🔴LIVE: ఉద్యోగులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సంక్రాంతి కానుక| CM Chandrababu Gift To Govt Employees |ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 58

  • @kolahalamappalaraju9873
    @kolahalamappalaraju9873 12 วันที่ผ่านมา +2

    అయ్యా విద్యాసాగర్ కొంచెమైనా సిగ్గుపడండి.. అర్ధం లేకుండా విమర్శించకండి ఉద్యోగులను పోరాటానికి సిద్ధపరచండి.. వాళ్ళమీద వీళ్ళమీద నెట్టకుండా.. మీపోరాటంకు మేమంతా తోడుంటాం.. సమస్యలపై నిరంతర పోరాటాన్ని.. ప్రణాళిక రచించండి.. అంతేకాని ఒకర్ని నిందించటం అనవసరం...

  • @p.vvenkateswararao3443
    @p.vvenkateswararao3443 12 วันที่ผ่านมา +1

    DA, DR, PRC??? బిక్ష భలేగా ఇచ్చింది ప్రభుత్వం అని సంబరాలు చేసుకొంటున్నాం అంటూ విద్యాసాగర్ నిస్సిగ్గు గా మాటాడటం విచారకరం.

  • @Vinod-Nani
    @Vinod-Nani 11 วันที่ผ่านมา

    బాబు ఏమీ రాలేదు...అస్తమాను కానుక కానుక అనకండి బహుమతి కాదు మన కస్టారిజితం అని గుర్తు పెట్టుకోండి..

  • @anandaraomunjeti8125
    @anandaraomunjeti8125 13 วันที่ผ่านมา +2

    There are no common benefits to all like DA/DRs...IR...PRC ....DA/DR arrears...PRC arrears etc.

  • @kolahalamappalaraju9873
    @kolahalamappalaraju9873 12 วันที่ผ่านมา +1

    ఈటికా ఇంతలావున అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగుల సరెండర్ leave బకాయిలు, రిటైర్మెంట్ బకాయిలు, పెండింగ్ DA లు, PRC వీటి సంగతి తేల్చి ప్రకటన ల ప్రచారం చేసుకోండి

  • @ShaikMasthan-e8g
    @ShaikMasthan-e8g 13 วันที่ผ่านมา +3

    Present working employees ki zero. Retired employees ku GPF,Police variki surrender leave amount only credited .

    • @karimmohammad7818
      @karimmohammad7818 13 วันที่ผ่านมา

      Ante employees ki GPF Credit Avaledha

    • @Maddy14-f3s
      @Maddy14-f3s 13 วันที่ผ่านมา

      Sir police vallaki gpf August lo pettina vallaki omit apudu credit avuthayo teluste cheppandi sir pls

    • @uvenkatesh7287
      @uvenkatesh7287 13 วันที่ผ่านมา

      Surrender leaves only police వారికేనా..
      మిగతా government employees కి పడే అవకాశం ఉంటుందా sir..
      Jan 2024 లోని సరెండర్ లీవ్స్ పడతాయా సార్..

  • @balakrishnabalakrishnaredd9130
    @balakrishnabalakrishnaredd9130 13 วันที่ผ่านมา +2

    25 వేల కోట్లు బకాయిలు ఉన్నాయండి. ఏదో ఉద్యోగులకు ఇచ్చేస్తోన్నట్టు వార్తలు ఎందుకండీ?

  • @mahammadkhaja2222
    @mahammadkhaja2222 13 วันที่ผ่านมา +3

    Emi raaledhu...police department ki surrender leaves, judges , lawyers ki D.A. lu.. migilina vaariki sunyam

  • @uvenkatesh7287
    @uvenkatesh7287 13 วันที่ผ่านมา +1

    Surrender leaves only police వారికేనా..
    మిగతా government employees కి పడే అవకాశం ఉంటుందా sir..
    Jan 2024 లోని సరెండర్ లీవ్స్ పడతాయా సార్..

  • @ark4127
    @ark4127 13 วันที่ผ่านมา +1

    State lo police department support pokunda undadaniki, variki matrame surrender leaves icharu.

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 12 วันที่ผ่านมา

    పాత పాత చిన్నా బాకీలు. చాలా చాలా ఇంక ఇవ్వాలి. దీనికే బోల్డింత ప్రచారం. సిగ్గు సిగ్గు.

  • @rao621
    @rao621 13 วันที่ผ่านมา

    What about pensioners pending DA DR arrears?

  • @ynarayanaraoynarayanarao1058
    @ynarayanaraoynarayanarao1058 13 วันที่ผ่านมา

    ఇప్పటి ప్రభుత్వం కూటమి బాలా బాగా పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం ఉద్యోగలను గుర్తి స్తి పాలనా సక్రమంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ పరిపాలకులు గుర్తించండి

    • @sasivaddi5222
      @sasivaddi5222 12 วันที่ผ่านมา

      😮😮😮😮😮😮😮

  • @lohithavinukondatypeinstit6644
    @lohithavinukondatypeinstit6644 12 วันที่ผ่านมา

    APGLI loans not cleared yet

  • @santoshbhaskar6240
    @santoshbhaskar6240 13 วันที่ผ่านมา +3

    మాకు రావలిసిన పెండింగ్ బిల్లు మాకు ఇచ్చి సంక్రాంతి కానుక ఆంటున్నారు ఏంటి సార్

    • @davidkolli4633
      @davidkolli4633 13 วันที่ผ่านมา

      గత గవర్నమెంట్ లో ఏమి ఇవ్వనప్పుడు ఏమి చేయగలిగారు
      ఇచ్చిన వారిని విమర్శిస్తున్నారు

    • @eswarsravanthi7213
      @eswarsravanthi7213 13 วันที่ผ่านมา

      ​@@davidkolli4633
      అంతే కదా ఇవ్వకపోతే అడుక్కునే అలవాటు
      ఇస్తే లేక్క చేయకుండా ఉండే అలవాటు ఇదే ప్రభుత్వ ఉద్యోగం చేసే వారి పద్దతి

  • @ynarayanaraoynarayanarao1058
    @ynarayanaraoynarayanarao1058 13 วันที่ผ่านมา +1

    పూర్వం ఉద్యోగులకు రావల్సిన బకాయిలు పెన్స్ నరుకు రావల్సిన బకాయిలు ఇవ్వాలి కదా ఏదో బిక్షముం అడిగినందుకా, మా కు ప్రభుత్వ పరంగా ఎన్ని కోట్లు రావలి మీకుతె త్వాదా, అన్ని నోక్కి సారు కష్ట పడి శ్రమించి38 ఏళ్ళ 40 ఏళ్ళు సర్వీసు చేసి పదవీ విరమణ చేసిన వార్కి ఏమి చేసింది.మెండి చెయ్యి చూపింది.

  • @thotapallisomusekhar1227
    @thotapallisomusekhar1227 13 วันที่ผ่านมา

    Pensioners sangathi cheppandi vidyasagar Garu 🎉

  • @mohanrao7050
    @mohanrao7050 13 วันที่ผ่านมา +4

    ఉద్యోగులకు ఏమి ఇచ్చారని ఈ డబ్బా

    • @mdn1779
      @mdn1779 13 วันที่ผ่านมา

      Salary time ki istunnaruga adi chalada government employees ki
      Give some more time to government

    • @davidrajdasari9827
      @davidrajdasari9827 13 วันที่ผ่านมา +1

      ఇవ్వవలసినవి ఇచ్చి కనుక ఏంటి బాబు,,, నేను DA, IR, డైరెక్ట్ PRC ఇచ్చాడేమో అనుకున్న

  • @badiyaravi4795
    @badiyaravi4795 12 วันที่ผ่านมา

    SL migatha employees ki epudu istaru

  • @BhaskaraRaoMedepalli
    @BhaskaraRaoMedepalli 11 วันที่ผ่านมา

    గొప్ప బాకీలు యిచ్చె రు. యింకా చాలా యివ్వాలి. అయిదు యెల్లు పడుచాయి.

  • @SrinivasuluPalakollu
    @SrinivasuluPalakollu 13 วันที่ผ่านมา

    13930/-జీతం తీసుకుంటూ పిల్లలకు స్కాలర్షిప్పులు రాక సబ్సిడీ గ్యాస్ లేదు చాలీ చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నాము ప్రభుత్వం వారు మా గురించి జీతం పెంచే ఆలోచన చేస్తే బాగుండు (ఉపాధిహామీ సిబ్బంది)

  • @sunnapuanilkumar6047
    @sunnapuanilkumar6047 13 วันที่ผ่านมา

    Samana paniki samana vethanam yekkada sir

  • @ksivaramakrishnarao6388
    @ksivaramakrishnarao6388 12 วันที่ผ่านมา

    DA lu iste peners employees santoshapadatamu. But we are not Happy.

  • @kumarbabumaddila-pw1vr
    @kumarbabumaddila-pw1vr 13 วันที่ผ่านมา

    IR విషయం ఏమైంది డి ఏ లు పెండింగ్ ఉన్నాయి వాటి మీద మీరు చర్చించు లేదా

  • @valmikisubbarayudu9319
    @valmikisubbarayudu9319 13 วันที่ผ่านมา

    అందరి కి కదమ్మా కొందరికి అని చెప్పండి. Cps వారికి సరెండర్ లీవు లు జమలేదు. E l s అప్లై చేసి 1 8 నెలలు అయింది ఇంతవరకు పడలేదు

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 11 วันที่ผ่านมา

    ఇది గుడ్ న్యూసా!????, GPF బిల్లులకు తూతూ మంత్రంగా చెల్లించారు.హంగామా చేయడం దేనికి??

  • @lalaknee2005
    @lalaknee2005 12 วันที่ผ่านมา

    d a i r prc ivi kaavaali

  • @valivali284
    @valivali284 13 วันที่ผ่านมา

    APGLiC partfinal

  • @lekkalasrinivasulureddy6420
    @lekkalasrinivasulureddy6420 12 วันที่ผ่านมา

    No SL(2021.2022).NO PF ĹOANS(2024MAY NUNDE RALADU) APGLIC(2021TELL TODAY) NO CRIDET. PLS STOP BOGAS VOICE😢😢😢😢😢

  • @thotivenkatesh6137
    @thotivenkatesh6137 13 วันที่ผ่านมา

    Sir
    APGLI

  • @Liyanssh
    @Liyanssh 12 วันที่ผ่านมา

    PRC ivvandira nayana

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 13 วันที่ผ่านมา

    2018 నుండి రావాల్సిన
    డి ఏ లు ,, 2020 తర్వాత రావాల్సిన ఇల్, ,, పి ఆర్ సి ఎరియర్స్ ,,,12 నుండి 16 చేయాల్సిన గ్రాట్యుటీ ,,ఇలా అన్నీ ఎప్ప్పటికి వస్తాయి ,,
    విద్యాసాగర్ గారు వీటిని తొందర గా వచ్చే విధంగా చూడండి ,,
    గత ప్రభుత్వం వలన ఉద్యోగులు రిటైర్ అయిన వారు చాలా నష్టపోయారు,,

  • @venkataraokurakula4630
    @venkataraokurakula4630 11 วันที่ผ่านมา

    Every news T. D. P drama no benifit antbody

  • @sunnapuanilkumar6047
    @sunnapuanilkumar6047 13 วันที่ผ่านมา

    Meelati peddalu Ap outsourcing koncham pattinchukondi sir
    Samana paniki samana vethanam eppanchandi sir

  • @SwamyKumar-n2t
    @SwamyKumar-n2t 13 วันที่ผ่านมา

    Okka police staff ki surrender leave migatha department emloyees ki ivvara akariki employees amount chellimpulu adukkoney sthiki govt vundi Inka 54months batuku ilaga eedchkovadamey migathavi yemi radu Inka prateedhi adukkovadamey?????

  • @AswathappaAswathappa-ig5ex
    @AswathappaAswathappa-ig5ex 13 วันที่ผ่านมา

    Comitation 15 ellu

  • @indragantiramadevi1348
    @indragantiramadevi1348 13 วันที่ผ่านมา

    Old old payments. CHANKALU GUDDUKOVODDU. 😊

  • @ShaikMasthan-e8g
    @ShaikMasthan-e8g 13 วันที่ผ่านมา

    CPS variki 😂😂😅😅😂😂😅😅

  • @rameshpeddinti9454
    @rameshpeddinti9454 13 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂

  • @SwamyKumar-n2t
    @SwamyKumar-n2t 13 วันที่ผ่านมา

    Nuvvu danyavadamuly cheppukovadam sigguga vundi police police sl antunnaru gatha ten months pf amounts ki interest veedi ammamogudu chellinchada bank interests yela bro postage vadiki akkaraledu siggu question siggu Mari covering vaddu bro eena kidukulu andaru okatey hra ten percent diginataruvatha mataladaledu Inka vadiki veedu veediki vadu yekukovadame cycle fan rendu okatey madyataragathi vadi brathukulu moosukovadame adiginodu vp Hari ome

  • @RamaKrishnaN-y7s
    @RamaKrishnaN-y7s 13 วันที่ผ่านมา

    సూపర్ సిక్స్ ఎక్కడ అయ్యో 😂😂😂

  • @rameshpeddinti9454
    @rameshpeddinti9454 13 วันที่ผ่านมา

    😂😂😂

  • @janardhansinghchatri2736
    @janardhansinghchatri2736 11 วันที่ผ่านมา

    Pensioners ki anyayam chesaru DA/DR lu, PRC Arriers evvaledu AQM kuda saricheyaledu sigguleda matladadaniki.