వంగలపూడి అనితకి,పవన్ కళ్యాణ్ కు కేఏ పాల్ అదిరిపోయే కౌంటర్ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • వంగలపూడి అనితకి,పవన్ కళ్యాణ్ కు కేఏ పాల్ అదిరిపోయే కౌంటర్ | #kapaul #pawankalyan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 1.9K

  • @kvraghavareddy2846
    @kvraghavareddy2846 3 หลายเดือนก่อน +1928

    పాల్ గారు మిమ్మల్ని ఒక్కరిని MLA గెలిపించి అసెంబ్లీ కి పంపాల్సింది సార్. అన్నీ సమస్యల గురించి మాట్లాడేవారు.

    • @ss-wb7mh
      @ss-wb7mh 3 หลายเดือนก่อน +28

      Nijayathi tho kudina blood alage untundhi

    • @kanjaneyulu1607
      @kanjaneyulu1607 3 หลายเดือนก่อน +56

      నిజాయితీగా ఉంటే పిచ్చిఅంటారు

    • @gmanjubabu290
      @gmanjubabu290 3 หลายเดือนก่อน +31

      MLA kavalsindhi pal garu

    • @MDJAVEED1335
      @MDJAVEED1335 3 หลายเดือนก่อน +18

      You said right 👍 broo

    • @kanyakumarithummalagunta1287
      @kanyakumarithummalagunta1287 3 หลายเดือนก่อน +40

      Exactly 👌
      ఎంత తెలివి ఉన్న వ్యక్తిని జోకర్ ని చేసారు రాజకీయ నాయకులు , మీడియా వాళ్ళు

  • @yvenkatasivakumar5976
    @yvenkatasivakumar5976 3 หลายเดือนก่อน +217

    కేఏ పాల్ గారు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారండి ధన్యవాదాలు🎉❤❤🎉

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 หลายเดือนก่อน +361

    మీకున్న జ్ఞానం ఏపీ లో ఉన్న చాలా మంది MLA లకు కూడా లేదు 😂😂😂

  • @MaheshBabu-ru7lg
    @MaheshBabu-ru7lg 3 หลายเดือนก่อน +35

    మీరు సూపర్ సార్ పవన్ గారు ఆ విషయం మరిచాపోకుండా గుర్తు చేస్తువుండాలి సార్ 30. వేలమంది ని తీసుకొని రావాలి పవన్ గారు

  • @ashokreddy5244
    @ashokreddy5244 3 หลายเดือนก่อน +810

    32000 వేల మంది ఎక్కడ పోయారో కనుక్కోవాలి

    • @RameshBob
      @RameshBob 3 หลายเดือนก่อน +8

      Kendra neegha vargaalani adigithe chebuthaaru appudu kudaa vaare cheppaaru

    • @swarnadas2763
      @swarnadas2763 3 หลายเดือนก่อน +3

      Dy. Chusi pedathadulendi

    • @user-go4im8vj5u
      @user-go4im8vj5u 3 หลายเดือนก่อน +6

      Deputy cm gani vallani teesu raka pote tanaki vata vundi anukovali???

    • @RamanaKillampalli
      @RamanaKillampalli 3 หลายเดือนก่อน +2

      Super annayya

    • @Dudekuladastagiri-m3v
      @Dudekuladastagiri-m3v 3 หลายเดือนก่อน +9

      ​@@RameshBobఆ సమాచారం కేంద్ర నిఘా వర్గాలే ప్యాకేజీ గాడికి ఇచ్చినారని ప్యాకేజీ గాడే చెప్పినాడు.

  • @zahanath2966
    @zahanath2966 2 หลายเดือนก่อน +33

    కానీ మన దరిద్రం ఏమిటంటే ఇలాంటి వాళ్లకి ఎవడు ఓటు వెయ్యరు

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j 3 หลายเดือนก่อน +668

    పాల్ గారు మీరు ఏదైనా ముఖు సూటిగా మాట్లాడతారు మీరు అంటే అభిమానం

    • @bellalalakshmanarao7692
      @bellalalakshmanarao7692 3 หลายเดือนก่อน

      గెలిచే దమ్ము లేని loose mind leader

    • @vijayapalmothukuri6090
      @vijayapalmothukuri6090 3 หลายเดือนก่อน +1

      ఓడిపోయినంత మాత్రాన ధమ్ములేదనటం లూజ్ మైండ్ కాదు, పాల్ గారి ప్రశ్నలకు జవాబు ఇచ్చే "" ధమ్ము చూపించి నిరూపించుకోవాలి. అయినా పాల్ గారు ఒక్క పైసా అవినీతి చేయలేదనీ ప్రజలందరికీ తెలుసు. ఆయన విదేశాలలో ఎన్నివేలకోట్లు సేకరించి మనదేశంలో ఆభివృద్ది పనులకు ఇచ్చాడో తెలుసు. కొందరు ఒక్క ఎకరం పొలంతో, లక్షలకోట్లు ఎలా సంపాధించారో తెలుసా?. ఇలాంటి లూజ్ మైండ్ ప్రశ్నలు వేయటం కరెక్ట్ కాదు. ఈ@@bellalalakshmanarao7692

    • @gvlreddy
      @gvlreddy 3 หลายเดือนก่อน +1

      Atani gurnchi meeru veli knchm google lo chudandi. Entho dabbuni poor vallaki icharu. Anduke atanu ala dorect ga dhairyam ga mataldutunnaru.

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 2 หลายเดือนก่อน

      పోనీలే మీరైనా అభిమానిస్తున్నారు

    • @Aravind-fy2rb
      @Aravind-fy2rb 2 หลายเดือนก่อน

      ​@@bellalalakshmanarao7692ka Paul cheppindi nijame kadaa

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 3 หลายเดือนก่อน +69

    కే ఏ పాల్ గారు ఎంత నిజాయితీపరుడు తప్పనిసరిగా ఈసారి మనమందరం గెలిపించాలి🎉🎉🎉🎉🎉🎉

    • @plakshmi6560
      @plakshmi6560 2 หลายเดือนก่อน

      Appudu andhara anta temple poyi charhll vastayi gelipinchandi

    • @anilcreativearts4643
      @anilcreativearts4643 3 วันที่ผ่านมา

      హేయ్ ఏం మాట్లాడుతున్నావ్...ఆయనది...మన కులం కాదు, మతం అంతకన్నా కాదు🤫

  • @tadelarohini9443
    @tadelarohini9443 3 หลายเดือนก่อน +235

    సూపర్ సార్ మీరు మీలా ప్రశ్నించే గొంతు ఒక్కటి కూడా లేదు ఏపీలో

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 3 หลายเดือนก่อน +1

      యం యల్ ఏ గా గెలిస్తే అప్పుడే కదా

  • @Devarapalli
    @Devarapalli 3 หลายเดือนก่อน +21

    🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🙏🙏🙏🙏🙏
    మీరు వేల వేల రెట్లు మేలు వైసిపి నేతలు కంటే టీడీపీ నాయకులకంటే కుండ బద్దలు కొట్టిన ట్టు మాట్లాడతారు,
    నిజం నిర్భయం గా మాట్లాడతారు
    Hats off 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muvvalarahul9252
    @muvvalarahul9252 3 หลายเดือนก่อน +385

    K A పాలు sir మీరు సూపర్

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 3 หลายเดือนก่อน +18

    KA పాల్ గారు నిజంగా మీరు గ్రేట్ సార్ మిమ్మల్ని,మీ పార్టీని ఇన్ని సంవత్సరాలైన ఎవరు గుర్తించకున్నా మీకు ఓట్లు రాకపోయినా ఏ ఎలక్షనైనా పోటీచేస్తూనే ఉంటారు.
    మీ ఓపిక మీ సహనానికి హ్యాట్సప్
    తెలంగాణా ప్రజలు&ఇటు ఆంధ్ర ప్రజలు, ఒక్క నాయకులు కాని, కనీసం కార్యకర్తలు కాని ఏ ఒక్కరు కాని
    మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని రకాలుగా విమర్శించి రెచ్చగొట్టిన మిమ్మల్ని దేకెటోడు లేడు పట్టించకునే వాళ్లు ఎవ్వరు లేరు.
    ఒక కమిడియన్ గా చూస్తున్నారు తప్పితే.
    కాస్తో కూస్తో ఓడిపోయిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు మీరు చెప్పే దాన్ని సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఫ్రేస్టేషన్ లో ఉంటారు కదా .
    ఎందుకు ఆ కంగారు ఓ ఆర్నేళ్లు,ఏడాది తర్వాత ఏం చేశారు ఏం చేస్తున్నారు అన్నది తెలుస్తుంది కదా .
    ఒక నెలకుడా అవ్వలేదు అప్పుడే ఎందుకు ఈ
    డ్రామాలు.

    • @dararaja7156
      @dararaja7156 หลายเดือนก่อน

      అంటే తప్పిపోయిన అమ్మాయిలను ఓ ఆర్నెల్లు తర్వాత వెతుకుదాం అంటారు..అంతేనా..😅

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 หลายเดือนก่อน

      @@dararaja7156 తప్పిపోయిన అమ్మాయిలను వెనక్కి తీసుకురావడం కష్టం
      కాని.
      అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు అనే విషయం చర్చ జరుగుతే అటువంటి మిస్సింగ్ కేసులు తగ్గుతాయి.
      అమ్మాయిల రవాణా చేసే వారికి భయం కలిగించడం పవన్ కళ్యాణ్ గారి ఎజెండా

  • @DsKumar-e8j
    @DsKumar-e8j 3 หลายเดือนก่อน +207

    ఇప్పుడు మీకు MLA గా 100 శాతం అర్హత వుంది సార్. సూపర్ ఇలాగే మంచి పాయింట్ లు మాట్లాడండి. BEST OF LUCK

    • @NelapatiSindhu-uu5eh
      @NelapatiSindhu-uu5eh 2 หลายเดือนก่อน

      Best off luck kadhu all the best cheppandi evarikaina best (off) luck ante (luck anedhi haf ee vasthundhi) kabatti merru eppudaina evarinaina wish cheyyali ante (All the best cheppandi) na matalu mimsllni badha petti vunte kshaminchani🙏

  • @sairajsriharsha5339
    @sairajsriharsha5339 21 วันที่ผ่านมา +3

    నెక్ట్ మీరు ముఖ్యమంత్రి గానీ ఆర్థిక మంత్రి గానీ మిమ్మల్ని చూడాలి🎉🎉🎉🎉🎉🎉

  • @KiranKakarla-s3i
    @KiranKakarla-s3i 3 หลายเดือนก่อน +771

    ఈపాయింట్ రోజుకి ఒకసారి పవన్ కళ్యాణ్ కి గుర్తు చేయండి

    • @bellalalakshmanarao7692
      @bellalalakshmanarao7692 3 หลายเดือนก่อน +1

      వాళ్లు gelichindhi ప్రజల డిమాండ్లను పరిష్కరించాలని .యెవడో ఒక్కడి తృప్తి కోసం పాలన చేయడం కోసం కాదు .

    • @gvlreddy
      @gvlreddy 3 หลายเดือนก่อน +1

      Avunu andi. 32 k people ante mamulu mata kadu manaku telsina enno villages lo alage miss ayyi unte teliyakunda untunda. Knchm aina ingita gnanam undali kada. Entha tappudi mata antha mandi missing ante. ???

    • @gkiran8898
      @gkiran8898 3 หลายเดือนก่อน

      ​@@gvlreddyచెప్పే వెధవ కి బుద్ధి లేదు మనకు కూడా లేదు వాడు ఏమి మాట్లాడితే అదే పట్టుకు కూర్చుంటున్నారు

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 2 หลายเดือนก่อน

      ఎవడో ఒక్కడంటే కె.ఎ. పాలా .... పవన్ కళ్యాణే​@@bellalalakshmanarao7692

  • @YesubabuBetha
    @YesubabuBetha 3 หลายเดือนก่อน +4

    పాల్ గారు మీరు సూపర్ సార్ నీలాంటి రాజకీయ నాయకుడు చాలా అవసరం సార్ ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయాల్లో నీలాంటి రాజకీయ నాయకుడు చాలా చాలా అవసరం

  • @Kotamma-h9t
    @Kotamma-h9t 3 หลายเดือนก่อน +203

    మీరు గట్టిగా ప్రశ్నించాలి

  • @paulsuripogula2331
    @paulsuripogula2331 3 หลายเดือนก่อน +3

    పౌలు అన్న వందనాలు పవన్ కళ్యాణ్ కి బాగా బుద్ధి చెప్పావ్ అన్న

  • @NayabrasoolShaik-p5x
    @NayabrasoolShaik-p5x 3 หลายเดือนก่อน +793

    ఏపీ ప్రజల కూ ఎలాంటి ప్రశ్నించే గొంతు కావాలి అర్థం చేసుకోవాలి ప్రజలు

    • @bellalalakshmanarao7692
      @bellalalakshmanarao7692 3 หลายเดือนก่อน +1

      అరణ్య రోదనం

    • @gvez6065
      @gvez6065 3 หลายเดือนก่อน

      అందుకే YCP వాళ్ళంతా జగన్ జైలు కెళ్ళాక KAపాల్ తో కలవండీ😂😂😂

    • @PrasadaRaoUnnam
      @PrasadaRaoUnnam 3 หลายเดือนก่อน

      Mari cbn tho kalisadenti, pk😅​@@gvez6065

    • @aquans1751
      @aquans1751 2 หลายเดือนก่อน

      ​@@gvez6065orey LANGA CBN KANNA KA PAUL BETTER

    • @premajyothi6318
      @premajyothi6318 2 หลายเดือนก่อน

      ​@@gvez6065మీకు మనస్సాక్షి ఉందా.న్యాయంగా మాట్లాడండి.

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 3 หลายเดือนก่อน +2

    మీరు సూపర్ sir

  • @RajaPutra-p5t
    @RajaPutra-p5t 3 หลายเดือนก่อน +150

    అన్నయ్య... మిమ్మల్ని MLA గా గెలిపించుకునే భాద్యత ప్రతీ ఆంధ్రప్రదేశ్ పౌరుడి కి ఉంది.... మిమ్మలిని అసెంబ్లీ కి పంపాలి 👍

  • @obaiahcherry265
    @obaiahcherry265 2 หลายเดือนก่อน +2

    K A pal Sir Garu Neev Real Star 🌟 🎉100%

  • @mnlokesh4066
    @mnlokesh4066 3 หลายเดือนก่อน +114

    పాల్ గారు మీరు సూపర్ అండి❤

  • @vsarojinisarojini9555
    @vsarojinisarojini9555 3 วันที่ผ่านมา +2

    Super talking

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 3 หลายเดือนก่อน +462

    మీరు రోజు విడిచి రోజైనా మీడియాతో మాట్లాడి కూటమి నేతల కుతంత్రాలను ఎండగట్టండి సార్.
    .

    • @MeryKumari-fo5dm
      @MeryKumari-fo5dm 3 หลายเดือนก่อน +14

      మీరే sir dare ga మాట్లాడగలరు

    • @sathulurirambabu1128
      @sathulurirambabu1128 3 หลายเดือนก่อน

      అంతేలే విమర్శల్ని తట్టుకొనే వారినే ప్రశ్నిస్తారు సైకో లైతే చంపేస్తారు

    • @panugantichandramouli8713
      @panugantichandramouli8713 3 หลายเดือนก่อน

      సూపర్ సూపర్ సార్ 👌👌👌రియల్ గా చెప్పారు 🙏🙏

    • @SandhyaraniDevabhaktuni
      @SandhyaraniDevabhaktuni 3 หลายเดือนก่อน

      Veedu endakadithe emi peekutharu

  • @dr.lakshmikanthareddychitl5942
    @dr.lakshmikanthareddychitl5942 3 หลายเดือนก่อน +2

    Super words ❤❤❤❤❤

  • @AkulaSriram-i9x
    @AkulaSriram-i9x 3 หลายเดือนก่อน +228

    మీరు సూపర్' మీ విలువ వీళ్ళకు తెల్వదు

    • @bellalalakshmanarao7692
      @bellalalakshmanarao7692 3 หลายเดือนก่อน +1

      Korea పంపిస్తా రా ? అక్కడ జగన్ kannaa దుర్మార్గు డు" kim" అని ఒకడు వున్నాడు .వాడి కాడ ఇటువంటి తోవ తప్పిపోయిన మాటల గారడీ లు పనికి రావు

    • @RamaiahB-oo5rm
      @RamaiahB-oo5rm 2 หลายเดือนก่อน

      بی 😊

  • @shaiknoorjahan9605
    @shaiknoorjahan9605 2 หลายเดือนก่อน +1

    Super sir

  • @prasadkadali3628
    @prasadkadali3628 3 หลายเดือนก่อน +196

    Super counter pal garu

  • @SYKAMTULASIVANI
    @SYKAMTULASIVANI 3 หลายเดือนก่อน +532

    సూపర్ పాల్ గారు అలాగే అడగండి ఒక్కో నా కొడుకుని ఎక్కడ తగ్గదు సార్

    • @VTTlocal9821
      @VTTlocal9821 3 หลายเดือนก่อน +1

      Pukolo 😮😮😮😮

    • @nagalaxmi3547
      @nagalaxmi3547 3 หลายเดือนก่อน

      Super. gaa. Aduguthunnaru. Paal. Gaaru. TDP. Lo. Unna. Vaalantta. B try okats. And. Bothulu. Matladay. Manthurulu. E. Laantti. Yedhavalani. Uri. Tiyyaali. Paal. Gaaru .

  • @k.bagarambujji6508
    @k.bagarambujji6508 3 หลายเดือนก่อน +202

    Correct ga chepparu sir

    • @ramakrishnareddy5591
      @ramakrishnareddy5591 3 หลายเดือนก่อน +5

      Correct ga chepparu

    • @uppu143
      @uppu143 3 หลายเดือนก่อน

      No ...Paul Ane vaaru oka selfish person
      Meeru paatha video chooskunte
      Pawan Kalyan gari ni party' ki randi, nenu Pawan kalyan sir ni cm ni chesthaanu Ani chepaadu,,waste and colour changing mentality 🤦😡
      Pls don't encourage Mr.k a paul

  • @Tpurushothamreddy.1447
    @Tpurushothamreddy.1447 3 หลายเดือนก่อน +1

    Super sir meru

  • @tirumalaraonaidu9158
    @tirumalaraonaidu9158 3 หลายเดือนก่อน +98

    రుషి కొండ భవనాలు సక్రమంగా వుపయోగించ వలెను
    అల్ప జ్ఞానమును వుపయోగించక,
    ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచన

    • @geranatha4400
      @geranatha4400 3 หลายเดือนก่อน +1

      Avi 500 Kotla tho kattina govt Rest house Bhavanaalu.
      Appatlo Bayyaaram ghanulu meeda endaro morigaaru idi anthe.

    • @apparaomandadapu133
      @apparaomandadapu133 3 หลายเดือนก่อน

      ప్రజా వేదికను కూల్చినప్పడు ఒక్క కుక్క మొరగ లేదేమిరా అది ప్రజల డబ్బుతో కట్టినది అది కూల్చటం తప్పని.​@@geranatha4400

  • @Artgramm94
    @Artgramm94 3 หลายเดือนก่อน +1

    👌👌👏👏

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 3 หลายเดือนก่อน +82

    Amaravathi lo 11000 cro's graphics choopinchina Evm la CM 😂😂😂😂

  • @Midhunsai666-be3jf
    @Midhunsai666-be3jf 3 หลายเดือนก่อน +2

    Baga cheppru palgaru

  • @suresh1411
    @suresh1411 3 หลายเดือนก่อน +314

    సార్ పాల్ గారు,, పావలా,, చంబా,, మోడీ తాత ఈవీఎం లు టాంపరింగ్ చెయ్యక పోతే వీళ్ళు గెలిచే వారు కాదు సార్,,,,

    • @gurukrishna3119
      @gurukrishna3119 3 หลายเดือนก่อน +2

      Atlane 2019 lo 151 seats vacchinaye

    • @JavvadhiJanu
      @JavvadhiJanu 3 หลายเดือนก่อน

      Neku thelusa ra,chusi nattu chebuthunnavu

  • @VenkataswamyJavvaji-pc3zc
    @VenkataswamyJavvaji-pc3zc 2 หลายเดือนก่อน

    మీరు సూపర్ సార్ మీ నాయకత్వం రాష్ట్రీనికి చాలా అవసరం సార్ 🙏🙏🙏

  • @uritivenkataramanamurty8370
    @uritivenkataramanamurty8370 3 หลายเดือนก่อน +226

    పాల్ గారి లాంటి ప్రశ్నించే గొంతులే ప్రజాస్వామ్యానికి రక్ష...

  • @afydyhdhxuf6826
    @afydyhdhxuf6826 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤spar

  • @RAVIKUMARTATTARAMUDI-pf6pm
    @RAVIKUMARTATTARAMUDI-pf6pm 3 หลายเดือนก่อน +72

    మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు మీరంటే మాకు చాలా అభిమానం మీకు వందనాలు అన్నయ్య

  • @SutlaSuneetha
    @SutlaSuneetha 2 หลายเดือนก่อน

    పాల్ గారు మీరు నేను అడగాలని అనుకున్నా ప్రశ్నలను చాలా చక్కగా అడిగారు.చాల థ్యాంక్స్. మీరు ఇలాగే అడుగుతూ ఉండాలని కొరుక్కుంటున్నాను.

  • @jvs114
    @jvs114 3 หลายเดือนก่อน +47

    నిజంగా పాల్ గారు ని ఒకసారి అసెంబ్లీ కి పంపాలి...

  • @SubbuP-yx8il
    @SubbuP-yx8il 2 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌👌👌👌👌

  • @venkatanarayanadasari2824
    @venkatanarayanadasari2824 3 หลายเดือนก่อน +57

    పాల్ గారు మీ విశ్లేషణ నాకు ఇష్టం, మీరు ఒక్కసారి అయినా మ్మెల్యే గా చూడాలని ఉంది. మీరు ఎవరికీ భయపడని తత్వం. So i like you sir

    • @syedalikhansyed5456
      @syedalikhansyed5456 3 หลายเดือนก่อน +1

      Cinema lo rangulu yah sukun dene wala Hero Lo Mantri ayyaru Sar Neeru deshala Ni Teri Pulsar new model Praja Balam mundadi Sameer real hero

  • @RavikanthB-x2n
    @RavikanthB-x2n 23 วันที่ผ่านมา +1

    ❤❤❤❤

  • @vasundharabevara1120
    @vasundharabevara1120 2 หลายเดือนก่อน

    మీరు గ్రేట్ sir. మీకు దైర్యం ఉంది. మీలాంటి వాళ్ళు అక్రమాలు జరగకుండా చూడాలి. మంచి చేయడానికి పదవులు అవసరం లేదు అని మీ లాంటి పెద్ద వారికీ మా లాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు sir 🙏

  • @mutyalaraoisakapatla8004
    @mutyalaraoisakapatla8004 3 หลายเดือนก่อน +102

    Super pal garu

  • @drvivekananda6850
    @drvivekananda6850 3 หลายเดือนก่อน

    Ur are always correct 💯%

  • @prasadkamatham8902
    @prasadkamatham8902 3 หลายเดือนก่อน +88

    సూపర్ సార్

  • @kethavathsantoshkumarnaik5472
    @kethavathsantoshkumarnaik5472 3 หลายเดือนก่อน

    Chala baga chepparu Sir.....👌👌👌👌👌👌👌👍👍👍👏👏👏👏👏👏

  • @Hi-TechMom
    @Hi-TechMom 3 หลายเดือนก่อน +25

    పాలు గారు మీరు ఇలాగే ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా పోరాడుతూ ఉండండి నెక్స్ట్ ఎన్నికల్లో మీకు విజయం తప్పనిసరిగా ఉంటుంది

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 2 หลายเดือนก่อน

    Your correctga cheppavu sir jaijagan

  • @gantasatyanarayana6498
    @gantasatyanarayana6498 3 หลายเดือนก่อน +38

    దమ్మున్న నాయకులు ఇప్పుడు రుజువు చూపించాలి అప్పుడు ప్రజలు నమ్ముతారు

  • @Rajasekharkatcha
    @Rajasekharkatcha 3 หลายเดือนก่อน

    సూపర్ సార్, చాలా కరెక్ట్ గా మాట్లాడారు

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 3 หลายเดือนก่อน +44

    Good sir

  • @Unique_one77
    @Unique_one77 3 หลายเดือนก่อน

    super Baga chepparu❤

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 3 หลายเดือนก่อน +39

    వాడికి కలొచ్చి ఉంటుంది.
    ఆ ముప్పరెండు వేలమంది అమ్మాయిల్ని తిరిగి కలలోనే వారి కుంబాలకు అప్పచెబుతాడు.
    ఎందుకంటే అదంతా ఎలక్షన్ స్టంట్.
    జగన్ ప్రభుత్వం మీద బురద కార్యక్రమం.
    డైరెక్టర్ శ్రీ చంద్ర బాబు నాయుడు గారు సర్.

  • @vickytony9601
    @vickytony9601 3 หลายเดือนก่อน +26

    Superb concept 🤝🌹

  • @afydyhdhxuf6826
    @afydyhdhxuf6826 3 หลายเดือนก่อน +1

    super❤❤❤❤❤.KPL🎉

  • @gajulavarthivictor8921
    @gajulavarthivictor8921 3 หลายเดือนก่อน +40

    ❤ ka pal garu praise the lord

  • @lakshmidevirajugari1792
    @lakshmidevirajugari1792 3 หลายเดือนก่อน

    Nijam chepparu sir

  • @saipreethi5880
    @saipreethi5880 3 หลายเดือนก่อน +24

    Well said

  • @BhagyaBhagyashree-d3x
    @BhagyaBhagyashree-d3x 3 หลายเดือนก่อน

    True point ...

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 3 หลายเดือนก่อน +25

    మీరు నిజంగా సూపర్ పాలు గారు ❤

  • @ganesnamanasha8188
    @ganesnamanasha8188 2 หลายเดือนก่อน

    Baaga chepparu sir

  • @arbujji2273
    @arbujji2273 3 หลายเดือนก่อน +39

    Super point sir

  • @srinivasaraobollepalli3538
    @srinivasaraobollepalli3538 3 หลายเดือนก่อน +48

    పాల్ గారు లాంటి వారు విలువ మనకి ముందు ముందు తెలుస్తుంది సోదరా 🙏

  • @krishnareddynidrabhangi1316
    @krishnareddynidrabhangi1316 2 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ గా చెప్పారు సార్... నిజం చెప్పారు 🙏🙏🙏

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 3 หลายเดือนก่อน +27

    You are very sincere leader Sir

  • @ravimamidala8976
    @ravimamidala8976 3 หลายเดือนก่อน +1

    దేవుని ఘనపరచి ఆయన నిన్ను తెచ్చి ఇస్తాడు రాజకీయాలు మనకెందుకు అండి పాలు గారు వాళ్ళని వీళ్ళని అనటం మానేసి దేవుని వైపు చూడు నిన్ను గొప్పగా హెచ్చిడి

    • @vijayasomu2146
      @vijayasomu2146 3 หลายเดือนก่อน

      Ni bondha dhevudu cheppedhi kkuda okkate anyaanni miru miru yeppudu samardhincha ku ani

  • @giriraju5558
    @giriraju5558 3 หลายเดือนก่อน +62

    మీలాంటి వాళ్ళని గెలిపించక పోవడం ఆంధ్రుల దురదృష్టం

    • @MuraliKrishna-bt3xz
      @MuraliKrishna-bt3xz 3 หลายเดือนก่อน

      అవునా 😂😂😂😂😂😂

    • @PastorDevidPaul8915
      @PastorDevidPaul8915 3 หลายเดือนก่อน

      Navvuthaventi bro ayana gurinchi thelusa​@@MuraliKrishna-bt3xz

  • @YadagiriNani-tb7sq
    @YadagiriNani-tb7sq 3 หลายเดือนก่อน

    Super message sir
    God bless you sir 🙏🙏🙏🙏🙏

  • @abhimalireddy551
    @abhimalireddy551 3 หลายเดือนก่อน +22

    సూపర్ సార్ బాగా చెప్పారు పచ్చ ప్యాకేజీ పావలా కి పచ్చ మీడియా కి పచ్చ బ్యాచ్ కి అర్థం అయ్యేలా చెప్పారు

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 3 หลายเดือนก่อน

    Well said sir❤

  • @dasari.ravikumar.552
    @dasari.ravikumar.552 3 หลายเดือนก่อน +11

    పాల్ గారు నమస్కారం.ప్రజల వైపు ధైర్యముగా ముందుకు వచ్చి మాట్లాడడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ధన్యవాధములు

  • @PAVANKUMAR-fe3ft
    @PAVANKUMAR-fe3ft 2 หลายเดือนก่อน

    సూపర్ సార్ మీలాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం

  • @joginaidu6317
    @joginaidu6317 3 หลายเดือนก่อน +65

    Super pal gar

  • @nnrao6573
    @nnrao6573 3 หลายเดือนก่อน +2

    అబ్బ ,DCM ఇప్పుడు మాట్లాడటం మానేసాడు. ఎందుకంటే అది పచ్చి అబద్ధమని , అయ్యే పనికాదని వాళ్ళకి తెలుసు. మరి ఇటువంటి పచ్చి అబద్దాల మీద మన న్యాయస్దానాలు ఏమి మాట్లాడవా ???????

  • @neeruraj758
    @neeruraj758 3 หลายเดือนก่อน +12

    Superb sir

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👌

  • @sujathag8296
    @sujathag8296 3 หลายเดือนก่อน +14

    Yes sir good question ❓ super sir good 💯💯💯💯💯💯💯

  • @halegeraju2246
    @halegeraju2246 3 หลายเดือนก่อน

    Very good message sir you are talking powerful continue

  • @pathakotagurivireddy1967
    @pathakotagurivireddy1967 3 หลายเดือนก่อน +17

    చాలా రోజులు తరువాత మంచి విశ్లేషణ పాల్ గారి ద్వారా

  • @One_Year_MLA
    @One_Year_MLA 3 หลายเดือนก่อน +1

    ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలి.
    ప్రభుత్వాన్ని అలా తయారు చేయడానికి
    కృషి చేసిన వాల్లే అసలైన నాయకులు.

  • @lakshmanaswamim3843
    @lakshmanaswamim3843 3 หลายเดือนก่อน +16

    సూపర్. సా ర్

  • @AbdulKareem-gf2pq
    @AbdulKareem-gf2pq 3 หลายเดือนก่อน

    100% correct Sir
    God bless you

  • @pvedanthvedanth6954
    @pvedanthvedanth6954 3 หลายเดือนก่อน +18

    Perfect paul annaaaaa ippudu perfect leader ❤

  • @DiguduChiranjeevi
    @DiguduChiranjeevi 3 หลายเดือนก่อน +2

    Ka పాల్ సర్ మీరు దేవుని దయవల్ల ఓం నమశ్శివాయ ఒక్కసారి పాల్ గారిని M.L.A. ని చెయ్యవ

  • @tejapegada5344
    @tejapegada5344 3 หลายเดือนก่อน +33

    Super

  • @narendrakvnandi7639
    @narendrakvnandi7639 3 หลายเดือนก่อน

    Mr. Paul you're really dynamic person.

  • @tanuteena9401
    @tanuteena9401 3 หลายเดือนก่อน +9

    👏👏👌👌 sir bhale chepparu🙏🙏🙏👍👍

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 3 หลายเดือนก่อน +9

    మీరు అసెంబ్లీకి ఎపుడు వెళతారో అని ఎదురు చూస్తూ వున్నాను.2029లో అయిన ప్రజాసేవలో వుండాలని ఆ దేవుని కోరుతున్నాను.

  • @vimalavase180
    @vimalavase180 3 หลายเดือนก่อน

    Super sir. Excellent ga adigaaru👏👏👏👏

  • @shivashankar6829
    @shivashankar6829 3 หลายเดือนก่อน +11

    Meru correct sir
    Meru super sir
    What u told is absolutely correct

  • @chramakoteswaraochevula8608
    @chramakoteswaraochevula8608 3 หลายเดือนก่อน

    Dhanyavaadaalu sir

  • @aravindaravind3487
    @aravindaravind3487 3 หลายเดือนก่อน +51

    K A poul gaaru ycp Loki ravali ❤

    • @MeryKumari-fo5dm
      @MeryKumari-fo5dm 3 หลายเดือนก่อน

      Yes sir meeru next వైసీపీ నుండి అసెంబ్లీ లోకి రావాలని మా కోరిక అల్ తే బెస్ట్ ❤🎉

  • @kudanishydaniel4188
    @kudanishydaniel4188 3 หลายเดือนก่อน

    Super cheppearu sir...

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 3 หลายเดือนก่อน +12

    అజ్ఞానులైన జనానికి ఇతనిలోని నిజాయితీ కంటే వివిధ ప్రసారమాధ్యమాలు చెప్పె అబద్ధాలే ముఖ్యమని ఎప్పుడు తెలుసుకుంటాడో ఈ నిస్వార్ధ జీవి.

  • @jaganannamanjari4847
    @jaganannamanjari4847 3 หลายเดือนก่อน +94

    KA పాల్ గారు 🙏🙏🙏🙏