Kandula Ramesh Analysis On Retired IPS Officer AB Venkateswara Rao | CM Chandrababu | Tone News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 26

  • @pandurvk1
    @pandurvk1 วันที่ผ่านมา +11

    ఆయన ముగ్గురు హీరోలలో - సునీత RRR and ABVR - ముఖ్యుడైన హీరో।
    హీరోచితంగా పోరాడిన గ్రేట్ మ్యాన్।
    ఆయన కు జీతభత్యాలు ఎన్ని రెట్లు ఎక్కువ యిచ్చినా అది తక్కువే।
    వెల కట్టలేని వీరత్వం।
    కనుక ఇది చాలదు।
    అసెంబ్లీ తీర్మానం చేసి ఆయన కోల్పోయిన ఐదేళ్ళ పదవీ కాలాన్ని తిరిగి పదోన్నతి తో యిచ్చి సత్కరించి సముచిత సేవలు వారి ద్వారా మన తెలుగు ప్రజలకు అందేలా చూడాలి.
    CBN గారు ఇటువంటి విషయాలలో ఇదిగో అంటే ఆరు నెలలు।
    పూర్తి సాచివేత సాగదీత మీన మేషాలు తాత్సారం లోపిరికి వెలిపిరికి దేనికో।
    Sir, CBN గారూ!
    please act boldly and enthusiastically!

    • @kodatilakshmanarao9437
      @kodatilakshmanarao9437 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ramacgandraiahpg383
    @ramacgandraiahpg383 23 ชั่วโมงที่ผ่านมา +3

    మళ్లీ శ్రీ వెంకటేశ్వర రావు గారికి పోస్ట్ వస్తదో రాదో చెప్పండి మాలాంటి వాళ్లకు టెన్షన్గా ఉంది ఆయనకు పోస్టు రావాలి మళ్లీ డీజీపీగా ఉండాలి అది మేము చూడాలి అది మా ఆశ దయచేసి ఆ విషయాన్ని తొందరగా చెప్పండి చాలా ఆత్రుతగా ఉన్నాము

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 22 ชั่วโมงที่ผ่านมา +1

    జీతం మాత్రమే ఇస్తి సరి పోతుందా 4 ఇయర్ జాబ్ కూడా ఇవ్వాలి.

  • @vimalahari2805
    @vimalahari2805 วันที่ผ่านมา +2

    B v r garu great nice 🎉

    • @Vi11542
      @Vi11542 วันที่ผ่านมา

      Hi chevi pogu

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 วันที่ผ่านมา +1

    ఈ చిన్న పని చేయడానికి ఇన్ని నెలలు టైం పట్టిందా ఎంత దారుణం

  • @sastrydeevi2548
    @sastrydeevi2548 22 ชั่วโมงที่ผ่านมา +1

    ఏ బి వెంకటేశ్వరరావు గారికి జీత భత్యాలు కాదు సస్పెన్షన్ కాలానికి... తిరిగి ఉద్యోగం ఇవ్వాలి

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 59 นาทีที่ผ่านมา

    Good presentation.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 23 ชั่วโมงที่ผ่านมา

    ఇంత చిన్న పనికి కూడా కూటమి నాయకులకు ఏడు నెలలు పట్టింది. దీన్నేమనుకోవాలి. చేతగాని ప్రభుత్వం అనే అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

  • @narayanaraochoppella2891
    @narayanaraochoppella2891 วันที่ผ่านมา

    Sir Chandra babu garu దీర్ఘాయువు యివ్వమని దేవుని కోరుకునే.కూటమిలో కాబోయే ప్రధాని.India prapachum lo NO 1.

    • @Vi11542
      @Vi11542 วันที่ผ่านมา

      Thu yevadra nuvvu

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 วันที่ผ่านมา

    BRS ఎంత కాక పట్టిన వాళ్ళని నమ్మటం లేదు

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 20 ชั่วโมงที่ผ่านมา

    Good news

  • @sambasivarao98
    @sambasivarao98 วันที่ผ่านมา +1

    God will give it sir. No provision in govt rules for paying compensation for his sufferings& humiliations.he will be payed salary & allowences.his cases can be with drawn.He must ask compensation in courts and that amount shall be recovered from the responsible.that is another case and it will take years together .may be 5 to 10 years.

  • @krishnavivek1404
    @krishnavivek1404 6 ชั่วโมงที่ผ่านมา

    మీ విశ్లేషణలు చాల క్లియర్ గా మరియు లోతుగా అలోచింపచేసివిగా ఉంటాయి. మీరు ప్రస్తుతము ఉన్న రాజకీయ విశ్లేషకులలో ప్రథమ స్థానంలో ఉంటారు.
    కాని ఈ వీడియో హెడింగ్ లో ABV గారికి బంపర్ ఆఫర్ అని పెట్టారు. చట్ట విరుద్ధంగా నిలిపిన జీత భత్యాలు చెల్లించడం బంపర్ ఆఫర్ ఎట్లా అవుతుంది? మీ వంటి విజ్ఞులు కరెక్ట్ హెడ్డింగ్స్ పెట్టండి. మీ ప్రతిభ ఆధారంగా చేసే విశ్లేషణలను ఎప్పుడూ అందరూ వీక్షిస్తారు.

  • @RameshBabu-v3e
    @RameshBabu-v3e 17 ชั่วโมงที่ผ่านมา

    తెలుగు దేశం అభిమానులు చాలా సిగ్గు పడుతున్నారు.జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండవ G.O నే A.B. వెంకటేశ్వరావు ను సస్పెండ్ చేశాడు. వాళ్ళు అంత దూకుడు గా ద్వేషంను చూపినప్పడు అదే స్థాయిలో ఎందుకు ఈ గవర్నమెంట్ ఆయనపై దయ చూప లేదు.

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 22 ชั่วโมงที่ผ่านมา

    Anna sir kevalam jetsle kadu yeni rojulu jab lekunda vunnaro anni rojulu e govt sir ivalani manassra koru kontunnam jai abv sir jai bbn.sir cb sir give.job to abv sirlu

  • @Sunkararaghavaiah
    @Sunkararaghavaiah วันที่ผ่านมา

    Avari avari Koo post lu easu tunnaru ABV ki east

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 21 ชั่วโมงที่ผ่านมา

    How to deied Sysco Escobar then ap is developed 💯🎉🎉🎉🎉

  • @cvprasad7152
    @cvprasad7152 11 ชั่วโมงที่ผ่านมา

    Only you are telling this Mr.Ramesh stop your silly crap please.,and regarding Ramu entire Ap voters casted not any silly people,you are senior,please think twice.