Rakshakudu Evaru -Telugu - Part 2 of 4

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 399

  • @ashokyandrapati3027
    @ashokyandrapati3027 3 ปีที่แล้ว +18

    2 Peter(రెండవ పేతురు) 3:15,16,17,18
    15.మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు.
    16.వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు(వక్రముగా త్రిప్పుదురు).
    17.ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.
    18.మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.

    • @sailumethre7630
      @sailumethre7630 3 ปีที่แล้ว

      సూపర్ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @hebron.jesudasbabu4856
      @hebron.jesudasbabu4856 2 ปีที่แล้ว

      Tq jesus 🙏🙏🙏AMEN

  • @gaddijannimalanna5608
    @gaddijannimalanna5608 2 ปีที่แล้ว +6

    ఈయన పాస్టరే తండ్రి మహిమను, కుమారుని మహిమను అందరికి సువార్తను ప్రకటిస్తూన్నా చేశారు.

  • @mohammadsk7
    @mohammadsk7 4 ปีที่แล้ว +19

    సార్ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం ఉంది. భాయ్

    • @SatishKumar-kk1om
      @SatishKumar-kk1om ปีที่แล้ว

      Satan Safi garini chala Baga upayo ginchukuntunnadu satan 💯 Safi garini narkamlo tisukoni veltadu. Appudu aayanaki telustadi yeshu avarani .

    • @karimullashaik3080
      @karimullashaik3080 ปีที่แล้ว

      ​@@SatishKumar-kk1omబ్రదర్ మీలాంటి మూర్ఖుల వల్లే కరుణాకర్ సుగుణ లాంటి వాల్లు మరియమ్మ వ్యబిచారం చేసి యేసును కంది అని దుష్ర్పచారం చేస్తున్నారు దేవునికి పెళ్లాం పిల్లలు పెళ్లి కాపురం ఏంది దేవుడు పరిశుద్ధుడు

    • @SADDAMHUSSAIN-nj7xf
      @SADDAMHUSSAIN-nj7xf 9 หลายเดือนก่อน +1

      ​@@SatishKumar-kk1om satan mee matti burrallo pravakta ayina yesu ni devudu ani mudra vesi mimmalni daari thappinchadu

  • @NakkaPraveenkumar-re8wb
    @NakkaPraveenkumar-re8wb 2 ปีที่แล้ว +5

    Human mentality changes only jesus life in the world....Amen

  • @dssdaivasandeshamtelugucha323
    @dssdaivasandeshamtelugucha323 4 ปีที่แล้ว +30

    అవును అల్లాహ్ యే ప్రవక్త ల ద్వారా అద్భుతాలు చేయిస్తాడు

  • @walterdinesh2095
    @walterdinesh2095 2 ปีที่แล้ว +6

    నీలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారా? మతం ఒక నమ్మకం.. అది ఏమాతమైన సరే.. నీకు నచ్చితే నమ్మండి.. లేదా అభిమానించండిye మతాన్నైనా.. మనం ఉండేది ఇండియా లో.. అన్నీ మతాలు సమానమే.. 🙏🙏🙏🙏🙏
    " మతం ఒక మత్తు - కులం ఒక పిచ్చి "

  • @michaelyankale610
    @michaelyankale610 2 ปีที่แล้ว +3

    షఫీ అన్నకి కొంచెం ఆలోచన తెలియదని స్పష్టమైంది ఎలాగనగా లోక సువార్త 2:11 అక్కడ వెళ్లి దేవదూతలు మాట్లాడుతున్నారు నేడు దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టినాడు. దేవదూతల్ని ఎవరు పంపించినారు ఒకే దేవుడైన యెహోవా ఆయనే యేసుక్రీస్తును రక్షకుడుగా చేశాడు ఏసుక్రీస్తు రక్షకుడు అవటానికి కారణం ఎవరు అంటే తండ్రైన దేవుడు యెహోవా ఆయనే బైబిల్ లో దేవదూతలు ఏమైనా చెప్పాలంటే మనుషులకి అది దేవుడే వాళ్ళని పంపిస్తాడు దేవదూతలు అందరూ కూడా దేవిని మాటలు మనుషులకి చెప్తావి

    • @mohdshahbaaz2312
      @mohdshahbaaz2312 2 ปีที่แล้ว

      No bro we respect Jesus Christ more than you he is our prophet
      But the difference is you regard him as god we regard as prophet.

  • @sailumethre7630
    @sailumethre7630 2 ปีที่แล้ว +20

    వెరీ గుడ్ షఫీ నీకు ఖురాన్ కంటే బైబిల్ బాగా తెలుసు యెహోవా దేవుడు అని నాముతానవు అది చాలు 👌👌👌👌👌

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 2 ปีที่แล้ว

      Yes

    • @mnm6189
      @mnm6189 2 ปีที่แล้ว +3

      బ్రదర్. బైబిల్ యే ఏ కాలములో ఏ భాష లో వ్రాయ బడ్డదో ఆయొక్క భాషలో దేవుడిని యెహోవా...అన్నారు. తర్వాత అరబ్బులు మాట్లాడే అరబీ భాషలో దేవుడు అయినటువంటి యెహోవా.....నే అల్లాహ్ అంటున్నారు. ఇక్కడ భాషలు వేరు దేవుడు మాత్రం ఒక్కడే. దేవుడు ఆడం హవ్వ అనే ఒకే జంట ద్వారా మనిషిని ఉనికి లోనికి తీసుక రావడం జరిగింది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతీ మనిషి ఒకే జంట సంతానము వీరికి ఒక్కడే...దేవుడు. కులము మతము అనేటివి లేవు. ఇవి మనము శృష్టించుకున్నవి.

    • @andhbhaktkagandmaroo1417
      @andhbhaktkagandmaroo1417 2 ปีที่แล้ว +2

      మిత్రమా యహోవా jesus ఒకటి కాదు...
      Jesus jesus మాత్రమే...
      యహోవా దేవుడు మిత్రమా... అది తెలుసు కో

    • @johnsaidajohnbee5660
      @johnsaidajohnbee5660 2 ปีที่แล้ว +2

      యోహోవా is god..... యోహోవా ne allah.... Allah ne యోహోవా... Meeru devudini యోహోవా ani అంటారు... Memu allah ni దేవుడు ani అంటాం..... Ippudu cheppu యేసు వారు దేవుడా? యోహోవా దేవుడా? Nenu యోహోవా ni దేవుడు ani nammutunnanu.... As a muslim ga

    • @mohammedshabbirali6001
      @mohammedshabbirali6001 2 ปีที่แล้ว

      Ayanaki adi chalu mithrama, miru kuda yevoha ni matrame devudu ani telskowalsina awsaram undi

  • @rao63131
    @rao63131 2 ปีที่แล้ว

    యోహాను 5:23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

  • @hebronknight
    @hebronknight 2 ปีที่แล้ว

    I have few doubts, please do clarify. Why Jesus is coming back?
    How are our sins forgiven?
    What does the Bible say about the blood of Jesus??

  • @kavithareddy9606
    @kavithareddy9606 2 ปีที่แล้ว +3

    Shafi sir GOD evaro LUCA CHAPTER 4:12 Chaduvu chalu. satanu ku artam ayindi... Meku artam kaledu... Bible nu inkaa parishilanga dyanam cheyandi.

  • @munikrishna171
    @munikrishna171 ปีที่แล้ว +1

    దేవుడు ఎవరు అని వాదములు వద్దు, దేవుడు అంటే ఈ పంచభూతాల శరీరం ధరించిన శరీరం దారి దేవుడు కాదు.దేవుడు చైతన్య ,స్వరూపి, పరంజ్యోతి,పరమాత్మ.శరీరథారి, జీవాత్మై, యున్నాడు.దేవుడు పరమాత్మై.యున్నాడు.అల్లయ్ , అయిన, యెహోవా, అయిన,పరమాత్మ, అయినా అంతా ఒక్కడే, దేవుడు వ్యక్తి కాదు ఒక చైతన్య శక్తి.ఆ చైతన్య శక్తి పరమాత్మ.దైవం.ఇది సత్యం, యేసు క్రీస్తు బోధకుడు మాత్రమే, దేవుడు పరమాత్మ.

  • @rao63131
    @rao63131 2 ปีที่แล้ว +2

    యోహాను 5:26 తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว +1

      ఆ...అధికారము ఇవ్వకముందు..? యేసు దేవుడైతే...తనకు సొంత అధికారము ఉండాలిగా....? ఇక్కడా...యేసు వారు దేవుడు నన్ను కలిగించేను. పుట్టించేను అంటున్నాడు. యేసు దేవుడైతే... తనకు సొంత అధికారాలు ఉండాలి కదా.... ఎవరో ఎందుకివ్వాలి.

  • @avulamandachristopher3059
    @avulamandachristopher3059 2 ปีที่แล้ว +3

    Jesus said iam the way, the truth, and the life no one comes to the father except through me in John 14:6

    • @srinivasasinghkshatri643
      @srinivasasinghkshatri643 2 ปีที่แล้ว

      నీ మతం గురించి మాత్రమే మాట్లాడాము.

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว +1

      యేసు చెప్పేది వాస్తవము. యేసు ఒక దేవుని ప్రవక్త దేవునికి ప్రజలకూ మధ్య అనుసంధాన కర్త. యేసు ఏదైతే చెప్పుచున్నాడో అది సత్యము. ఆయనా చెప్పేది విని ఆయన మార్గమును అనుసరించే వారికి నిత్య జీవము. యేసు జనులకు నిత్యజీవము పొందుటకు గల మార్గమును చూఇంచుట కొరకు దేవుడైన యెహోవా...చేత పంపబడిన ఒక మేస్సైయ (ప్రవక్త)

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว

      ​@@srinivasasinghkshatri643 నీ మతము ఏమీ చెబుతుందో నీకు తెలియదు. కాబట్టి వీరు నీకు తెలియజేస్తున్నారు

  • @nareshk6048
    @nareshk6048 2 ปีที่แล้ว +3

    మత్తయి సువార్త 4:7 అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింప వలదని మరియొక చోట రాయబడి ఉన్నది అని వానితో చెప్పెను

  • @teljeerubarnabasbalraju1195
    @teljeerubarnabasbalraju1195 2 ปีที่แล้ว +17

    రక్షకుడు యేసుక్రీస్తు. ప్రభువే. ఆమెన్

    • @abuahamed579
      @abuahamed579 2 ปีที่แล้ว

      Yam ra mental

    • @shaikshashaikshaiksha4441
      @shaikshashaikshaiksha4441 2 ปีที่แล้ว +5

      Yes he is a messenger

    • @ammananna7964
      @ammananna7964 ปีที่แล้ว +3

      ఏసు క్రీస్తు ఒక ప్రవక్త

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว +3

      మోషే ప్రవక్త కాలములో మోషే...రక్షకుడు. యేసు కాలములో యేసు రక్షకుడు. ఇప్పుడు మొహమ్మద్ స స కాలం కాబట్టీ ....తాను రక్షకుడు. రక్షకుడు అంటే...ఏమిటి....? తాను దేవుని ద్వారా.. ఎలాంటి బోధన అయితే విన్నాడో అదే బోధన వినిపించడం ద్వారా...అక్కడ ఉన్నటువంటి జనులకు నరకాగ్ని నుండి రక్షించి ఎల్లప్పుడూ జీవించి ఉండే...స్వర్గానికి మార్గం చూపేవాడు. మరి యేసు దేవునికి...జనులకీ...మధ్యలో అనుసంధానకర్తగా ఉన్నాడు. ఇలా ప్రతీ... ప్రవక్త .... కూడా... వారి వారి కాలాలలో దేవునికి... తమ జనులకూ మధ్య అనుసంధాన కర్తలుగానే ఉన్నారు. ఇలా... దేవుడు పంపిన ప్రవక్త ల బోధనలు విని ఆ... ఒకే ఒక్క దేవుడైన యెహోవా ను ఆరాధించి ప్రార్థించి నీతిమంతులుగా జీవించడం ద్వారా... మనకు నిత్యజీవము కలుగుతుంది. ఈ ఒకే ఒక్క దేవుడినే... యూదులు యాహ్వె అన్నారు. క్రైస్తవులు యెహోవా( జేహోవా) అన్నారు. ముస్లిమ్ లు అల్లాహ్ అన్నారు. ఖురాన్ గ్రంధం లో దేవునికి 99 పేర్లు కలవు ఇందులో ఒక పేరు 'యాహయ్యూ ' అంటే జీవముగల దేవుడూ అని అర్థం. ' యెహోవా.' అన్నా 'యాహ్వె ' అన్నా జీవముగల దేవుడే అని అర్థం.

  • @zahedabano-u7u
    @zahedabano-u7u หลายเดือนก่อน

    Very informative video

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 ปีที่แล้ว +2

    ఒక మతానికి మరొక మతానికి పడదు.talking power వుండాలంటే ఖురాన్ చదవాలి,గీత చదవాలి,బైబిల్ చదవాలి.వాదన కంటే కష్టపడి ఉద్యోగం లేదా పని చేసుకుంటే తినటానికి లోటు వుండదు గుళ్ళు,మసీదులు, చర్చ్ లు లో కూర్చుంటే ఆకలి తీరదు.కేవలం ఒక నమ్మకం.ఈయన బైబిల్ బాగా బట్టి పట్టారు.

    • @ammananna7964
      @ammananna7964 ปีที่แล้ว

      బైబిల్ కాదూ అన్నీ పుస్తకాలు చదివి చెప్తున్నారు కద

  • @sunkammabuddavandla1922
    @sunkammabuddavandla1922 2 ปีที่แล้ว +1

    Tq bro miru dasulamani oppukunnanduku dasi ante artham anto telusa

  • @sivakumar-cs7dt
    @sivakumar-cs7dt 2 ปีที่แล้ว

    shafi Garu meeru apostulakaryam baga chadavandi kornelugurinchi

  • @naveengfan7528
    @naveengfan7528 3 ปีที่แล้ว

    Brother, can you share your thoughts about brother bakth singh life history

  • @morcharamuramu7427
    @morcharamuramu7427 2 ปีที่แล้ว

    Thandri kumara parisuddatma thriyeka dhevudu

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +1

    th-cam.com/video/4uPA5L8knDk/w-d-xo.html (పరమాత్మ స్వస్వరూప దర్శనము) భగవంతుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకొండి 🙏)

  • @shivaram9000
    @shivaram9000 4 ปีที่แล้ว +12

    Nice explain Shafi sir

  • @naveengfan7528
    @naveengfan7528 3 ปีที่แล้ว +1

    I like your interpretation of God. But now, who is GOD.

  • @bollavarapusarat6445
    @bollavarapusarat6445 2 ปีที่แล้ว +5

    నా తండ్రి నేను ఏకమై ఉన్నాం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారనే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. ఏమంటారు షఫీ గారు.

    • @tharunutk735
      @tharunutk735 2 ปีที่แล้ว

      👌

    • @mnm6189
      @mnm6189 2 ปีที่แล้ว +2

      ఇది నిజం తండ్రీ యేసు తమ అభి ప్రాయాలలో ఒకే విధముగా ఏక మై ఉన్నారు అని. చూడండి యేసు ఏమంటున్నారో.... తండ్రీ నీవూ నేనూ యెలాగున ఏకమై ఉన్నామో... ఆలాగునే నా శిష్యులు కూడా ఏకమై ఉండునట్లు అనుగ్రహింపుము. నిత్య జీవము అనగా...ఎల్లప్పుడూ ... స్వర్గము పొందుటకు యేసు చెప్పిన విధముగా నడుచుకోవాలి యేసు ఏమన్నాడు నాది ఇరుకైన మార్గము నన్ను వెంబడించుడీ . యేసు ఏవిధముగా నైతే తనని వెంబడించి తాను చెప్పిన విధముగా నడుచుకొందురో వారికి నిత్య జీవము. మరీ యేసు ఏమని చెప్పాడు....? ఇది తెలుసుకొని ఆచరిస్తే.....నిత్య జీవము.

    • @shivaram9000
      @shivaram9000 2 ปีที่แล้ว +2

      యేసు అమ్మకి ఎవరు మార్గం ,యేసు అమ్ముమ్మకి ఎవరు మార్గం,యేసు కి ముందు ఉన్నవాళ్ళకి ఎవరు ద్వారా దేవుడు వద్దకి వెళ్లారు

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว +1

      యేసు అమ్మ కైన యేసుకు ముందు ఉన్నవారు మోషే ప్రవక్త చెప్పింది విని మోషే ధర్మ శాస్త్రం అనుసరించడం ద్వారా.....

  • @rao63131
    @rao63131 2 ปีที่แล้ว +1

    సాతాను గుడ్డి తనము కలుగ జేయగా బైబిల్ లో సగం ఖురాన్ లో కల్తీ చేసి పడ వేశాడు ఒరిజినల్ హిబృ greek new test ment చూడండి

    • @anjimallapuram7032
      @anjimallapuram7032 ปีที่แล้ว +1

      తౌరతు, ఇంజిల్ గ్రంథాలలో సగం బైబుల్ లో పడవేసి కల్తీ చేసి పడవేశారు. క్రిస్టియన్లని who is jesus అని ఎవరైనా అడిగితే ఒక్క మాటలో సమాధానం చెప్పలేరు.jesus ఒక ప్రవక్త అని కొంత మంది,jesus దేవుని కుమారుడు అని కొంత మంది, పరిశుద్ధాత్మ అని కొందరు, దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి వచ్చాడని ఒకరు. అబ్బో రకరకాలుగా చెప్తారు, మికే క్లారిటీ లేదు.

  • @vijaykrish5327
    @vijaykrish5327 2 ปีที่แล้ว

    Praise the Lord brother.. Nenu satyamu nenu zevamu nenu margamu na dwara thapa yevadunu thandri dhgaraku poledu I am vijay rk Beach vizag

    • @jagajack9582
      @jagajack9582 2 ปีที่แล้ว

      Yes ayane margame yevari dhaggarak?... Aa thandri dhaggarake kadha ayana dhaggaraki cherchaneeki ee yesu ane pravaktha ocharu

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว +1

      యెహోవా వద్దకు వెళ్లి నిత్య జీవము పొందాలంటే...యేసు కాలములో యేసే మార్గము యేసు చెప్పేది సత్యము అని నమ్మి. యేసు యే మార్గాన్ని అయితే చూఇంచాడో ఆ మార్గము ద్వారా వెళితే మనకు నిత్యజీవము. మరీ....యేసు చెప్పింది ఏమిటి యేసు చూఇంచిన మార్గం ఏమిటి. ఇది తెలుసుకొని మారుమనస్సు పొందితే...నిత్య జీవము.

  • @omnamashivaya3566
    @omnamashivaya3566 2 ปีที่แล้ว +7

    మీరు ఇలా స్టేజులు పెట్టుకొని గొప్ప చెప్తున్నారు అంటేనీ మీ మతానికి గొప్పతనం లేదు అని తెలిసింది... గొప్ప మతాలు ఎపుడు తన గొప్పతనం చెప్పు కోలేవు.... 🙏🙏🙏

    • @andhbhaktkagandmaroo1417
      @andhbhaktkagandmaroo1417 2 ปีที่แล้ว +5

      ఇది గొప్ప చెప్పుకోవడం లేదు... ప్రజలకు తెలియదు చేస్తున్నారు అంతే 👈👈

    • @SADDAMHUSSAIN-nj7xf
      @SADDAMHUSSAIN-nj7xf ปีที่แล้ว +3

      Neeku ala artham ayindha..?

    • @ammananna7964
      @ammananna7964 ปีที่แล้ว +1

      నీకు అలా అర్థం అయ్యింధా...
      ఇదీ నిజానికీ గొప్ప గురించీ కాదూ అందభక్త చెప్తుంది....
      దేవుడని ప్రజలు తెలుసుకోవడానికి

  • @TrendingPapers
    @TrendingPapers ปีที่แล้ว

    Devudu aayaa pranthaalalo vaariche rakchinche vidhamgaa chesenu kaani yesu kreesthu loka rakshakudu ani neevu thelusuko safi gaaru ante prathi aathma rakshakudu yesu prabuvulavaaru.

  • @akshatalks
    @akshatalks 2 ปีที่แล้ว +3

    Yesu pravakta garu devudu kadu mattai suvarta 8lo vundi

  • @morthakannababu6026
    @morthakannababu6026 3 ปีที่แล้ว +6

    తండ్రి కుమార పరిశుద్ధత్మ (తండ్రి ఆయనే లోకానికి కుమారుడు గా వచ్చి మరల పునరుద్దణుడై పరిశుద్ధత్మ గా పరలోకానికి వెళ్లారు జీసస్ ఓకే )

  • @rao63131
    @rao63131 2 ปีที่แล้ว

    యోహాను పూర్తిగా చదువు సామీ దేవుడు కనిపిస్తాడు మార్క్ సువార్త servant of god సేవకుడుగా కనిపిస్తాడు

  • @bodapatisarath498
    @bodapatisarath498 2 ปีที่แล้ว +1

    sir....Allah (or) yehova iddaru okatena sir....

    • @sirajshaik4544
      @sirajshaik4544 2 ปีที่แล้ว +1

      Yesss

    • @sirajshaik4544
      @sirajshaik4544 2 ปีที่แล้ว +2

      Bible lo yahova antaru quran lo allah antaru Telugu lo devudu antaru

  • @mohammadsk7
    @mohammadsk7 4 ปีที่แล้ว +12

    యహోవా వేరు యేసు వేరు. యేసు కేవలం దైవప్రవక్త మాత్రమే.

    • @Sanju-d7u
      @Sanju-d7u 3 ปีที่แล้ว +1

      Meeku pravaktha maaku devudu ☺️☺️☺️

    • @NATURE-kr5ob
      @NATURE-kr5ob 3 ปีที่แล้ว

      @@Sanju-d7u correct brother

    • @jesusgraceprayerspiritmini8860
      @jesusgraceprayerspiritmini8860 2 ปีที่แล้ว +1

      యేసుక్రీస్తు ప్రవక్త కంటే గొప్పవాడు దాని అర్ధం యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లొ యేసుక్రీస్తు చెప్పారు.

    • @SADDAMHUSSAIN-nj7xf
      @SADDAMHUSSAIN-nj7xf 9 หลายเดือนก่อน

      ​@@Sanju-d7u poni yesu bible lo ekkadaina sare nene devudini ani prakatinchukunnada..?

    • @SADDAMHUSSAIN-nj7xf
      @SADDAMHUSSAIN-nj7xf 9 หลายเดือนก่อน

      ​@@jesusgraceprayerspiritmini8860 false statement ivvakandi sir. yesu devudini ani bible lo ekkada cheppukunnadu?

  • @gentlekidsiddharth3905
    @gentlekidsiddharth3905 3 ปีที่แล้ว +1

    Sir I was saw 1 or 2 videos but I don't understand what message you are sending to public please kindly think once because so many people seeing video but they are not getting anything what is the use.
    My suggestion is please give me a clear idea. Like do this, don't do that.
    Don't giving the confusion speech.
    And one more thing criticizing others, and finding the others mistakes, there is no use.
    If finding mistakes is good. If you are correct that mistake then only get benefit . Otherwise no use.

  • @johnwezly4332
    @johnwezly4332 2 ปีที่แล้ว

    Bro. Shafi ne dvara chala mandiki Christ kosam telustundi NV antha vimarsinchina nijam appudu maradu and thnx devudu ninnu elaney vadali

  • @mercykezia6257
    @mercykezia6257 4 ปีที่แล้ว +2

    Thandri kumara marisudhathma miku telusa. Rakshakudu okkade Bible lo clear ga undi old testment yeshaya chadavandi. Teda em ledu. New testment rakamundu old testment lo chudandi.yeshaya 42:9 krotha sangatulu teliyajeyuchunanu.PUTTAKAMUNUPE VATINI MIKU Teliyajeyuchunanu. Yeshaya 46:10. Yeshaya 48;12 Nene ayananu midati vadanu kadapati vadanu. Yeshaya 44;3

    • @karimullashaik9349
      @karimullashaik9349 4 ปีที่แล้ว +1

      బైబిల్ లో న్యాయాధిపతులు గ్రంధం చదవండి ఎంతమంది రక్షకులు వుంటారో తెలుస్తుంది

    • @mercykezia6257
      @mercykezia6257 4 ปีที่แล้ว +1

      I know nenu chadivanu

    • @teluguboywildfishshunter3060
      @teluguboywildfishshunter3060 4 ปีที่แล้ว +1

      Yes sisters

    • @NRPSMINISTRIES1
      @NRPSMINISTRIES1 3 ปีที่แล้ว +1

      Yes it is correct

    • @NRPSMINISTRIES1
      @NRPSMINISTRIES1 3 ปีที่แล้ว +1

      ఆయన పుట్టక ముందే చెప్పాడు

  • @mohammedshabbirali6001
    @mohammedshabbirali6001 2 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯

  • @jayajaya6685
    @jayajaya6685 2 ปีที่แล้ว

    షఫీ గారు మీ వల్ల బైబిల్ మరియు ఖురాన్ ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు, ఇది కూడా మంచిదే' నీ మనస్సాక్షికి తెలుసిన దాన్ని బహిరంగంగా ఒప్పుకున లేక పోతున్నావ్ , యెహోవాయే అల్లా ఆయనే రక్షకుడు నీవు చెప్పినది సత్యమే' జీవము గల అగ్ని గోళం నుండి వీడిన భాగమును అగ్నే అందుము దానికి వేరొక పేరు పెట్టాము, ఏసుకు ప్రవక్తలకు ఉన్న తేడా నీవు ఎరుగుదువు దాన్ని ప్రజల మెప్పు కై కప్పి వుంచుటకు బహు ప్రయాస పడుట తగదు. చెవి గలవాడు సత్యమును వినును గాక ఆమెన్

  • @ramaraoraam6744
    @ramaraoraam6744 4 ปีที่แล้ว +3

    I like speach

    • @sheebarani3411
      @sheebarani3411 2 ปีที่แล้ว

      Don't waste ur time Mr Shafi u r not a Christian when u read Bible correctly then u come to know about Jesus always don't discuss about Jesus and our Bible u don't have wright to speak about christianity u may fall in big trouble be careful only timepass urs

    • @SADDAMHUSSAIN-nj7xf
      @SADDAMHUSSAIN-nj7xf 9 หลายเดือนก่อน

      ​​​@@sheebarani3411 then what right u have to preach about jesus and bible to other communities

  • @rathnamsupergoll1466
    @rathnamsupergoll1466 9 หลายเดือนก่อน

    Rakshakudu one Jesus 🙏🕜❤❤❤❤❤❤❤❤❤❤❤❤🕐

  • @Teja14345
    @Teja14345 2 ปีที่แล้ว +1

    Jesus Christ is the saviour of soul believe in Jesus atleast last few minutes of your life and save your soul believe in Jesus ✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @m.josephchannelallinone8924
    @m.josephchannelallinone8924 2 ปีที่แล้ว

    Quren refrence pytandi bro

  • @thulasipandram8450
    @thulasipandram8450 ปีที่แล้ว

    Complete chadivite puratana kalam nundi saswathakalam varaku prathyaksamaguvadu ante devude..

  • @ahamedbasha9980
    @ahamedbasha9980 4 ปีที่แล้ว +4

    Don't waste your knowledge sir please room all over the world. And tel the truth

  • @GundampatiPremsundar
    @GundampatiPremsundar 3 หลายเดือนก่อน

    Meeru nannu chuste ayananu chusinatte.I and my father are one.kumaruni ghanapatachani vadu tandrini ghanaparchadu.nene aa mesaiah .

  • @TrendingPapers
    @TrendingPapers ปีที่แล้ว

    Yesu devuni sevakudaithe, endhuku nenu devuni kumarudani, devuni kudi parswamuna kurchundevaadinani cheppukuntaaru?

  • @hebron.jesudasbabu4856
    @hebron.jesudasbabu4856 2 ปีที่แล้ว +1

    Tq jesus 🙏🙏🙏AMEN

  • @KarneluRapaka
    @KarneluRapaka 7 หลายเดือนก่อน

    Good speech

  • @kollakolla6625
    @kollakolla6625 4 ปีที่แล้ว +5

    Onle one God allha

  • @Pradi-kuda
    @Pradi-kuda 2 ปีที่แล้ว +2

    superb 👌👌👌👌bro its రియల్ im hindhu but it's real

  • @KarneluRapaka
    @KarneluRapaka 10 หลายเดือนก่อน

    Super sir

  • @RamyaRamya-bt7lc
    @RamyaRamya-bt7lc 3 ปีที่แล้ว +1

    Nejamyina devudu yesu prabuvu ayanani tappaka prakatistavu

  • @jaganrebba7810
    @jaganrebba7810 2 ปีที่แล้ว

    Jesus Christ is only saviour of the world

  • @tarzanfairy7980
    @tarzanfairy7980 2 ปีที่แล้ว

    👉🏻 మీరు నమ్మే యేసు వేరు మేము నమ్మే యేసు క్రీస్తు వేరు☝! Mind it!!,, అసలు మీ ప్రవక్త ఎప్పుడు వచ్చాడు 600 సంవత్సరాల తర్వాత 😏 ఇంకా అప్పుడు బైబిల్ కూడా ఉంది 😏 కాపీ చేయలేదు అని చెప్పడానికి నాటకాలు వెయ్యద్దు 🤨 అసలు దేవదూత వచ్చి అన్ని చెప్పిందా అయితే అది అబద్ధం ఐనా అయ్యుoడాలీ లేదా, లూసిఫర్ ఐనా అయ్యుoడాలీ!!,,👍 see, ఇది మీకే వర్తిస్తుంది 💯!
    👉 గలతియులకు 1: 8
    మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
    Galatians 1: 8
    But though we, or an angel from heaven, preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed.
    ⭐ ఇది మీ ప్రవక్త రాకముందే చెప్పబడిన మాట, మీ ప్రవక్త వేరే సువార్తనే గాక ఇంకా వెతిరేకంగా చెప్పిండు!!,, mind it,
    👉 నీకు రుజువు యేసు క్రీస్తు దేవుడు అని!!,,
    John 14: 8-9,, యోహాను 14: 8
    అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా,
    యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
    ⭐ so this is the power of true GOD don't tell Jesus Christ after your isa ☝
    In arabic bible ( الكتاب المُقدّسِ ) isa almasih (عيسىالمسّيحْ) is our JESUS CHRIST ☝,,
    In Arabic ✊:
    🌟 الرب يسوع المسيح ما هو إلا الله القدير!!،، نحن شهود ليسوع المسيح أنه واحد فقط أزلي. لا اله الا مسيح هو الله!!،، يسوع المسيح هو خالق الكون ومخلص العالم.!!،،
    In urdu✊:
    خُداوند یسوع مسیح قادرِ مطلق خُدا کے علاوہ کوئی نہیں ہے!!ہم یسوع مسیح کے گواہ ہیں، جو صرف ایک اور ابدی ہے۔ مسیح کے سوا کوئی معبود نہیں، وہ خدا ہے!!،، یسوع مسیح کائنات کا خالق اور دنیا کا نجات دہندہ ہے۔!!,,
    In ENGLISH 💪✊:
    The Lord Jesus Christ is none other than Almighty God!! We are witnesses to Jesus Christ, who is only one and eternal. There is no god but Christ, He is God!!,, Jesus Christ is the Creator of the universe and the Savior of the world.!!,,

  • @pjeevartanam5593
    @pjeevartanam5593 2 ปีที่แล้ว +27

    యేసే రక్షకుడు
    యేసే అందరికి రక్షకుడు

    • @abuahamed579
      @abuahamed579 2 ปีที่แล้ว +1

      Ladu ra mental

    • @abuahamed579
      @abuahamed579 2 ปีที่แล้ว

      Ladu ra mental

    • @pjeevartanam5593
      @pjeevartanam5593 2 ปีที่แล้ว +2

      యేసే రక్షకుడు
      యేసే అందరికి రక్షకుడు
      యేసే మార్గం సత్యం జీవం

    • @josephkattamanchijai4814
      @josephkattamanchijai4814 2 ปีที่แล้ว +2

      Yesu e lokaniki rakshakudu

    • @sirajshaik4544
      @sirajshaik4544 2 ปีที่แล้ว +3

      Mari yahova

  • @meekosam--vasthunanu338
    @meekosam--vasthunanu338 2 ปีที่แล้ว

    నోరు ఉంది కదా అన్ని ఎలా పడితే అలా మాట్లాడకు తమ్ముడూ నీకు వుంటాది వెయిట్ అండ్ సీ....

    • @ammananna7964
      @ammananna7964 ปีที่แล้ว

      నీ గుడ్డలో మడ్డా పడింది అనీ అర్థ్మం అవుతోంది....
      ఏమైనా పికుంటార మేరు

    • @ammananna7964
      @ammananna7964 ปีที่แล้ว

      దమ్ముంటే డిబేట్ చెయ్యమ్మ మీ మొత్తమ్

  • @bablubablu55
    @bablubablu55 2 ปีที่แล้ว

    Om namashivaya! God is only one every religion has their own belief respect their own god why to explain difference between other gods

  • @justbelieve9495
    @justbelieve9495 3 ปีที่แล้ว +5

    Hello,sir
    Merokkare undharini mosam cheyyagalaru
    I LOVE JESUS 💓 FOREVER AND EVER💕🙂🙃

    • @abuahamed579
      @abuahamed579 2 ปีที่แล้ว

      Yam ra mental sachinoda

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว

      జస్ట్ బిలీవ్ బ్రో...షఫీ గారు అందరినీ మోసం చేస్తున్నారా...? లేదు. యెహోవా దేవుడు అని. యేసు దేవుడు పంపిన ప్రవక్త అని. క్రీస్తు అని. మెస్సయ్యా అని. చెప్పుచున్నారు. ఇది వాస్తవం కాదా...? మీకో విషయం తెలుసా...? ప్రపంచంలో ఉన్న ప్రతీ ముస్లిం యేసును ప్రవక్తగా నమ్ముతారు. యేసును ప్రవక్తగా నమ్మనంత వరకు ముస్లింలలో ఎవరూ నిజమైన ముస్లిం కాజాలడు. ఒక ఏసునే కాదు మొట్టమొదటి మానవుడైన ఆడం ప్రవక్త కాలం నుండి ఇప్పుడున్న కాలంలో గల మొహమ్మద్ ప్రవక్త కాలం వరకు ఎంత మంది ప్రవక్తలు అయితే వచ్చారో వారందరినీ ప్రవక్తలు గా నమ్ముతారు. దేవుడు ఖురాన్ గ్రంధంలో ఇలా హెచ్చరిస్తున్నాడు నేను నా ఉనికిని (దేవుడు ఒక్కడే ఉన్నాడు) తెలపటానికి ప్రతీ యుగములో ప్రతీ కాలములో ప్రవక్తలను మీవద్దకు పంపించాను. రేపు పరలోకములో ప్రజలలో ఎవరూ కూడా మాకు తెలియదు అనిచెప్పకుండా ఉండటానికి. సృష్టి మొదలైన కాలం నుండీ ఎంత మందైతే ప్రవక్తలు వచ్చారో వారందరూ కూడా వారి వారి కాలంలో ఉన్న ప్రజలకూ దేవునికి మధ్య అనుసంధాన కర్తలు గా ఉన్నారు. రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుండి యేసు దేవుడైతే....అంతకు ముందు ఎన్నో యుగాలు గడిచి పోయాయి కదా...అప్పుడు ఉన్న జనులకు దేవుడెవరూ.....?

  • @tarzanfairy7980
    @tarzanfairy7980 2 ปีที่แล้ว

    ME 👉 oh God our creator and saviour of the world,, some people they don't think truly on you so God, please forgive them,, see them and clear their sins,, oh God you are the greatest one, please tell them ALLAH is not other but only the JESUS CHRIST!!,, and there is no book beside the BIBLE as the word of God,, they imagined that Gabriel came to Muhammad and told them against You,, make to see them GALATIANS 1:8 ,, this verse is belongs to those who are following Muhammad,, we know that definitely he will also be punished, and his copied scriptures are not truly words of you,,
    God ( JESUS CHRIST ) 👉 HMM, MY SON IT WILL BE HAPPENED
    👉🏻 నేను 👉 ఓ దేవుడా, మా సృష్టికర్త మరియు ప్రపంచ రక్షకుడు, కొంతమంది వ్యక్తులు మీ గురించి నిజంగా ఆలోచించరు కాబట్టి దేవా, దయచేసి వారిని క్షమించండి, వారిని చూసి వారి పాపాలను తొలగించండి, ఓ దేవుడా నువ్వే గొప్పవాడివి, దయచేసి వారికి చెప్పండి అల్లా వేరొకడు కాదు యేసుక్రీస్తు మాత్రమే !!, మరియు బైబిల్ పక్కన దేవుని వాక్యం లేదు, గాబ్రియేల్ మహమ్మద్ వద్దకు వచ్చి మీకు వ్యతిరేకంగా వారితో చెప్పినట్లు వారు ఊహించారు, వారిని చూసేలా చేయండి గలతీయులు 1:8 ,, ఈ పద్యం ముహమ్మద్‌ను అనుసరిస్తున్న వారికి చెందినది, ఖచ్చితంగా అతను కూడా శిక్షించబడతాడని మాకు తెలుసు, మరియు అతని కాపీ చేయబడిన గ్రంథాలు నిజంగా మీ మాటలు కాదు,,
    👉🏻 దేవుడు ( యేసు క్రీస్తు )👉 హ్మ్, నా కుమారుడా ఇది జరుగుతుంది
    انا 👉 اللهم الي خالقنا ومخلص العالم بعض الناس لا يفكروا بك حقا الله سامحهم وانظرهم واغفر ذنوبهم والله انت اعظمهم رجاء قل لهم الله خالقنا فقط السيد المسيح!! ولا يوجد كتاب بجانب الكتاب المقدس مثل كلمة الله. تخيل أن جبرائيل جاء إلى محمد وأخبرهم ضدك ، فدعهم يروا غلاطية 1: 8 "هذه الآية لمن يتبع محمد".
    (الله هو يسُوع المسّيحْ) ، سيحدث هذا يا بني
    In urdu:
    میں 👉 اے اللہ ہمارے خالق اور دنیا کے نجات دہندہ کے لیے، کچھ لوگ حقیقت میں آپ کے بارے میں نہیں سوچتے، خدا ان کو معاف کرے، انہیں دیکھے، اور ان کے گناہوں کو معاف کرے، اور خدا آپ ان میں سب سے بڑے ہیں، براہ کرم ان سے کہو، خدا ہمارا خالق ہے، صرف یسوع!! بائبل کے علاوہ خدا کے کلام جیسی کوئی کتاب نہیں ہے۔ تصور کریں کہ جبرائیل محمد کے پاس آئے اور انہیں آپ کے خلاف کہا، تو وہ گلتیوں 1:8 کو دیکھیں "یہ آیت ان لوگوں کے لیے ہے جو محمد کی پیروی کرتے ہیں۔"
    (خدا یسوع مسیح ہے۔) ایسا ہی ہو گا بیٹا۔

  • @josephchandran1432
    @josephchandran1432 3 ปีที่แล้ว +1

    Thats why you are called Abdool, all Prophets who came to this earth has one prophecy, they were born with Geniology they lived for some years & they died they became mud as an ordinary human, but Jesus christ was born to a vergine Mary read your quran chapter 4-171 & quran chapter 19-19 tells Jesus was Pure without any sin, he was from above he was word of God he became flesh by word of God, he did many miracles he created bird from mud quran tells, he lifted the dead one, he forgived sin's of human. So according to your quran Jesus is God he is the only Almighty, even every muslim is waiting for his second comming. Amen

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 4 ปีที่แล้ว +4

    Assalamualaikum wa rehmathullahi wa barakathu hu!

  • @rapakakarnelu2482
    @rapakakarnelu2482 ปีที่แล้ว

    Super

  • @alladikarunanidhi9867
    @alladikarunanidhi9867 2 ปีที่แล้ว +1

    Nuve okaroju Cristian avthav. A roju nuve chepthav.who is real God

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 2 ปีที่แล้ว

    Manavula sahaja gunalanu vyatirekinchi chandasam cheppe varu.

  • @kavithareddy9606
    @kavithareddy9606 2 ปีที่แล้ว

    LUCA SUVARTHA (LUKE GOSPEL)
    4 CHAPTER 09 words
    Pimmata AAYANA(JESUS) nu yerushalemunaku teasukonipoyi ,Devaalaya shikaramuna AAYANA(JESUS) nu niluva betti-NEEVU Deevuni kumaarudavu ayite ikkadanundi krindaki Dumukumu
    10.NINNU kaappadutaku NINNU goorchi Tana Doota laku aagnapinchunu.|
    11.NEE pasdamepudynanu raatiki Tagulakunda vaaru NINNU chetulato ettikonduru Ani vrayabadiyunnadani AAYANA(JESUS) to cheppenu.|
    12.Anduku
    YESU (JESUS)
    --- NEE DEVUDYNA PRABHUVUNU SHODIMPA VALADU
    Ani vrayabadiyunnadani vaaniki (apavaadhi) or (satanu) pratyuttaramichenu.|
    13.Apavaadhi prati shodananu muginchi,kontha kaalamu AAYANANU(JESUS) Vidachipoyenu.
    "JESUS oka Vela GOD kakapoyi undi unte APAVAADHI (SATANU) IMMIDIATE ga nuvu devuda vu (GOD)Kaadu Ani khacchitanga cheppedi JESUS to.
    JESUS DEVUDU KABATTE PRATHISHODHANANU MUGINCHI, KONTHA KALAMU AAYANANU( JESUS)NU VIDACHI VELLINDHI.
    BIBLE NU MEERU INKA LOTUGA, PARISHEELANA GA DYANINCHANDI SATYAMUNU TWARALO TESUKUNTARANI ASISTUNANU.

  • @aravind8250
    @aravind8250 2 ปีที่แล้ว +2

    Great words brother. But we should not annoy any religion🙏🙏🙏🙏

  • @arogyaswamyg3201
    @arogyaswamyg3201 2 ปีที่แล้ว

    Alla aur yesu both are same as you say please tell me

  • @dasarivamsikrishna534
    @dasarivamsikrishna534 2 ปีที่แล้ว

    Praise the lord bredar mari yesaya chesinivi anni yehova devudu angikarichadu kada eppudu manamu yesaya laga vuntekada devudu malini angikaristadu yesaya manaku yehova devudu pappina kumarudu

  • @vydehyn1109
    @vydehyn1109 2 ปีที่แล้ว

    Na bhartha KaLiYuGam 🎋🎋🎋🎋💜❤️💜🥑🥑🥑💐💐💐

  • @bprince5592
    @bprince5592 3 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤝👍👏

  • @poullaihdeekonda1973
    @poullaihdeekonda1973 ปีที่แล้ว

    Yesu devunikumarudu kanuka devudu ayanamatavinnadu.yenno adbhutalu yesu chechichupinaru yesu ye goppavadani meerucheppina daninibati theluthunadi mee pravaktha okka adbhutham cheyaledu moshe yennoadbhutalu chesadu eddariki polikaledu yesu ki moshe ki polikavunnadi.D poulaiah church of christ.k v m.

  • @lavankumarkothinti7305
    @lavankumarkothinti7305 2 ปีที่แล้ว

    Jesus loves you

  • @kunchesrinivasarao1431
    @kunchesrinivasarao1431 2 ปีที่แล้ว +1

    If you have any doubt Please ask Jesus or Holy spirit for correct answer. Till today anybody can't understand bible correctly. Experience knowledge is better than book knowledge.

  • @abhishekpreethampreetham5117
    @abhishekpreethampreetham5117 2 ปีที่แล้ว

    యోహాను సువార్త 11 25 అందుకు యేసు పునరుద్దానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ నేనే అన్నాడు తప్ప తండ్రి అని చెప్పలేదు

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว

      ఇక్కడ మీకు అర్థమైనది ఏమిటి. యేసు కాలములో యేసు చెప్పినది విని యేసును అనుసరించే వారికి పునరు ద్దారణము జీవము. అంటే....ఎల్లప్పుడూ...స్వర్గము. అని అర్థం.

  • @agiliudaykumar3982
    @agiliudaykumar3982 2 ปีที่แล้ว

    యేసు సిలువ ఎక్కలేదని మీరేచెప్పుతారు
    మళ్ళీ యేసు సిలువలో ఏళీ ఏళీ అన్నారని మీరేచెప్పుతారు.
    ఎంతవరకు యాతర్ధం
    బైబిల్ లో తప్పు అంటారు మళ్ళీ బైబిల్ నే example గా చేస్తారు

  • @TrendingPapers
    @TrendingPapers ปีที่แล้ว

    5:37 useless vaakyaanni full gaa cheppu, nee vakreekarana talented, rakshakudaina yesunu puttinchenu ani undhi gaaa

  • @rao63131
    @rao63131 2 ปีที่แล้ว

    Holy spirit కూడ ఒక వ్యక్తి సామీ క్రిస్టియానిటీ trinity సిద్ధాంతము తండ్రి కుమారా పరిశుద్దాత్మ ముగ్గురు వారి వారి సమయాల్లో కాలాల్లో వేరు వేరు వ్యక్తులుగా పనిచేస్తున్నారు సోదరా ఎక్కువ చదివి మైండ్ పాడుచేసుకో వొద్దు పరలోకం తెరవ బడుటాయు తండ్రి యినా దేవుడు చెప్పిన మాటలు ఈయన యాందు నేను ఆనందించు చున్నాను

  • @amaramarg5893
    @amaramarg5893 3 ปีที่แล้ว

    Allah is a character created by muhammed , he is not Abhraham God, Abhraham God is YAHWEH.

  • @rajenderpeddaboina9044
    @rajenderpeddaboina9044 2 ปีที่แล้ว

    Shafi garu,me bank balance nill chesthe, meeremi chesthar. Heart touch tho kindha padipothar.suddenly double amount me bank balance aiethe ami chesthar.heart py hand vesi thalonchuthar.your lo rakshasud who?

  • @pandupandu3277
    @pandupandu3277 2 ปีที่แล้ว

    nevu Cheputhundhi Abbdham jesus Christ Jesus is a really God nevu thappad u matllu Chppthunnv😢

  • @justink309
    @justink309 2 ปีที่แล้ว +3

    Thank you brother for spreading Jesus Christ name.

  • @jakkanibhoopathi6788
    @jakkanibhoopathi6788 2 ปีที่แล้ว +1

    రామ్ రహీం రాబర్ట్ అందరిలో ఉండేది ఆత్మ ఆ ఆ ఆత్మ పరమాత్మ అదియే ప్రాణశక్తి అందువల్లనే ఆత్మను ఆత్మను దర్శించగలరు ప్రాణ శక్తిని కూడా దర్శించ లేరు ఆ దర్శించ లేనిదే పరమాత్మ 🙏🎉 వేములవాడ 🎉 అద్భుతమైన ఉపన్యాసం ధన్యవాదములు 🙏🙏👍🙏🙏 మీ ఫోన్ నెంబర్ తెలపండి 🙏🙏🙏🙏 సత్యము అహింస సహాయ నిరాకరణ ము ఈ మూడింటిని నమ్ముకొని మహాత్మా గాంధీ గారు దేశమునకు భారతదేశమునకు సముపార్జించి పెట్టినారు జై హింద్

  • @vydehyn1109
    @vydehyn1109 2 ปีที่แล้ว

    Na bhartha 🥑🥑🥑🌹❤️💜💜

  • @venkateshwarluchirukonda3840
    @venkateshwarluchirukonda3840 ปีที่แล้ว

    Kaaki Pilla Kaakike Muddhu. Annattu Ninna Kaaka Monna. Puttina Khuran. BAIBIL. Grandhaalu. Kotla. Kotla. Kotla Kotla Kotla. Kotla. Kotla. Samvathsaraala. Kindha. Puttinavi. Hindhu. Vedhaalu. Grandhaalu. Geethalu.

  • @oprajuffarmoor3020
    @oprajuffarmoor3020 4 ปีที่แล้ว +9

    Allaha hu Akbar 💖💖💖💖💖

  • @wilsonvillu6939
    @wilsonvillu6939 2 ปีที่แล้ว

    NEI SPEICH 🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮

  • @deangerddg856
    @deangerddg856 4 ปีที่แล้ว +1

    💖.21.5.2020.💝

  • @naveengfan7528
    @naveengfan7528 4 หลายเดือนก่อน

    Saviour is Jesus and you all are waiting for him to come again for miracle. Including Safi brother

  • @challavijay9939
    @challavijay9939 2 ปีที่แล้ว

    నీ మహమ్మద్ రక్షకుడా

    • @mohdshahbaaz2312
      @mohdshahbaaz2312 2 ปีที่แล้ว

      No

    • @mohdshahbaaz2312
      @mohdshahbaaz2312 2 ปีที่แล้ว

      Anna ayana yesu varini
      Em cheppale memu yesu warini chala gouravam ishtam Anna
      Meeku varu devudu ayite maaku varu holy prophet anthe difference.

    • @anjimallapuram7032
      @anjimallapuram7032 ปีที่แล้ว +1

      మహమ్మద్ రక్షకుడు అని మేము చెప్పుకోలేదు. ఆయన చెప్పుకోలేదు కేవలం అల్లాని మాత్రమే ఆరాదించమని ఆయన బోధించారు.

  • @sureshsaul8824
    @sureshsaul8824 2 ปีที่แล้ว +4

    కానీ, వక్క అద్భుతం కూడా చెయ్యని మహమ్మద్ ని ప్రవక్తని చేశారు మీరు, 15 మంది భార్యలు, భోగభాగ్యాలు అబ్బో అబ్బబ్బో. కానీ యేసుని పోలినవారు ఈ భువిలో ఎవ్వరూ లేరు, పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకముగా వున్నవాడు, నాలో పాపమున్నదని మీరు స్థాపించగలరా?అనిన యేసుని పోలిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు.

    • @jagajack9582
      @jagajack9582 2 ปีที่แล้ว

      Mohammad vari jeevitham ento thelisthe ee thikka matalu nee nota raavu sodhara!! Yes...yesu parishudhude kani dhevudu lanti vadu kadu dhevudu kadhu!!....

    • @shivaram9000
      @shivaram9000 2 ปีที่แล้ว +1

      అద్భుతాలు చేయటమే దేవుడు ఐతే బైబిల్ లో చాలా మంది అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరిని దేవుడిగా చేసుకుంటారా

    • @SatishKumar-kk1om
      @SatishKumar-kk1om ปีที่แล้ว

      ​@@shivaram9000evaraite papamunu kshama istari aayane devidu

  • @shaikrabbani3922
    @shaikrabbani3922 2 ปีที่แล้ว

    ఎందుకు రా మతం మతం అని కొట్టుకు సస్తారు, దేవుడు నన్ను పొగడమని ఎప్పుడు అనడు, కేవలం పవిత్రము అయినా, నీతి వంతం అయినా బ్రతుకు బ్రతక మంటాడు, ఇటు మీరు ముస్లిం లను రెచ్చ గొట్టి, అటు హిందువుల గురువులు హిందువులను రెచ్చ గొట్టి రాజుల కాలం లొ జరిగిన గాయలే ఇంకా మానలేదు, ఎందుకు రా రెచ్చ గొట్టు కుంటారు, ఎవరికి వాడు నీతి గా బ్రతకడం నేర్చుకుంటే ఏ మతము అవసరం లేదు, ఒకరికి ఒకరు తన్నుకొని ఈ పవిత్ర భారత దేశం ను ఏమిచేద్దాం అనుకున్నారు, ఈ మత మూడు మతముల మత గురువులు ప్రజలను తప్పు దోవ పట్టించు తున్నారు, ఒక్క సారి మతం అనే పిశాచి తన కోరలు బయట కు తీస్తే ఆ చావు నుండి ఈ మత దేవుడు కాపాడడు, కనక మానవత్వం నే మతము గా భావించి ముందుకు వెళ్లడం మంచిది, భారత దేశం ఒక మతము గా తీసుకొని భారతీయత కోసం కలసి మెలసి బ్రతకాలి

    • @ammananna7964
      @ammananna7964 ปีที่แล้ว

      నీకు ఈ వీడియో లొ తప్పేమీ కనిపించింది లంజాకొడా... పేరు మార్చి వచ్చే దమ్మూ లేని కొడక...
      Orginal Peru పెట్టరా నీ బతుకు కుక్క బతకు అనుకుంటాం

  • @nani-hi1sl
    @nani-hi1sl 3 ปีที่แล้ว +1

    Please do debate with pagadala Praveen sir

  • @iasgamer705
    @iasgamer705 3 ปีที่แล้ว +9

    మీరు ఏ మతం తీసుకున్న..వాళ్లు ఆ మతం లో నమ్మకంగా..ఉన్న వాళ్ళు ఐతే అంటే..ఆ మతం భక్తులు ఐతే..వేరే మనుషలని చంపలెరు...ఒక్క ఇస్లాం భక్తులు... మొహ్మద్ ప్రవక్త అనుచరులు..మాత్రమే..ఎదుటి మనుషులను చంపగలరు...అది.. మహమ్మద్ ప్రవక్త గొప్పతనం...మిగతా మతాలలో.. స్పిరితులిటీ పెరిగితే.. ఎంతో కొంత మచితం పెరుగుతుంది..ఒక్క ఇస్లాం లో రివర్స్...నేను అన్నది..నిజమే కదా..షఫీ గారు...???మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయిన.. ఇది నిజం..
    ఇప్పుడు..చెప్పండి రక్షకుడు ఎవరో..,,😃😃😃😃

    • @shivaram9000
      @shivaram9000 3 ปีที่แล้ว +4

      జలగలా దసమ భాగాలు కోసం పీడించి మత మార్పిడులు చేసే వెడవలు మీరు నీతులు చెప్పటం బాగోదు అనుకుంటా

    • @gopiredysubbareddy2762
      @gopiredysubbareddy2762 2 ปีที่แล้ว

      ,

    • @srkdentertainmentssupermir9766
      @srkdentertainmentssupermir9766 2 ปีที่แล้ว

      @@shivaram9000 10th pass ayyava?

    • @abidashaik7039
      @abidashaik7039 2 ปีที่แล้ว

      J. ,,

    • @harinathlaxetti146
      @harinathlaxetti146 2 ปีที่แล้ว

      Avi janma gunalu

  • @morcharamuramu7427
    @morcharamuramu7427 2 ปีที่แล้ว

    Yona Rakshakudu kadhu, yona yehova dhevuni agjna neraveche vadu, ayana manise

  • @thulasipandram8450
    @thulasipandram8450 ปีที่แล้ว

    Tandri ayina yehova.kumarudaina jesus Christ...adharana kartha ayina parusuddu...okkatai unna devudu..andaru bible chadavadamlo fail ayite adhi miku janmalo artam kadu andaru gamaninchali

  • @AnilKumar-gv3xe
    @AnilKumar-gv3xe 2 ปีที่แล้ว

    E shafi godi ki ami pani patu ladha amiti, Jesus midha paddadu

  • @vadadasuresh5055
    @vadadasuresh5055 2 ปีที่แล้ว

    సీమోను కొండ కాదు సీయోను కొండ
    మీకు bible సరిగా చదవడం రాదు ముందు చదవడం నీర్చుకోండి

  • @poullaihdeekonda1973
    @poullaihdeekonda1973 ปีที่แล้ว

    A adaranakartha atham meeru ad ani meeru abdhm
    cheputhunaru.devudu kuda vekthe