పశ్చిమ ఆసియాలో మరో యుద్ధం..ఇరాన్‌కు నెతన్యాహు డెడ్లీ వార్నింగ్‌..! | Netanyahu Warns Iran | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • పశ్చిమ ఆసియాలో మరో యుద్ధం..ఇరాన్‌కు నెతన్యాహు డెడ్లీ వార్నింగ్‌..! | Netanyahu warns Iran | INDIA 360 | hmtv
    #NetanyahuwarnsIran #israelhezbollahwar #india360 #hmtv
    Watch Jordar Full Episode
    జోర్దార్ వార్తలు | Jordar Varthalu | Full Episode | hmtv
    • జోర్దార్ వార్తలు | Jor...
    Vijayawada Floods :విజయవాడను ముంచెత్తిన బుడమేరు తో మరో సారి ప్రమాద హెచ్చరిక..! | Budameru Vagu |hmtv
    • Vijayawada Floods :విజ...
    Leopard Hulchul In Rajahmundry : రాజమండ్రిలో చిరుత కలకలం.. ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు.. | hmtv
    • Leopard Hulchul In Raj...
    వరద బురదతో కూరుకుపోయిన బైకులు మెకానికులకు ఫుల్ డిమాండ్ | Massive Damage To Two Wheeler Vehicles
    • వరద బురదతో కూరుకుపోయిన...
    ఖైరతాబాద్ గణనాథుని దర్శనానికి పోటెత్తిన భక్తులు | Khairatabad Ganesh 2024 | hmtv
    • ఖైరతాబాద్ గణనాథుని దర్...
    మా ఊరి కథలు : దేవుళ్ళు తిరిగిన స్థలం..! | Durvasa Maharishi |History Of Duvvur | Kadapa | Kurnool |
    • మా ఊరి కథలు : దేవుళ్ళు...
    భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు | Decrease Petrol, Diesel Prices | News Chips | hmtv
    • భారీగా తగ్గనున్న పెట్ర...
    బెంగుళూర్ లో కూర్చొని.. ముచ్చట్లు చెప్తుండు జగన్ |Vangalapudi Anitha | YS Jagan | hmtv
    • బెంగుళూర్ లో కూర్చొని....
    భూమి కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి | Land | hmtv
    • భూమి కొనుగోలు చేస్తున్...
    కోట్ల విలువచేసే పదార్ధాన్ని గుమ్మం మెట్టుగా వాడుకున్న బామ్మ | hmtv
    • కోట్ల విలువచేసే పదార్ధ...
    ఒక్కటే ట్రాక్ పై రెండు రైళ్లు...డ్రైవర్లు చాలా గ్రేట్ | Train Accident | hmtv
    • ఒక్కటే ట్రాక్ పై రెండు...
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 123

  • @ravindrarajuk6915
    @ravindrarajuk6915 4 ชั่วโมงที่ผ่านมา +68

    ఇజ్రాయెల్ ని చూస్తే గర్వంగ్ ఉంది దేశం అంటే అలా ఉండాలి

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 4 ชั่วโมงที่ผ่านมา +50

    నేతన్యాహు ని గౌరవంగా శంభోదించాలి.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 ชั่วโมงที่ผ่านมา +20

    నేతన్యాహు స్పీచ్ మహోన్నతమైనది.!

  • @mosessrinivas4934
    @mosessrinivas4934 2 ชั่วโมงที่ผ่านมา +14

    న్యూస్ చదివేటప్పుడు ఏకవచన ప్రయోగాన్ని మాని వేయటం మంచిదని నా సలహా. వార్తలు చదివే పద్ధతి ఇది కాదే తల్లి. మర్యాదగా లేదు నీ వార్తలు చదివే పద్ధతి. మార్చుకో. చెప్పాడు, వెళ్లాడు, వచ్చాడు ఏమిటే ఆ భాష. ఆయన స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి. ఏం భాష ప్రయోగిస్తున్నావే పిచ్చి మొఖం దాన.

  • @vijayakumarKota-vg5wl
    @vijayakumarKota-vg5wl 3 ชั่วโมงที่ผ่านมา +31

    ఇజ్రాయిల్ పై హిమాజ్ దాడులు చేసినప్పుడు ఐక్యరాజ్యసమితి ఏం చేసింది . ఇజ్రాయిల్ వైఖరిలో తప్పులేదు.

  • @dasugundi4470
    @dasugundi4470 4 ชั่วโมงที่ผ่านมา +10

    ఇంకా మీరు నిద్రపోతున్నారు వారు కూడా ప్రకటించింది ఆయన చనిపోయాడని

  • @kumrkumar7603
    @kumrkumar7603 3 ชั่วโมงที่ผ่านมา +9

    నీకు ఏమైనా మెంటలా? గౌరవం గా మాట్లాడు. ఎవరైనా గౌరవం గా మాట్లాడటం ఇండియన్ సంప్రదాయం..

  • @rajakatheti3941
    @rajakatheti3941 2 ชั่วโมงที่ผ่านมา +7

    వచ్చాడు కాదు వచ్చారు రెస్పెక్ట్ వుండాలి మాట్లాడే మాటల్లో కొంచెం చూసుకోండి

  • @Akiva777
    @Akiva777 4 ชั่วโมงที่ผ่านมา +7

    700 వందలమంది పౌరులే అయితే మరి ఉగ్రవాదులు ఏమయ్యారు ?

  • @JOSEPHKUMARBONAGIRI
    @JOSEPHKUMARBONAGIRI 4 ชั่วโมงที่ผ่านมา +6

    Give respect to Israel prime minister, don't say chepadu,annadu use plural word

  • @cbmadhukar777
    @cbmadhukar777 4 ชั่วโมงที่ผ่านมา +23

    ఏమ్మా, రీడరూ! నేతన్యాహు అన్నాడు అన్నాడు అంటున్నావ్?ఆయన ఒక గొప్ప దేశానికి ప్రధానని మర్చిపోయావా?

    • @dara4006
      @dara4006 2 ชั่วโมงที่ผ่านมา

      Adi thura vaadini chesukundi. Anduke deeniki guvva Balupu.

  • @ashoksamreddy3559
    @ashoksamreddy3559 4 ชั่วโมงที่ผ่านมา +30

    వరల్డ్ లో పవర్ఫుల్ లీడర్ నేతన్యాహు గారు ❤❤

    • @md.rizwanshaik3200
      @md.rizwanshaik3200 3 ชั่วโมงที่ผ่านมา

      మరి మోడీ 😂

    • @seethaiahk5925
      @seethaiahk5925 9 นาทีที่ผ่านมา

      ​​@@md.rizwanshaik3200
      1 పుతిన్
      2 jinping
      3 Donald Trump
      4 మోడీ
      5 Nethanhu
      World power pull leaders

  • @ashoksamreddy3559
    @ashoksamreddy3559 4 ชั่วโมงที่ผ่านมา +21

    ఇజ్రాయెల్ ని చూసి ప్రపంచం నేర్చుకోవాలి ఉగ్రవాద దేశాల్ని ఎలా తొక్కి పడేయాలో ఇజ్రాయెల్ ని చుస్తే గర్వాంగా ఉంటుంది తురక ఉగ్రవాదుల మీద జాలి దయ చూపించకూడదు గుడ్ ఇజ్రాయెల్ ❤❤

    • @md.rizwanshaik3200
      @md.rizwanshaik3200 3 ชั่วโมงที่ผ่านมา

      బిడ్డ వాళ్ళు వారి దేశాన్ని కాపడు కోవటానికి పోరాటం చేస్తే వాళ్ళని ఉగ్రవాదులు అంటావా?
      మరి పాకిస్తాన్, చైనా తో పోరాటం చేసే మన ఆర్మీ నీ ఉగ్రవాదులు అన గలవా?

  • @govindjsp3
    @govindjsp3 4 ชั่วโมงที่ผ่านมา +17

    డేర్ and డాషింగ్ prime ministers natanyahu and putin 🇮🇳✊

  • @vinodkallepalli8858
    @vinodkallepalli8858 4 ชั่วโมงที่ผ่านมา +5

    Jai israel

  • @uc_rod47
    @uc_rod47 3 ชั่วโมงที่ผ่านมา +8

    భారతీయులారా ఆలోచించండి ఇజ్రాయిల్ ని చూసి నేర్చుకోండి. 🫡 మన దేశంపై ఎవడైనా పెత్తనం చేస్తే మనం కూడా తోలూ తీయాలి .. జై భారత్ జై ఇజ్రాయిల్ ❤❤

  • @JOSEPHKUMARBONAGIRI
    @JOSEPHKUMARBONAGIRI 4 ชั่วโมงที่ผ่านมา +4

    Give respect to Israel prime minister, don't say chepadu,annadu use plural word

  • @rammohanraos6869
    @rammohanraos6869 3 ชั่วโมงที่ผ่านมา +14

    నిజమైన దేశభక్తి అంటే మీదేనండి బెంజిమెన్ నిత్యాకు ఆ దేశ ప్రజలు కూడా సహకరించాలి మీ దేశం కోసమే కష్టపడుతున్నారు

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 ชั่วโมงที่ผ่านมา +14

    యమపాశానికి మరో పేరే IDF . డేనియల్ హగరి అంటేనే మూర్తీ భావించిన యమధర్మ రాజు . నరసింహ స్వామి ప్రతిరూపమే బెంజమిన్ నెతన్యాహు . క్రితం ఏడాది అక్టోబర్ 7 న వేలకొలది అమాయక ఇజ్రాయిలీ పౌరులను పొట్ట బెట్టుకున్న తీవ్రవాదం కి సరైనా జవాబే ఈ యుద్ధము , మొత్తం ఈ అమెరికా , యూరపు దేశాలకి వున్న కుళ్ళు కుట్ర మనస్తత్వము ఇజ్రాయెల్ కి లేదు . అందుకనే ఇజ్రాయిల్ కి భారతీయులు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు .

  • @SarathKumar-vi9pg
    @SarathKumar-vi9pg 3 ชั่วโมงที่ผ่านมา +3

    అమాయక పౌరులు కాదు ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తే ఎవరైనా అంతే

  • @anandkolli8897
    @anandkolli8897 ชั่วโมงที่ผ่านมา +3

    ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిదురపోడు 🛐వెన్ను చూపని పోరాట యోధుడు బెంజమేన్ నేతన్యాహు 💐👏👏

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 3 ชั่วโมงที่ผ่านมา +4

    Good leedar Netanyahu.

  • @TRUTHREDEMEER
    @TRUTHREDEMEER 3 ชั่วโมงที่ผ่านมา +12

    ద్వితియోపదేశకాండము 33:29
    ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.🙏

  • @NanajiJillella
    @NanajiJillella 5 ชั่วโมงที่ผ่านมา +13

    hmtv వార్త ప్రసార వ్యక్తి ఆమె కొంచెం ప్రెసిడెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి

    • @gopalreddy7592
      @gopalreddy7592 4 ชั่วโมงที่ผ่านมา

      ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వ్యక్తి గురించి వార్త చెప్పిన లేదా రాసిన శ్రీ లేదా గారు అనే పదాలను ఉపయోగించరు సార్,,,,,___

  • @chandrareddy9502
    @chandrareddy9502 4 ชั่วโมงที่ผ่านมา +27

    నాన్ ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయాలి.

    • @Akiva777
      @Akiva777 4 ชั่วโมงที่ผ่านมา +7

      @@chandrareddy9502 చాలా ఇస్లామిక్ దేశాలు కూడా ఇప్పుడు ఇజ్రాయేల్ కి సపోర్ట్ చేస్తున్నాయి సార్..!

  • @AnandKumar-mh4ni
    @AnandKumar-mh4ni 3 ชั่วโมงที่ผ่านมา +2

    Netanyhu Gaaru Anu
    Tokka(Tatateestam)?
    JAGARTA munda......🎉

  • @ShivaKumar-yl4ne
    @ShivaKumar-yl4ne 2 ชั่วโมงที่ผ่านมา +2

    JAIIII ISRAEL 🇮🇱🇮🇱🇮🇱🦁🦁🦁
    POWERFULCOUNTRY
    POWERFUL LEADER
    RESPECTED BENJAMIN NETHANYAHU SIR 🦁🦁
    JAIII MODIE JIEEE
    JAIIIII INDIA 🇮🇳🇮🇳🇮🇳JAIIIIHIND ✊️✊️✊️

  • @MoneyHugeMoney
    @MoneyHugeMoney 4 ชั่วโมงที่ผ่านมา +2

    Reporting respectable cheppali.

  • @krishnavamsi4102
    @krishnavamsi4102 2 ชั่วโมงที่ผ่านมา +2

    muslims lo evvaru amayakulu undaru

  • @ganeshpk1944
    @ganeshpk1944 5 ชั่วโมงที่ผ่านมา +2

    Super iseral army 🪖💯💪✌️👊🥊🥋🥋

  • @abbisettyraghavendra4847
    @abbisettyraghavendra4847 3 ชั่วโมงที่ผ่านมา +2

    Jai israil vijayamu varinchali

  • @MJayakumar-bn1sp
    @MJayakumar-bn1sp 3 ชั่วโมงที่ผ่านมา +2

    God bless you God support you

  • @krishnareddykunchala7518
    @krishnareddykunchala7518 3 ชั่วโมงที่ผ่านมา +2

    Israel🇮🇱🇮🇱 good 👍👍👍👍

  • @khatravathramesh8406
    @khatravathramesh8406 4 ชั่วโมงที่ผ่านมา +9

    జై isreal

  • @srao1644
    @srao1644 ชั่วโมงที่ผ่านมา +1

    వచ్చాడు, వెళ్ళాడు డు డు డు అని అన్ని సార్లు అంటున్నావు, నీకు ఈ note రాసి ఇచ్చినవాడు ఎవడు.

  • @venkatesharikatla8535
    @venkatesharikatla8535 2 ชั่วโมงที่ผ่านมา +1

    Every Indian shall support Isreal

  • @laxmikanthreddy9092
    @laxmikanthreddy9092 2 ชั่วโมงที่ผ่านมา +1

    Nathanyahu is great leader, leader of world

  • @ramukadali4236
    @ramukadali4236 4 ชั่วโมงที่ผ่านมา +6

    సూపర్ స్టార్ nethanehyu

  • @Dixitksvs
    @Dixitksvs ชั่วโมงที่ผ่านมา +1

    యాంకర్ కి ఎంత G బలుపె,

  • @vasavivagicharla8644
    @vasavivagicharla8644 3 ชั่วโมงที่ผ่านมา +1

    Iran the culprit of all this mess

  • @nageswararao1445
    @nageswararao1445 4 ชั่วโมงที่ผ่านมา +5

    Netanyahu is brave, an example to Modi.

  • @madhagangadhar5146
    @madhagangadhar5146 ชั่วโมงที่ผ่านมา +1

    Power full leader nethanyu

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 2 ชั่วโมงที่ผ่านมา +1

    Great Israel......👍

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 27 นาทีที่ผ่านมา

    రీడర్ నెతన్యాహూకు ఏకవచనంతో సంబోధింస్తున్నందుకు డిస్ లైక్ ఇస్తున్నా

  • @Anp-z6e
    @Anp-z6e 28 นาทีที่ผ่านมา

    World loo. Israel too. Pettukuntey. Vadini. Antham chesudey. Israel. Pani

  • @vujwalasanjeev3663
    @vujwalasanjeev3663 36 นาทีที่ผ่านมา

    మీరు అనుకున్నట్లు నెతన్యాకు రేటింగ్ పడి పోలేదు. ఆయనకు ఇశ్రాయేలీయుల మద్దత్తు సంపూర్ణముగా వుంది. వాళ్లకు రాజకీయం కంటే దేశమే ముఖ్యం.

  • @anusurivenkataramana8101
    @anusurivenkataramana8101 ชั่วโมงที่ผ่านมา

    Yes reader ki మర్యాద తెలియదు, రెస్పెక్ట్ great leader

  • @tejaanisetti-o4o
    @tejaanisetti-o4o 27 นาทีที่ผ่านมา

    public related news channal ha nuv maryada leda.... janalaki yem message yivvalanikuntunav

  • @RajuManda-do8sb
    @RajuManda-do8sb 3 ชั่วโมงที่ผ่านมา +7

    మీలాంటి నాయకుడు మా దేశంలో ఉండాలి మీరు చేసే పని 100% కరెక్ట్

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni 3 ชั่วโมงที่ผ่านมา

      Nijam, NIJAM PAKKA ❤🎉🎉

    • @md.rizwanshaik3200
      @md.rizwanshaik3200 3 ชั่วโมงที่ผ่านมา

      మరి మోడీ 😂 ఇజ్రాయెల్ కి పారి పోవాల?

  • @CalebSeeku
    @CalebSeeku ชั่วโมงที่ผ่านมา +1

    👍👍👍👍👍❤️❤️❤️

  • @suneetharapaka2061
    @suneetharapaka2061 58 นาทีที่ผ่านมา

    Hello news chadive vidanam bagoledhu gourami ledhu

  • @sureshbandaru4052
    @sureshbandaru4052 5 ชั่วโมงที่ผ่านมา

    Hizbulla kaadhamma israel dhaadi chesindhi ,starting lo thappu cheppaav

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i ชั่วโมงที่ผ่านมา

    Israel ni prapanchapatam lo lekunda chestham anna vaallu. Valle lekunda poyaaru. Yehova mahima goppadhi

  • @johnstevenson135
    @johnstevenson135 ชั่วโมงที่ผ่านมา

    వచ్చాడు చేశాడు కాదు వచ్చారు చేశారు అని వయసుకన్నా మర్యాద యివ్వాలి

  • @rabbaanishaik1527
    @rabbaanishaik1527 ชั่วโมงที่ผ่านมา

    Russia ni iran nammukovatamu kantey america ni nammu kondi
    Manchidhi

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 4 ชั่วโมงที่ผ่านมา +2

    అందరూ గుర్తుంచుకోవాల్సిన వషయం ఏంటంటే ముస్లిం దేశాల భూభాగంలో ఇజ్రాయిల్ ఏర్పడింది అనవసర కామెంట్లు చేయొద్దు

    • @kadapajangaiah7575
      @kadapajangaiah7575 3 ชั่วโมงที่ผ่านมา

      😅

    • @sudheerkumarkumar9903
      @sudheerkumarkumar9903 3 ชั่วโมงที่ผ่านมา

      అవునా akkadikelli చెప్పు aaa మాట telusthundhi gudda cheskkestharu

    • @devasahayam5831
      @devasahayam5831 3 ชั่วโมงที่ผ่านมา +1

      ఎలా చెప్తారు మీరు ఆ రాజ్యం ఇశ్రాయేలియులది డేవిడ్, సొలొమోను పరిపాలించిన రాజ్యం అది, హిస్టరీ చదవండి తెలుస్తుంది, నెబుచ్చదనేజర్ వీళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్ళాడు బాబులోనూ ప్రాంతానికి, అక్కడి ప్రజలను తెచ్చి యీ ప్రాంతంలో ఉంచాడు (చైనా టిబెట్ ని యిదేవిదంగా ఆక్రమించింది )పారసికులు అస్సరియనులను జయించినతరువాత కోరెషు టైం లో తిరిగి మరలా వచ్చారు ఆ తరువాత romans టైం లో titus వాళ్ళను ఉచ్చకోత కోశాడు అప్పుడు అందరు రాజ్యం పారిపోయారు మొదటి ప్రపంంచ యుద్ధంలో లక్షల మంది యూదులు చంపబడ్డారు ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధముతరువాత బ్రిటిష్ వారు వారికీ చిన్న భూబాగాన్ని రాజ్యాంగ యిచ్చారు

    • @md.rizwanshaik3200
      @md.rizwanshaik3200 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@devasahayam5831సోది ఆపురా పిచ్చోడా?
      హిట్లర్ ఇజ్రాయెల్ పౌరులను చంపేస్తుంటే వీళ్ళు బ్రతుకు దేవుడా అని పాలస్తీనా కి వస్తె వీరికి ఆశ్రమం ఇచ్చి వీరి జాతిని నాశనం చేసుకున్నారు.

    • @md.rizwanshaik3200
      @md.rizwanshaik3200 3 ชั่วโมงที่ผ่านมา

      🤙😂​@@kadapajangaiah7575

  • @prabhakarkamba1109
    @prabhakarkamba1109 2 ชั่วโมงที่ผ่านมา

    Medam gaaru world leader nethanya gaaru please give respect

  • @brameshbabu7537
    @brameshbabu7537 5 ชั่วโมงที่ผ่านมา

    Mee channel vinevaallaku questions vastharu endhuku nenu dont recomend chesthunnanu

  • @guntupallisureshbabu7997
    @guntupallisureshbabu7997 24 นาทีที่ผ่านมา

    Ugra.vadam.lekunda.cheyyadam.manchide

  • @Varaprasad-e3t
    @Varaprasad-e3t 33 นาทีที่ผ่านมา

    Israel is a blessed country.
    God is with blessed Country.🎉

  • @prabhakarkamba1109
    @prabhakarkamba1109 2 ชั่วโมงที่ผ่านมา

    BENJAMIN NETHYAHU sir god bless you

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i ชั่วโมงที่ผ่านมา

    World great leader nethanyahu sir. Dare pm nethanyahu sir.

  • @DVarma-ve2oi
    @DVarma-ve2oi 57 นาทีที่ผ่านมา

    Aa nakodukulani lepeyandi
    🇮🇳🇮🇱

  • @TataraoGodi
    @TataraoGodi ชั่วโมงที่ผ่านมา

    Vachadu kadu
    Please respected madam

  • @praveenchunarkar7696
    @praveenchunarkar7696 ชั่วโมงที่ผ่านมา

    Nethanyahu jindabad ❤

  • @praveenchunarkar7696
    @praveenchunarkar7696 ชั่วโมงที่ผ่านมา

    Israel great country in the world ❤

  • @elisharaoyedla4664
    @elisharaoyedla4664 47 นาทีที่ผ่านมา

    నువ్వు మర్యాద నేర్చుకో

  • @GaneshKumar-qp7wc
    @GaneshKumar-qp7wc 2 ชั่วโมงที่ผ่านมา

    వీడు మగాడు ra బుజ్జి 👌👌

  • @Anp-z6e
    @Anp-z6e 30 นาทีที่ผ่านมา

    Jaya hoo. Israel. Jerusalem

  • @Anp-z6e
    @Anp-z6e 27 นาทีที่ผ่านมา

    Israel ku. Jesus. Full saport

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 33 นาทีที่ผ่านมา

    జయహో ఇజ్రాయెల్

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 50 นาทีที่ผ่านมา +1

    ఎన్ని దేశాలు గుంపుగా వచ్చిన ఇజ్రాయేల్ దే విజయం..

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi 45 นาทีที่ผ่านมา

    అన్నీ అబద్ధాలే

  • @kiranchand853
    @kiranchand853 ชั่วโมงที่ผ่านมา

    Netanyahu du entai nee...

  • @Anp-z6e
    @Anp-z6e 28 นาทีที่ผ่านมา

    That is israel. Jerusalem

  • @Anp-z6e
    @Anp-z6e 27 นาทีที่ผ่านมา

    Next. Iran paniaitadi

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 49 นาทีที่ผ่านมา +1

    లీడర్ అంటే నేతన్యాహు గారి లాగా ఉండాలి..

  • @jprealtalks
    @jprealtalks ชั่วโมงที่ผ่านมา

    Jesus is too powerful ..

  • @Anp-z6e
    @Anp-z6e 30 นาทีที่ผ่านมา

    God Bless u. Israel

  • @JaanJaseph
    @JaanJaseph 41 นาทีที่ผ่านมา

    Israel..is.greet.

  • @guntupallisureshbabu7997
    @guntupallisureshbabu7997 29 นาทีที่ผ่านมา

    Good.speech

  • @mvpraju-vv6dg
    @mvpraju-vv6dg 46 นาทีที่ผ่านมา

    plz respect

  • @ManishaBusinessman
    @ManishaBusinessman ชั่วโมงที่ผ่านมา

    Superb

  • @syedmaqtiyar2483
    @syedmaqtiyar2483 ชั่วโมงที่ผ่านมา

    🇮🇳🇮🇷🇵🇸✌️

  • @kucharlavijaykumar4416
    @kucharlavijaykumar4416 ชั่วโมงที่ผ่านมา

    🇮🇳🇮🇱💞

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu ชั่วโมงที่ผ่านมา

    0:11

  • @pericharlasai7242
    @pericharlasai7242 4 ชั่วโมงที่ผ่านมา +2

    Good decision

  • @NaveenKk-bv3yf
    @NaveenKk-bv3yf 4 ชั่วโมงที่ผ่านมา +1

    ALL GLORY AND ALL PRAISES ALWAYS BELONGS TO HOLY GOD JESUS CHRIST ONLY BLESS YOU ISRAEL ABUNDANTLY.....HALLELUJAH AMEN.

  • @SumanthShri
    @SumanthShri 3 ชั่วโมงที่ผ่านมา +1

    God I always for israel people