జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై ఓం శ్రీ సత్యస్వామియేనమః ఓం శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యే నమః హర హర మహాదేవ శంభో శంకర నమో నమః జై కృష్ణం వందే జగద్గురుం హరే
మాది అపార్ట్మెంట్, సూర్యుని కిరణాలు, చంద్ర కిరణాలు అస్సలు ప్రసరించవు 😔😔 ఎటు చూసిన ఇళ్ళే కాస్త మాత్రమే ఆకాశం కనిపిస్తుంది బిల్డర్ కి అపార్ట్మెంట్ డిజైన్ మీద ఉన్న శ్రద్ద, ఇంటికి గాలి, వెలుతురు వచ్చేలా కట్టాలి అనే దాని మీద ఉండదు 😔😔 ఫ్యాన్ గాలి మీద మాత్రమే ఆధారం, తెలియక తీసుకున్నాం. కిటికీ నుండి చూస్తూ చాలా బాధపడతాను ఒక్క నక్షత్రం అయినా కనపడదే అని.
@@nandurihemamalini మీరు నెంబర్ ఇవ్వలేదు అక్కా.... ఐనా కూడా మొన్న మీరు చెప్పారు కదా ఆరోగ్యానికి ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామం చదవమని... చదువుతున్నాను అక్కా... ఉదయం ఆదిత్య హృదయం 3 సార్లు.. సాయంత్రం సెల్ తో పాటు గా విష్ణు సహస్ర నామం 👍🏽... ఇకపై రోజూ తప్పకుండా చదవాలి అనే అనుకుంటున్నాను అక్కా... ఆపై స్వామి దయ 🙏🏽
నమస్కారం అమ్మ నాకు మీరు చెప్పినప్పుడు నుంచి నారాయణీయం గ్రంథం చదవాలని గట్టి సంకల్పం కలిగింది బుక్ ఎక్కడ కొనాలో తెలియట్లేదు దయ చేసి బుక్ ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు
Nenu eppudu Raja shyamala devi pooja cheyaledu ella naku teliyade ani amma tho mansulo anukuna ,mangavaram morning time eppudu ledu enadu 5years jana varnyamlo chudaledu rendi parrots vachi ma mundu apartment near adduthunaye challa santosham ga ventane two days chestunaa pooja.sri mathree namaha 🙏
Naku pcod problem undhi 15 days above nunchi bleeding avuthumdhi memu house shift avvali maa amma vallu niku five days complete ayyindhi kadha em kadhu ani antunnaru nenu vallatho patu new house ki vellocha...
Amma ratasapthami roju vilukakapothe malli vere roju ratham chesi puja chesukovacha ledante next year ratasapthami ki chesukovala dayachesi cheppandi amma
అమ్మ నేను చాలాసార్లు.అడిగాను కానీ మీరు రిప్లి ఇవ్వడంలేదు ప్లైజ్ ఎప్పుడేన చెప్పండి moring పూజ తర్వాత afternoon చికెన్ తింటే evening పూజా నార్మలగా స్నానం చేసి పూజా చేయవచ్చా ప్ల్స్ రిప్లీ
మీరు మంత్రాలు చదువుకోవాలి అంటే దంతధావనం (బ్రష్) చేసి స్నానం చేసి అపుడు పూజ చేసుకోండి. మాములుగా 2 సార్లు బ్రష్ చేసుకుంటే మంచిది కదా మీరు నాన్ వెజ్ తినని రోజు మామూలుగా స్నానం చేసి పూజ చేసుకోండి.
అమ్మ తెల్ల జిల్లేడు చెట్టు ఆకుల ఎర్ర జిల్లేడు చెట్టు ఆకుల లేకపోతే రెండు పెట్టుకోవాలా కంపల్సరిగా ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోదా రేగు ఆకులు కానీ జిల్లేడు ఆకులు కానీ....plz reply అమ్మా
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై ఓం శ్రీ సత్యస్వామియేనమః ఓం శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యే నమః హర హర మహాదేవ శంభో శంకర నమో నమః జై కృష్ణం వందే జగద్గురుం హరే
మాది అపార్ట్మెంట్, సూర్యుని కిరణాలు, చంద్ర కిరణాలు అస్సలు ప్రసరించవు 😔😔 ఎటు చూసిన ఇళ్ళే కాస్త మాత్రమే ఆకాశం కనిపిస్తుంది
బిల్డర్ కి అపార్ట్మెంట్ డిజైన్ మీద ఉన్న శ్రద్ద, ఇంటికి గాలి, వెలుతురు వచ్చేలా కట్టాలి అనే దాని మీద ఉండదు 😔😔
ఫ్యాన్ గాలి మీద మాత్రమే ఆధారం,
తెలియక తీసుకున్నాం.
కిటికీ నుండి చూస్తూ చాలా బాధపడతాను ఒక్క నక్షత్రం అయినా కనపడదే అని.
మంచిగా ఉపయోగపడే విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ
చాలా చాలా వివరంగా చెప్పారు అక్కా మీరు... శనగపప్పు వేయాలా పరమాన్నం లో... తెలియచేయండి అక్కా
అవును..వెయ్యాలి
@nandurihemamalini ok... వేస్తాను అక్కా ఇకపై 👍🏽... జిల్లేడు ఆకు, రేగి పండు పెట్టుకొని తలస్నానం చేస్తాము మేము... తరిగిన కూర తినము ఆ రోజు.... చుక్కుడు కాయ ఫ్రై లేదా అల్లం కారం పెట్టిన కూర, టమాటా పప్పు... ఇలా చేసుకుంటాము అక్కా
అవునా..మీరు అరవింద గారికి కాల్ చేశారా
@@nandurihemamalini మీరు నెంబర్ ఇవ్వలేదు అక్కా.... ఐనా కూడా మొన్న మీరు చెప్పారు కదా ఆరోగ్యానికి ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామం చదవమని... చదువుతున్నాను అక్కా... ఉదయం ఆదిత్య హృదయం 3 సార్లు.. సాయంత్రం సెల్ తో పాటు గా విష్ణు సహస్ర నామం 👍🏽... ఇకపై రోజూ తప్పకుండా చదవాలి అనే అనుకుంటున్నాను అక్కా... ఆపై స్వామి దయ 🙏🏽
@@nandurihemamalini మీరు అనకండి అక్కా.... రమాదేవి అని... చెల్లి అనో పిలవండి ప్లీజ్
ఓం శ్రీ గురుభ్యోనమః🌺🙏🌺
sri matrenamahaa🙏🏼🙏🏼🙏🏼
Thanks amma chala manchi visayalu chepparu
అమ్మ.🙏🙏🙏
Amma danyavadalu sri mathree namaha 🙏
❤జై శ్రీరాం ❤
Jai shree Ram Jai shree Krishna Jai shree ram ji ki jai bharat mata ki jai 🙏 jai sanatana dharma
🙏🙏🙏🙏👌
Dhanyavadalu amma
🙏🙏
నమస్కారం అమ్మ నాకు మీరు చెప్పినప్పుడు నుంచి నారాయణీయం గ్రంథం చదవాలని గట్టి సంకల్పం కలిగింది బుక్ ఎక్కడ కొనాలో తెలియట్లేదు దయ చేసి బుక్ ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు
🙏🙏
Nenu eppudu Raja shyamala devi pooja cheyaledu ella naku teliyade ani amma tho mansulo anukuna ,mangavaram morning time eppudu ledu enadu 5years jana varnyamlo chudaledu rendi parrots vachi ma mundu apartment near adduthunaye challa santosham ga ventane two days chestunaa pooja.sri mathree namaha 🙏
Naku pcod problem undhi 15 days above nunchi bleeding avuthumdhi memu house shift avvali maa amma vallu niku five days complete ayyindhi kadha em kadhu ani antunnaru nenu vallatho patu new house ki vellocha...
Datta stavam gurnchi chepandi plz amma
Maa,ammayi,kosam,nenu,cheya,vachchuna,amma,santaanam,kosam
Amma suryabhagavan ki naiveyam chupinchina tarvaata mottam naivedyam maname teesukovacha lekapote konchem akka unchi konchem manam teesukuni raavaala?
అమ్మా గోధుమ రవ్వ పాయసం చేయొచ్చా
Girls ki period vasthe suryabagavaanudiki argyam vadhulocha amma. Ma papa prathi roju argyam esthadhi. Please reply me amma
Amma rathasapthami ki paravannam vandutaam kada aa naivedyaanni intlo bhagavnthuniki pettoccha
amma....ivanni em time lo cheyyali?
Amma anadhalahari slokalu chappandi 20
Ee jilledu aakula snanam 3na or 4na cheyyala??
Amma ratasapthami roju vilukakapothe malli vere roju ratham chesi puja chesukovacha ledante next year ratasapthami ki chesukovala dayachesi cheppandi amma
Madam can I write ramakoti in the temple
Can I take that book to the temple
❤❤🙏🏻🙏🏻❤❤
🙏🙏💐💐👌👌
మీ saree చాలా బాగుంది అమ్మా....
Ela unaru amma
Amma 3va thedi,vasantha panchami puja 10 lopu cheyala
Amma
Daily 4 ki lechi without bath only brush chesi harekrishna japam cheyavacha
అమ్మ షష్టి దేవి పూజ రథసప్తమి పూజ రెండూ ఒకే రోజు చేసుకోవాలా అంటే నాలుగో తారీకు మంగళవారం.. అమ్మా....
అవును
అమ్మ నేను చాలాసార్లు.అడిగాను కానీ మీరు రిప్లి ఇవ్వడంలేదు ప్లైజ్ ఎప్పుడేన చెప్పండి moring పూజ తర్వాత afternoon చికెన్ తింటే evening పూజా నార్మలగా స్నానం చేసి పూజా చేయవచ్చా ప్ల్స్ రిప్లీ
చేయొచ్చు అండి.. పసుపు నీళ్ళు జల్లుకొని పూజ చేస్కోండి
Ledhu chesukokudadhu next day morning chesukovachhu
ఒక్క రోజూ తినకుంటే ఏమి అవ్వదు కదా అమ్మ
మీరు మంత్రాలు చదువుకోవాలి అంటే దంతధావనం (బ్రష్) చేసి స్నానం చేసి అపుడు పూజ చేసుకోండి. మాములుగా 2 సార్లు బ్రష్ చేసుకుంటే మంచిది కదా మీరు నాన్ వెజ్ తినని రోజు మామూలుగా స్నానం చేసి పూజ చేసుకోండి.
అమ్మ తెల్ల జిల్లేడు చెట్టు ఆకుల ఎర్ర జిల్లేడు చెట్టు ఆకుల లేకపోతే రెండు పెట్టుకోవాలా కంపల్సరిగా ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోదా రేగు ఆకులు కానీ జిల్లేడు ఆకులు కానీ....plz reply అమ్మా
@@vyshu2576 దొరికిన దాన్ని బట్టి జిల్లేడు ఆకు / రేగు ఆకు /రేగి పండు పెట్టుకోండి.... మా ఏరియా లో తెల్ల జిల్లేడు ఆకు + రేగు పండు పెట్టుకుంటాము 👍🏽
🚩🚩🙏🙏