అమ్మ మీరు చాలా చక్కగా చెబుతున్నారు మా పాప కూడా చక్కగా వింటుంది పాడుతుంది ఆ దుర్గామాత దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న శతకోటి ధన్యవాదములు❤🎉💐🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏ఎంత మంచిపాటలు నేర్పిస్తున్నారు అమ్మ చాలా సంతోషం, మీరు అన్నట్లు ఆ శక్తి స్వరూపిణి నీ ఇంత గా కీర్తిస్తూ ఉంటే మన అందరిపై దయ చూపుతుంది, మీరు నేర్పిన పాటలు రోజు పూజలో పాడుకొంటున్నను అమ్మ, ఆ జగన్మత మీ రూపంలో మాకు నేర్పిస్తున్నట్లు భవిస్తున్నాను అమ్మ, మీకు నా కృతజ్ఞతలు ధన్యవాదములు 🙏🙏💐💐
Your teaching method is excellent. I wish I had a guru like you when I was learning classical music. Thank you so much for imparting your knowledge. Much appreciated.
అమ్మ మీరు చాలా చక్కగా చెబుతున్నారు మా పాప కూడా చక్కగా వింటుంది పాడుతుంది ఆ దుర్గామాత దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న శతకోటి ధన్యవాదములు❤🎉💐🙏🙏🙏🙏🙏
మాకు నేర్పించాలనే మీ శ్రద్దకి ఓపికకు చాలా కృతజ్ఞాతాంజ లులు అమ్మా. ఆ తల్లి కృప మీకు ఎల్లవేళలా ఉండాలి ,,..
Amma meku satakoti vadanalu,meru nerve patalu padutunte manasu chala prasantaga undi,thank you once again
అంబ పరమేశ్వరి అఖిలందేశ్వరి
ఆడిపారా శక్తి పాలయమాం
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి
ఆనంద రూపిణి పాలయమాం (అంబ )
పాలయమం దేవీ పాలయమాం పాలయమాం దేవీ పాలయమాం
వీణా పాణి విమల స్వరూపిణి
వేదాంత రూపిణి పాలయమాం
కామిత దాయని కరుణ స్వరూపిణి కన్య కుమారీణి పాలయమాం( వీణ)
పాలయమం దేవి పాలయమాం పాలయ మాం దేవి పాలయమాం
మంజుల భాషిణి మంగళ దాయిని మధుర మీనాక్షిని పాలయమాం
రాజస రూపిని రాజరాజేశ్వరి
శ్రీ చక్రవాసిని పాలయమం (మంజు)
పాలయమాం దేవి పాలయమాం పాలయమామ్ దేవి పాలయమాం
అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి
కాళీ పరాశక్తి పాలయ మాం
చాముండేశ్వరి శ్రీ లలితేశ్వరి కారుణ్య రూపిణి పాలయమం (అంబ)
పాలయమం దేవి పాలయమాం పాలయ మామ్ దేవి పాలయమాం
కంచి కామాక్షివి మధుర మీనాక్షివి లావణ్య రూపిణి పాలయ మాం కాషాయంబరి సుందర రూపిని
బిందు కళాధరి పాలయమాం( కంచి)
పాలయమాం దేవి పాలయమాం పాలయమామ్ దేవి పాలయమాం( అంబ)
)
Last line pettaledu.medam complete cheyyandi
Tq soooo much
మేడం పాటలు రాని వాళ్ళకి కూడా మీరు నేర్పే విధానాన్ని బట్టి అందరూ చక్కగా నేర్చుకుంటారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏ఎంత మంచిపాటలు నేర్పిస్తున్నారు అమ్మ చాలా సంతోషం, మీరు అన్నట్లు ఆ శక్తి స్వరూపిణి నీ ఇంత గా కీర్తిస్తూ ఉంటే మన అందరిపై దయ చూపుతుంది, మీరు నేర్పిన పాటలు రోజు పూజలో పాడుకొంటున్నను అమ్మ, ఆ జగన్మత మీ రూపంలో మాకు నేర్పిస్తున్నట్లు భవిస్తున్నాను అమ్మ, మీకు నా కృతజ్ఞతలు ధన్యవాదములు 🙏🙏💐💐
🙏
11
😍😍😍👌👌👌👌🙏🙏🙏🙏🙏
@@pavanisandhyamaridu3467 super amma
.
.
చాలా థాంక్స్ మేడం, అధ్భుత మైన పాట నేర్పించారు ఈ శుభ దేవి నవరాత్రి సందర్భంగా.
Mam daily నేను మీ పాటలు నేర్చుకుంటూ పాడుకుంటూ అమ్మను కొలుచుకుంటు ఆనందంగా శరన్నవరత్రులలో భక్తి రసం లో ఓలలాడు తున్నాము మీకు మా వందనము గైకొనవమ్మ
అమ్మ నమస్కారం అమ్మ దయచేసి నవావరణ కామాక్షి అమ్మ వారి కీర్తనలు నేర్పించిన అమ్మ
Madam, chalaa manchi manchi bhakthi patalu nerputhunnaru ,meeku naa hrudaya poorvaka vandanaalu
saraina time lo manchi paata nerpinchi nanduku dhanyavaadamulu Amma
ఓం శ్రీ మాత్రే నమః కనకదార సోత్రం నేర్పించగలరు🙏🙏
Guru devi namostute. Chala baga chappichinnaru.
చాలా సంతోషమండి
చాలా ధన్యవాదములు 🙏
Amma me songs chaalaa bagundi kastamynavi kuda thelusu koni paadukuntanu meku na danyavadamulu
Meeru nerpe paatalu chala bagunnai Amma .Nerchukodaniki ento bagunnai
Chala baga nerpistunnarandi. Tq so much
Wish you all a Happy Navratri Amma 🙏🏻🙏🏻🙏🏻. Thank you for this beautiful song.
🙏
chaala baaga padu tunnaru....naaku nerchu kovali ani undi😊
చాల బావుంది thank you అమ్మ నవరాత్రి శుభాకాంక్షలు మీకు 🙏🏻
Thanks chala baganerpmcharu so beautiful 👌🏻👌🏻 super song's 👌🏻👌🏻
Eee pata chala bagunnadandi.meeru padutunta enka enka vinalani unnadi.enta vipulanga ardhamaela padaru.chala chala thanksandi.
Ammavare harathi patalu nerepestunnandhuku chala happy ga vunde .meeu ma kruthgyathalu
Chala thanks amma Ennaltiki eepata real lyrics tho padaru 🙏🙏🙏
Your teaching method is excellent. I wish I had a guru like you when I was learning classical music. Thank you so much for imparting your knowledge. Much appreciated.
Amma cha baga cheparu
Mam meeku entha thanks cheppina thakkuva,paatalu raani vaaru kuda chakkaga paadochu naalage
Thanks madam manchi songs nerpenchu tunnanduku
🙏🙏🙏chala goppa ga, opikatho nerpistharu amma👌💕
Om sri matrenamah chala Baga bhakti song Baga nerchukutunnmu miku mayokka dhayvadamu from Chennai
Chala baga padaru madam 🙏🙏thank you so much👌👌👌🙏🙏🙏🙏🙏
Omsrimatrey namaha ambaparameswariammavaru bhuvaeswari rajarajeswari tribhuvaneswariammavaru kanchikaamakshimadurameenakshi lalithatripurasundaridevichamundiammavaru lalithambika ammavaru ambaparameswar akhilandeswariadiparasakthi palayam
Chala chala bagundhi..amma..
Me voice super 👌..
Aandariki chala helpful ur songs..amma
Meru enka mari aani videos cheyali..
Excellent
భక్తి భావం లేని వారికి భక్తి భావం కలిగించే మీ ప్రయత్నం మీ కార్య క్రమమ్ అభినంనీయము.
Super madam baga teach chesthunaru im doing job im not married but i intrested to learn because of ur voice
Hari om madam
Memu yentho dhanyulamu amma mi gothutho madhuramaina paatalu vintunte nijanga maa janma dhanyam aindhi
🙏
Chaala Chaala Bhgundi Amma 👏👌🙏💐🙏💐🙏🙏
🙏
Very thanks🙏🌹❤mm l learned two songs with in 2 hours from you just now.
Amma meeru entho manchi pani chestunnaru enno ella korika ennaltiki teerindi na anandaniki avadhulu levu meeku chala chala kruthaghnathalu
superr మేడం గారు
Amma chala baga padaru merru, mekku hats app amma thankyou very much
Super singing
Chala manchi pata paderu
Chala baghundi mam
Tqq madam soo easy too learn by nice msg
జై దుర్గమ్మ తల్లీ
🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
అమ్మ మీకు వందనం🙏🙏🙏🙏
Chalachakkaga lalithadevi aasissulu meeku undalani korukuntunnanu
Om sri mathre namaha
Mee voice super mam mee patalu alane vinaalanipistundi nenu oka song kuda nerchukunnanu
చాలా బాగుంది మేడమ్ 🙏
🙏
Chala santhoshanga undi ammaa
అద్భుతం సర్వం శక్తి మయము
ఈ సర్వతి పుత్రిక ఆ మంగళ గౌరీ ని వేడుకొనే విధానం బాగుంది.
Way of teaching is excellent. 👌👌🙏
Chala baga padaru amma 🙏🏻🙏🏻🙏🏻
Thank you for the beautiful song
Om Sri matrenamaha Ammavaare vachi nerputunnatlu ga vunnadi Amma🙏🙏🙏🙏🙏
Thanks Amma
Tq mam. I learnt two songs. Tq for your videos mam❤
Ammavaari song chala baagundi madam
మీ వాయిస్ చాలా బాగుంది
Extraordinary....
Super teaching madam
Sandilya hyd
We love your songs
Thankyou so much amma
🙏
Nice 👌
Thanks mam
Super
Hi mam good morning. Epude ee paata nerchukunanu
Tq mam
ఓం శ్రీ 💐💐💐💐💐🏵🏵🏵🏵🏵🌹🌹🌹🌹🌺🌺🌺🌺🦁🦁🦁🙏🙏🙏
Meeru nerpinchina prathi paata nerchukuntunnau ammavari patalante naku chala ishtam prathi pata nerchukodaniki prayatnistunnanu
Vandanalu
Very nice to hear
అమ్మ నమస్కారం అమ్మ దయచేసి కామాక్షి నవావరణ కీర్తనలు నేర్పించరా
Hats to u r suswaram.
Madam gaaru.
🙏
❤️❤️❤️ 🙏🙏🙏 Nice song
Thankyou soo much mam
❤🙏chala bagunavimakuragamnerpincichnaduky cala thanks. Andi navaratri song 27:06
Thanks madam, your voice is very sweet and your teaching also nice, creates interest to sing❤ and learn
Beautiful teaching, easy to follow .
మీరు పాడే పాటలు కొనుకోవాలనుకుంటే ఎక్కడ దొరుకుతాయి అండి
I love your singing
Amma chala bagundi
Me patalu
baga చెపుతున్నారు
Madam me voice chala bagundi.
జై భవాని జై జై భవాని
Thank you very much madam
Chala bagundi mam
🙏
👌🙏
EXCELLENT MADAM.
om sri mathre namaha 🙏🙏🙏
Sri mathre namaha
Super voice
Thank you so much akka and thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐🙏🙏👏👏👏👏👏👏👏
Tq Amma
First time vinnaanu. Excellent 👍 Simply Superb. Voice Super ❤️ Nerpinchina vidhaanam Suuperrrrr 👏👏👌👌
Thank you ma
🙏
Excellent Madam
Om sree mathre namaha 🙏