🚩🌾🐄 శ్రీ గురుభ్యోనమః 🌺🚩 ఆహా ఏమి వీడియో అద్బుతం అమోఘం అపూర్వం ఈ సంఘటన జరిగింది వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది.. మనసు చాల చాలా హాయిగా ఆరోగ్యం గా చాల చాలా బాగా అనిపించింది.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🚩🌺🙏🙏
స్వామి, వాల్మీకి రామాయణము లో యే కాండ మరియు యే కాండ లో యే సర్గ చదివితే ఏ ప్రయోజనాలు/benefits ఉంటాయి. ఏదైనా table / chart ఉంటే కొంచం చెప్పగలరు/ఇవ్వగలరు/share చెయ్యగలరు. Kindly please take this as priority and imp అండి. 🙇🏻🙇🏻🙇🏻🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🏻🙏🏻🙏🏻
Y t lo mantra balam ani kodithe mee problems Anni mantralu vunnai ramulu vari daggara oka banana petti deepam petti vinte mee problems thagguthai choodandi okasari guruvugaru chepparu pillala kosam choodandi nijam gaa work avthai @@srinivaspl9883
ఈ ఒక్క వీడియో చాలు వారు జగద్గురువుల అని చెప్పడానికి మనుష్యులు ఒప్పుకోలేకపోతున్నా మూగ జీవులు కి తేలిసింది ఆ దూడ కర్మ వారి స్పర్శతో పోయింది ఎంత అద్భుతమైనా వీడియో శరీరం పులకరించిపోయింది
ఎన్ని సార్లు చూసినా తృప్తి కలగటం లేదు...ఇంకా చూడాలి అని అనిపిస్తుంది...మహా సన్నిధానం వారివి ,సన్నిధానం వారివి ఇలాంటి సందర్భాలు మీరు తెలుసుకుని వాటిని మాకు కూడా తెలియ చేయగలరు..🙏🙏
చాలా చక్కగా చెప్పారు గురువుగారు నాకు ఆవులంట్టే చాలా ఇష్టం మీరు చెప్తుంట్టే వాటి ఆవేదన.. నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ధన్యవాదములు గురిజీ అలాగే విధుశేఖర భారతి గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏
వీడియో చూస్తుంటే కంచి పరమాచార్య స్వామి వారు గుర్తుకు వచ్చారు..ఆ ఆవు దూడలు చేసుకున్న భాగ్యం.. శృంగేరి జగద్గురువులు సన్నిధానంవారి కరస్పర్శకి, వాత్సల్యానికి నోచుకున్నాయి.. ఆనందబాష్పాలతో జగద్గురువుల పాదపద్మాలకు ప్రణామాలు 🙏🙏🙏.. మంచి వీడియో షేర్ చేసారు 🙏.
గోవెందానంద ఒక మూర్ఖుడు ఆంధ్రా కు వచ్చి గురువు గారిని గురించే వాగుతున్నాడు అతనికే ఈ వీడియో చరాలనే కోరుకొనుచున్నాను👌👌👌👌👌👌అనీర్వచ న మైన అనుభూతి ఈ వీడియో జగత్ గురు లకు పాదాభివందనం 👏👏👏👏👏
Sharadamma asisulatho guruvu gari ashirvadam podhanu rajhamundry vari Vijaya yatra lo, really blessed to see the lotus feet of Sri Sri Vidhu Sekhara Bharati Swami
😢😢😢😢😢😢😢🥺🥺🥺🥺🥺😢😢😢😭😭😭😭 మా ఇంటి దగ్గర కూడా దూడ ఉండేది గురువూ గారు ఆ దూడ కి వయసు 8 నెలలు ఉండేది పుట్టినప్పటి నుండి బుడ్డ గా ఉండేది అని లడ్డు అని పిలిచే వాళ్ళము మేము మా ఇంటి మహాలక్ష్మి అనుకునే వాళ్ళము.. మా ఇంట్లో వాళ్ళందరూ కూతురు గా చూస్కునే వాళ్ళము, అందరికీ ఇష్టం అది అంటే.. నాకు ఐతే ప్రాణం దూడ అంటే... బాగ ఎగిరెది , అల్లరి చేసేది, ముద్దుగా ఉంటుంది, కనిపించిన అందర్నీ నాకుతుంది చివరికి పిల్లులు, కుక్క పిల్లల్ని కూడా వదలదు, వాటిని ప్రేమతో నాకేది ఆ దూడ కి ఒక తమ్ముడు దూడ కూడా ఉండేది ఇద్దరు ఎటువంటి కొట్లాట లేకుండా ఒకే పెట్ట లో గడ్డి పెడితే తినేవాళ్ళు. తమ్ముడిని బాగ నాకుతూ ఉండేది.. కానీ మా దూడ రీసెంట్ గా november lo Karthika మాసం లో ప్రభోధిని ఏకాదశీ రోజున మధ్యాహ్నం పరమపదిచింది ఒక వారం నుండి ఒంటి పైనా బొబ్బలు ఉన్నాయి డాక్టరు కి చూపిస్తే డాక్టరు బాగుంది అని వైద్యం చేశారు కానీ పరిస్థితి serious అయినప్పుడు ఏ డాక్టరు వైద్యం చేయడానికి రాలేదు 😢😢😢😢😢 చివరికి హాస్పిటల్ కి కొంచెం దూరం లో చనిపోయింది శరీరం పైన బొబ్బలు అంతకు ముందు మంగళవారం నుంచి వున్నాయి కాని డాక్టరు మంగళవారం ఇంజక్షన్ వేసాక శనివారం వరకు బాగా ఉండింది బుధవారం సాయంత్రం, దూడ కి ఒక అమ్మ ఆవు ఉంది,ఆ ఆవు కి కడుపులో ఒక దూడ పెరుగుతుంది,ఆ ఆవు జీర్ణం బాగ జరగక కుండా కష్ట పడింది ఆ ఆవు కి శుక్రవారం కి పరిస్థితి మెరుగు పడింది కాని శనివారం నుండి మళ్ళీ దూడ కి situation critical అయింది డాక్టరు కి కాల్ చేస్తే డాక్టరు మేము ఇలాంటి డీల్ చేయము, మళ్ళీ ఏమైనా ఐతే మా పైన వస్తుంది అని తప్పించుకున్నారు కాని మా దూడ కి వ్యాధి తగ్గాలని మా నాన్న దూడ దగ్గరే కూర్చొని గోవింద నామాలు, శివ స్తోత్రాలు పారాయణ చేశారు కానీ చివరికి కార్తీక మాసంలో ప్రభోదిని ఏకాదశి నాడు మధ్యాహ్నం పరంపాదించింది..😢😢😢 కానీ మా కర్మ వల్ల దూడ మాకు దక్కకుండా పోయింది మా నాన్న 60 సంవత్సరాలు ఇంత వరకు ఏ దూడ ప్రాణం కోసం ఇంతలా కష్ట పడలేదు అంటూ ఉంటారు అంత లాగా వారం రోజులు ప్రయత్నించాము కాని కాపాడు కోలేక పోయాము 😢😢😢😢😢
గురువుగారు కి పాదాభివందనం నేను మిమ్మల్ని మేకాల్ డే రోజున గుంటూరులో 2023 లో కలిసాను గురువుగారు. మీ వీడియోస్ వల్ల శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి స్వామి వారి దర్శన భాగ్యం, చంద్రమౌలేశ్వర పూజ దర్శన భాగ్యం కలి గాయి గురువుగారు మీకు వేల వేల కృతజ్ఞతలు
నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి వింటుంటే...మంచి విషయాలు చెప్పారు.. జై శ్రీ రామ్ ❤🙏 మేము కూడా ఈమధ్య చూసాము ఇక్కడి ఇస్కాన్ గుడి వారి గో శాల లో ఈమధ్యే పుట్టిన లేగా దూడ కు వాళ్ళు బాటిల్ తో పాలు పట్టిస్తుంటే నేను అడిగాను ఎందుకు తల్లి దగ్గరే వదిలేస్తే తాగుతుంది కదా అని అందుకు వారు అన్నారు ఈ దూడ తల్లి ఇది పుట్టినప్పటి నుంచి అసలు దగ్గరకు రానివ్వదు,పాలు ఇవ్వదు అన్నారు...అలా కూడా చేస్తాయా అదీ సాత్వికమైన గో మాత లు అని నాకు ఆశ్చర్యం వేసింది...ఎందుకో మరి...
అద్భుతo.....🙏🙏🙏🙏🙏గురువు గారు రుద్రాక్ష ధారణ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలని నా కోరిక, ప్రజలు అందరూ రుద్రాక్షలు ధరించాలి, జనంలో ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి, మీ ద్వారా కొన్ని లక్షల మందికి శుభం కలుగుతుంది🙏🙏🙏🙏🙏...కృష్ణ.
గురువు గారికి నమస్కారంగురువు గారికి నమస్కారం పరమాచార్యులుభాగంగా కార్తీక మాసం గురు పుష్యమియోగం ఉన్న రోజునకోటప్పకొండకు వచ్చారు ఆరోజున స్వామి వారిని స్వామి వారినిమేము దర్శించుకోలేకపోయాముఎంతటి దురదృష్టమో చూడండిమాకు సోమవారని చూసే భాగ్యం ఈ జన్మకు లేదేమో😢
గురువుగారు, జగద్గురువులు కు సంపూర్ణ భూత భవిషత్తు వర్తమానం తెలుస్తుంది మన గురించి చూపుతోనే మన పరిస్తితి తెలుస్తుంది వారి వెద ఉపాసన వల్ల. వారి ఉపాసన బలం అనన్య సామాన్యం. చూసే వారికి వారు అర్థం కారు కానీ వారి శక్తలు / తపో దీక్ష బలం అటువంటిది.
Om namo Gurudevaya 🙏🙏🙏sarva pranulaku thalli thandri gurvu divam anni ina meeku na shirassu vamchi me padhalaku sahasra koti namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩🌾🐄 శ్రీ గురుభ్యోనమః 🌺🚩 ఆహా ఏమి వీడియో అద్బుతం అమోఘం అపూర్వం ఈ సంఘటన జరిగింది వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది.. మనసు చాల చాలా హాయిగా ఆరోగ్యం గా చాల చాలా బాగా అనిపించింది.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🚩🌺🙏🙏
Dec 16 2024
మీరు కంటిన్యూస్గా వీడియోలు పెట్టండి గురువుగారు బాగా మిస్ అవుతున్నానము
స్వామి, వాల్మీకి రామాయణము లో యే కాండ మరియు యే కాండ లో యే సర్గ చదివితే ఏ ప్రయోజనాలు/benefits ఉంటాయి. ఏదైనా table / chart ఉంటే కొంచం చెప్పగలరు/ఇవ్వగలరు/share చెయ్యగలరు. Kindly please take this as priority and imp అండి. 🙇🏻🙇🏻🙇🏻🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🏻🙏🏻🙏🏻
Y t lo mantra balam ani kodithe mee problems Anni mantralu vunnai ramulu vari daggara oka banana petti deepam petti vinte mee problems thagguthai choodandi okasari guruvugaru chepparu pillala kosam choodandi nijam gaa work avthai @@srinivaspl9883
Naku back pain undi enni hospital ki vellanu but solve avvadam ledu present my age 25
చేతులెత్తి నమస్కరించడం తప్ప మీకేం ఇవ్వగలం ఇంత మంచి జ్ఞానాన్ని మాకు పంచుతున్నందుకు 🙏🙏
ఈ ఒక్క వీడియో చాలు వారు జగద్గురువుల అని చెప్పడానికి మనుష్యులు ఒప్పుకోలేకపోతున్నా మూగ జీవులు కి తేలిసింది ఆ దూడ కర్మ వారి స్పర్శతో పోయింది ఎంత అద్భుతమైనా వీడియో శరీరం పులకరించిపోయింది
మానవ భాష మాత్రమే కాదు... మూగ జీవుల భాషను , భావాన్నీ చదవగలిగిన వారే జగద్గురువులు...సన్నిధానం వారి పాద పద్మముల కు శత కోటి ప్రణామాలు🙏🙏🙇🙇
శ్రీ శృంగేరి జగద్గురువుల సాన్నిద్యంలో ఇలాంటివి, శిష్యుల అనుభవాలు అనేకం వినడం సంభవించింది. ఇవి యదార్థం యదార్థం యదార్థం
అయ్యా అలాంటి విషయాలను వినాలనుకొంటున్నాను. సహాయం చేయండి.
ఎన్ని సార్లు చూసినా తృప్తి కలగటం లేదు...ఇంకా చూడాలి అని అనిపిస్తుంది...మహా సన్నిధానం వారివి ,సన్నిధానం వారివి ఇలాంటి సందర్భాలు మీరు తెలుసుకుని వాటిని మాకు కూడా తెలియ చేయగలరు..🙏🙏
Parampara Sishyal Ananthakoti Namaskarams Parampara Sishyal Ananthakoti Namaskarams Parampara Sishyal Ananthakoti Namaskarams
చాలా చక్కగా చెప్పారు గురువుగారు నాకు ఆవులంట్టే చాలా ఇష్టం మీరు చెప్తుంట్టే వాటి ఆవేదన.. నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ధన్యవాదములు గురిజీ అలాగే విధుశేఖర భారతి గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏
నిజముగా ఇది అద్భుత ఘటన ఆచార్య
వీడియో చూస్తుంటే కంచి పరమాచార్య స్వామి వారు గుర్తుకు వచ్చారు..ఆ ఆవు దూడలు చేసుకున్న భాగ్యం.. శృంగేరి జగద్గురువులు సన్నిధానంవారి కరస్పర్శకి, వాత్సల్యానికి నోచుకున్నాయి.. ఆనందబాష్పాలతో జగద్గురువుల పాదపద్మాలకు ప్రణామాలు 🙏🙏🙏.. మంచి వీడియో షేర్ చేసారు 🙏.
చాలా చాలన్సంతోషంగా ఉంది అండి కళ్ళు చెమర్చాయి నాకు శ్రీ గురవే నమః
అద్భుతం గురువు గారు . ఇంత చక్కని విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు. 🙏🙏🙏
విధుశేఖర భారతి గురువుగారి పాదాలకు మా నమస్కారాలు 🙏🙏🙏🙏
గోవెందానంద ఒక మూర్ఖుడు ఆంధ్రా కు వచ్చి గురువు గారిని గురించే వాగుతున్నాడు అతనికే ఈ వీడియో చరాలనే కోరుకొనుచున్నాను👌👌👌👌👌👌అనీర్వచ న మైన అనుభూతి ఈ వీడియో జగత్ గురు లకు పాదాభివందనం 👏👏👏👏👏
Govindananda is not even a good sanyasi. He is equal to a crow.
గురు వుగారు , హృదయ.పూర్వక అత్మ నమస్కారములు. సత్యాన్ని విన్నాక. చాల హృదయంగా.కళ్ళు నీళ్లతో నిండి నది. 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
హరే కృష్ణ. మేము 3 రోజులు చంద్రమౌలేశ్వర పూజా కార్యక్రమం చూసి తరించాము..
మీ ద్వారా ఎంత పుణ్యం మేము సంపాదించుకుంటున్నామో స్వామీ. శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
Sharadamma asisulatho guruvu gari ashirvadam podhanu rajhamundry vari Vijaya yatra lo, really blessed to see the lotus feet of Sri Sri Vidhu Sekhara Bharati Swami
Abba !!!
Really heart touching incidents !!!!
My eyes are wet
ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
😢😢😢😢😢😢😢🥺🥺🥺🥺🥺😢😢😢😭😭😭😭
మా ఇంటి దగ్గర కూడా దూడ ఉండేది గురువూ గారు
ఆ దూడ కి వయసు 8 నెలలు ఉండేది
పుట్టినప్పటి నుండి బుడ్డ గా ఉండేది అని లడ్డు అని పిలిచే వాళ్ళము మేము
మా ఇంటి మహాలక్ష్మి అనుకునే వాళ్ళము..
మా ఇంట్లో వాళ్ళందరూ కూతురు గా చూస్కునే వాళ్ళము, అందరికీ ఇష్టం అది అంటే..
నాకు ఐతే ప్రాణం దూడ అంటే...
బాగ ఎగిరెది , అల్లరి చేసేది, ముద్దుగా ఉంటుంది, కనిపించిన అందర్నీ నాకుతుంది
చివరికి పిల్లులు, కుక్క పిల్లల్ని కూడా వదలదు, వాటిని ప్రేమతో నాకేది
ఆ దూడ కి ఒక తమ్ముడు దూడ కూడా ఉండేది
ఇద్దరు ఎటువంటి కొట్లాట లేకుండా ఒకే పెట్ట లో గడ్డి పెడితే తినేవాళ్ళు.
తమ్ముడిని బాగ నాకుతూ ఉండేది..
కానీ మా దూడ రీసెంట్ గా november lo Karthika మాసం లో ప్రభోధిని ఏకాదశీ రోజున మధ్యాహ్నం పరమపదిచింది
ఒక వారం నుండి ఒంటి పైనా బొబ్బలు ఉన్నాయి
డాక్టరు కి చూపిస్తే డాక్టరు బాగుంది అని వైద్యం చేశారు
కానీ పరిస్థితి serious అయినప్పుడు ఏ డాక్టరు వైద్యం చేయడానికి రాలేదు 😢😢😢😢😢
చివరికి హాస్పిటల్ కి కొంచెం దూరం లో చనిపోయింది
శరీరం పైన బొబ్బలు అంతకు ముందు మంగళవారం నుంచి వున్నాయి
కాని డాక్టరు మంగళవారం ఇంజక్షన్ వేసాక శనివారం వరకు బాగా ఉండింది
బుధవారం సాయంత్రం, దూడ కి ఒక అమ్మ ఆవు ఉంది,ఆ ఆవు కి కడుపులో ఒక దూడ పెరుగుతుంది,ఆ ఆవు జీర్ణం బాగ జరగక కుండా కష్ట పడింది
ఆ ఆవు కి శుక్రవారం కి పరిస్థితి మెరుగు పడింది
కాని శనివారం నుండి మళ్ళీ దూడ కి situation critical అయింది
డాక్టరు కి కాల్ చేస్తే డాక్టరు మేము ఇలాంటి డీల్ చేయము, మళ్ళీ ఏమైనా ఐతే మా పైన వస్తుంది అని తప్పించుకున్నారు
కాని మా దూడ కి వ్యాధి తగ్గాలని మా నాన్న దూడ దగ్గరే కూర్చొని గోవింద నామాలు, శివ స్తోత్రాలు పారాయణ చేశారు
కానీ చివరికి కార్తీక మాసంలో ప్రభోదిని ఏకాదశి నాడు మధ్యాహ్నం పరంపాదించింది..😢😢😢
కానీ మా కర్మ వల్ల దూడ మాకు దక్కకుండా పోయింది
మా నాన్న 60 సంవత్సరాలు
ఇంత వరకు ఏ దూడ ప్రాణం కోసం ఇంతలా కష్ట పడలేదు అంటూ ఉంటారు
అంత లాగా వారం రోజులు ప్రయత్నించాము
కాని కాపాడు కోలేక పోయాము 😢😢😢😢😢
మూగ జీవి మనసులో బాధ ఎంత బాగా అర్థం చేసుకున్నారో గురువు గారు, 🙏🏿
😢😢😢😢 bi
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ
శ్రీ మాత్రేనమః
ఎంత బాగా చెప్పారు మనసు పులకించు పోయింది
గురువుగారు కి పాదాభివందనం నేను మిమ్మల్ని మేకాల్ డే రోజున గుంటూరులో 2023 లో కలిసాను గురువుగారు. మీ వీడియోస్ వల్ల శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి స్వామి వారి దర్శన భాగ్యం, చంద్రమౌలేశ్వర పూజ దర్శన భాగ్యం కలి గాయి గురువుగారు మీకు వేల వేల కృతజ్ఞతలు
Chala baga cheparu andi ee video ki edupu vachesthundi
గురువు గారు సుబ్రమణ్య షష్టి పూజ ఎలచేసుకోవాలో ఒక వీడియో చేయండి గురువు గారు pls
Next వస్తుంది సుబ్రమణ్య షష్టి pls 🙏
విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్జ్ఞానం విధుశేఖర భారతీమ్ 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు గురువు గారు మేము చాలా ఆర్ధిక బాధలలో ఉన్నాము. మాకు స్వర్ణ ఆకర్ష్ణ భైరవ పూజ విధానం తేలపగలరు.
Sir.. thank you so much .. ilanti real life stories chepi ma andhari lo spirituality vaipu mamalni direct chesthunandhuku 🙏🙏🙏 Paadhabhivandhanam 🙏🙏🙏
నాకు ఆనందభాష్పాలు వచ్చాయి. గురువు గారికి పాదాభివదనాలు 🙏🙏🙏
Aa dooda kanna meeru ekkuva ananda padutunnaruu....really great
Thank you Srinivas garu. Chala manchi video present chesaru.
జగద్గురు చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః 🙏 శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏
నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి వింటుంటే...మంచి విషయాలు చెప్పారు.. జై శ్రీ రామ్ ❤🙏 మేము కూడా ఈమధ్య చూసాము ఇక్కడి ఇస్కాన్ గుడి వారి గో శాల లో ఈమధ్యే పుట్టిన లేగా దూడ కు వాళ్ళు బాటిల్ తో పాలు పట్టిస్తుంటే నేను అడిగాను ఎందుకు తల్లి దగ్గరే వదిలేస్తే తాగుతుంది కదా అని అందుకు వారు అన్నారు ఈ దూడ తల్లి ఇది పుట్టినప్పటి నుంచి అసలు దగ్గరకు రానివ్వదు,పాలు ఇవ్వదు అన్నారు...అలా కూడా చేస్తాయా అదీ సాత్వికమైన గో మాత లు అని నాకు ఆశ్చర్యం వేసింది...ఎందుకో మరి...
ఇది అధ్బుతమైన వీడియో. కళ్ళు చెమర్చాయి గురువుగారు
Super guruvu garu..excellent..
ఇంకా ఇలాంటివి బాగా చెప్పండి గురు గారు 😊❤
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్కారం
Gurudeva Sharanam Gurupaduka Sharanam. Thankyou for sharing these divine experiences
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹 గొ మాత ❤ కృతజ్ఞతలు గురుః గారు 🙏🌹
Yentha adbhutamina vishayam chepparu dhanyavadalu guruvu garu
గురువు గారు ఇప్పుడు అర్థమైంది జద్గురు సాక్షాత్తు శంకరుడి ప్రతి బింబము🙏🙏🙏
Very inspiring video Thank you very much
Chala bagundi Guruvugaru
Adhbutham....Guruvulu meeku namaskaram. Shrungeri peetadhipathi guruvul ki kuuda veyyi koti dhandaalu
Entha chakkati video matho share chesinandhuku meku shathakoti vandanalu Guruvugaru
Thank you Sir 🙏🙏🙏🙏
Thank you sir I saw him at Rajahmundry through your Chanel information 🙏
Adbhutham guruvu garu manasu pulakinchipoyindi
విధుశేఖరభారతీస్వామి వారు అమ్మ వారు. ఇది నిజం అమ్మ వారు 🙏🙏🙏🙏🙏
4:46 శక్షాద్ శంకరలు దిగి ఇచ్చినట్టు అన్పిస్తుంది శ్రీ మాత్రేనమః 🙏🙏
Chaala chaala aanandam kaligindi Nanduri Garu ...
Sanghatana entha madhuramo, Mee vaakku antha madhuramo 🙏🙏
Thandri Sri jagadguruvula padamulaki na namaskaramulu 🙏🙏💐🙏💐🙏🙏
చాలా బాగా వివరించారు
అద్భుతo.....🙏🙏🙏🙏🙏గురువు గారు రుద్రాక్ష ధారణ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలని నా కోరిక, ప్రజలు అందరూ రుద్రాక్షలు ధరించాలి, జనంలో ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి, మీ ద్వారా కొన్ని లక్షల మందికి శుభం కలుగుతుంది🙏🙏🙏🙏🙏...కృష్ణ.
Swami e story vinatam ma adraustam 🙏🎉🎉🙏
Guruji tq shree mathre namaha 🙏 jagatguru devo Bhava 🙏
wow ntha baga chepparandi guruvu garlaku paadabhivandanalu andi
గురువు గారికి నమస్కారంగురువు గారికి నమస్కారం పరమాచార్యులుభాగంగా కార్తీక మాసం గురు పుష్యమియోగం ఉన్న రోజునకోటప్పకొండకు వచ్చారు ఆరోజున స్వామి వారిని స్వామి వారినిమేము దర్శించుకోలేకపోయాముఎంతటి దురదృష్టమో చూడండిమాకు సోమవారని చూసే భాగ్యం ఈ జన్మకు లేదేమో😢
What a beautiful experience
గురువుగారు,
జగద్గురువులు కు సంపూర్ణ భూత భవిషత్తు వర్తమానం తెలుస్తుంది మన గురించి చూపుతోనే మన పరిస్తితి తెలుస్తుంది వారి వెద ఉపాసన వల్ల. వారి ఉపాసన బలం అనన్య సామాన్యం. చూసే వారికి వారు అర్థం కారు కానీ వారి శక్తలు / తపో దీక్ష బలం అటువంటిది.
Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu🙏
Jaya Jaya Shankara
Hara Hara Shankara🙏🪷🧡🧡🙇🙇🙇🧡🪷🧡🙏🙏🙏🙇🙇🧡🪷🪷🪷🪷🪷🧡🧡🧡🧡🙇🙇🙇🙇🙇🙇
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Danyavadamuluu guruvuu garuuu❤
Jai shree gurubyo namaha,tq
Endaro mahaanubhavulu andariki vandanamulu 🙏
Guruvu garu anduko kallu vempati neeru vachindhi video chusthunte 🙏🙏🙏
Om namo Gurudevaya 🙏🙏🙏sarva pranulaku thalli thandri gurvu divam anni ina meeku na shirassu vamchi me padhalaku sahasra koti namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super swami
జగద్గురువుల తపో శక్తి వారి గురు దేవుల ఆశీస్సులు 🙏🏻
Gurugariki padhabhivandanalu🙏🙏🙏 shivathmika
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nijanga Kallu chemarchayi ….swami 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
Prati pranilo bhagvaan.jsu shree Ram
Jaiho vidushekara bharathi swami ji
E shruste antha prema tho nindi vundhi ade krishna thatvam❤ jali daya prema manavatvam Anne jevulaki santhoshanisthai.sri gurubhyonamaha.🎉
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Jagadh guruvula paadhalaku pranamilluthu Sri mathre namaha 💐🙏
I completely feeled it sir
జయ జయ శంకర హరహర శంకర 🙏🙏🙏
No words ,JAGADGURU PAAHI PAAHI PAAHI 🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం 🙏
THAT RANGE KNOWLEDGE PEOPLE WILL UNDERSTAND THESE SITUATIONS. ANYWAY IT IS VERY HAPPY TO WATCH THIS VIDEO.
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
జై శ్రీ శ్రీ శ్రీ జగద్గురు 🌹🌹🌹🙏🙏🙏
Endaro mahaanubhavulu andariki vandanamulu
Sri gurubhyonamaha ❤❤❤❤❤❤❤
జై జై శంకర హర హర శంకర 🙏🙏🙏
SRI GURUBHYO NAMAHA
Dhanyoham
నమస్కారం
Sri Sri Vedushekhara barathi🙏🙏🙏kanilu vachaye
Om Shree Gurubhyo Namaha 🙏
Shree gurubyo namah 🙏🙏🙏
నమస్కారం గురువు గారు దయచేసి మహాభారతం లో సుభద్రాదేవి కథ గురించి ఒక్క వీడియో చేయండి. ఆమె ఏ దేవి అవతారం అని కూడా దయచేసి చెప్పండి.
om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤
🙏daivathwam uttipadindi. Shatha sahasra koti paadaabhi vandanamulu
Guruvulaku namaskaaramulu
Nama shankaraya 🙏