జనరిక్ మందుల పై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రభుత్వమే విస్తృతమైన ప్రచారం చేసి ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలి డాక్టర్లు కూడా జనరిక్ మందులను కొనే విధంగా రోగులను ప్రోత్సహించాలి మెడికల్ మాఫియాలు దేశ రాజకీయ ఆర్థిక విధానాలను ప్రభావితం చేస్తున్నాయి
మేము వాడేది జనరిక్ మందులే వాడు చున్నాం. కొన్ని షాప్స్ లో జనరిక్ మందు లను వాటి పై ఉన్న MRP కి అమ్ము చూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా హాస్పిటల్ లో ఉండే మెడికల్ షాప్ ల్లో ఇలాజరుగుతోంది. జనరిక్ మందులపై జనరిక్ అని ముద్రిస్తే ప్రయోజనం ఉంటుంది.
కానీ దాంట్లో ఉన్న నాణ్యత ఇక్కడ నాకు కనబడలేదు అండి సేమ్ బ్రాండెడ్ మెడిసిన్ మన జనరిక్ మెడిసిన్ కి నేను చూసిన తేడా ఏమిటి అంటే బ్రాండెడ్ మందులు గట్టిగా ఉన్నాయి కానీ జనరిక్ మందులు గట్టిగా లేవు అనగా కోడి అయిపోతది
జనరిక్ మందుల పై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రభుత్వమే విస్తృతమైన ప్రచారం చేసి ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలి డాక్టర్లు కూడా జనరిక్ మందులను కొనే విధంగా రోగులను ప్రోత్సహించాలి మెడికల్ మాఫియాలు దేశ రాజకీయ ఆర్థిక విధానాలను ప్రభావితం చేస్తున్నాయి
It is more useful information for the public Thanks ji
PM, CM స్థాయి వ్యక్తులు జనరిక్ మెడిసిన్ గూర్చి మాట్లాడితే ప్రజలకు రీచ్ అవుతుంది
Very good Information
ప్రజల్లో అవగాహన కల్పించాలి అప్పుడే జన్నారిక్ మెడిసిన్ ఒక్క విలువ తెలుస్తుంది
Good information by ABN. 🙏🙏🙏🙏🙏
Good information
నేను వాడే LETERO షాప్ లో 320.జనరిక్ లో 90 rupees. కానీ జనరిక్ లో మెడిసిన్ సరిగా పని చెయ్యదు పవర్ తక్కువ అనే అపోహ జనాలకి.
ముందుగా మీరు మారాలని విన్నపము. పనికిరాని caption పెట్టి అదేదో generic medicine చెడ్డ ది అనే విధంగా పెట్టారు.
True
ఎందుకండీ థంబ్నైలు అలా పెట్టారు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ప్రజలను దోచుకోవాలని చూసేవారే
అవును
Yes...the title is misleading...
This is to be implemented in all the states more and more medical shops 🙏🙏
ఆ షాపు యజమాని లు ఉన్నారా😊
As far as I know generic medicines were not effective in action when compared to branded medicines
ఇంతకీ వీళ్ళు ఎవరు ఏమి చెపుతూ ఉన్నారు 😅ఎందుకు ఆ షాప్ లుకి 😅
ఆ షాపు లు కు ఎవరు ఎందుకు వెళ్ళటం లేదు 😅
All hospitals must sell జెనిరిక్ మందులు
ఏది జనరిక్ మెడిసిన్, ఏది బ్రాండెడ్ మెడిసిన్ ఎలా తెలుసు కోవాలి?
జనరిక్ మెడిసిన్ జనరిక్ షాపుల్లో మాత్రమే దొరుకుతాయి
బ్రాండెడ్ మెడికల్ షాప్ లో కూడా జనరిక్ on MRP కి అమ్ముతున్నారు, పోల్చు కోవడం కష్టం,
జనరిక్ మెడిసిన్స్ పై కూడా ఒరిజినల్ mrp ముద్రించాలి. చాలా medicalshops లో జనరిక్ మందులనే ఎక్కువ రేట్ కే అమ్ముతున్నారు
జనరిక్ మెడిసిన్స్ పై కూడా ఒరిజినల్ mrp ముద్రించాలి. చాలా medicalshops లో జనరిక్ మందులనే ఎక్కువ రేట్ కే అమ్ముతున్నారు
We are not finding correct combination medicine in generic shops
❤❤❤❤good mesejuu❤❤❤❤❤❤❤
Aurvedic medicin used first
మేము వాడేది జనరిక్ మందులే వాడు చున్నాం.
కొన్ని షాప్స్ లో జనరిక్ మందు లను వాటి పై ఉన్న MRP కి అమ్ము చూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా హాస్పిటల్ లో ఉండే మెడికల్ షాప్ ల్లో ఇలాజరుగుతోంది.
జనరిక్ మందులపై జనరిక్ అని ముద్రిస్తే ప్రయోజనం ఉంటుంది.
ఫస్ట్ మీ థంబ్ నెయిలుమిస్లీడింగ్ గా ఉంది.😊
జనరల్ ప్రొబ్లెంస్ కొరకు మాత్రమే జనరిక్ మెడిసిన్ వాడుకోవచ్చు
Druva movie chusthey janeric medicin yeduku promot cheyaro telusthundhi
కానీ దాంట్లో ఉన్న నాణ్యత ఇక్కడ నాకు కనబడలేదు అండి సేమ్ బ్రాండెడ్ మెడిసిన్ మన జనరిక్ మెడిసిన్ కి నేను చూసిన తేడా ఏమిటి అంటే బ్రాండెడ్ మందులు గట్టిగా ఉన్నాయి కానీ జనరిక్ మందులు గట్టిగా లేవు అనగా కోడి అయిపోతది
అలాగే షీట్ తేడా కూడా కనబడుతున్నది
NO WORK GENIRIC
Mrp thaginchandi
జనరిక్ మందులు అంటే ఏమిటి
Naku monthly 50000 avtai medicines
Good info this is just of MODIJI BHARATMATA KI JAI 🙏🙏🤝👍💪💪
20 years Old పార్ములా