ఐ పాక్ నోటా.. జగన్ ప్యాక్ అప్ మాట! | Top Story Debate with Sambasiva Rao | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • ఐ పాక్ నోటా.. జగన్ ప్యాక్ అప్ మాట! | Top Story Debate with Sambasiva Rao | TV5 News
    #chandrababu #pawankalyan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 129

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 15 วันที่ผ่านมา +59

    జగన్ రెడ్డి విదేశాలకు పారిపోతే (సీబీఐ కేసులు కారణంగా, ముఖ్యమంత్రిగా చేసిన చట్టవ్యతిరేక అవినీతి ఆరోపణలరీత్యా) తిరిగి రాకపోవచ్చు. ఎనభై శాతం మంది బీదవారు ఉండే భారతీయ సమాజంలో ప్రజల పన్నులను దోచుకొని పారిపోయే దొంగ నుంచి(పదేళ్ళలో మూడువేల వాయిదాలు వేస్తూ కాలక్షేపం చేసిన జగన్ రెడ్డిని) రోజుల వ్యవధిలో తీర్పు ఇచ్చి ఆయన స్వాధీనంలో ఉన్న లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయాలి.

    • @aarushgaming5561
      @aarushgaming5561 15 วันที่ผ่านมา +2

      10 years patu bails ichina judges ni kuda prosecute cheyyali! Enduku cheyyakudadu?

    • @krishnamohanappala8780
      @krishnamohanappala8780 14 วันที่ผ่านมา +2

      ఇప్పటికైనా న్యాయస్థానాలు మీద నమ్మకం కలిగేలా వుండాలి అంటే అతి కఠినమైన శిక్ష బహిరంగంగా *ఉరి* వేయాలి అప్పుడే మిగిలిన రాజకీయ నాయకులు గుణపాఠం నేర్చుకుంటారు.. న్యాయస్థానాలపట్ల చట్టాలు పట్ల నమ్మకం గౌరవం పెరుగుతాయి.

    • @ghostgaming365
      @ghostgaming365 8 วันที่ผ่านมา

      ​@@aarushgaming556119:13 19:17

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 15 วันที่ผ่านมา +98

    సాంబశివరావు గారి మాటలు డిబేట్ కి ముందు మాటలు పాడుతా తీయగా లో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చెప్పే మాటలు నేను బాగా వినేవాడిని
    అలాగే సాంబశివరావు గారి మాటలు నాకు బాగా నచ్చుతాయి

    • @giridhararaouppu7628
      @giridhararaouppu7628 15 วันที่ผ่านมา +22

      జగన్ మోహనరెడ్డి కి వైజాగ్ మీద ఎంతో మోజులో ఉన్నారు. అందువల్ల రిజల్ట్ వచ్చిన తరువాత వైజగ్ జైలులో వెయటం మంచిదాని నా అభిప్రాయం

    • @bhargaviprasadvuriti2956
      @bhargaviprasadvuriti2956 14 วันที่ผ่านมา +3

      ఉత్తుత్తి బటన్ నొక్కి మోసం చేసి, ఓటింగుముందు ఆకాశం పడిపోతుంది
      అన్నంత హడావుడిచేసి, పోలింగ్ తర్వాత వెయ్యకపోవడం వారి నిజాయితీని తెలియజేస్తుంది.

    • @sangamanip9174
      @sangamanip9174 14 วันที่ผ่านมา +1

      🎉

    • @VeerayyaUd
      @VeerayyaUd 14 วันที่ผ่านมา

      0:23

    • @user-sm6sv5ob3f
      @user-sm6sv5ob3f 7 วันที่ผ่านมา

      😢😢😢😢😢😢😢gg

  • @rajusameer5209
    @rajusameer5209 15 วันที่ผ่านมา +27

    163+24. Jai TDP ✌️

  • @rajusameer5209
    @rajusameer5209 15 วันที่ผ่านมา +38

    Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏

  • @user-ch4kn3vv6g
    @user-ch4kn3vv6g 14 วันที่ผ่านมา +3

    Hats off Rajani Medam, you are informing so many
    real incidents arises in Palnadu places
    Elections to all the
    people of our A.P.

  • @ravimeeseva1249
    @ravimeeseva1249 15 วันที่ผ่านมา +18

    అవును రైట్ 👍🏻

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 15 วันที่ผ่านมา +33

    లండన్ వెళ్లే జగన్ ఇక డబ్బులు వేయడు, అవి ఉత్తి బటన్ లే

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 15 วันที่ผ่านมา +19

    సి ఎస్ జవహర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలి

  • @barlaram4339
    @barlaram4339 15 วันที่ผ่านมา +4

    I really like to listen to pattabhigaru madhugaru and rajani garu analysis they come.out with proofs in their hand

  • @sv2200
    @sv2200 15 วันที่ผ่านมา +6

    అంటే వేలు లక్షలు ₹ పెట్టుకుని ఏపీకి వచ్చి ఓట్ లు వేసింది , ఏపీని ఇంకా నాశనం చేయండి అని మళ్ళీ ప్రబుద్ధులును ఎన్నుకోవడానికా 😅😂😅😂పాపమ్ ఎంత ఆశ దోశ అప్పడం వడ 😅😂😅😂

  • @vkumar7705
    @vkumar7705 15 วันที่ผ่านมา +15

    సాంబ సూపర్

  • @user-ch4kn3vv6g
    @user-ch4kn3vv6g 14 วันที่ผ่านมา +2

    Rajani Medam informed is correct, as Vizac lands Rachana (safe-guard)
    & Amaravathi lands Rekkalu arises. Thanks to one and all.

  • @padmas8613
    @padmas8613 15 วันที่ผ่านมา +8

    Enni తీర్పులో కోర్టులు మారాలి years years paduyunai శిక్ష ఉండటం లేదు 😂😂

  • @jprakshbanu2334
    @jprakshbanu2334 15 วันที่ผ่านมา +10

    Super super super super saar

  • @ChVVv
    @ChVVv 15 วันที่ผ่านมา +5

    Hagan London పారిపోయి అక్కడే ఉండిపోతాడు. మరి ఇక్కడ కి రాడు

  • @jayendranr98
    @jayendranr98 15 วันที่ผ่านมา +6

    Sambasiva Siva rao pl tell us about madhapur petrol pump.kabsa

  • @sekhargollapudi9876
    @sekhargollapudi9876 15 วันที่ผ่านมา +3

    ♥️♥️♥️👌

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 15 วันที่ผ่านมา +11

    Super. SAR. Jai. AP

  • @saseendrasekharnagidi1221
    @saseendrasekharnagidi1221 15 วันที่ผ่านมา +5

    పక్షులు ఎగిరి పోతాయి

  • @raminaidusamireddy5097
    @raminaidusamireddy5097 14 วันที่ผ่านมา +1

    Madam garu baga chepparu ,meru politicsloki ravali

  • @barlaram4339
    @barlaram4339 15 วันที่ผ่านมา +5

    Shabhash madhugaru 40 seats ne ravali or less then that😊

  • @pentakotasankaraharibabu1063
    @pentakotasankaraharibabu1063 14 วันที่ผ่านมา

    Excellent video. Very nice analysis.

  • @vanapallivasu5327
    @vanapallivasu5327 15 วันที่ผ่านมา +7

    మీరు ఎన్ని చెప్పినా ఈ న్యాయ స్థానములు జగన్ ను కనీసం కోర్ట్ లో కూడా హాజరు పరచలేరు

  • @harish24112
    @harish24112 15 วันที่ผ่านมา +2

    Punganur ki oka sari vachi news meet pettandi

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 15 วันที่ผ่านมา +6

    జై టీడీపీ, జై సీబీన్ సార్ ❤️❤️❤️

  • @user-um4ct7vf9u
    @user-um4ct7vf9u 15 วันที่ผ่านมา +5

    CNB IS CM. NO DOUBT.

  • @Sriram_53
    @Sriram_53 14 วันที่ผ่านมา +2

    5 సంవత్సరాలనుండి మూడువేల కుపైగా వాయిదాలు తప్పించిన న్యాయ వ్యవస్థ జగన్ను ఏమన్నా చేయగలదా? ఇదే అలోచించేది ap జనం...

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 15 วันที่ผ่านมา +2

    Surprising and shocking means unimaginable events may take place during this period. EC has to shoulder more responsibility till results are out on 4th and even after.

  • @ShaikAmeerbasha-ie7eu
    @ShaikAmeerbasha-ie7eu 15 วันที่ผ่านมา +4

    jun 4 na meeku pagulu tundi

  • @dvenkannadvenkanna1446
    @dvenkannadvenkanna1446 15 วันที่ผ่านมา +5

    CBN winner 🏆🏆🏆

  • @mano20029
    @mano20029 15 วันที่ผ่านมา +7

    Videsi vidhya deevena dwara edigina mokka ni nenu.. kalalo kuda uhinchaledu US lo ivala ila life settle ipodhi 5 yrs lo ani 🙏
    ee sary vachi vote veyalekapoyanu babu gariki..andukani party fund ichanu na vanthuga.. jivitam motham TDP ki runapadi untanu 🙏🙏🙏🥲

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar 15 วันที่ผ่านมา +2

    18 days

  • @cr8951
    @cr8951 15 วันที่ผ่านมา +3

    I pac kada jagan ki cheppali, jagan I pac ki cheppadamenti no.of seats gurinchi

  • @bharathp4386
    @bharathp4386 15 วันที่ผ่านมา +2

    Rajani madam..Meeru super!

  • @andranaidu3765
    @andranaidu3765 15 วันที่ผ่านมา +3

    Jaganji has lulled the Governor garu with his misuse of power. As you said all people of AP are cheated including the Governor garu, except his leaders khabjadars.

  • @JaigurudevPatriji-eo4fq
    @JaigurudevPatriji-eo4fq 14 วันที่ผ่านมา +1

    Abaddalu alavataini sir

  • @govardhanra4058
    @govardhanra4058 15 วันที่ผ่านมา +5

    జూన్ 4 తర్వాత ఈ స్టోరీ వెయ్యర సాంబ

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 15 วันที่ผ่านมา +1

    ALL ALLEGATIONS AND CASES ARE A MOLE OUT OF MOUNTAIN TOO DELAY ENTAILS DENIAL OF JUSTICE IN INDIA ESPECIALLY IN TELUGU STATES

  • @Sriram_53
    @Sriram_53 14 วันที่ผ่านมา +1

    బటన్ నొక్కాక డబ్బు బయటకు రానందుకు CS ని ఎందుకు నిర్భదంలోకి తీసుకొని విచారించలేదా న్యావ్యవస్థ? కేంద్రం పాత్ర లేదా? AP ప్రజలు నిజం గానే అమాయకగొఱ్ఱెలా? బటన్ నొక్కావ్ డబ్బేక్కడ? CS జవాబు చెప్పలేడా? అంత మోసం అని తెలియడం లేదా?

  • @sakthiss999
    @sakthiss999 15 วันที่ผ่านมา +1

    You are telling very much but nothing happening.

  • @sarojaravva9072
    @sarojaravva9072 15 วันที่ผ่านมา +1

    Counting late cheyyadam anduku, EVM laki kapalapetti Mari kapadutu kastapadadam. Tension create cheyyadam. 20 Roju lu gapa Enduku. Rojuko news tho tension create cheyyadamanto nicham gola

  • @AbdulQuyyum-sn1hj
    @AbdulQuyyum-sn1hj 15 วันที่ผ่านมา +2

    That's pawan bhai

  • @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN
    @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN 15 วันที่ผ่านมา +10

    RAAVALI JAGAN, KAAVALI JAGAN, JAIL LOO SANKANAAKI POVALI JAGAN

  • @durganath1160
    @durganath1160 15 วันที่ผ่านมา +2

    Asalu Jaggadini London poniyyarade, ellinda inga raadabba

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 15 วันที่ผ่านมา +1

    3:35 peelchi pippi

  • @sunny8672
    @sunny8672 13 วันที่ผ่านมา

    ఎన్నికల ముందు రాష్ట్రపతి పాలన విధించాలి డాక్టర్ సూర్య న్యూరో సర్జన్ న్యూరాలజిస్ట్

  • @subbarayudubathala2004
    @subbarayudubathala2004 15 วันที่ผ่านมา +3

    Jaitdp

  • @shanmugam7252
    @shanmugam7252 15 วันที่ผ่านมา +7

    మీ అంచనా తప్పు

  • @borramohanraopatibandla8160
    @borramohanraopatibandla8160 15 วันที่ผ่านมา +2

    What about central government feature all Indians not only amaravati total India?where is our corency? Tell us modiji sir.

  • @user-bf5fx9ej4p
    @user-bf5fx9ej4p 15 วันที่ผ่านมา +1

    Sir 🙏, ఎందుకు మీరు ఓన్లీ ఒక పార్టీకి సంబంచిన వల్లనే ఇంట్రెవ్ చేస్తారు.... మీకు ఇంత జర్నలిస్ట్ గా పేరు ఉంది కదా.... Why You people doing like this,.... సార్ నేను సీబీన్ గారి అభిమానిని... కానీ అవతలి వారు క్వశ్చన్ చేయకుడుడదు కదా సార్....

  • @kasturivr8359
    @kasturivr8359 15 วันที่ผ่านมา +1

    Kanna talli ki jarigina Anyayaanni , Niluvarinchadaaniki kadali vachina janaawali

  • @gopikrishanagopi5858
    @gopikrishanagopi5858 15 วันที่ผ่านมา +3

    Jai Jagan 😅

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 15 วันที่ผ่านมา +2

    నా స్నేహితులు విదేశాలలో ఉన్నవారు vote వెయ్యడానికి వచ్చారు. చనిపోయిన వాడికి దింపుడు కళ్లెం ఆశ, అంతే jagan విదేశాలకు పారిపోతాడు. IAS IPS లు చదివి కేవలం 5 ఏళ్ళు వుండే చెత్త రాజకియనాయకులకు అడుగులకు మడుగులోత్తడం, ఒక IAS అయితే jail కి వెళ్లి మిగతా IAS IPS లకు మార్గదర్శి అయ్యారు. కష్టపడి చదివి ఇంత నీచస్థితికి దిగజారారు. అయినా ఎన్నికల తర్వాత గొడవలు జరిగాయి అనేకంటే, A1ki శవాలు కావాలి, paytm 🐶🐶 ఎట్లాగూ మేపారు ఇన్నాళ్లు, ఇప్పుడు ఒక్కో 🐶 ని చంపి వీధిలో పడేస్తే భయం తో ప్రజలు ఓట్ల వర్షం కురిపించే వాళ్ళు. సిద్ధం అంటే ప్రాణాత్యాగాలు చేసేవాళ్ళు విశ్వాసం తో, మళ్ళీ A1 cm అయి గంజాయి drugs ఇచ్చేవాడు, ఇప్పుడు గతిలేక london పారిపోతాడా

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 13 วันที่ผ่านมา

    Sir london ,gurinchi cheppandi Enduku vellaru ,kdi kathi,case ,Babai goddali, Mlc door deliveri ,Dr sudhakar garu,Emiayendi ,Nathi master Buthula Rathaiah Diamond Rani ,puchi palla nani ,vangi vamsi ,Bocktickets, anil,Nlr ,namminabatulu ni Emi,chestaru ,chevudu vachina chevi reddy Ambothu ,Lambabu anduru ,out,

  • @ashokmadas9679
    @ashokmadas9679 15 วันที่ผ่านมา +1

    Syiko jegan.ladan velutunadu malli.thirigi vasthada lekunty vijaya malya lagana.......

  • @user-ni1fg9lg6z
    @user-ni1fg9lg6z 15 วันที่ผ่านมา +1

    Nuvvu yevvadavura cheppadaniki

  • @kailashnathpatnaik3693
    @kailashnathpatnaik3693 12 วันที่ผ่านมา +1

    JaganMohan Reddy has a big hotel in UK, he also bought a golf course in Ireland, Jagan Reddy has bank accounts in 23 countries and the deposits monitored by Mr. Anil Reddy his cousin. Jagan Mohan Reddy is associated with International Mission Boad, U.S.with 175 Million dollars whose aim is converting Hindus into Christains. Jagan Reddy gets money from the above US mission board. He has gone for ever and no return.

  • @Letustalktrends
    @Letustalktrends 15 วันที่ผ่านมา +1

    Eka chakradipathyam kaadura adi… chatradipatyam. 🤦‍♂️

  • @challuruvenkatasubbarayudu6999
    @challuruvenkatasubbarayudu6999 14 วันที่ผ่านมา

    బటన్ నొక్కి నాడు డబ్బులు వస్తా ఉంటాయి దారిలో ఉండాయి ఓడిపోయిన తర్వాత అకౌంట్ లో పడతాయి

  • @kartikeyatelagareddy6994
    @kartikeyatelagareddy6994 14 วันที่ผ่านมา +1

    CBN garu, Pavan Kalyan garu kalasi gattigaa nirnayinchukoni Narendra Modi gaarni voppiste TESLA Car Company Andhra Pradesh ki raagaladu. Meeru anukondi saami ayipotundi. Jai Pavan, Jai janasena. Jai NDA.

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 15 วันที่ผ่านมา +1

    POLICE ARE PRIVATE YCP SYNYAM

  • @MashehMasheh
    @MashehMasheh 15 วันที่ผ่านมา +2

    Janasena TDP win sure

  • @satyamnerella6080
    @satyamnerella6080 14 วันที่ผ่านมา

    కొత్త సినిమా పేర్లు.
    బట్టన్ రెడ్డి,
    ఖైదీ నెంబర్. 6093,
    సిబిఐ దత్తపుత్రుడు,
    మూడు రాజధానుల ధరిద్రిడు,
    గొడ్డలిపోటుగాళ్లు,
    లండన్ పరార్,
    ఈడి ముద్దు బిడ్డ,
    పరదాలు వీరుడు,
    సింగం NO. 6093.

  • @skadamsharmila8501
    @skadamsharmila8501 14 วันที่ผ่านมา +1

    YCP,,175,,K,,165,,,,,100%,,,,, YES

  • @rapidigmhari
    @rapidigmhari 15 วันที่ผ่านมา +1

    Avunu.. Andarni mosam chesadu.. Ayina konthamandi ayana penta gandham la poosukuntunnaru 🤗

  • @gaddala9690
    @gaddala9690 13 วันที่ผ่านมา

    అరే సాంబు... నీ డ్రామాలు ఆపవయ్యా....

  • @koshiksivamasthanraothammisett
    @koshiksivamasthanraothammisett 15 วันที่ผ่านมา +1

    Jai jagan

  • @drshakuntala4767
    @drshakuntala4767 14 วันที่ผ่านมา +1

    Chetlu Natatamekadu neeruposi penchebadyathakuda appajeppali jaganki

  • @srinivasm9839
    @srinivasm9839 15 วันที่ผ่านมา +8

    Kootami Otami Confirmed 🎉

  • @corporatesales5546
    @corporatesales5546 14 วันที่ผ่านมา

    The female qhoever it was let the cat out of the bag:
    The first speaker & the Anxhor were somewhat xonvincing.
    I can vouch aPalnadu is a washout for tthe females party

  • @user-xm4ev1ol4g
    @user-xm4ev1ol4g 14 วันที่ผ่านมา +1

    Jagan ku jail route

  • @user-ni1fg9lg6z
    @user-ni1fg9lg6z 15 วันที่ผ่านมา +1

    You nonsense

  • @gopinaikonlinemusicalinsti9626
    @gopinaikonlinemusicalinsti9626 15 วันที่ผ่านมา +1

    Sir vaadu kirikiri carecter yela sir bharatha dhesamlo puttadu intha froud intha ghoramga apadhalu kotla janlu unnaru veedi gurinchi janalu telusukunte veediki respect undadhu Ani kuda aalochinchadu aintha dharunamyna carecter veedu elaanti vaadu e dhesamlo putti dhesanike chedda peru

  • @Rambabu-vx5yi
    @Rambabu-vx5yi 10 วันที่ผ่านมา

    ప్రశాంత్ కిషోర్ నువ్వు కూడా మీ అమ్మకు పుట్టలేదు అంటాడు నమ్ముతావా

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 15 วันที่ผ่านมา +2

    Meme gelustham ani meru cheppukubte lenidi jagan chepthe noppi vosthundha 😂😂

  • @sathyanarayanasathish831
    @sathyanarayanasathish831 14 วันที่ผ่านมา

    Jagan bharathi ni andaman jail lo vesaka Jagan Aasthulanni Sharmila Anubhavincheli

  • @sathyanarayanasathish831
    @sathyanarayanasathish831 14 วันที่ผ่านมา

    Jagan ni bharathi ni Andaman jail lo Jeevitha khaidhu vidinchali Akkade musaladivayi Akkade chavali

  • @andranaidu3765
    @andranaidu3765 15 วันที่ผ่านมา +2

    Notoriously famous CM of record break till all CMs of India. Mesmerized all sc,st,bc and minorities.

  • @mkmadhu5305
    @mkmadhu5305 14 วันที่ผ่านมา

    Ivanni thelisi miru higher officials ki infrm chesi akkada interview cheyandi sir aa kd jagan gadu india vadilipodaniki lekunda cheyandi

  • @lalithadevi1416
    @lalithadevi1416 15 วันที่ผ่านมา +2

    TV 5 anchoring team saying self satisfaction,prastresation,

    • @hanumamylife6510
      @hanumamylife6510 15 วันที่ผ่านมา

      Prastreasation అంటే ఏమిటి??

  • @lalithadevi1416
    @lalithadevi1416 15 วันที่ผ่านมา +5

    YSRCP going to win @ 161 MLA's 23. MP's pakka gurante no dought at all next CM jagan only,

  • @lalithadevi1416
    @lalithadevi1416 15 วันที่ผ่านมา +2

    NTR Shapam undi TDP closed in Telangana & AP also TDP closed in 2024, next 2nd party jenasena party is coming in AP,

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 15 วันที่ผ่านมา

      Yes nxt jenasena vs ysrcp.. Tdp boosthapitham kaabothundi

    • @user-eo1js3ns4n
      @user-eo1js3ns4n 15 วันที่ผ่านมา +1

      Meeru janasayna kadhu Ysrcp Paytm batch 100%

    • @sreevallicherukuri3162
      @sreevallicherukuri3162 15 วันที่ผ่านมา

      Ycp party ki vivekananda shapam vundi . It will be closed in 2024 .

  • @VenkateshMadiga-uu5vf
    @VenkateshMadiga-uu5vf 15 วันที่ผ่านมา +2

    అరె వేస్ట్ గా మ
    న్యూస్ చెప్పడం రాదు 4 తర్వాత నీ పెళ్లి అయితది

  • @user-yl5hb8fw5j
    @user-yl5hb8fw5j 4 วันที่ผ่านมา

    Lo❤You pk

  • @Marvzyi6240
    @Marvzyi6240 15 วันที่ผ่านมา +1

    ఎవర్రా మీరంతా

  • @aarushgaming5561
    @aarushgaming5561 15 วันที่ผ่านมา +1

    Bongule! Ippatike 32 cases unnai..inko 30 add avutai! Vadini evaru emee peekaleru..taaveeez (cash) mahima😢

  • @rajasekharreddyyerrareddy4177
    @rajasekharreddyyerrareddy4177 15 วันที่ผ่านมา

    1940 నుండి 2024 వున్న కామెడీ యాక్టర్స్ అంత ఒక ఎత్తు ,నీవు ఒక్కడివి ఒక ఎత్తు.

  • @user-wl3hw1os7n
    @user-wl3hw1os7n 6 วันที่ผ่านมา

    Correct ga cheppev

  • @user-eo1js3ns4n
    @user-eo1js3ns4n 15 วันที่ผ่านมา

    Thappu pattabhi garu meeru chayppindhhi, Rajamandri jail kadhu, maa jagan annanu maymu uri thiyyakundda kapadukunttam. Vachhay government maa jagan annanu pichhi kukkanu kalchhi nattu kalichhi padadhayngutharu,ahandhukay maa jagan annanu London pamippisthunnam

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar 15 วันที่ผ่านมา

    18 days