లడ్డు వివాదం సుప్రీం కోర్ట్ Vs ప్రజాకోర్టు..CBN పై భారీ కుట్ర..! | Rajesh Mahasena | Mahasena Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 458

  • @srinivasvemula8200
    @srinivasvemula8200 หลายเดือนก่อน +9

    అనితర సాధ్యం సూక్ష్మమైన
    లోతైన విషయాలపై అందరికీ దగ్గరగా ఉండే అర్థాలతో వివరించిన రాజేష్ మహాసేన కు జై భీమ్

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah หลายเดือนก่อน +4

    Very well said for all to understand.Revealing every truth.Hope people know all these facts. Thanks for your expressing everything perfectly in order.Our appreciation for your timely reporting.With best regards.

  • @rajb8954
    @rajb8954 หลายเดือนก่อน +53

    రాజేష్ గారు చాలా బాగా వివరించారు. ఒక జీనియస్ లాగ. 👏👏👏👍👍👍👌👌👌

  • @nagaraja1r115
    @nagaraja1r115 หลายเดือนก่อน +3

    ఈ ఒక్క వీడియో పూర్తిగా చూసి అర్థం చేసుకుంటే చాలా బాగుంటది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం వీడియో

  • @ratnamrv6944
    @ratnamrv6944 หลายเดือนก่อน +2

    YES Rajesh you are correct 💯.

  • @metaverse7305
    @metaverse7305 หลายเดือนก่อน

    Excellent analysis

  • @balakrishnagood2340
    @balakrishnagood2340 หลายเดือนก่อน

    Very nice superb 💯 right message 🎉

  • @sreenivasuluballapuram5052
    @sreenivasuluballapuram5052 หลายเดือนก่อน +14

    దేవుడు ఉన్నాడు అన్నగారు మీల్లాంటి వారు ఉన్నారు బాబు గారికి ఏమి కాదు 💐💐💐🙏

  • @aravindreddym2946
    @aravindreddym2946 หลายเดือนก่อน +83

    చంద్రబాబు గారు నిజంగానే అప్డేట్ కాలేదు వాస్తవానికి నిన్న సుప్రీంకోర్టు బెంచ్ లో ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి 2013లో జగన్ కేసులో వాదించిన సీనియర్ లాయర్ వాస్తవానికి ఆయన ఈ కేసును టేకప్ చేయకుండా not beforeme అంటూ వెళ్లిపోవాలి కానీ వైసీపీ లీగల్ సెల్ ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళు వేసే కేసులు ఏ బెంచ్ ముందుకు ఎప్పుడు రావాలో కూడా వాళ్ళు ముందుగానే పక్క ప్లాన్ చేసి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తరఫునుంచి లీగల్సన్ అప్డేట్ కావలసిన అవసరం ఉంది

    • @SushmaPrathipati
      @SushmaPrathipati หลายเดือนก่อน +4

      Correct ga chepparu 2013 lo jagan anna garu case vadinchindi ayana anta 319 ki cow ghee ela vasthandi ani kuda adaga lede high court ki vellakunda direct ga Supreme Court ki enduku vellaro

    • @neelavenibonagiri3678
      @neelavenibonagiri3678 หลายเดือนก่อน +3

      ప్రజలకు కల్తీ జరిగిన జరిగినట్టు చెపొద్దు అని కోర్టు చెబుతున్నాట్టు అనిపిస్తోంది,ఒకవేళ ఆ టాంకర్స్ చెక్ చేయ కుంటే, కొవ్వు లడ్డు భక్తులకు ఇచ్చేవారు, కానీ ప్రభుత్వం ఏం చెపొద్దు, మరి ఎవరు చేప్పాలి,తప్పులు జరిగితే సమాధానం చెప్పమని మళ్ళీ CM , నే నీలటిస్తారు, 😡

    • @carrao1748
      @carrao1748 หลายเดือนก่อน

      వార్నీ... Cbn గాడు భారతీయుడా...? మరి నువ్వో.... మహానుభావుడవా?... ప్తివి...

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 หลายเดือนก่อน +57

    గత 5 ఏళ్ళు న్యాయ మూర్తుల మీద ఎంక్వయిరీ చేయాలి. చాలా గడ్డి తిన్నారు.

  • @darling-Ravi
    @darling-Ravi หลายเดือนก่อน

    Well said Rajesh anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @SaiRam-xz9qu
    @SaiRam-xz9qu หลายเดือนก่อน

    Good brother it's right

  • @kasisreenivas498
    @kasisreenivas498 หลายเดือนก่อน +8

    Rajesh garu, you are asset to CBN and his party. Nice review

  • @jawedshaik451
    @jawedshaik451 หลายเดือนก่อน +71

    కోర్టు కళ్ళు, జనం కళ్ళు, ప్రపంచం కళ్ళు మూయవచ్చు. కాని దేవుని కళ్ళు మూయించలేరు.

    • @jambanagoudajambanagouda8145
      @jambanagoudajambanagouda8145 หลายเดือนก่อน +1

      Yes it is correct brother

    • @oneminuteprayer1327
      @oneminuteprayer1327 หลายเดือนก่อน

      దేవుడు కళ్ళు మూసాడు కాబట్టే కల్తీ జరిగింది అంటారా లేక కల్తీ జరిగే ఛాన్స్ దేవుడు ఇవ్వడు అంటారా,???
      ఇది దేవుడికే పరీక్షా???

  • @rajb8954
    @rajb8954 หลายเดือนก่อน +25

    తిరుపతిని 5 years ga brashtu పట్టించి, kalushitham చేసి, కృష్టియానిటి ni స్ప్రెడ్ చేయాలని, యెర్ర chandanam దోపిడి ఇలా లెక్క లేనన్ని అప్రచపు పనులు చేసిన వారినీ వెంకన్న sikshinchaka pothe మేము గోవింద నామమే vadilesthamu. నమో వెంకటేసాయ🙏🙏🙏

  • @srinivasa8218
    @srinivasa8218 หลายเดือนก่อน

    Excellent Analysis 👌

  • @suryakumari4448
    @suryakumari4448 หลายเดือนก่อน +10

    చాలా బాగా చెప్పారు

  • @sureshnaidu3694
    @sureshnaidu3694 หลายเดือนก่อน +2

    Superb explation జై భీమ్ జై భరత్

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td หลายเดือนก่อน +18

    320 రూపాయలకు కేజీ ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది...? కల్తీ. నిజం... కోర్టు అబద్దం

  • @satyaveni9925
    @satyaveni9925 หลายเดือนก่อน +46

    ఆ కల్తీ నెయ్యి లడ్డు లో కలిసిందా? లడ్డు దానితోనే చేశారా? అని court అడిగింది కానీ నెయ్యి కల్తిది కాదని చెప్పలేదే!! అయినా ఇల్లు అలకగానే పండగా! ముందుంది ముసళ్ల పండగ, చూద్ధాం?!
    Ar diary నుండి వచ్చిన నెయ్యి, ఎప్పటినుండి గత ప్రభుత్వం టెండర్ ఇచ్చింది. అది 320,,₹ఏలా ఇచ్చారు. దాని నాణ్యత పై ఉన్న ఆధారాలు ఏంటి? ఇలా చాలా ప్రశ్నేఉన్నాయి. భక్తులులడ్డు పై ఇచ్చిన complets ఎందుకు ఉదాసీనతతో ఉన్నారో ఆడగాలి, అప్పుడు, ఇప్పుడూ లడ్డూ నాణ్యతపై అభిప్రాయ సేకరణ జరగాలి.
    అసలు 11కేసుల్లో 11ఏళ్లుగా తిరుతున్న వ్యక్తీ పై కూడా ఆలోచించాలి.
    ఓ వ్యక్తి నీ దోషిగా భావించి కొంత కాలం పాటు శిక్ష అనుభవించిన, వాడికి బెయిల్ ఇవ్వటమే తప్పు, మరి ప్రజ క్షేత్రం లో పోటీ చేసే హక్కు ఏలా ఇచ్చారు. ఈ చట్టాలు? ప్రజా ప్రతినిధిగా కేసులు నుండి తప్పించు కోవడమే కాక విదేశాల్లో విహరించే వెసులుబాటు ఇస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు లేదు ప్రజాభిప్రాయం, వారి లడ్డు పై చేసిన complets కీ విలువ లేదా?!
    ఎక్కడో కుర్చుని ఎవరో ఇచ్చిన అధారాలకే కాదు, భక్తుల నుండి అభిప్రాయ సేకరణ జరగాలి? వారి మనోభిప్రాయలు దెబ్బతినవా అడిగిన court కి, ఇది తెలియదా?!
    సర్వోన్నత న్యాయస్థానం కన్నా ప్రజా తీర్పు గొప్పది, అదీ CBN గారికే ఉంది. ఇది పక్కా!!!!!!!!

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 หลายเดือนก่อน

    Very good explain matter talking about Tirumala prasadam Message to public people knowledge intimation present thanks for you Rajesh gaaru goad bless you all

  • @bvannurswamy4489
    @bvannurswamy4489 หลายเดือนก่อน +3

    Super aanna bagachipau 100 carret gachapu jai TDP jai CBN jai, mahasena

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 หลายเดือนก่อน +12

    సీబీన్ చెప్పింది నెయ్యి కల్తీ జరిగిందని చెప్పాడు కానీ జగన్ అండ్ టీం ఎందుకు తడుము కుంటున్నారు. సీబీన్ వాళ్ళ పేర్లు చెప్పలేదే

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 หลายเดือนก่อน +9

    మనం ఏమి చేయలేకపోవచూ కని God vadaladu, వాళ్ల నాన్న saksham

  • @chantbabupalli1772
    @chantbabupalli1772 หลายเดือนก่อน +8

    నిజమే రాజేష్ మహాసేన గారు చంద్రబాబు గారి మీద భారీ కుట్ర జరుగుతుంది. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు చాలా అప్రమత్తంగా ఉండాలి. జగన్ గారినైతే సుప్రీం కోర్ట్ కాదు గదా దాని ఎలాంటి కోర్ట్ అయినా ఏం పీకలేదు. జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై జై రాజేష్ మహాసేన.

  • @RkPhotography-zz7hr
    @RkPhotography-zz7hr หลายเดือนก่อน

    Anna meeru chaala baga nijam chaptharu annaa🎉❤

  • @RameshM-de1gd
    @RameshM-de1gd หลายเดือนก่อน

    You have got great mind and voice bro.

  • @malleswararao3337
    @malleswararao3337 หลายเดือนก่อน

    Good comparison

  • @rasagna6126
    @rasagna6126 หลายเดือนก่อน +6

    చట్టానికి. కళ్ళు లేవు. కానీ దేవునికి కళ్ళు ఉన్నాయి

  • @Mkr-worldd
    @Mkr-worldd หลายเดือนก่อน

    You are correct bro. Genuine words

  • @GuntakaMallikarjunarao-dt2su
    @GuntakaMallikarjunarao-dt2su หลายเดือนก่อน +2

    భారతీయుడు లో కమల్ కుమారుడు, బ్రేక్ ఇన్స్పెక్టర్

  • @VenkataSeshaiahKommalapati
    @VenkataSeshaiahKommalapati หลายเดือนก่อน

    Way of explanation is excellent.

  • @jettyjairam6619
    @jettyjairam6619 หลายเดือนก่อน

    మహాసేన రాజేష్ చాలా చక్కగా మాట్లాడావు నీకు అభినందనలు కోర్టులు పరిపాలనవిషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకూడదు ఆలా ఐయితే పరిపాలన బ్రష్టు పడుతుంది చాలా మంది కోర్టుల్ని డస్ట్ బిన్ లాగా ఉపయోగించుకుంటున్నారు జడ్జెస్ ఇది గ్రహించు కోవాలి జెట్టి జయరామ్

  • @rajuchekka3843
    @rajuchekka3843 หลายเดือนก่อน +9

    జై భీమ్ అన్నయ్య ❤️❤️

  • @ArunaDadi-r5v
    @ArunaDadi-r5v หลายเดือนก่อน +5

    Rajesh mahasena 👌👏👋👋🙏

  • @venkatarao3892
    @venkatarao3892 หลายเดือนก่อน +4

    లడ్డూ టెస్ట్ చేసి వుంటే ఈ సమస్య రాదు కదా? కేసు పెట్టేముందు ఇంత చిన్న విషయం ఎలా మిస్ అయ్యారు?

  • @munnamunni4266
    @munnamunni4266 หลายเดือนก่อน

    good comment on cbn rajesh bro

  • @sivakumaridapalapati8227
    @sivakumaridapalapati8227 หลายเดือนก่อน

    Superb presentation

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +2

    Super. SAR. Jai. M. H. S. N
    Jai. AP

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 หลายเดือนก่อน

    Correct brother

  • @tenkanisathiraju4248
    @tenkanisathiraju4248 หลายเดือนก่อน +1

    Good explanation Rajesh

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 หลายเดือนก่อน

    Thammudu you are awesome 👌👌👌 super analysis, about TTD issues it's purely money, money, money, with money any thing can be done. Our state karma, even though God himself come down at tell truth also this systems won't trust. Jai Bheem Jai mahasena. 🙏🙏🙏🙏🙏

  • @ramualluru2374
    @ramualluru2374 หลายเดือนก่อน +8

    రాజేష్ గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి కోర్టుకు గాని వైసీపీ మాటర్ వెళితే వైసీపీ వారిదే పై చేయి అవుతుంది

  • @KandiboinaVenkateswaraRao-w4e
    @KandiboinaVenkateswaraRao-w4e หลายเดือนก่อน

    Thank you annaya

  • @allamrajuvenkateswararao3293
    @allamrajuvenkateswararao3293 หลายเดือนก่อน +5

    ఒక హోటల్లో ఫుడ్ చెక్ చేస్తే శాంపిల్ కల్తీ అయితే యాక్షన్ తీసు కుంటారు food inspector.

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 หลายเดือนก่อน +28

    అసలు కోర్టు లకు అంతా పరిధి ఉంటే ఇంకా జగన్ కేసులను పది సంవత్సరాలనుండి ఎమి ఛైసాయి ఈ కోర్టు

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน

      Psycho yekanga korukunna vallani judge ga niyaminchkune stayiki vachhadu. payddala sahakaram tho

  • @GiriBodugu-m7h
    @GiriBodugu-m7h หลายเดือนก่อน

    👍 Right

  • @sreekantamvenkataramanaiah1246
    @sreekantamvenkataramanaiah1246 หลายเดือนก่อน +7

    నెయ్యి లో కల్తీ ఉంటే లడ్డు లో ఉండదా..

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 หลายเดือนก่อน +16

    చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. రాష్ట్రంలోని సచివాలయం లో కానీ మిగతా ఆఫీసుల్లో కానీ ప్రజలకు పనులు జరగట్లేదు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా రోజులు పడితే తిరగాల్సి వస్తుంది. వీఆర్వో ఎమ్మార్వోలు ఒక్క పని చేయట్ల ప్రజలకు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని పోలవరమే కాదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు శాపాలు గా ఉన్నాయి. ఆ శాపాలనుతొలగించే బాధ్యత నాయుడు గారి మీద ఉంది. గ్రౌండ్ లెవెల్లో లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @chakribodapatimahaseana2125
    @chakribodapatimahaseana2125 หลายเดือนก่อน +6

    🙏అన్నగారు

  • @sukumarikasi8742
    @sukumarikasi8742 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @SrinivasaraoJetti-bl1ce
    @SrinivasaraoJetti-bl1ce หลายเดือนก่อน +3

    Thyaq,,,mahasana,rajeshgaru,jyi,td,p,jyi,c,b,n,c,m,garu❤

  • @veeraballivenkataramana1583
    @veeraballivenkataramana1583 หลายเดือนก่อน

    Rajeshgood analsis

  • @bobbilisathish3725
    @bobbilisathish3725 หลายเดือนก่อน

    Super anna

  • @RavikumarAsodi
    @RavikumarAsodi หลายเดือนก่อน +2

    రాజేష్ అన్న ఎస్సీల్లో నువ్వు ఒక తోపు నువ్వు ఒక హీరో కానీ ఈ మధ్యకాలంలో నువ్వు నచ్చటం లేదు అన్న వైసిపి వాళ్ళని వ్యతిరేకించిన నిజంగానే మాలో ఒక హీరో ఉన్నాడు అనుకున్నావం కానీ ఇప్పుడు ఏంటోభజన చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్పుగా మాట్లాడుంటే sorry రాజేష్ అన్న

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 หลายเดือนก่อน +6

    Great CBN sir 🙏

  • @chenchubabupanguru115
    @chenchubabupanguru115 หลายเดือนก่อน

    Super nareshan

  • @raghurampebbeti4382
    @raghurampebbeti4382 หลายเดือนก่อน

    Very good సార్ 🙏

  • @sunmusicals
    @sunmusicals หลายเดือนก่อน +6

    Yes, correct rajesh garu, CBN garu epppudu tappudu allegations cheyaru.

  • @samaraPatnam165
    @samaraPatnam165 หลายเดือนก่อน +1

    జై చంద్రబాబు నాయుడు గారు జై రాజేష్ అన్న

  • @jambanagoudajambanagouda8145
    @jambanagoudajambanagouda8145 หลายเดือนก่อน

    ನಿಮ್ಮ ವಿಶ್ಲೇಷಣೆ ಚನ್ನಾಗಿದೆ.. ರಾಜೇಶ್ ಮಹಾ ಸೇನಾ 👍

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 หลายเดือนก่อน +9

    జై రాజేష్ అన్న జై జై రాజేష్ అన్న

  • @MadineniR
    @MadineniR หลายเดือนก่อน +2

    Well said Rajesh bro.

  • @kalamurthykalamurthy1747
    @kalamurthykalamurthy1747 หลายเดือนก่อน +1

    జై జై చంద్రబాబు

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 หลายเดือนก่อน

    Excellent and correct analysis. Lord Venkateswara is with Cbn. Satyamev Jayate

  • @ebenezer.m.d7842
    @ebenezer.m.d7842 หลายเดือนก่อน +6

    ఇందులో మోడీ గారి సపోర్ట్ జగన్ కు వున్ది అని ప్రజలు అనుకునుచున్నారు!

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck หลายเดือนก่อน +6

    ☝👍💐🙏😊Bjp is behind all this.

  • @SaiKrishna-b9x
    @SaiKrishna-b9x หลายเดือนก่อน

    Your explanation is excellent, jai rajesh. God is great

  • @balaeswaraiah1806
    @balaeswaraiah1806 หลายเดือนก่อน

    Correct Anna

  • @ramaiahm7829
    @ramaiahm7829 หลายเดือนก่อน +18

    Cyco party ki BJP helping undhi bro

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త หลายเดือนก่อน

    జై భీమ్ జై మహా సేన....

  • @Koradadurgarao-t9t
    @Koradadurgarao-t9t หลายเดือนก่อน

    Meeru cheppindi 100% correct

  • @VenkateshMathukumilli
    @VenkateshMathukumilli หลายเดือนก่อน +15

    Namo venkatesaya namaha jagan gadni nuvve sikshichali❤

  • @rajasekharareddy3013
    @rajasekharareddy3013 หลายเดือนก่อน

    Excellent analysis Rajesh garu.

  • @SubramanyamRagala
    @SubramanyamRagala หลายเดือนก่อน

    Super .bangaru thammudu

  • @KondababuNagabattula-yl4xb
    @KondababuNagabattula-yl4xb หลายเดือนก่อน +4

    ఇప్పడు సేసింది రాజకీయమే

  • @vinayakamurthyyp
    @vinayakamurthyyp หลายเดือนก่อน +4

    వ్యవస్థ లే కల్తీ గ ఉన్నట్టు ఉండి

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 หลายเดือนก่อน

    good speech Rajesh annayya I will support you 🎉🎉🎉🎉🎉

    • @ramalingaswamyyerramilli3864
      @ramalingaswamyyerramilli3864 หลายเดือนก่อน

      Anni vyavasthalu YCSRCP ne kapadutunnau. CBN gariki nyayam cheyadam ledu. Laddu ni test chyamanadam lo ne evariki vankara ga / guddiga support chestunnaro choodandi Rajesh garu. Nyayam machivariki jaragadam ledu. Nyaya vavastha assalu bagaledu. Balaji Devudu CBN garini kapadali ani korukuntunnanu. Anni prasnalu tappu ga ne vesaru paina kurchi lo koorchunna varu.

  • @PULAPARTHISATYANARAYANA-mt7ie
    @PULAPARTHISATYANARAYANA-mt7ie หลายเดือนก่อน

    Rajesh garu - your analysis is excellent.

  • @sivamani1070
    @sivamani1070 หลายเดือนก่อน +5

    Jai TDP jai CBN ✌✌✌✌✌✌✌

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 หลายเดือนก่อน +1

    నెయ్యి కల్తీ జరిగితే అదే నెయ్యి వాడి న లడ్డు కల్తీ జరిగినట్టే కదా కళ్ళు చెవులు దొబ్బయి అక్రమ న్యాయమూర్కులు కు

  • @SreenivasuluGummadam
    @SreenivasuluGummadam หลายเดือนก่อน

    రాజేష్ గారు బాగా వివరణ ఇచ్చారు tq

  • @mv-qe3fq
    @mv-qe3fq หลายเดือนก่อน

    Jai Rajesh mahasena anna

  • @siddhahemanth3447
    @siddhahemanth3447 หลายเดือนก่อน

    Exactly

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 หลายเดือนก่อน +6

    ప్రజలు న్యాయ స్థానాలను నమ్మడం లేదు ఎందుకంటే అన్యాయం ఎక్కవ ఒకవేళ న్యాయం జరిగిన కాలయాపన వలన అన్యాయం జరిగినట్టే

  • @chilakatlaraja9968
    @chilakatlaraja9968 หลายเดือนก่อน

    Rajesh garu meru super bro god bless you and your family

  • @jawedshaik451
    @jawedshaik451 หลายเดือนก่อน

    You're brilliant and too good mentality bhayya.

  • @mahamkaliprasadarao6535
    @mahamkaliprasadarao6535 หลายเดือนก่อน +1

    We have seen so many wrong directions by the court. But no action on courts. Pity on justice

  • @YesubabuJuturi-fr5lh
    @YesubabuJuturi-fr5lh หลายเดือนก่อน +2

    Anna super

  • @venkateshwarareddy2136
    @venkateshwarareddy2136 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ విశ్లేషణ సార్

  • @ArunaDadi-r5v
    @ArunaDadi-r5v หลายเดือนก่อน +1

    కోర్ట్లూ, జడ్జిలూ అమ్ముడు పోతున్నారు

  • @sugunagodesi1461
    @sugunagodesi1461 หลายเดือนก่อน

    Meeru cheppinadi 100 pecent correct

  • @ramanayagam7550
    @ramanayagam7550 หลายเดือนก่อน +6

    జై టీడీపీ 🐯🐯🐯🐯🐯👌

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v หลายเดือนก่อน

    Rajesh garu i saw ur video and smsed lokesh garu on official requesting to give more power to u, u have power but we want to see u as more powerful leader👍👍

  • @kilarivenkatramana3049
    @kilarivenkatramana3049 หลายเดือนก่อน

    👌👌

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 หลายเดือนก่อน +1

    జలగ మోసం రెడ్డి చేసిన ప్రతి కుట్రలు వెనుక అనేకమంది అక్రమ న్యాయ మూర్తుల కుట్రలు, సహాయ సహకారం మాస్టర్ ప్లాన్స్ వున్నాయి

  • @thirumalaiahchirumamilla466
    @thirumalaiahchirumamilla466 หลายเดือนก่อน

    అన్నా మీరు నిజం చెబుతున్నారు చంద్రబాబు గారి గురించి, మిమ్మల్ని దేవుడు సమాజం బాగు కొరకు పంపించారు.

  • @konda9323
    @konda9323 หลายเดือนก่อน +2

    సర్
    Very recent గా ఉండవల్లి గారు ఒక కామెంట్ చేశారు సర్ బాబు గారి గురించి.
    అదేంటంటే
    బాబు గారు దగ్గర ఒక మంచి టెక్నికల్ team ఉందంట సర్ , వారు చట్టబద్ధంగా బాబు గారి ఆర్థిక లావాదేవీలు ఉండేలా చూస్తారట, అందుకే బాబు గారు నిజాయితీ గల రాజకీయ నాయకునిగా కొనసాగుతున్నారు అంట
    నిజానికి
    చట్టబద్ధంగా లావాదేవీలు ఉంటే అది నిజయితినే కదా సర్
    కానీ
    అదేదో తేడా అనే అర్థం వచ్చేలా ఉంది అప్పుడు ఆ వ్యాఖ్య.
    చట్ట ప్రకారం లేకపోతే అది నేరం, చట్టాలను మనం ఏ స్థాయిలో ఉన్నా గౌరవించాలి, అంతె గానీ నన్నెవరు అడుగుతారు? అనే విధంగా చట్టాన్ని గౌరవించ కుండా ఉండకుండా, చట్ట పరిధిలో ఉండటం మంచి విషయమే కదా సర్, ఆయన తన team ను కూడా చట్ట పరిధిలో పని చేసేలా చూడటం కూడా మంచి విషయమే కదా సర్
    కానీ
    ఆ రోజు ఉండవల్లి గారు, బాబు గారు దగ్గర మంచి team ఉంది అన్ని చట్ట ప్రకారం చూడటానికి , అని కామెంట్ చేసారు,
    వీలయితే ఆయన ప్రెస్ మీట్ చూడండి సర్ ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్ననేమో ఉండవల్లి గారి కెమెంట్ ను

  • @rasagna6126
    @rasagna6126 หลายเดือนก่อน +4

    న్యాయమూర్తులు ని carona patients unna room lo పడేమన్నా న్యాయనిర్ణేతలు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 หลายเดือนก่อน

    It is 100% true brother.
    But he will win finally.God save him
    All the best