అందరికీ నమస్కారం 🤗🙏. ఈ వీడియో ఎడిటింగ్ సమయంలో నా కంప్యూటర్ లో సమస్య ఏర్పడి పని చేయలేదు. మొదట రఫ్ ఎడిటింగ్ చేశాక మళ్ళీ ఫైనల్ ఎడిట్ చేసే టైమ్ కి సిస్టమ్ పనిచేయలేదు.అందువల్ల వీడియో లో కొన్ని చోట్ల నిడివి ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఉంది.అలా చూడాలి అంటే మీకు ఇబ్బంది కలగవచ్చు అనుకుంటున్నాను.సమయం ఉంటేనే చూడగలరు అని మనవి చేస్తున్నాను.ధన్యవాదములు 🤗🙏
అవునండీ ఆ బుజ్జి పిల్లకు కనీసం 4 నెలలన్నా ఉండవేమో!కానీ దాని బుజ్జి బుర్రకి నాకు సహాయం చేయాలి అని ఆలోచన రావడం ఆశ్చర్యం. నిజంగా నా వీడియోస్ చూసి మీరు అక్కడే ఉన్న భావన కలిగితే చాలా సంతోషం అండీ.ధన్యవాదములు 🤗🙏
అందరు సిటీ లైఫ్ అంటు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటే మీరు మాత్రం natural GA మనసుకు నచ్చిన లైఫ్ లో కష్ట నష్టని భరిస్తూ ముందుకు వెళ్ళడం మీలాంటి వాల్లకి సాధ్యం.🙏
నమస్తే అండీ 🤗😍🙏. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారని భావిస్తున్నాను. మీరెంత బాగా రాస్తారో నండీ... ఎంతో భావుకత ఉంటుంది. ఎప్పుడూ చాలా ఇష్టంగా చదువుతాను మీ వ్యాఖ్యలని. నాది ఒక చిన్న విన్నపము. మీరు ఎల్లప్పుడూ మీ పక్కనే ఒక చిన్న పుస్తకము మరియు కలము ఉంచుకోండి.మీ మనసులోకి ఆశువుగా వచ్చిన భావాలకు వెంటనే రూపం ఇవ్వండి. వాటి విలువ నాకు తెలుసు.ఒకసారి రాస్తే అవి ఎన్ని తరాలయిన దాటుకుని ముందుకు వెళ్తాయి.ఒకవేళ ముందుగానే మీకు రాసే అలవాటు ఉంటే మాత్రం దయచేసి భద్రపరచగలరు.🤗😍🙏
అమ్మా, కొన్ని చర్యలు అనుభూతికి మూలం అయి, మనస్సు ఉప్పొంగి, ఏదో చెప్పాలని అనిపిస్తుంది ! దానికి తగినంత భాషా కౌశలం కూడా అవరం ! నా కొచ్చిన భాషలో, నా అనుభూతిని పంచుకోవాలని అనిపిస్తుంది ! పొగడటం కాదు కాని , మీరు ఒక ఆదర్శ మూర్తి ! చాలా అరుదుగా తారసపడతారు ! నా హృదయాశీస్సులు తప్ప మరిoకేమి ఇవ్వగలను ! భగవంతుడు మీ భావాలకు పరవశించి, మెండుగా ఆశీస్సులు కురిపించాలి !
చాలా చాలా సంతోషంగా ఉంటుంది అండి శారద ,గంగని చూస్తుంటే మీరు వాటితో గడిపే క్షణాలు చాలా గొప్పవి నేను మీ లాగా వాటితో ఉండాలి అని అనుకుంటున్నా అది దురాశే కదా. మీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఎవరి దృష్టి పడకుండా👍
🌱🌍✨గుడ్ మార్నింగ్ అక్క : ఇన్ని రోజులకు మళ్లీ మీ వీడియోలు వచ్చాయి సంతోషం .... ఆహా ప్రశాంతమైన వాతావరణంలో ఎంత మంచిగ ప్రొద్దున లేచి పనులు చేసుకుంటున్నావు... నువ్వు రాను రాను ఆ ఇల్లును మొత్తం నందనవనంల చేసేలా ఉన్నావ్ అక్క.... ఎన్ని మరచిన.. మొక్కలను మాత్రం మరవట్లేదు ఇంకా తెస్తూనే ఉన్నావు... నువ్వు నాలానే మొక్కలు అంటే ఇష్టం చాలా.... ఒక చిన్న సజెషన్ చెప్తాను మీరు ఇంటి ముందు వేసిన రేకుల కింద ఉన్న సిమెంట్ బెడ్ చుట్టూ ఒక ఫీట్ దూరంలో అల్లం మొక్కలు🌱 నాటు అక్క.. చూడటానికి అందంగా ఉంటాయి..అవి మళ్లీ రోజు కొంచెం కొంచెం మన కళ్ళ ముందే పెరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది .. వంటలోకి.. కూడా వాడుకోవచ్చు.. నేను ఉన్నది ఇప్పుడు దుబాయ్ లో అయినా నా పక్కన మొక్క ఉంటుంది... లేదంటే నాకు రూములో ఏదో వెలితిగా అనిపిస్తుంది...నేను ఉన్న ప్రతి చోట ఒక మొక్క అయినా ఉండే తీరాల్సిందే.... ఎందుకంటే ప్రకృతిలోంచి పుట్టిన మనం... మన దగ్గరికి ప్రకృతి వస్తుంటే మనం దాన్ని దూరంగా తోసేస్తున్నాం ఇది చాలా తప్పు.... మొక్కలని గాని పక్షులని, జంతువులని గాని ప్రేమిస్తే... అందులో వచ్చే సంతృప్తి ..ఆనందం మాటల్లో చెప్పలేం... థాంక్యూ అక్క..
Mam, you are the only one. Meru okasari annaru B like Bindu ani pettanu apudu, change cheddama ankuntunna ani, nijam Mam.. no one can be like Bindu. U r unique. Thanks so much for these lovely videos Mam.
Bindu talli, so cute 😍 every frame 😍 vudchatam,kallapi challatam,muggu,playing with Ganga,especially fruit basket, concerned about pets, not just one in all u r great. Love you bindu talli. God bless you always & in all ways 🙏 good works and good thoughts 🙏 very happy to see u always. Walking with bearfoot, mother earth 🌎 gives u more energy. Inspiring in loving way. Soon sweet ma🙂
Really wonderful videos every day I'm waiting for your videos but meru vuna busy life ki makosam videos chesthunatlundhi me videos chusthunte mind chala peaceful ga vundhi asalu me life style blessed ma baby ki chala istam me videos
Namaste akka neetho patu door teskoni vachi kalapi challi aa bandala meda nadichi saradha ganga dagaraki velli anni anni direct ga undi chusina anubute kaligindi🤗music lekunda natural gaa aa sounds anni kuda bagunnai....thanku so much akka mee anni videos ki☺😍🤗🤗
Akkaaaa. Mi video naku chalaaaa inspirative ga vuntayi akka. Enduko ado teliyani hope life lo. Ila e msg chesthunte enduko eyes lo nundi water vachesthunayi. 🥰
Aa mukkuku kattina taadu appudappudu marchi veyandi koduku poye avasashalu ekkuva unnai mooga jeevaalu cheppalevu kada uneasy ga undavacchu VEELITHE teeseyandi night times
నేను ఉన్నప్పుడు వాటిని కనీసం వాటంత మనశాంతిగా గోక్కోనివ్వను అండీ.😆😅..నేనే వాటికి గరుకు స్థంభం.నేనే గోకుతాను.నేను లేనప్పుడు పొలం అంత అవి ఎక్కడ నడిచినప్పుడు దురద పుడితే అక్కడ గోక్కోవడానికి వీలుగా మొత్తం 566 గరుకు స్థంబాలు ఉన్నాయి అండీ.అందుకే ఇక ప్రత్యేకించి పెట్టించే ప్రయత్నం చేయలేదు. వాటి మీద దయతో ప్రేమతో అలోచించి మీరు నాకు చెప్పినందుకు ధన్యవాదములు అండీ 😍🤗🙏🙏
Hi bindu garu..... Entha beautiful nature... Inka sarada ganga tho me bonding ithye chala bagundi.... Pure love between both of u.... U r really lucky bindu garu.... Mee vedios chala peaceful ga untai... Feeling happy to watch ur vedios😍😍😍❤❤
Bindugaru mee life chala bagundhi. Videos lo bore anedhi vundadhu ekkada. Mooga jeevalu entha baga artham chesukuntai Manalani. Aa dog chesina pani chala muchataga anipinchindhi
Namaste Andi, Bindu Garu each Cow will eat 2 kgs of ulavalu everyday i.e. every time you give them that is why they milk become strong and healthy; and the Cows health also become strong.
Today I started my day with your video and ended with this video, I've watched many of your videos, so inspiring about farm and house too. Thank you Akka.😍😍 Finally I subscribed I'm also a Graphic Designer.
Hi bindu garu, mi video kosam wait chestunnamu andi. Mi video chuste manasu prasanthanga untundi andi.mi formlo oka rojaina gadapalani ma family members korika.
Thank you so much andi. 🤗🙏. One small thing andi. Naa husband nannu encourage chestunnaru anedi maa vishayamlo suit kaadu anukunta andi. Why bcoz he is more interested in such things than me. Or may be we both have very similar passion. Thanaku istham unnaa lekapoyinaa only naa kosam help chesthe that would be encouragement. But iddaram okela think chesi aa work ni istapadi chestunnamu andee.we are on this together andi. Evaraina ilaa oka life ni plan chesukovadam ante evaro okariki matrame aa taste unte veelu padadu andi.. iddariki aa taste undalsinde🤗🤗🙏
Hi Bindu & Sachin garu - Video Appude aiepoindha, inka kasepu unte bagundedhi anipinchindhi andi 😊 Chinappudu DD1 (Doordarshan) lo Sunday evening movie vachedhi aa tharvatha night 7ish ki Ala Chitralahari vachedhi, cinema aiepoyaka koncham badha start aiyyedhi inka Chitralahari aiepoyaka inka Sunday aiepoindhi ani sync aiyyedhi and next day school ki vellali ana thought vasthe chala badha vachesedhi ….alati feeling e vasthundhi andi me prathi video end ki vache sariki.
హాయ్ డియర్ సుమన్ గారు.😊🤗🙏.భలే చెప్పారండీ.same అంటే same అదే ఫీలింగ్ చిన్నప్పుడు..ఇప్పుడు మీరు రాసింది చదివాక ఎంత nostalgic గా అనిపించిందో..సూపర్ కదా చిన్నప్పుడు. 😊😍
This is called ideal living in a country side with Lovely Desi cows and the most trusted pets on earth 🐕. Cows ki mosquito nets vesarugaa..This shows how much care about them. HORSEGRAM is an ideal food for cattle..
Ur vdos r so soothing The music is vv special n haunting Please bring up one cat, few hens, a small acqua culture pond, rabbits, etc Now a days I am not seeing your husband and daughter
HI dear Sujitha garu...I can understand andi... okkosari pani ekkuvaithe pichiga anipistundi... meeku naa videos peace ichintaluga naaku mee andaritho maatladadam santoshanni isthundi andi...Thank you so much for commenting here dear🤗😊🙏
each కర్ర 180 rs మా... 6 కర్రలు వాడాము.మొత్తం సుమారు 130 అడుగులు కవర్ అయింది.కర్రకు కర్రకు మధ్య 8 అడుగుల దూరం.కర్రలను కట్టడానికి తోటలో వాడకుండా ఉన్న డ్రిప్ పైపులు వాడాము. తెచ్చినందుకు ఆటో ఖర్చు మొత్తం కలిపి 1500 రూపాయల లోపే అయింది.
You should better use an electric car rather than diesel since you travel in a specific route mostly and even you can plan charging as well.yhis is most ecofriendly if you further install a solar panels for charging which you will mostly install .
అందరికీ నమస్కారం 🤗🙏. ఈ వీడియో ఎడిటింగ్ సమయంలో నా కంప్యూటర్ లో సమస్య ఏర్పడి పని చేయలేదు. మొదట రఫ్ ఎడిటింగ్ చేశాక మళ్ళీ ఫైనల్ ఎడిట్ చేసే టైమ్ కి సిస్టమ్ పనిచేయలేదు.అందువల్ల వీడియో లో కొన్ని చోట్ల నిడివి ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఉంది.అలా చూడాలి అంటే మీకు ఇబ్బంది కలగవచ్చు అనుకుంటున్నాను.సమయం ఉంటేనే చూడగలరు అని మనవి చేస్తున్నాను.ధన్యవాదములు 🤗🙏
❤
Miru great madam
Miru ganga nu Manchiga chusukuntunnaeu
Hi sister how r yu, how is gangabujji.
Ee msg tho me greatness andariki baga ardhamai vuntundi akka
Medam deit cheppandi sugar vunnavalu emi cheyyaali
చిన్న కుక్క పిల్ల చెట్టు తెచ్చిన సందర్బం లో సంతోషం అన్పిస్తుంది...
మీ వీడియో చూస్తున్న అంతా సేపు మీ ఫామ్ లో వున్నాము అనే భావం కలుగుతుంది చూసేవారికి
Yes andi
అవునండీ ఆ బుజ్జి పిల్లకు కనీసం 4 నెలలన్నా ఉండవేమో!కానీ దాని బుజ్జి బుర్రకి నాకు సహాయం చేయాలి అని ఆలోచన రావడం ఆశ్చర్యం. నిజంగా నా వీడియోస్ చూసి మీరు అక్కడే ఉన్న భావన కలిగితే చాలా సంతోషం అండీ.ధన్యవాదములు 🤗🙏
Such you are very nice and beautiful persongreat job love you akka
@@BLikeBINDU Mem prathi video chusthamandi. Akkade unnamane feel untadi. Naaku vaka land undi ilaage implement cheyyali chaala korika.. unfortunately local ppl daani chaala varaku occupy chesi na thoughts ki break veseru. Thvaraga aa problems fix ayithe nen kuda nature tho gadapaalanukuntunna
అందరు సిటీ లైఫ్ అంటు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటే మీరు మాత్రం natural GA మనసుకు నచ్చిన లైఫ్ లో కష్ట నష్టని భరిస్తూ ముందుకు వెళ్ళడం మీలాంటి వాల్లకి సాధ్యం.🙏
మీరు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ఈ వీడియో చాలా బాగా వచ్చింది🙏🙏🙏
తెల తెల వారింది - బిందమ్మ పకృతిని పలుకరించి - మూగ జీవాల కు వడ్డించి - సూర్యుని ఉదయపు కిరణాలు స్పృశించు వేళ 'తేనీరు' సేవించి - - - వీక్షకులకు అంతా తన్మయమే - - - ఉన్నాయి మరెన్నో - మాటలు రావటం లేదు - - నేను 'మూగ' నై 'పర్ణశాలను' దర్శించు వేళ స్థానువు నయ్యాను శ్రీ వేంకటేశ్వర విభుని వోలె ! ప్రణామాలు !
నమస్తే అండీ 🤗😍🙏. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారని భావిస్తున్నాను. మీరెంత బాగా రాస్తారో నండీ... ఎంతో భావుకత ఉంటుంది. ఎప్పుడూ చాలా ఇష్టంగా చదువుతాను మీ వ్యాఖ్యలని. నాది ఒక చిన్న విన్నపము. మీరు ఎల్లప్పుడూ మీ పక్కనే ఒక చిన్న పుస్తకము మరియు కలము ఉంచుకోండి.మీ మనసులోకి ఆశువుగా వచ్చిన భావాలకు వెంటనే రూపం ఇవ్వండి. వాటి విలువ నాకు తెలుసు.ఒకసారి రాస్తే అవి ఎన్ని తరాలయిన దాటుకుని ముందుకు వెళ్తాయి.ఒకవేళ ముందుగానే మీకు రాసే అలవాటు ఉంటే మాత్రం దయచేసి భద్రపరచగలరు.🤗😍🙏
@@BLikeBINDU
అమ్మా, కొన్ని చర్యలు అనుభూతికి మూలం అయి, మనస్సు ఉప్పొంగి, ఏదో చెప్పాలని అనిపిస్తుంది ! దానికి తగినంత భాషా కౌశలం కూడా అవరం ! నా కొచ్చిన భాషలో, నా అనుభూతిని పంచుకోవాలని అనిపిస్తుంది ! పొగడటం కాదు కాని , మీరు ఒక ఆదర్శ మూర్తి ! చాలా అరుదుగా తారసపడతారు ! నా హృదయాశీస్సులు తప్ప మరిoకేమి ఇవ్వగలను ! భగవంతుడు మీ భావాలకు పరవశించి, మెండుగా ఆశీస్సులు కురిపించాలి !
చాలా చాలా సంతోషంగా ఉంటుంది అండి శారద ,గంగని చూస్తుంటే మీరు వాటితో గడిపే క్షణాలు చాలా గొప్పవి నేను మీ లాగా వాటితో ఉండాలి అని అనుకుంటున్నా అది దురాశే కదా. మీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఎవరి దృష్టి పడకుండా👍
బిందు గారూ, మీ videos చూస్తుంటే, మనసు చాలా ప్రశాంతం గా ఔతుంది.
🌱🌍✨గుడ్ మార్నింగ్ అక్క : ఇన్ని రోజులకు మళ్లీ మీ వీడియోలు వచ్చాయి సంతోషం ....
ఆహా ప్రశాంతమైన వాతావరణంలో ఎంత మంచిగ ప్రొద్దున లేచి పనులు చేసుకుంటున్నావు...
నువ్వు రాను రాను ఆ ఇల్లును మొత్తం నందనవనంల చేసేలా ఉన్నావ్ అక్క....
ఎన్ని మరచిన.. మొక్కలను మాత్రం మరవట్లేదు ఇంకా తెస్తూనే ఉన్నావు... నువ్వు నాలానే మొక్కలు అంటే ఇష్టం చాలా....
ఒక చిన్న సజెషన్ చెప్తాను మీరు ఇంటి ముందు వేసిన రేకుల కింద ఉన్న సిమెంట్ బెడ్ చుట్టూ ఒక ఫీట్ దూరంలో అల్లం మొక్కలు🌱 నాటు అక్క.. చూడటానికి అందంగా ఉంటాయి..అవి మళ్లీ రోజు కొంచెం కొంచెం మన కళ్ళ ముందే పెరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది .. వంటలోకి.. కూడా వాడుకోవచ్చు..
నేను ఉన్నది ఇప్పుడు దుబాయ్ లో అయినా నా పక్కన మొక్క ఉంటుంది... లేదంటే నాకు రూములో ఏదో వెలితిగా అనిపిస్తుంది...నేను ఉన్న ప్రతి చోట ఒక మొక్క అయినా ఉండే తీరాల్సిందే....
ఎందుకంటే ప్రకృతిలోంచి పుట్టిన మనం... మన దగ్గరికి ప్రకృతి వస్తుంటే మనం దాన్ని దూరంగా తోసేస్తున్నాం ఇది చాలా తప్పు....
మొక్కలని గాని పక్షులని, జంతువులని గాని ప్రేమిస్తే... అందులో వచ్చే సంతృప్తి ..ఆనందం మాటల్లో చెప్పలేం...
థాంక్యూ అక్క..
చిన్న కుక్క పిల్ల చెట్టు తెచ్చి ఇస్తుంటే చాలా సంతోషం వేసింది అక్క మాకు ఒకసారి మీ ఫర్మ్ కి రావాలని ఉంది
ఆవు గోమాత.... వాటికీ కోపమోచ్చింది అంటే వీర్ లెవల్..... జాగ్రత్త....
Kukka pilla mokka tevatam bhalee vundi bindu garu.. So sweet janthuvulu gratitude elane chunistayi☺☺😊😊
ఇదే నిజమైన ఆనందం 😍👌👌👌👌👌👍
Mam, you are the only one. Meru okasari annaru B like Bindu ani pettanu apudu, change cheddama ankuntunna ani, nijam Mam.. no one can be like Bindu. U r unique. Thanks so much for these lovely videos Mam.
Mee vedio entha ekkuvasepu pettina asalu bore kottadhu even 10sec kuda skip cheyyali anipinchadhu... Vedio ipoyaka appude ipoindhaa anipisthundhi bindu garu... Always love to watch ur vedios.... 😍
Bindu talli, so cute 😍 every frame 😍 vudchatam,kallapi challatam,muggu,playing with Ganga,especially fruit basket, concerned about pets, not just one in all u r great. Love you bindu talli. God bless you always & in all ways 🙏 good works and good thoughts 🙏 very happy to see u always. Walking with bearfoot, mother earth 🌎 gives u more energy. Inspiring in loving way. Soon sweet ma🙂
Akka, me farm life, inka Ganga Sarada ni chustunte ma chinnapati life gurthostundi... ma amma kuda ilane undedi. Thanks a ton!
Really wonderful videos every day I'm waiting for your videos but meru vuna busy life ki makosam videos chesthunatlundhi me videos chusthunte mind chala peaceful ga vundhi asalu me life style blessed ma baby ki chala istam me videos
Peaceful❤my 1n hf year old boy watching ur videos regularly for ganga and sarada…lots of love to u all💕
మీ బాబు గంగా శారద లను చూస్తున్నాడు.చాలా సంతోషం అండీ.పెద్దయ్యాక తప్పకుండా తను కూడా ఆవులను చూసుకోవాలి అనుకుంటాడు.ఇష్టపడతాడు.థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@@BLikeBINDU thanaku ochina konni matallo aavu okati….me videos pedithe happy ga enjoy chesthunadu😍
@@BLikeBINDU
Madam,I have seen recent times you are the best example for all women's absolutely you are great.
Living in Harmony😊. Your love and care towards your pets is eternity. Thanks for the pleasant videos.
Peda kalipi kallaapu challi, muggu veyandi. Chaalaa baaguntundi. Dust kudaa settle avuthundi inti mundu.
That puppy's understanding level is amazing. May God bless him🙏
Hi andi meru kalapu vesthunuti na chinppudu rojulu gurthuvchyandi avu pedatho calapuvesthe bhavuthundi
Namaste akka neetho patu door teskoni vachi kalapi challi aa bandala meda nadichi saradha ganga dagaraki velli anni anni direct ga undi chusina anubute kaligindi🤗music lekunda natural gaa aa sounds anni kuda bagunnai....thanku so much akka mee anni videos ki☺😍🤗🤗
Nenu mi videos apudapudu chusthanu mi videos chushinapudu na manasuku ado teliyani happy anipisthundi sis miru yepudu eilane happyga undali ani korukuntuna
Me videos chala baguntai nenu tapakunda chustanu na Pani apukoni meru nature person your like
Chala peaceful vedio bindhu gaaru nenu entha busy gaa unna mee vedio thappakunda choosthanu .naku baga istam mee matadey vidhanam chala respectful matter fill.naa stress kooda chala baga thaguthundhi.and ganga, sharadha mee dhaggariki vachhaka baga healthy unnayi chala baga chooskuntunnaru like ur daughter. God bless bindhu gaaru
Goudhara Desi Cow Goshala Owner Shivani Reddy Gaaritho oka Interview cheyandi... Desi Cows kosam Shivani Reddy and Tarun Reddy chestunna manchi work ni mee interview tho prapanchaaniki cheppagalaru...
chala nchuthai mukyanga sarada, ganga vatini chudadanike chusta mokhalante kuda pranam
Bindu.... I see a strong Mother in you ..... Keep up all the good work... God Bless ...
Akkaaaa. Mi video naku chalaaaa inspirative ga vuntayi akka. Enduko ado teliyani hope life lo. Ila e msg chesthunte enduko eyes lo nundi water vachesthunayi. 🥰
Sarada ganga so lucky what I feel, because they got hygienic food. Ulavalu ante chala ishtam pasuvulaki
Aa mukkuku kattina taadu appudappudu marchi veyandi koduku poye avasashalu ekkuva unnai mooga jeevaalu cheppalevu kada uneasy ga undavacchu VEELITHE teeseyandi night times
Naku me video chustunte manasu prasamtamga vuntundi Bindu garu
నమస్తే అండీ శారద గంగాకి గర్కు స్తంభం పెట్టే ప్రయత్నం చేయగలరు దాని వల్ల వెనకమాల దురద పెడితే గోక్కునే సమస్య తీరుతుంది మీకున్న బూత దయకే నమస్కారాలు
నేను ఉన్నప్పుడు వాటిని కనీసం వాటంత మనశాంతిగా గోక్కోనివ్వను అండీ.😆😅..నేనే వాటికి గరుకు స్థంభం.నేనే గోకుతాను.నేను లేనప్పుడు పొలం అంత అవి ఎక్కడ నడిచినప్పుడు దురద పుడితే అక్కడ గోక్కోవడానికి వీలుగా మొత్తం 566 గరుకు స్థంబాలు ఉన్నాయి అండీ.అందుకే ఇక ప్రత్యేకించి పెట్టించే ప్రయత్నం చేయలేదు. వాటి మీద దయతో ప్రేమతో అలోచించి మీరు నాకు చెప్పినందుకు ధన్యవాదములు అండీ 😍🤗🙏🙏
Your great madam your not supposed to promote any unwanted apps this show your not supposed to earn money on youtube good work
ఆవులు మీ ఇంటికి రావడం వాటి అదృష్టం అని అనుకుంటున్నాను సిస్టర్
Beautiful video 😍
Idhi kadhaa jeevitham ante anipisthundhi
Kallapi challi chukkala muggulu kuda vesthe super bindhu garu,meetho patu memu kuda oorilo unnattu anipisthundhi
అవునండీ నిజమే...😊🙏.ఈసారి పేడ కళ్ళాపి చల్లి చుక్కల ముగ్గు పెడతాను. ఇన్నాళ్లు పడ్డ వర్షాల కారణంగా ముగ్గు వేయడాన్ని నేను మిస్ అయ్యాను.😊🤗
Miru vati paina chupina prema ki animals miku help chedam chala bagundi good heart midi
Every Frame is like an Art! That Slow-mo with cows is just incredible joy!
Thank you so much andi..😊🙏.
Hello bindu garu mee vathavaranam prasantata chustunte nenu verelokamlo haaeiga cheku chinta lekunda anandamga vunatu enka amichepalo teliyani anubhutini andistunanduku me ku enta thanks chepina takuve mana premani manushula kanna animals baga receiv chesukuntavi thanks for everything
Without music is so natural and very good
Me vedio chustunatasepu time teledama Happy gavuntundi
God Bess u Amma👍🏻❤️💞
Hi bindu garu..... Entha beautiful nature... Inka sarada ganga tho me bonding ithye chala bagundi.... Pure love between both of u.... U r really lucky bindu garu.... Mee vedios chala peaceful ga untai... Feeling happy to watch ur vedios😍😍😍❤❤
Bindugaru mee life chala bagundhi. Videos lo bore anedhi vundadhu ekkada. Mooga jeevalu entha baga artham chesukuntai Manalani. Aa dog chesina pani chala muchataga anipinchindhi
Namaste Andi, Bindu Garu each Cow will eat 2 kgs of ulavalu everyday i.e. every time you give them that is why they milk become strong and healthy; and the Cows health also become strong.
MI videos Chala pleasant ga untai bindu garu
Good afternoon sister.
saradha namele tappudu vocche sound chala bagunde
Today I started my day with your video and ended with this video, I've watched many of your videos, so inspiring about farm and house too. Thank you Akka.😍😍 Finally I subscribed
I'm also a Graphic Designer.
Hi akka me videos chala ante chala baguntay meru animals ki chupinche care highlight asalu.
What a beautiful life with nature🌿🍃.. God bless you
Without music we enjoyed more akka.... love u so much
Thank you akka
Hi bindu garu, mi video kosam wait chestunnamu andi. Mi video chuste manasu prasanthanga untundi andi.mi formlo oka rojaina gadapalani ma family members korika.
Bindu garu nenu chala miss avuthunnau elanti weather naku istam andi
In the end of the video puppy helping you, it's very amazing to see.
Amazing you are inspiration to all others and we proud of your husband how he is encouraging you.
Thank you so much andi. 🤗🙏. One small thing andi. Naa husband nannu encourage chestunnaru anedi maa vishayamlo suit kaadu anukunta andi. Why bcoz he is more interested in such things than me. Or may be we both have very similar passion. Thanaku istham unnaa lekapoyinaa only naa kosam help chesthe that would be encouragement. But iddaram okela think chesi aa work ni istapadi chestunnamu andee.we are on this together andi. Evaraina ilaa oka life ni plan chesukovadam ante evaro okariki matrame aa taste unte veelu padadu andi.. iddariki aa taste undalsinde🤗🤗🙏
@@BLikeBINDU 200% correct Andi...
Hi Andi bindu garu entha baga premesthunnaru janthulani meru Chala great Andi
Nature ni baga shoot chesaru. Small movie choosinattundi sis. So nice.
Hii good morning bindhu akka video super..
Ledhu akka background music kuda maku chala pleasent ga untundhi and meeru farm velinapudu mrng routine compulsory petandi maku chala estam akka
Atleast 1kg ulavalu feed cheyyali
Jonna annam also you can feed
Sazzala annam et
Very nice bindu garu miru animals ki chusey vidanam 👏👏🙏oka dog miku help cheyadam super👌👌👌👌
Hi Bindu & Sachin garu - Video Appude aiepoindha, inka kasepu unte bagundedhi anipinchindhi andi 😊
Chinappudu DD1 (Doordarshan) lo Sunday evening movie vachedhi aa tharvatha night 7ish ki Ala Chitralahari vachedhi, cinema aiepoyaka koncham badha start aiyyedhi inka Chitralahari aiepoyaka inka Sunday aiepoindhi ani sync aiyyedhi and next day school ki vellali ana thought vasthe chala badha vachesedhi ….alati feeling e vasthundhi andi me prathi video end ki vache sariki.
హాయ్ డియర్ సుమన్ గారు.😊🤗🙏.భలే చెప్పారండీ.same అంటే same అదే ఫీలింగ్ చిన్నప్పుడు..ఇప్పుడు మీరు రాసింది చదివాక ఎంత nostalgic గా అనిపించిందో..సూపర్ కదా చిన్నప్పుడు. 😊😍
Hi dear ..how r u? Fence vesina place lo gorintaku kommalu pettandi ..perigi chalabaga fence kante safe ga untundi..ma chinnappudu alane pettevallam
Such a peaceful vlog I'm very happy to see u and sarada ganga☺
Always we like bindu, naturally vundi vedio
Please let me know about the pressure cooker used for cooking HORSEGRAM
hi bindu na peru jaya nenu mi videos anni chustanu.
Me farm house videos chala baguntay madam 😊
Hi Bindu Garu mi video chusthunnathasepu Anni badhalunna marchipothamu Avulanna Pappylanna chala estam maku 🤗🤗
Hii bindu mam its me sirish from banavara, karanataka. Your videos so good lots of love from karanataka
Sister boppay tres ela unayi
Hello Bindu garu. Your videos are always interesting & inspirational to others.
Bazar lo Manchi gantalu dorukuthai avi ganga & sharada ku katandi mam ...
Hai this is shanmugam Bindu garu iam watching your videos very nice and that two cow was nice
Me journey super andi e roju video lo me pets ,meeru, me Snoopy and puppy super
Avu pedatho kallapi challi muggu pettandi bindu garu chala bavuntundi
Mosquito net kakunda mosquito mesh pettinchandi bindu garu.permanent ga untundi.
avunandi..aa frame thayaru chestanu ani cheppina vaaru kudaa adey suggest chesaru andi..adhi Fateh Nagar lo dorukuthundi anta andi..ippudu adhi akkadiki velli thevali🤗😊
Miru coffe chala Baga pedatharu Bindu garu
Bindu garu manam tine jidipappu kakunda pasuvula kosam nalla jeedi dorukutundi veelaite adi teppinchi pettandi memu maa avulaku pettevallam
Avulaki ulavalu kattela poyyameeda kunda lo vudaka pedite chala manchidi
Hi andi..😊🙏. avunandi...naa chinnappudu maa ammagari urilo inka vijayawada lo maa pinni valla inti daggara unde pandepu edlaku alaage ulavalu udakapetti istundadam chala sarlu chusanu..aa udakabettaga vachina neetini irugu porugu vaariki isthe ulavacharu kasukunevallamu...appatlo ulavacharu sweet shops lo ammevaru kaadu..illalone chesukunevaru... and meeru paina cheppinatluga cheyalani naaku unna chese opika asalematram ledu andee... atu itu tirigi tirigi anni rakala panulu chesi okkosari kaneesam thinadaniki kudaa opika undadu andi😔
Mam, background music humming type music ekkada vundi mam, naaku chala istam aa humming ante
Regular ga videos cheyandi bindu garu
"నేను అమ్మ నా బడి "vedio 10 times chusanu akka nenu. Very heart touching. Nenu aa vedio chudinapudalla yedchesta😔😰.
This is called ideal living in a country side with Lovely Desi cows and the most trusted pets on earth 🐕. Cows ki mosquito nets vesarugaa..This shows how much care about them. HORSEGRAM is an ideal food for cattle..
🙏🙏🙏🙏🙏🙏no words. So beautiful experiencing nature.
Sister me video chustunnathasepu me form lo unnattu a parkruthini asvadinchinatlu feeling kaluguthudandi
Happy morning 🌄 akka mi videos chusthe edho theliyani santhosham.
Mi videos kosam chala amte chaala wait chesthanu.manasuki positive recharge chesinatlu umtumdhi
Chala bagndhi bindhu garu video and sharadha ganga🙏🙏💕
Bindugaru yilanti prashanta vatavaranamu vunte devudu veyyi yendlu vayasiste bagundunanipistundi
avunandee... sariggaa naa manasuilo maata chepparu.. 😍🤗🙏
Such a lovable thinking you madam. I'm inspired to me in lots of things
Ur vdos r so soothing
The music is vv special n haunting
Please bring up one cat, few hens, a small acqua culture pond, rabbits, etc
Now a days I am not seeing your husband and daughter
I was not feeling good these days due hectic work n office issues , after watching your videos I felt at peace Bindu garu
HI dear Sujitha garu...I can understand andi... okkosari pani ekkuvaithe pichiga anipistundi... meeku naa videos peace ichintaluga naaku mee andaritho maatladadam santoshanni isthundi andi...Thank you so much for commenting here dear🤗😊🙏
@@BLikeBINDU hi sis
Passion fruit teega bagaa allincharu bindu garu.. Meeru passion fruit yeruthuntee chinnappudu kodi gudlu yeratam gurthukuvachindi
Aa table ki colour veyamma Bindu.Baaguntundi
sure andi thappakunda vesthanu🤗😊🙏
Akka coffee blender link vuntey evvandi akka please
Latest version of midhunam (mve) chustunnatlu undi madam mi videos chustunte
Akka, that inner fencing cost entha ayyindo kuda chepthara please?