PRESENT SITUATION VIJAYAWADA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 8

  • @Fed_40
    @Fed_40 2 หลายเดือนก่อน +1

    Floods vachinappudu Nunna area situation yenti ??
    Cheruvu center, Nunna main road yemaina effect ayyaya ??

  • @sankarrao4687
    @sankarrao4687 2 หลายเดือนก่อน +1

    Nijamga chala dhuradhrushtakaramaina sanghatana brother,devuni dhayatho,prabhuthwa,swachanda samsthala sahayamtho andaru thwaraga kolukovalani korukuntunnanu.

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 2 หลายเดือนก่อน +1

    VMC.... వాళ్ళు..ఎవరు..రాలేదు.. అండి.....అన్ని.. మున్సిపల్టీ..నుండి...దగ్గర..ధాగ్రగా.....7000.మంది...వచ్చి...చేశారు... VMC... వాళ్ళు...ఒక్కడు..రాలేదు

    • @Fed_40
      @Fed_40 2 หลายเดือนก่อน

      😂😂😂
      VMC ante
      Vijayawada Municipal Corporation Ani
      Andhulo work chese vallani yemani antaru ??

  • @anilk3165
    @anilk3165 2 หลายเดือนก่อน

    బానే ఏరియా చూపిచ్చారు కానీ చివరిలో ఇచ్చిన message ఉందే 'ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని దేవుడ్ని కోరుకుందాం' అని,.. మీ అమాయకత్వం ఇంకా ఎన్ని వందల ఏళ్లు ఉంటుందా అని భయం, జాలి వేస్తుంది..
    40 ఏళ్ల నించి చూస్తున్నా అంత పెద్ద city కి underground drainage లేదు.. సమస్య వచ్చినప్పుడల్లా కాసేపు హడావిడి చేసి చల్లబడతారు గానీ, రాక ముందు ఏం చేయాలని జనాలకి లేదు నాయకులకి లేదు.. దేవుడికి పూజలు చేస్తేనో , కులం చూసి/సినిమా actor అనో/ఓదార్పు యాత్రలు చేశాడనో/తండ్రిని చూసి పిల్లలకి/రాజధాని మాత్రమే ముఖ్యమని/పథకాలు చూసి/ఇలా ఈ అమాయకత్వం తో వోట్లు వేస్తే జనాల బ్రతుకులు ఎప్పుడూ పేదరికమే.. మనం కొనే ప్రతి అగ్గిపెట్టె నించి tax కడుతున్నాం మన కోసం ఖర్చు పెట్టమని, కానీ నాయకుల ఇల్లు చూశారా ఎలా ఉంటాయో బంగళాలు central ac లు, పెద్ద కార్లు, special flight లో ఫారిన్ trip లు, వాళ్ళ పిల్లల చదువు foreign లో..
    ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి.

    • @AmmaAvakaya-id2gp
      @AmmaAvakaya-id2gp  2 หลายเดือนก่อน +1

      అరెరే నికు జాలివేస్తుందా మా మీద పాపం

    • @AmmaAvakaya-id2gp
      @AmmaAvakaya-id2gp  2 หลายเดือนก่อน

      మీరు వీడియో చూసి స్పందించండి అంతే గానీ దేవుడు గురించి వద్దు ఓకే …….