భక్తుడైన కొర్నెలి చరిత్ర | Dr.K.Upendar Message | BIBLE WORLD | BOUI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 67

  • @karraashokkarraashok1860
    @karraashokkarraashok1860 3 ปีที่แล้ว +3

    కొర్నేలి అనే దైవ భక్తుడు గురించి మీ ద్వారా మాకు తెలియజేసినందుకు ఎంతైనా దేవునికి కృతజ్ఞత స్తుతులు మీకు మా హృదయపూర్వక వందనములు ఇలాగే క్రొత్త నిబంధనలో మరిన్ని సంగతులు మార్గదర్శకాలను మీ ద్వారా తెలుసుకుంటూ వాక్యానుసారం గా ముందుకు కొనసాగాలని మా విన్నపం అన్నయ్య

  • @jayamsuvarna1660
    @jayamsuvarna1660 ปีที่แล้ว +1

    Excellent job

  • @Chanti-j2d
    @Chanti-j2d 8 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా వివరించారు అన్న.మీకు వందనాలు

  • @nageshs6231
    @nageshs6231 หลายเดือนก่อน

    వందనములు సార్, కో ర్నేలీ జీవిత సాక్ష్యమును చక్కగా వివరించి మా జీవితమును కూడా కోర్నిలీ జీవితంలో కలిగిన యదార్థత జీవితం , దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట అంటే చెడు తనమును విసర్జించుట అన్న సత్యాన్ని మాకు తెలియా జేసినందుకు మీకు ధన్యవాదాలు.

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i ปีที่แล้ว +1

    🙏🙏🙏 anna 🎉🎉🎉

  • @ramalakshmanaraopanditi5468
    @ramalakshmanaraopanditi5468 3 หลายเดือนก่อน

    Praise the lord Anna

  • @rangaraobandi7353
    @rangaraobandi7353 3 ปีที่แล้ว +1

    VANDANAIU ANNAYA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indarapusanthoshkumar444
    @indarapusanthoshkumar444 ปีที่แล้ว

    Thanks అన్నయ్య 🙏🙏

  • @manim6100
    @manim6100 ปีที่แล้ว

    Priese the lord brather 🎉

  • @DimpulSandeep66
    @DimpulSandeep66 3 ปีที่แล้ว +2

    Super message daddy 👌👌👌👌👌👌👌

  • @మహిమగలపరిచర్య
    @మహిమగలపరిచర్య 3 ปีที่แล้ว +2

    ఈ మాటలు చెప్పుటకు కొందరు బల్లాలు గుద్దుతారూ అరవటం కేకలు వెయటం రాగాలు తీయటం ఏమో ఏమేమో చేస్తుంటారు వాస్తవాన్ని చెప్పుటకు కొంచెం కూలూగ చెప్పోచ్చుగ అంతా వేడే....👏👏👏

  • @Kishore87551
    @Kishore87551 3 ปีที่แล้ว

    అన్నయ్య క్రీస్తు నామమున మీకు వందనములు మీరు చెప్తున్న జ్ఞానం అద్భుతం నిజంగా మిమ్మల్ని, మీ జ్ఞానాన్ని చూస్తుంటే దేవుడే మాట్లాడుతున్నట్లుగా నా మనసుకి అనిపిస్తోంది boui లో జ్ఞానం నిజమైన దేవుని జ్ఞానం అన్నయ్య మీకు 🛐🛐 వందనములు 🎉🎉🙏🙏

  • @premakiranam
    @premakiranam ปีที่แล้ว

    🙏అన్న

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 3 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య..🙏🙏🙏🙏
    శతాధిపతియు భక్తిపరుడునుయైన కొర్నేలీగారి గురించి ఎన్నో విషయాలను మాకు చాలా అద్భుతంగా వివరించారు..
    అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.
    కొర్నేలీ గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నీతిమంతుడు ధర్మకార్యాలు చేయువారు మంచిసాక్షం కలిగినవారు విధేయత కలిగినవారు తనతో ఉన్న వారంతా రక్షణ పోదుకోవాలి అని ఆశ కలిగిన వ్యక్తి గా ఉన్నారు ఇలా ఎన్నో మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిని ఈ రోజు మాకు పరిచయం చేసారు థాంక్స్ అన్నయ్య కొర్నేలీగారికి ఉన్న మంచి లక్షణాలు మేము కూడా కలిగి జీవిస్తాము అన్నయ్య అమూల్యమైన మాటలు మాకు తెలియజేసినందుకు థాంక్యూ అన్నయ్య..👏👏👏👏🌹🌹🌹🌹👌👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 9 หลายเดือนก่อน

    Devuni namanike mahima kalugunu gaka

  • @DimpulSandeep66
    @DimpulSandeep66 3 ปีที่แล้ว +1

    Vandanalu daddy 🙏🙏

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 3 ปีที่แล้ว

    క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా🙏🙏🙏🙏🙏 కొర్నేలి జీవితం ద్వారా చక్కని గుణపాఠం నేర్పారు అన్నయ్యా👌👌👌👌👌 మెసేజ్ ఉపేంద్ర అన్న

  • @sandyaprasad6508
    @sandyaprasad6508 3 ปีที่แล้ว

    Vandanalu annyya cbt leeja

  • @irajkumarrajkumar801
    @irajkumarrajkumar801 3 ปีที่แล้ว

    Good explanation anna

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 3 ปีที่แล้ว +1

    Ok🙏👍

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 3 ปีที่แล้ว +1

    Vandhanalu annayya 🙏🙏🙏🙏

  • @suddaladevender1384
    @suddaladevender1384 2 ปีที่แล้ว

    Good explanation,Thank you very much annaya 🙏❤️🙏❤️🙏❤️

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 2 ปีที่แล้ว

    God bless you all sir 🙏🙏🙏🙏

  • @jestadiseenu3037
    @jestadiseenu3037 2 ปีที่แล้ว

    వందనాలు అన్నా

  • @DimpulSandeep66
    @DimpulSandeep66 3 ปีที่แล้ว +1

    మాకు కొర్నేలి అనే దైవభక్తుడిని చూపించి ఎన్నో అద్భుతమైన సంగతులను చెప్పినందుకు మీకు థాంక్స్ డాడీ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @mark.mohanmohan547
    @mark.mohanmohan547 3 ปีที่แล้ว

    ANNAYA VANDHANALU CHALA BAGA VIVARINCHARU కోర్నెలి చరిత్రను .....THANK U SO MUCH ANNAYA......🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @gloriouschristchurchnkp8748
    @gloriouschristchurchnkp8748 3 ปีที่แล้ว

    అన్న వందనాలు.. చాలా వివరంగా వాక్యనుసరంగా వివరించిన0దుకు వందనాలు

  • @cvijayadurgareddyredd2528
    @cvijayadurgareddyredd2528 3 ปีที่แล้ว

    Praise the lord brothers and sister marriages and problem brothers prayer my name daneilreddy preys brothers super massage brothers aman good blessyou family

  • @sandhyapogukaruna783
    @sandhyapogukaruna783 3 ปีที่แล้ว +1

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏 annayya garu

  • @Chirstworld77-v7r
    @Chirstworld77-v7r 3 ปีที่แล้ว

    మా ఆత్మీయ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనములు-మీ messages మా ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.Thank You Very Much Annayya.

  • @paulrajurcpm8447
    @paulrajurcpm8447 3 ปีที่แล้ว

    Wonderful message annaýya thanku

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 3 ปีที่แล้ว

    వందనాలు

  • @salvationkeys4516
    @salvationkeys4516 3 ปีที่แล้ว +1

    CBT CHRIST CHURCH TIRUPATI 🙏🌹🌷🌷💐💐🌺

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 3 ปีที่แล้ว

    Good brother 🙏🙏🙏🙏

  • @nakkapawankumar.1871
    @nakkapawankumar.1871 3 ปีที่แล้ว

    అందరికీ మా వందనములు

  • @yesubabubhuthapati3933
    @yesubabubhuthapati3933 2 ปีที่แล้ว

    Annayya what a message , this is great opportunity to hear this message sent from god for me

  • @deepikabachala790
    @deepikabachala790 3 ปีที่แล้ว

    Thank you anaya🙏🙏🙏

  • @prudvibrennus7947
    @prudvibrennus7947 3 ปีที่แล้ว

    Vandanalu annaya garu🙏🙏🙏

  • @arunkumarmadarapu2381
    @arunkumarmadarapu2381 3 ปีที่แล้ว

    Vandanalu annayya prise the lord
    🙏🙏🙏🙏

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 3 ปีที่แล้ว

    మంచి మాటలు చెప్పారు అన్న
    ప్రభువు పేరట వందనములు 🙏

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 3 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య గారు.

  • @sandhyapogukaruna783
    @sandhyapogukaruna783 3 ปีที่แล้ว

    Super explanation annayya

  • @tirupathibcom2529
    @tirupathibcom2529 3 ปีที่แล้ว

    Vandanamulu brother 🙏🙏🙏
    Super explanation brother 👌👌👌👏👏👏🙌🙌🙌

  • @paduchurivinodkumar8352
    @paduchurivinodkumar8352 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @danasekhardupati2168
    @danasekhardupati2168 3 ปีที่แล้ว

    Oo

  • @hhbhhb17
    @hhbhhb17 3 ปีที่แล้ว

    🙏🙏🙏👍👍👌👌🤝🏹🏹🏹🏹🏹💐💐🌹🌹

  • @kdass2747
    @kdass2747 3 ปีที่แล้ว

    Rani

  • @Gouthyam
    @Gouthyam 3 ปีที่แล้ว

    🇳🇪

  • @aaripakaramadevi9915
    @aaripakaramadevi9915 10 หลายเดือนก่อน +1

    వందనాలు అన్నయ్య గారు

  • @michelgoutham5147
    @michelgoutham5147 2 ปีที่แล้ว

    Vandanalu annayya🙏🙏💐💐🌹🌹

  • @indarapusanthoshkumar444
    @indarapusanthoshkumar444 ปีที่แล้ว

    Thanks అన్నయ్య 🙏🙏

  • @santhoshisanthoshi8795
    @santhoshisanthoshi8795 2 ปีที่แล้ว

    Vandhalu annaya 🙏🙏🙏🙏🙏

  • @Lovely-oe1hf
    @Lovely-oe1hf 3 ปีที่แล้ว

    Vandhanalu daddy 🙏🙏🙏

  • @swarajbabu2848
    @swarajbabu2848 3 ปีที่แล้ว

    Vandhanalu annaya

  • @Raju-sy4lr
    @Raju-sy4lr 3 ปีที่แล้ว

    Vandanalu annaya

  • @mounikapagi5749
    @mounikapagi5749 3 ปีที่แล้ว

    Vandanalu annayya garu 🙏

  • @Lovely-oe1hf
    @Lovely-oe1hf 3 ปีที่แล้ว

    🙏🙏

  • @kjames6038
    @kjames6038 2 ปีที่แล้ว

    Vandanalu Annayya

  • @anudeepdanny2265
    @anudeepdanny2265 3 ปีที่แล้ว

    Vandhanalu brathar

  • @nagesh7409
    @nagesh7409 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @Gouthyam
    @Gouthyam 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @yesutammu8129
    @yesutammu8129 ปีที่แล้ว

    🙏🙏🙏🙏