా ఉచితాలు ఇస్తామంటున్నారు..
దానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు
Jai shree Raam
Terminology బాగుంది 👍
👍 Good
Jai sriram
ముందుగా శుభాకాంక్షలు sir
ముఖ్యంగా రుణమాఫీ విషయం ముందు 2 లక్షల ఉన్నవారికి అని చెప్పి ఇప్పుడేమో కట్ ఆఫ్ తేదీని 2018 డిసెంబర్ అని చెప్పారు. అప్పుడేమో కేసీఆర్ 2019 ముందు తీసుకున్న వారికి చెప్పి అతడు చెయ్యలేదు. 2018 డిసెంబర్ ముందు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి దాని ఒక్క ప్రోగ్రాం చెయ్యండి దయచేసి...
నమస్కారాలు మీకు
జాతీయ వాద వార్తా విశ్లేషణకి పేరుగా నిలిచింది నేషనలిస్ట్ చానెల్
వారికి మనం మద్దతుగా నిలవాలి
Jai shree Ram 🙏Jai Bharat 🙏
నిజం.
JAI SHREERAM
Yes sir
Super
Great job bro👍
Jai Bharat matha ki jai
నమస్తే. భాస్కర యోగీజీ
Super ga cheparu sir i
Sir Super 🙏🙏
All the best 💐💐💐💐
Jai hind
Excellent tittle and narration
Very nice.
Nice superb Sir
Super voice 👍🏻👌🏻
Hi baskara Anna,I am your junior in school days
👌👍🙏🙏🇮🇳
good editting work 👌👌👌
Pattedu Annam desa abhivruddi rakshana bjp bjp bjp bjp modi garithonee saadhyam
👌👊👌
Nice content and explanation
Uchithaalu aasthulu unna vaallaku isthe aa bharam kuuda saamaanyulapai paduthundhi
బొగ్గు గనులు సింగరేణికి కేటాయిస్తే బాగుంటుంది కదా. సంస్థ బాగుపడుతుంది ప్రైవేట్ పరం చేయడం ఏంట్రా
Elaanti kanumarugaipoina cheritralanu patyamshaluga bhaavi bhavyishyat taralaku pettali
Right to recall pettali Pakka lekapothe Oka party lo gelichi Maro party ki jump ayithunnaru
Ayyo double engine Sarkar waste Chalayan baguntadi aukunnam, ewadu nammaledu bharatiya juta partini
India loans gurunchu chepandi.
Bhaskar garu,do similar video on Modi ji..modi ji is first dictator followed by kcr,jagan..atleast kcr did some good things to telangana but modi ji ruined the economy,price rise,inflation..inspite of such majority to bjp in 10yrs..what did modi do for Hindu religion upliftment? Still temples are controlled by govt and its fund for used by govt.still cow slaughter happening..is modi ji controlling it? What is stopping modi ji in bringing more strong law? Modi is just good for speeches..Hindi belt people realised it and that's why bjp got less seats
yogi sir best
Vandhala yekaraalu vaallaku lakshallo dabbulu verasi appulu aalochana koravadindaa leka pandheramaa
మిత్రమా గమనించు ఆనాటినిజాంపాలననుండి ఈనాటికెసిఆర్పాలనవరకు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలంగాణబిడ్డలకుతెలుసు తెలంగాణ బిడ్డల బలయ్యారేతప్పా తెలంగాణనాయకుడు బలిఅయ్యారా తెలంగాణ నాయకుడు సంపందులు అవ్వరుగాని తెలంగాణబిడ్డలు సంపాదుఅవ్వేరా అలనాడు నిజాంసర్కారుపై తిరగబడనగౌడ్నకు సాయంగా హిందువులు నిలిచివుంటే
రజాకార్లుపుట్టుకొచ్చే ఈనాడు మొదీకిఓటువేస్తే కెసిఆర్ కుటుంబం ధనదోపిడిజరిగినా ఆనాడుభయం ఈనాడుదురాశ భవిష్యత్తులో బలిఐఏది మనబిడ్డలే
Uchithalu isthe antha nashanam
భాస్కర్ యోగి గారిని మెయిన్ స్క్రీన్
మీడియా విశ్లేషణకు ఎందుకు పిలవదు భాస్కర్ యోగి గారి లాంటి వారి విశ్లేషణ దేశం మొత్తం
విజృంభించాలి అప్పుడే ప్రజలలో మార్పు వస్తుంది మెయిన్ స్క్రీన్ మీడియా అవగాహన లేని వారందరితో విశ్లేషణ పెడుతుంది భాస్కర్ యోగి లాంటి వారితో విశ్లేషణ ఎందుకు పెట్టదు
All the mainstream media is anti-nationals supporting and funding, including Telugu/Hindi/English channels. Jai Shree Ram🙏
Inni appulu ento ardham kavatledhu
Kcr చేసిన అప్పు కు అభివృద్ధి కనపడుట లేదా మేధావి
KCR Telangana kosam Udyammam chesadu ani public thelusu kani Telangana vachaka mottam kutumba sabulatho kalisi Telangana nu dochukonnadu dochi pettadu Udyammam chesina varini prakkana petti vere party vallaku minister la nu chesadu andaru kalisi Telangana nu dochukonnaru KCR charithra enudu iepoyadu Dora laga chesadu prajalu karru kalchi vatha pettaru.
Public r nt correct
Jai Bjp Jai modiji ❤❤🎉🎉
Prathi athivaadam anardhame, adhi edina sare, shruthi minchithey over ayithey modatike mosaniki vosthadhi,, ghatha 10 years lo anukunnatha sppedd ga samskaranlau jaragaledhu, abhivruddhi kooda,,, Prathi jagalo bjp vundali antehy, prakruthi eppudu option esthadhi, aaa option congress kakooooodadhu,,, kani RURAL prajaneekam, congress ane daridranni netthina ruddaru,, hyderbadad abhi vruddhi kanipincha ledhu, bjp doora druthi tho pani cheyyadam ledhu,, edho oka roju prathi paksham lo koorchovalsi vosthdhi, appudu vunna oppostion party koods desham goorchi alochinchey varayi ayyi vundali... kani gatha 10 yrs lo aTelangana lo BJP congress ki support chesindhi
😂😂😂😂
Jai BJP
Panchuko dhanchuko dhochuko daachuko yekkadi vaallu akkada chup chup
Bhaskar gari gu
Bhaskar gari gurinchi telangana charitra pai yenno visleshanalu meedwaraa charchalalo vinnamu. Vari gurinchi cheppedemundi. Telangana caritrapai variki yenthopattu vundi. Danilo vari kavitva patima kuda telisipotundi.
Meeru chepattina ఈకార్యక్రమం, ఇతర karyakraమామూలుగానే విజయవంతం కావాలి, prajalaku vupayogapadali. 😃👏🤝
Modi policies against ga 4300 millioners desham vidichi chi petti pothunna ra? correct a ee news?
ఆంధ్ర నుంచి వచ్చిన 40 లక్షల మంది ఆంధ్రులు, కూలీలు, రిక్షా కార్మికులు, ఆటో, ola drivers, curry points, hotels, builders దోచేశారు సార్ తెలంగాణాని...😂
For us Biharis are better. KCR never used to believe telugu people irrespective of the state ( telugu states) but believed in bihari civil servants who ultimately exploited thousands of crores.
By the way howmany telangana people are living in USA and if same remarks were made against telangana people, what will be the consequences.
Comeon in the economic system economic benefits due to migration are common. Everyone is getting benefited with it.
మీ ఉత్తర్ ప్రదేశ్ గురించి కూడా ప్రస్తావించగలరు..
GODI మీడియా బత్తాయి గారు
దానికి దేశ ద్రోహులు druv rarge, గంజాయి చందు చెపుతారు
Paripalana chese antha thelivi Telangana nayakula dhagara ledhu....
Evaremanukunna idhi nijam...
Paripaalana? Scams na.howley ga em maatalu ra, okkasari ummdi AP scams history choodu ra,
Nee మోడీ అప్పు గురించి చెప్పు
BJP PAYTM CHANNEL
మీకు అసలు విషయం అర్ధం కావడం లేదు బ్రదరూ... కెసిఆర్ ఫ్యామిలీ ది ఇప్పుడు ఇష్షుమని బుసలు కొట్టే,గర్జించే పరిస్థితి, సమయం రెండూ కాదు... సైలెంట్ గా ఉండిపోయే సమయమే ఎందుకంటే ఇష్టం ఉన్నట్లు గా కథలు,గాధలు అల్లి వల్లించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తిక్క రేగిందో ఇక అంతే సంగతులు కెసిఆర్ ఫ్యామిలీ మెడలు పట్టి కటకటాల్లో నూకడం(తోసెయ్యడం)... కెసిఆర్ అక్రమాస్తులు చిట్టాలు విప్పి అమ్మడం ఖాయం, జీవితాలు కుక్కలు చింపిన విస్తరి కావడం పక్కగా కావడం ఖాయం అయినట్లే... టోటల్ పిక్చర్ క్లియర్ కట్టుగా(తిక్క తిక్కగా మాట్లాడితే తమ ఫ్యూచర్ ఏంటో తమకు క్లియర్ గా కనబడుతుంది, అర్ధం అవుతుంది) అర్ధం అయినట్లుంది కెసిఆర్ ఫ్యామిలీ కి అందుకే అణిగిమణిగి ఒదిగి తగ్గి ఉన్నారు!
Waste explanation.
telngana ki bjp anyam chesindi sir, its true words sir
Udyamam modalupettinappude miku poyekalam modalayindi. Ippudu results chustunnaru.
చాలా బాగా చెప్పారు.